వీక్షకులు
- 1,212,801 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ ఎస్.వి.భుజంగరాయ శర్మ గారి ‘’తిక్కన సూర్యోయదయాలు’’పై లఘు సమీక్ష
- మహాకవి దాసు శ్రీరాములు గారి మంజరీ మధుకరీయం కావ్యం
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త సాముఎల్ బెకెట్ జీవిత చరిత్ర -3
- మహాకవి దాసుశ్రీరాములు గారి దృశ్యకావ్యం –కురంగ గౌరీశంకరం ‘’
- ద్రౌపది అంతశ్శీలాన్ని ఆవిష్కరించిన ఎస్.వి భుజ౦గరాయ శర్మగారి ‘’ద్రౌపది ‘’
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర -2
- స్వామి జ్ఞానానంద జీవిత చరిత్ర.7 వ భాగం.5.11.2
- కవికులతిలక మహాకవి కాళిదాసు మేఘసందేశ కావ్యం.3 వ భాగం.5.11.26.
- సాహిత్య నొబ౩ల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటకకర్త –శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర
- మహాకవి దాసు శ్రీరాములు గారి అచ్చతెనుగు ‘’చక్కట్ల దండ శతకం ‘’
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,632)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: పుస్తకాలు
గీర్వాణం -2 పై విశాఖ నుండివెలువడే ”ప్రసన్నభారతి ”జనవరి సంచికలో ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదులవారి సమీక్ష
గీర్వాణం -2 పై విశాఖ నుండివెలువడే ”ప్రసన్నభారతి ”జనవరి సంచికలో ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదులవారి సమీక్ష
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 39-శ్రీ లంక ఆగమ పండితుడు బహుభాషా వేత్త –కైలాసనాధ కురుక్కాల్
15-8-1921 న జన్మించి 15-8-2,000న 79 వ ఏట చనిపోయిన కె.కైలాస నాద కురుక్కాల్ శ్రీలంకలో జాఫ్నా జిల్లా నల్లూర్ లో తమిళ బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు .ప్రాధమిక విద్య నల్లూర్ లోని మంగయార్క రాసి విద్యాలయం లో పూర్తీ చేసి ,జాఫ్నాలోని తిరునల్వేలి కాలేజిలో చదివి ,లండన్ మెట్రిక్ ,ఇంటర్ మీడియెట్ పాసయ్యాడు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 38-పద్మ విభూషణ్ –గోపీనాధ కవిరాజ్ (1887 -1976 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 38-పద్మ విభూషణ్ –గోపీనాధ కవిరాజ్ (1887 -1976 ) బెంగాల్ తత్వ వేత్త వైకుంఠ నాద కుమారుడే గోపీనాధ కవి రాజ్ .ప్రస్తుత బంగ్లాదేశ్ లోని ఢాకా జిల్లా ధర్మరాయ్ గ్రామం లో జన్మించాడు .అక్కడే ప్రాధమిక విద్య పూర్తీ చేసి ఢాకా లోని కె.ఎల్.జూబిలీ హై స్కూల్ … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 36-అడవి జయ తీర్దా చార్య(1756-1806 )
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 36-అడవి జయ తీర్దా చార్య(1756-1806 ) విష్ణు తీర్ధ అనబడే అడవి జయ తీర్ధాచార్య 1756 లో జన్మించి 50 సంవత్సరాలుమాత్రమే జీవించి 1806 లో మరణించారు .మహా విద్వాంసుడు, ముని, కవి,మధ్వాచార్య మత గ్రంధ వ్యాఖ్యానకర్త .సావానూర్ దగ్గర సిద్దాపురం లో జన్మించాడు .గురువు సత్యవ్రత తీర్ధ వద్ద … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 35-సంస్కృత చలన చిత్ర దర్శకుడు –జి.