Category Archives: పుస్తకాలు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 74 –నాట్య శాస్త్ర నిధి –కమలేశ్ దత్త త్రిపాఠి (19 36

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 74 –నాట్య  శాస్త్ర నిధి –కమలేశ్ దత్త త్రిపాఠి (19 36 త్రిపాఠి అంటే నే మహా పండితుడు అనే అర్ధం లోకం లో ఉంది కమలేశ్ త్రిపాఠి నాటక నాట్య రంగ ప్రముఖుడైన సంస్కృత విద్వాంసుడు .బెనారశిండు విశ్వ విద్యాలయ౦ లో డిపార్ట్ మెంట్ ఆఫ్ రెలిజియన్స్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 73-జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత –సత్యవ్రత శాస్త్రి (1930 )

గీర్వాణ కవుల కవితా  గీర్వాణం -3 73-జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత –సత్యవ్రత శాస్త్రి (1930 )               ఇంతింతై 29-9-1930 న సంస్కృత మహా పండితుడు చారుదేవ శాస్త్రి కుమారుడు గా జన్మించిన  సత్యవ్రత శాస్త్రి తండ్రిని మించిన పాండిత్యం ఉన్నవాడు .వారణాసి వెళ్లి పండిట్ సుఖదేవ్ ఝా ,డా.సిద్దేశ్వర వర్మ ల వద్ద … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 72 –మిలీనియం సంస్కృత పురస్కార గ్రహీత –పద్మశ్రీ దేవి దత్తశర్మ (1924 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 72 –మిలీనియం సంస్కృత పురస్కార గ్రహీత –పద్మశ్రీ దేవి దత్తశర్మ (1924 ) డోగ్రీ సాహిత్యాన్నీ హిమాలయ పర్వత ప్రాత సాహిత్యాన్ని పెంచి పోషించిన సంస్కృత పండితుడు కవి దేవీ దత్త శర్మ 23-10-1924 న ఉత్తరాఖండ్ లోని కుమాన్ జిల్లాలో జన్మించాడు .ఆగ్రా యూని వర్సిటి నుండి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 71-చాణక్యుని అర్ధ శాస్త్రం కనుగొని ముద్రించిన –రుద్ర పట్నశ్యామ శాస్త్రి (1868 -1944)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 71-చాణక్యుని అర్ధ శాస్త్రం కనుగొని ముద్రించిన –రుద్ర పట్నశ్యామ శాస్త్రి (1868 -1944) 1868 లో కర్నాటక రాష్ట్రం కావేరీ తీరాన రుద్రపట్నం గ్రామం లో  శ్యామ శాస్త్రి జన్మించాడు  ,సాంకేతి బ్రాహ్మణుడు .పుట్టిన చోటే చదివి మైసూర్ వెళ్లి సంస్కృత పాఠశాలలో చదివి సంస్కృత విద్వత్ –డిగ్రీ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 దినచర్య (డైరీ )ను సంస్కృతం లోనే రాసుకొన్న’’ యాత్రా సాహిత్య పిత ‘’-రాహుల్ సాంకృత్యాయన్ (1893 -1963 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 దినచర్య (డైరీ )ను సంస్కృతం లోనే రాసుకొన్న’’ యాత్రా సాహిత్య పిత ‘’-రాహుల్ సాంకృత్యాయన్ (1893 -1963 )              కేదార్ నాథ పాండే –రాహుల్ సాంకృత్యాయన్ మహా పండిత  రాహుల్ సాంకృత్యాయన్ అంటే నిరంతర యాత్రాశీలి ,వ్యాసకర్త యాత్రకు సాహిత్య గౌరవం కలిగించిన  బహుభాషా వేత్త .9-4-1893 … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 69-హేమచంద్రుని ప్రమాణ మీమాంసకు సంపాదకత్వం వహించిన జైన విద్యావేత్త –సుఖలాల్ సంఘ్వి(( 18 80  -1978 ) పండిట్ సుఖలాల్జీ అని అందరూ గౌరవంగా పిలిచే సుఖలాల్ సంఘ్వి జైన విద్యావేత్త ఫిలాసఫర్ .జైనం లోని స్తనక్ వాసి సంప్రదాయం వాడు .చిన్నప్పుడే విపరీతంగా మసూచికం బారి పడి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కవి సార్వ భౌమ ,మహా మహోపాధ్యాయ కవిరాజ ,కళా ప్రపూర్ణ ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవి

