Daily Archives: November 23, 2026

కేరళ ఇతిహాసంకర్త రావు సాహిబ్ మహాకవి ఉల్లూర్ ఎస్. పరమేశ్వర అయ్యర్(త్రివేణి)

కేరళ ఇతిహాసంకర్త రావు సాహిబ్ మహాకవి ఉల్లూర్ ఎస్. పరమేశ్వర అయ్యర్(త్రివేణి) రచన: సి. ఆర్. వైద్యనాథన్_ఆంగ్లరచనకు నా అనువాదం ప్రాచీన సాహిత్యంలోనూ, ఆధునిక కవుల రచనలలోనూ నిష్ణాతుడు, గతాన్ని, వర్తమానాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసే రావు సాహిబ్ మహాకవి ఉల్లూర్ ఎస్. పరమేశ్వర అయ్యర్ కేరళ సాహిత్య దిగ్గజాలలో అగ్రగామిగా నిలుస్తారు. వయసులో పెద్దవారైనా, … Continue reading →

Posted in రచనలు | Leave a comment

ఆంధ్ర జానపద సాహిత్యం:- విద్యార్థులకు ఒక మాట(త్రివేణి)

ఆంధ్ర జానపద సాహిత్యం:- విద్యార్థులకు ఒక మాట(త్రివేణి) దువ్వూరి  రామిరెడ్డి-ఆంగ్లరచనకు నా అనువాదం ప్రియమైన రామకోటేశ్వర రావు గారికి, నేను ‘త్రివేణి’ పత్రికలోని దాదాపు అన్ని సంచికలను చదివాను. అందులోని చక్కని కూర్పు, విలువైన వ్యాసాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మీ ప్రతిష్టాత్మక ‘త్రివేణి’లో ప్రతి సంచికకు ముందుండే ఆకర్షణీయమైన చిత్రాలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. … Continue reading →

Posted in రచనలు | Leave a comment

సుదూర దక్షిణాన ఒక ఆంధ్ర రాజనీతిజ్ఞుడు దీవాన్ బహదూర్ వి. నిగమ్ అయ్య(త్రివేణి)

సుదూర దక్షిణాన ఒక ఆంధ్ర రాజనీతిజ్ఞుడు దీవాన్ బహదూర్ వి. నిగమ్ అయ్య(త్రివేణి) ఎన్. కృష్ణమూర్తి రచన డిసెంబర్ 1850 – మే 1917. పేదరికం ప్రేరేపకాలతో నిండి ఉంటుంది. ఆదిమ అడవులలోని మహావృక్షం చుట్టూ భూమాత సారవంతం ఎలా విస్తరించి ఉంటుందో, అలాగే దాని మేలు చేసే శక్తులు దాని లబ్ధిదారుల చుట్టూ సర్వత్రా … Continue reading →

Posted in రచనలు | Leave a comment