వి.అయ్యర్ (1917 -2003 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 35-సంస్కృత చలన చిత్ర దర్శకుడు –జి.వి.అయ్యర్ (1917 -2003 ) సంస్కృతాన్ని రచనలద్వారా వ్యాప్తి చెందించిన వారినీ, నాటక ప్రదర్శనల ద్వారా వ్యాప్తి చెందించిన ఎందరి గురించో తెలుసుకొన్నాం .ఇప్పుడు మహానుభావుల చలన చిత్రాలను సంస్కృతం లో నిర్మించిన … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 34- వ్యాకరణ ఘనా ఘనుడు –హరనామ దత్త శాస్త్రి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 34- వ్యాకరణ ఘనా ఘనుడు –హరనామ దత్త శాస్త్రి హర్యానాలో జగద్రిఅంటే నేటి హర్యానాలో 1943 –లో జన్మించి 1915 లో 82 వ ఏట మరణించిన ‘’చులికీకృత పాణిని వ్యాకరణ పారావారాన్నిధి’’హరనామ దత్త శాస్త్రి .తండ్రి మురారి దత్తు .వారణాసిలో సంస్కృతం చదివి’’ భాష్యాచార్య ‘’అంటే సంస్కృత … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 33-త్రయోదశ భాషా వేత్త ,పద్మభూషణ్ –కృష్ణ కాంత హా౦డీక్(1898 -1982 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 33-త్రయోదశ భాషా వేత్త ,పద్మభూషణ్ –కృష్ణ కాంత హా౦డీక్(1898 -1982 ) కృష్ణ కాంత హా౦డీక్ అస్సాం రాష్ట్రం లో జోర్హాట్ నగరం లో ‘’టాల్ అహం ‘’వంశం లో20-7-1898 న జన్మించాడు. తండ్రి రాజ బహదూర్ తారాకాంత హాండీక్.గౌహతిలోని కాటన్ కాలేజి , కలకత్తా సంస్కృత కాలేజి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 32-కాశ్మీర్ సంస్కృత శైవ సాహిత్య మహా విద్వాంసుడు –నీలకంఠ గుర్తు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 32-కాశ్మీర్ సంస్కృత శైవ సాహిత్య మహా విద్వాంసుడు –నీలకంఠ గుర్తు 2-1-1925 న కాశ్మీర్ లోని శ్రీ నగర్ లో నీలకంఠ గుర్తు జన్మించాడు .సంస్కృత సాహిత్యం లో అడ్వాన్సేడ్ సాంస్క్రిట్ వ్యాకరణం ,భాషా సాహిత్యాలలో పాండిత్యాన్ని పండిట్ లాల్ కాల్ లాంగూ ,,పండిట్ హరిభట్ట శాస్త్రి ,పండిట్ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 31-పద్మశ్రీ వేద కుమారి ఘాయ్
— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 31-పద్మశ్రీ వేద కుమారి ఘాయ్ 16-12-19 31 న జమ్మూలో ప్రతాప్ మొహల్లా లో జన్మించిన వేద కుమారి ఘాయ్ పాఠ శాల విద్య జమ్మూలోనే పూర్తి చేసి ,పంజాబ్ యూని వర్సిటి నుంచి 1953 సంస్కృతం లో ఎం .ఏ .పాసై,భారతీయ ప్రాచీన చరిత్ర ,సంస్కృతీ లో … Continue reading
భారత తొలి ఆంగ్ల ,ఫ్రెంచ్ కవయిత్రి –తోరు దత్
భారత తొలి ఆంగ్ల ,ఫ్రెంచ్ కవయిత్రి –తోరు దత్ 4-3-1956 న భారత దేశం లోని బెంగాల్ రాష్ట్రం లో జన్మించిన తోరు దత్ 30-8-1877 న అతి చిన్నవయసు 21 ఏళ్ళకే మరణించింది.’’ఇండో –ఇంగ్లీష్ సాహిత్య కీట్స్’’అని ఆమెను అందరూ భావిస్తారు .తోకచుక్క లాగా ఒక్కసారి కవిత్వం తో మిరుమిట్లు గొలిపి అదృశ్యమైంది .జాన్ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 30- యదు వంశ మహాకావ్య రచయిత-గలగలి రామాచార్య