కవి సార్వ భౌమ  ,మహా మహోపాధ్యాయ  కవిరాజ  ,కళా ప్రపూర్ణ ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవి శ్రీ శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారు -2(చివరి భాగం ) శ్రీనాధుని ‘’చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు ‘’పద్యం లాగానే శాస్త్రిగారు కూడా తన గ్రంధ రచనలను పరామర్శించి ‘’సీసం’’ లో కరగించారు – … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కవి సార్వ భౌమ ,మహా మహోపాధ్యాయ కవిరాజ ,కళా ప్రపూర్ణ ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రభుత్వ ఆస్థానకవి శ్రీ శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారు -1

కవి సార్వ భౌమ ,మహా మహోపాధ్యాయ కవిరాజ ,కళా ప్రపూర్ణ ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రభుత్వ ఆస్థానకవి శ్రీ శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారు -1   కవి సార్వ భౌమ  ,మహా మహోపాధ్యాయ  కవిరాజ  ,కళా ప్రపూర్ణ ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవి శ్రీ శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 68 –‘’తత్వ చింతామణ్యాలోక సిద్దా౦ జనం’’కు సంపాదకత్వం వహించిన డా .ఇనగంటి ఉమా రామా రావు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 68 –‘’తత్వ చింతామణ్యాలోక సిద్దా౦ జనం’’కు సంపాదకత్వం వహించిన డా .ఇనగంటి ఉమా రామా రావు డా ఇనగంటి ఉమా రామారావు 10-8-1956 న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు కు దగ్గర లోని త్యాజం పూడి గ్రామం లో శ్రీ ఇనగంటి సీతారామ మార్కండేయ శర్మ ,శ్రీమతి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 67 –‘’ప్రాతిశాఖ్యానాం పరిచయః – రచించిన-విద్యా వారిధి డా.గబ్బిట శ్రీనివాస శాస్త్రి

  గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 67 –‘’ప్రాతిశాఖ్యానాం పరిచయః – రచించిన-విద్యా వారిధి డా.గబ్బిట శ్రీనివాస శాస్త్రి                    కుటుంబ నేపధ్యం తండ్రి ,అన్న మహా న్యాయ మీమాంసా చార్యులులైన డా గబ్బిట ఆంజనేయ శాస్త్రి ,డా గబ్బిట జయమాణిక్య శాస్త్రి గారల కుటంబం లో జన్మించిన గబ్బిట శ్రీని వాస శాస్త్రి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

-భాషా శాస్త్ర వేత్త, న్యాయ విద్యా ప్రవీణ,వేదా౦తా చార్య శ్రీ గబ్బిట ఆంజనేయశాస్త్రి(1956 )

-భాషా శాస్త్ర వేత్త, న్యాయ విద్యా ప్రవీణ,వేదా౦తా చార్య  శ్రీ గబ్బిట ఆంజనేయశాస్త్రి(1956 ) డా. శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి 15-8-1956 న కృష్ణా జిల్లా పెదపారు పూడి మండలం  యలమర్రు గ్రామం లో జన్మించారు .తండ్రి శ్రీ గబ్బిట మేధా దక్షిణా మూర్తి శాస్త్రి గారు ,తల్లి శ్రీమతి భ్రమరా౦బాసావిత్రి  గారు .కొవ్వూరు  … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

56-ఆధునిక సాహిత్య రధ సారధి – జెర్ ట్రూడ్ స్టెయిన్-1(1974-1946)

56-ఆధునిక సాహిత్య రధ సారధి – జెర్ ట్రూడ్ స్టెయిన్-1(1974-1946)   జెర్ ట్రూడ్ స్టెయిన్ పై రెండు వర్గాలమధ్య  రేగిన విపరీత మైన దుమారం అంతా ఇంతా కాదు .మధ్యే మార్గమే లేదు .ఆమె వ్యతిరేకులు ఆమెనుఒక ఫ్రాడ్ గా ,ఆమె చెప్పిన ఆటోమాటిక్ రైటింగ్ ఒక అవహేళనగా భావించారు .ఆమెది ‘’క్లినికల్ కేస్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 67 -ప్రాచ్యసాఖ్యానం రచించిన-విద్యా వారిది డా.గబ్బిట శ్రీనివాస శాస్త్రి

  గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 67 -ప్రాచ్యసాఖ్యానం రచించిన-విద్యా వారిది డా.గబ్బిట శ్రీనివాస శాస్త్రి                    కుటుంబ నేపధ్యం తండ్రి ,అన్న మహా న్యాయ మీమాంసా చార్యులులైన డా గబ్బిట ఆంజనేయ శాస్త్రి ,డా గబ్బిట జయమాణిక్య శాస్త్రి గారల కుటంబం లో జన్మించిన గబ్బిట శ్రీని వాస శాస్త్రి ఇంగువ కట్టిన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 స్వర్గీయ రాళ్ళ బండి కవితాప్రసాద్ ‘’ఒంటరి పూల బుట్ట ‘’కు సంస్కతాను వాదం చేసిన- డా.రాణీ సదాశివ మూర్తి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 66 –స్వర్గీయ రాళ్ళ బండి కవితాప్రసాద్ ‘’ఒంటరి పూల బుట్ట ‘’కు సంస్కతాను వాదం చేసిన- డా.రాణీ సదాశివ మూర్తి తూర్పు గోదావరిజిల్లా ఏనుగల మహల్ లో శ్రీ రాణీ సదాశివ మూర్తి జన్మించారు .ఆంద్ర విశ్వ విద్యాలయం లో సంస్కృతం చదివి ఎం ఏ .పొందారు .’’వైదిక … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరద’’ కవన కుతూహలం ‘’-2

వరద’’ కవన కుతూహలం ‘’-2 ‘’వరద కాదు అది సెలయేరు కలకలం .’’సెలయేరుల కలకలముల –చిరుగాలుల మృదుగీతుల –మంజులమగు నీ పలుకులె-మదికి దోచురా!’’అని వరద మాటలలోనే అనుకొంటూ ఉందామన్నాడు ఏ బి కె .’’ఏల్చూరి మురళీధరరావు ‘’మంచి పుస్తకాలలో మరీ మంచి పుస్తకం .తెరమరుగున దాగిన అనేక రసవత్తర సన్ని  వేశా(షా )లకు తెర తీశాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరద’’ కవన కుతూహలం ‘’

వరద’’ కవన కుతూహలం ‘’ 1986 లో వరద ఆంద్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో’’ కవన కుతూహలం ‘’ధారావాహిక రాస్తే ,అది పుస్తక రూపం గా 198 9 లో  వచ్చింది .దీన్ని రా వి .శాస్త్రి గారికి అంకితమిచ్చాడు వరద . కవన కుతూహలం మహా కుతూహలం గా సాగింది .కొన్ని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -39 17-పోస్ట్ ఇంప్రెష నిస్ట్ ఫ్రెంచ్ పెయింటర్ –పాల్ సిజేన్ (Paul cizanne)-(1838 -1906 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -39 17-పోస్ట్ ఇంప్రెష నిస్ట్ ఫ్రెంచ్ పెయింటర్ –పాల్ సిజేన్ (Paul cizanne)-(1838 -1906 ) ఆధునిక కళాపిత 19 వ శతాబ్దపు కళా కృషికి ,దీనికి విరుద్ధమైన 20 వ శతాబ్దపు భావ తీవ్రవాదుల కళ కు యుగ సంధి కి చెందిన పోస్ట్ ఇంప్రెష నిస్ట్  ఫ్రాన్స్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరద జ్ఞాపకాల వెల్లువే ‘’వరద కాలం ‘’

వరద జ్ఞాపకాల వెల్లువే ‘’వరద కాలం ‘’ 1985 లో ‘’ఉదయం ‘’డైలీ లో వారం వారం ధారావాహికగా వరద రాసిన సాహిత్య  స్మృతులు ‘’వరద కాలం ‘’గా 1990లో పుస్తకంగా వచ్చింది .దీనికి ప్రేరకులు  ఎడిటర్ శ్రీ ఏ బి కె ప్రసాద్ .దీనిలో సాహిత్యం లో ఒక యుగం కళ్ళముందు నిలిపాడు వరద … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ధృత రాష్ట్ర లో(కౌ)గిలి -3(చివరిభాగం )