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 30- యదు వంశ మహాకావ్య రచయిత-గలగలి రామాచార్య 1893 లో కర్నాటక రాష్ట్రం లో బిజాపూర్ జిల్లా లో కృష్ణానదీ తీరాన ఉన్న గలగలి గ్రామం లో రామాచార్య జన్మించాడు .సంస్కృతం లో మహా పండితుడు . రెండు మహాకావ్యాలు రాసిన మహాకవి .1981 లో 88 వ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 29- 7వ శతాబ్ది సంస్కృత మహాకావ్యాలపై పరిశోధనం చేసిన –రహస్ బిహారీ ద్వివేది (1947 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 29- 7వ శతాబ్ది సంస్కృత మహాకావ్యాలపై పరిశోధనం చేసిన –రహస్ బిహారీ ద్వివేది (1947 ) 2-1-1947 న ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ లో జన్మించిన రహస్ బిహారీ ద్వివేది సంస్కృతం లో ఆచార్య (ఎం.ఏ .)సాహిత్య రత్న ,ఎం .లిట్ డిగ్రీలు పొందాడు .1960లో వచ్చినసంస్కృత … Continue reading
ఐర్లాండ్ సాంఘిక సంస్కర్త- అన్నా హస్లాం-గబ్బిట దుర్గా ప్రసాద్ 02/12/2016 గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -జనవరి
ఐర్లాండ్ సాంఘిక సంస్కర్త- అన్నా హస్లాం-గబ్బిట దుర్గా ప్రసాద్ 02/12/2016 గబ్బిట దుర్గాప్రసాద్ ఐర్లాండ్ దేశ క్వేకర్ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 28-పద్మశ్రీ పురస్కార గ్రహీత –దేవీ ప్రసాద్ ద్వివేదీ (1956 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 28-పద్మశ్రీ పురస్కార గ్రహీత –దేవీ ప్రసాద్ ద్వివేదీ (1956 ) 20-10-1956 న ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లోజన్మించిన దేవీ ప్రసాద్ ద్వివేదీ ,బెనారస్ విశ్వ విద్యాలయం నుంఛి సోషియాలజీ లో ఎం .ఏ .తోపాటు సాహిత్యాచార్య ,ఆచార్య డిగ్రీలను లింగ్విస్టిక్స్ లో సంపూర్ణానంద్ సంస్కృత కాలేజి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 27-సంస్కృత –సంస్కృత నిఘంటు కర్త –రాదా కాంత దేవ్(1784 -1867 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 27-సంస్కృత –సంస్కృత నిఘంటు కర్త –రాదా కాంత దేవ్(1784 -1867 ) కలకత్తా కన్జర్వేటివ్ హిందూ సంఘనాయకుడు ,మహా సంస్కృత విద్వాంసుడు రాదా కాంత దేవ్ మహా రాజా నవ కృష్ణ దేవ్ పెంపుడు కుమారుడూ ,రాజ్యానికి వారసుడు .సంస్కృత ,పర్షియన్ అరబిక్ భాషలో గొప్ప పాండిత్యం ఉన్నవాడు … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి -3 (చివరిభాగం )
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి -3 (చివరిభాగం ) 3-బాలికా పంచాశికా – ఇది కూడా 53 ముక్తకాలవంటి శ్లోకాలున్న లఘుకావ్యం .సమాజ స్వరూప చిత్రణలో ఆమె విశ్వ రూపం చూడవచ్చు .చివరి పంక్తి ‘’యఏతజ్జానీహి బాలికే ‘’(బాలా ఇది తెలుసుకో )అనే … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి -2
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి -2 ప్రభావతీదేవి ప్రతిభా సర్వస్వం- ‘సహస్ర ఫణాః’’గా వేయిపడగలు సంస్కృతానువాదం ‘’. విశ్వనాధ వేయిపడగలు అంటే ఆయన ‘’మేగ్నం ఓపస్’’ గా భావింపబడే ఆధునిక నవలేతి హాసం .వెయ్యి పేజీల బృహత్ నవల .దీనిని సంస్కృతం లోకి … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి ఆకాశం లో సగభాగం అయిన మహిళలు సాధించ రానిది ఏమీ ఉండదు అని నిరూపించిన తెలుగింటి ఆడపడుచు డా అయ్యగారి ప్రభావతీ దేవి .చురుకైన మేధ,తలిదండ్రుల వారసత్వం ,తీర్చి దిద్దిన గురుదేవులు ,స్వయం కృషి ,పట్టుదల ,సాహసం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 24-యంత్ర చింతామణి రచయిత-దామోదర భట్ట (19 శతాబ్ది ఉత్తరార్ధం )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 24-యంత్ర చింతామణి రచయిత-దామోదర భట్ట (19 శతాబ్ది ఉత్తరార్ధం ) 16 వ శతాబ్ది ఉత్తరార్ధం లో జీవించిన సంస్కృత విద్వాంసుడు దామోదర భట్టు ‘’యంత్ర చింతామణి ‘’లేక ‘’కల్ప చింతామణి ‘’అనే గ్రంధాన్ని రాశాడు ఇది పూర్తిగా ‘’అభిచార ‘’పద్ధతులను తెలియ జేస్తుంది ఈ గ్రంధం ఆధారంగానే … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 23-కవి కళానిధి దేవర్షి శ్రీ కృష్ణ భట్ (1675-1761 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 23-కవి కళానిధి దేవర్షి శ్రీ కృష్ణ భట్ (1675-1761 ) 18 వ శతాబ్దపు జైపూర్ రాజు రెండవ సవాయ్ జైసింగ్ కు సమకాలికుడైన శ్రీ కృష్ణ భట్ కవి ,సంస్కృత పండితుడు చరిత్రకారుడు వ్యాకరణ వేత్త .బుండీ,జైపూర్ రాజాస్థానాలలో సంస్కృతం వ్రజ భాషలకు విశేష ప్రాచుర్యం కలిగించినవాడు … Continue reading
గీర్వాణం -2 పై డా.టి .రంగస్వామి గారి స్పందన
గీర్వాణం -2 పై డా.టి .రంగస్వామి గారి స్పందన
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 22-ప్రస్థాన త్రయం పై సంస్కృత భాష్యం రాసిన –భద్రేశ్ దాస్ స్వామి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 22-ప్రస్థాన త్రయం పై సంస్కృత భాష్యం రాసిన –భద్రేశ్ దాస్ స్వామి స్వామి మేధో సర్వస్వం (మాగ్నం ఓపస్ ) సంస్కృత మహా విద్వాంసుడు ,’’బోచసన్వాసి అక్షర పురుషోత్తమ స్వామి నారాయణ్ సంస్థ’’(B.A P.S)యోగిపుంగవుడు భద్రేశ్ దాస్ స్వామి .భగవద్గీత బ్ర,హ్మ సూత్రాలు ,ఉపనిష త్తులు అనే ప్రస్థాన త్రయం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 20-జీవన సాఫల్య పురస్కారం పొందిన దేవర్షి –కాలనాధ శాస్త్రి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 20-జీవన సాఫల్య పురస్కారం పొందిన దేవర్షి –కాలనాధ శాస్త్రి మార్గ దర్శి .భాషా శాస్త్ర వేత్త అయిన శాస్త్రి సంస్కృతం ,ఇంగ్లేష్ హిందీ భాషలలో విస్తృతంగా రచనలు చేసిన బహుభాషా వేత్త . భారతీయ భాషలకు సాంకేతిక పదాలను సంతరించి ,హిందీకి గౌరవ స్థానాన్ని తన రాష్ట్రం లోను ,భారతదేశమంతటా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 19-లోక్ సభకు ఎన్నికైన సంస్కృత ,మైధిలీ భాషా కవి –సురేంద్ర ఝా’’సుమన్
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 19-లోక్ సభకు ఎన్నికైన సంస్కృత ,మైధిలీ భాషా కవి –సురేంద్ర ఝా’’సుమన్ ‘’ ‘’సుమన్ జీ’’ అని అందరూ గౌరవం గా పిలిచే సురేంద్ర ఝా సుమన్ సుప్రసిద్ధ మైధిలీ కవి ,రచయిత ,పబ్లిషర్ ఎడిటర్ ,శాసన సభ్యుడు పార్లమెంట్ సభ్యుడు .మైధిలి సంస్కృతిని పరిరక్షించి వ్యాప్తి చేసిన … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -౩ 18-నైషధం లో ధర్మ శాస్త్రీయ ప్రతి ఫలనం రచించిన –హరే కృష్ణ మెహర్