ధృత రాష్ట్ర లో(కౌ)గిలి -3(చివరిభాగం ) భారతం లో వేదవ్యాసభగవానుడు ‘’భగవాన్ వాసు దేవో పి కీర్త్యతేత్ర సనాతనః ‘’అనిసనాతన వాసుదేవుడు ఈ కృష్ణుడు అన్నాడు .అలాంటి వాడు ‘’ఏను ‘’అంటే చాలు కాని భూసురులు ,  వేదాలు ఆయన తర్వాతవే .వాటి  గురించి ఆయన చెప్పక్కరలేదు .ప్రవర్తకులైన భూసురులు,వేదాలు ఆయన సనాతనత్వాన్ని చెప్పటానికి సాధనాలు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బాపు మెచ్చిన పద్యకవి స్వర్గీయ శ్రీ గబ్బిట వెంకటరావు గారు

బాపు మెచ్చిన పద్యకవి స్వర్గీయ శ్రీ గబ్బిట వెంకటరావు గారు గబ్బిట వారు సంగీత ,సాహిత్య రంగాలలో నిష్ణాతులు .శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఒక సారి నాతో ‘’మీకు గబ్బిట దక్షిణ మూర్తిగారు తెలుసా ?’’అని అడిగితె నేను నోరు వెళ్ళ బెట్టాను .అప్పుడు ఆయనే చెప్పారు దక్షిణామూర్తిగారు మహా గొప్ప సంగీత … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీ ర్వాణం -3 62-సాహిత్య రత్న –కె..పి .నారాయణ పిశరోడి (1909-2004 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 62-సాహిత్య రత్న –కె..పి .నారాయణ పిశరోడి (1909-2004 ) 95 ఏళ్ళు పూర్ణాయుస్సుతో వర్ధిల్లిన కె.పి. నారాయణ పిశరోడి 23-8-1909న కేరళలోని పాలకాడు జిల్లా పట్టా౦బి  దగ్గర పుతిస్సేరి పశుపతి నంబూద్రి ,నారాయణి పిశురస్యార్ దంపతులకు జన్మించాడు .మహా విద్వాంసులైన పున్నస్సేరి నంబి నీల కంఠ శర్మ  ,అత్తూర్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 61-‘’విద్యాధనం సర్వధనాన్ ప్రధానం ‘’గా జీవించిన –అత్తూర్ కృష్ణ పిశోరడి(1875-1964 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 61-‘’విద్యాధనం సర్వధనాన్ ప్రధానం ‘’గా  జీవించిన –అత్తూర్ కృష్ణ పిశోరడి(1875-1964 ) 29-9-1875 న కేరళలో వాడక్కేదతునారాయణ  నంబూద్రి ,పాపికుట్టి పిశరస్యార్ దంపతులకు త్రిసూర్ జిల్లా అత్తూర్ అనే కుగ్రామం లో  కృష్ణ పిశోరడి జన్మించాడు . స్వగ్రామ౦ లోనే ప్రాధమిక విద్య పూర్తీ చేసి మేనమామ భారత … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 48-సంస్కృతం లోనే సంభాషించే రెండు ఆడర్శగ్రామాలు –మత్తూరు ,హోసహళ్లి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 48-సంస్కృతం లోనే సంభాషించే రెండు ఆడర్శగ్రామాలు –మత్తూరు ,హోసహళ్లి సంస్కృతభాషలో కవిత్వం ,నాటకం ,నవల ,వ్యాసం వ్యాఖ్యానం రాసి గీర్వాణ సేవ చేసిన  మహాను భావుల నెందరినో గీర్వాణ కవుల కవితా గీర్వాణం లో పరిచయం చేసుకోన్నాం .ఆ తర్వాత సంస్కృతం లో సినిమాలు తీసిన శ్రీ జి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

5-2-17 ఆదివారం ఆవిష్కరింపబడే శ్రీ సువర్చేలేశ్వర శతకం కవర్ పేజీలు

5-2-17 ఆదివారం ఆవిష్కరింపబడే శ్రీ సువర్చేలేశ్వర శతకం కవర్ పేజీలు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 57-బ్రహ్మ సూత్ర భాష్య౦ లో పద భేద విచారణ చేసిన –వీరనారాయణ పాండు రంగి (1973)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 57-బ్రహ్మ సూత్ర భాష్య౦ లో పద భేద విచారణ చేసిన –వీరనారాయణ పాండు రంగి (1973) 4-7-1973నబెంగుళూర్ లో జన్మించి ,రాజస్థాన్ లో జైపూర్ లో సంస్కృత అధ్యాపకుడుగా పని చేసి  కర్నాటక సంస్కృత సాయంకాల కాలేజి ప్రిన్సిపాల్ గా ఉన్న వీరనారాయణ పాండురంగి మహర్షి బాదరాయణ వ్యాస అవార్డ్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పొనాకా సమస్యపై ఉద్యమించిన నేటివ్ అమెరికన్ మహిళ-సుసెట్టీ లా ఫ్లెషీ- గబ్బిట దుర్గాప్రసాద్