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -౩ 18-నైషధం లో ధర్మ శాస్త్రీయ ప్రతి ఫలనం రచించిన –హరే కృష్ణ మెహర్ జనన విద్యా విశేషాలు సంస్కృత విద్వాంసుడు ,పరిశోధకుడు ,కవి రచయిత,విమర్శకుడు ,గీత రచయిత,స్వరకర్త ,వక్త ,అనువాదకుడు అయిన హరే కృష్ణ మెహర్ ఒరిస్సా లో న్యు పారా జిల్లా సినపాల లో 5-5-1956 న … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 17-బలదేవ చరిత్ర మహాకావ్య రచయిత-శ్రీనివాస రధ్ మధ్యభారతం లోని ఉజ్జయినికి చెందిన సంస్కృత కవి శ్రీనివాస రధ్ .కాళిదాస అకాడెమి సంరక్ష బాధ్యతలను సమర్ధ వంతంగా నిర్వహించాడు .1930లో ఒరిస్సాలోని పూరీలో జన్మించాడు .మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ ,మారేనా లలోను ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లోను … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-౩
16-తెలుగు వారి ప్రాతస్మరణీయుడు –చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ బ్రౌన్ అనగానే మనకు ఆయన కూర్చిన బ్రౌణ్య నిఘంటువు ,వేమన శతకం మాత్రమే ముందుగా గుర్తుకొస్తాయి .ఆయన సేకరించిన అనేక తాళపత్ర గ్రంధాలు ,వాటిప్రచురణ తరువాత జ్ఞాపకమొస్తాయి .కాని తెలుగు భాషా సేవకుడు బ్రౌన్ మహాశయుడు శంకర భగవత్పాదులు వ్రాసిన ‘’సౌందర్య లహరి ‘’పై ఒక … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 15-మహామహోపాధ్యాయ ,భారత రత్న పాండు రంగ వామన్ కాణే 7-5-1880న జన్మించి 8-5-1972 న 9 2 వ ఏట మరణించిన మహా మహోపాధ్యాయ ,భారత రత్న పాండురంగ వామన్ కాణే గొప్ప ఇండాలజిస్ట్ .సంస్కృత మహా విద్వాంసుడు .విద్యా రంగం లో 40 ఏళ్ళు సుదీర్ఘం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 14-కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత –హర్ష దేవ మాధవ్ గుజరాతీ సంస్కృత భాషలలో దిట్ట మైనకవి హర్ష దేవ మాధవ్ 20-10-1954 న గుజరాత్ లోని భావనగర్ జిల్లా వార్తెజ్ లో మన్ సుఖలాల్ , నందన్ బెన్ దంపతులకు జన్మించాడు .ప్రాధమిక విద్య స్వగ్రామం లోనే … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 13-భారత ధ్వని దర్శన పరిశోధకులు –ప్రాచార్యులు శ్రీ శలాక రఘునాధ శర్మగారు
— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 13-భారత ధ్వని దర్శన పరిశోధకులు –ప్రాచార్యులు శ్రీ శలాక రఘునాధ శర్మగారు జనన విద్యాభ్యాసాలు సంస్కృతాంధ్రాలలో మహా విద్వత్తు కలిగిన మహా పండితప్రకాండులు శ్రీ శలాక రఘునాధ శర్మ గారు కృష్ణా జిల్లా నూజివీడు తాలూకా గొల్లపల్లి లో 23-7-1941 న శ్రీ శలాక నరసయ్య శ్రీమతి దుర్గాంబ … Continue reading
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -29
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -29 ‘’ఏకావలి’’ కి రాసిన ‘’తరల ‘’వ్యాఖ్యానం లో మల్లినాధుడు చర్చి౦చిన రసాల౦కార విషయాలు -3 ఏకావలి లో రసవిధానం -2 మల్లినాధుడు అప్పుడప్పుడు చేసే వ్యాఖ్యలు స్వయం వివరణలుగా ఉంటాయి .’’’’వ్యక్తి ‘’పై అభిప్రాయాన్ని రాయటం ఆరంభిస్తూ’’అని మొదలు పెడతాడు .ఇక్కడ వ్యక్తిఅంటే అభినవ గుప్తుని … Continue reading
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -28
— వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -28 ‘’ఏకావలి’’ కి రాసిన ‘’తరల ‘’వ్యాఖ్యానం లో మల్లినాధుడు చర్చి౦చిన రసాల౦కార విషయాలు -2 ఏకావలి లో రసవిధానం రసం పై విస్తృత వర్ణన అసలు అర్ధం తెలుసుకోవటానికి నిర్వచన పరిధి దాటి పోయింది .రస వివరణ అతి విస్తృతం గా ఉంది .ఇప్పుడు రుచి … Continue reading
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -27
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -27 ‘’ఏకావలి’’ కి రాసిన ‘’తరల ‘’వ్యాఖ్యానం లో మల్లినాధుడు చర్చి౦చిన రసాలా౦కార విషయాలు అలంకారం –రసం కవిత్వం లో ధ్వని ముఖ్య భూమికను పోషిస్తుంది అని సంస్కృత ఆలంకారికుల భావన .ఇదే సాంకేతికంగా రసం అనబడుతుంది .దాదాపు ఆలంకారి కులందరూ మొట్టమొదటి ఆలంకారికుడు భరతుడు దగ్గర్నుంచి … Continue reading
గీర్వాణ భాషా వైభవం -9 18-కంచి పరమాఛార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర సరస్వతీ స్వామి
గీర్వాణ భాషా వైభవం -9 18-కంచి పరమాఛార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర సరస్వతీ స్వామి గీర్వాణవాణి ప్రాచీనత ఒకసారి కంచి పరమాచార్యులవారి దర్శనానికి నలుగురు విదేశీ విద్యార్ధులు వచ్చారు .వారు ఇస్రాయిలీ, ఇటలీ ,జర్మన్, బ్రిటిష్ దేశాలకు చెందినవారు . ప్రాచ్య పాశ్చాత్య దేశాలలో ప్రాచీన భాష విషయ౦ పై పరిశోధన చేస్తున్న ఫైలాలజీ … Continue reading
గీర్వాణ భాషా వైభవం -8
గీర్వాణ భాషా వైభవం -8 17-శ్రీమతి లక్కరాజు వాణీ సరోజిని –విజయవాడ -9346978829 గీర్వాణ భాషా వైభవం 1-సీ-భాషలందున రాజ భాష గీర్వాణమై -మనసు దోచిన గొప్ప మధుర భాష వేద వేదాంగాల వెల్లి విరిసి నట్టి –సత్యవాక్కుల జాటు సౌమ్య భాష శబ్ద మధురిమల శోభిల్లు చుండెడి –వీనుల వి౦దగు వేద భాష ప్రాచీన … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 12-నడయాడే దైవం ,ఆధునిక ఆదిశంకరులు -కంచిపరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్ర స్వామి -3(చివరిభాగం ) పెరియ స్వామి వారి గీర్వాణ రచన పెరియ స్వామి అని అందరి చేత పిలువబడే పరమాచార్యులవారు రచించిన ‘’మైత్రీం భజతా ‘’అనే సంస్కృత గీతాన్ని ఐక్య రాజ్య సమితిలో సమితి … Continue reading
గీర్వాణ భాషా వైభవం -6 15-డా.గబ్బిట జయమాణిక్య శాస్త్రి –పూరీ -0860847403
— గీర్వాణ భాషా వైభవం -6 15-డా.గబ్బిట జయమాణిక్య శాస్త్రి –పూరీ -0860847403 గీర్వాణ భాషా వైశిష్యః 1-అధ్యక్ష సరసస్వభాసు విలసత్ భారత్సుదీత సంసదః –క్షత్ర వేదయ మహాంధ్ర వేదమయ విద్యాల౦ క్రుతి శ్రీనిధిః మిత్రశ్రీ సురమందిరానిలజ సద్గాధాప్రసంగోజ్వలః –శ్రీమద్గబ్బిట వంశ మౌక్తికమణిః దుర్గా ప్రసాద కృతీ . 2-పూర్వా౦గ్ల కవి ప్రపంచ సరసల్లాప ప్రసారోదరః –మాణిక్య … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 12-నడయాడే దైవం ,ఆధునిక ఆదిశంకరులు -కంచిపరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్ర స్వామి -2 జనన విద్యాభ్యాసాలు కంచికామకోటి 68 వ పీతాదిపతులు శ్రీ శ్రీ చంద్ర శేఖర మహా స్వామి వారు 20-5-1894 న అనూరాధా నక్షత్రం లో తమిళనాడు దక్షిణ ఆర్కాట్ జిల్లాలోని విల్లిపురం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
– గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 12-నడయాడే దైవం ,ఆధునిక ఆదిశంకరులు -కంచిపరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్ర స్వామి కంచి కామకోటి 68 వ పీఠాదీశ్వ రులు శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతీ మహా స్వాములవారు సర్వ దేవతా స్వరూపులు .నేలమీద నడిచే దైవం .స్వామి ఉనికి కృత యుగం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 11-పంచశతి రచించిన మూక కవి -3 (చివరిభాగం )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 11-పంచశతి రచించిన మూక కవి -3 (చివరిభాగం ) 4-కటాక్ష శతకం 1-‘’మొహా౦దకార నివహం వినిహంతు మీడే-మూకాత్మనామది మహాకవితా వదాన్యాన్ శ్రీ కాంచి దేశ శిశిరీకృత జాగరూకా –నేకామ్రనాధ తరుణీ కరునణావ లోకాన్ ‘’ భావం – కాంచీనగర ప్రాంతాన్ని చల్లబరచటానికి మేల్కొనేవి ,మూగ పోయిన మనసుకలవారికి సైతం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 11-పంచశతి రచించిన మూక కవి -2
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 11-పంచశతి రచించిన మూక కవి -2 మూక కవి గీర్వాణ కవితా వైభవం విద్యాపతి కుమారుడైన మూకకవి మూక శంకరులుగా కాంచీ కామకోటి 20 వ పీఠాదిపతిఅయిన సంగతి తెలుసుకొన్నాం .ఇప్పుడు మూక పంచశతి లోని మొదటి దైన ఆర్యా శతక విశేషాలను తెలుసుకొందాం . 1- ఆర్యా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 11-పంచశతి రచించిన మూక కవి మూకం కరోతి వాచాలం ‘’పరమపద వదూటీం-పాతుమాం కామకోటీ ‘’అని ఒక మూగవాడు అమ్మవారి దర్శన భాగ్యం తో నోరు తెరచి పరవంశం తో స్తుతించాడు .ఆయనే కంచి కామాక్షీదేవిపై ‘’పంచశతి ‘’రచించి మూక కవిగా జగత్ ప్రసిద్ధు డైనాడు .’’ప్రకృత్యా మూకానామపిచ కవితా … Continue reading
మా అన్నయ్య (కవితా సంకలనం)-పుస్తక సమీక్ష-పెరుమాళ్ళ రవికుమార్
మా అన్నయ్య (కవితా సంకలనం)-పుస్తక సమీక్ష-పెరుమాళ్ళ రవికుమార్ 12/12/2016 రవికుమార్ పెరుమాళ్ళ శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ఈయన పేరు వినగానే 35 మంది యోగుల చరిత్రను తెలిపే ‘సిద్ధ యోగి పుంగవులు’,షేక్స్ పియర్ వంటి పూర్వ … Continue reading
’గీర్వాణ భాషా వైభవం ‘’-5
’గీర్వాణ భాషా వైభవం ‘’-5 11-శ్రీమతి సింహాద్రి వాణి-విజయవాడ-7799381133 జయహో సంస్కృత భాష 1-ఉ –భారత జాతి కంతటికి భాగ్య సమూహములై వెలుంగుచున్ – ధారుణి నీతి మార్గమును ధర్మము న్యాయము బోధ సల్పుచున్ భూరిగ జ్ఞానమిచ్చు కడు పూజిత గ్రంధము లెన్నియో కవుల్ కూరిచె సంస్కృతమ్ముననుగొప్పగ మ్రొక్కెద వారికి నెల్లవేళలన్ . 2-అ వె.-సంస్కృతమ్ము … Continue reading