పొనాకా సమస్యపై ఉద్యమించిన నేటివ్ అమెరికన్ మహిళ-సుసెట్టీ లా ఫ్లెషీ- గబ్బిట దుర్గాప్రసాద్ 01/02/2017 గబ్బిట దుర్గాప్రసాద్ సుసెట్టీని కాంతి కనుల కోమలి –‘’ఇంషటా తూంబా’’అంటారు .జోసెఫ్ లా ఫ్లేషీ ,మేరీ గేల్ అనే పోనాకా అమ్మాయిల అయిదుగురు సంతానంలో ఒకరు .తండ్రి ఫర్ వ్యాపారంలో బాగా సంపాదించి ధనికుడైన ఫ్రాన్స్ దేశ౦ నుంచి వచ్చినవాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 55-భాగవతాచార్య –వైశ్రవ నాద రామన్ నంబూద్రి (1940 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 55-భాగవతాచార్య –వైశ్రవ నాద రామన్ నంబూద్రి (1940 ) సంస్కృత విద్వాంసుడు ,గాంధీ అనుచరుడు వైశ్రవనాద రామన్ నంబూద్రి కేరళలో పాలఘాట్ జిల్లాలో జన్మించాడు .సంస్కృత ,మళయాళ ఉపాధ్యాయునిగా పని చేశాడు .తరువాతః భాగవతాచార్య గా మారాడు .భాగవత సత్రం ఆచార్యులలో చాలా ప్రముఖుడిగా గుర్తింపు పొందాడు .తర్క … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కాళిదాస శ్లోక శతపత్రం

కాళిదాస శ్లోక శతపత్రం ‘’మహా కవి కాళిదాసు రఘు వంశకావ్యం లో మొదటి 9 సర్గలు పీఠిక .తరువాత 6 ప్రధానమైన రామకధ.చివరి 4 సర్గలు ఉపసంహారం ఉన్నాయి ..6 కదల రామ కధకు 9 సర్గల పీఠిక ఏమిటి అనే సందేహం వస్తుంది .దైవ విగ్రహ ప్రమాణం దేవాలయ ప్రమాణం లో యెంత ఉంటుంది … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దశరధ మహా రాజు నిస్సంగత్వం

దశరధ మహా రాజు నిస్సంగత్వం ధర్మ నిర్వహణలో సంతాన తంతువు విచ్చేదం కాకుండా రక్షించు కోవటానికి దశరధ మహా రాజు  అశ్వ మేధ ,పుత్ర కామేష్టి యజ్ఞాలను పరమ శ్రద్ధాళువై ఆచరించాడు .చక్రవర్తి అశ్వ మేధం చేస్తే తన రాజ్యాన్ని అంతటినీ దక్షిణగా ఇవ్వటం శాస్త్ర విధి .దీనికి ప్రత్యామ్నాయాలు చాలా ఉంటాయి కనుక ఇచ్చి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 54-భారతీయ శిల్ప చిత్రకళాధ్యయనం చేసిన సంస్కృత విద్యావేత్త –కలంబూర్ శివరామ మూర్తి (1909-1983)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦  -3 54-భారతీయ శిల్ప చిత్రకళాధ్యయనం చేసిన సంస్కృత విద్యావేత్త –కలంబూర్ శివరామ మూర్తి (1909-1983) భారతీయ మ్యూజియాలజిస్ట్ ,కళా చరిత్రకారుడు,చెన్నై గవర్నమెంట్ మ్యూజియం క్యురేటర్,గొప్ప స౦స్కృత విద్వాంసుడు  సి .శివరామ మూర్తి .అనేక మోనోగ్రాఫుల ,గైడ్ పుస్తకాల రచయిత . సౌత్ ఇండియన్ ఎపిగ్రఫీపై సాధికారికత ఉన్నవాడు .ఎకడమిక్ విద్యానంతరం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 53-హనుమాన్ చాలీసాకు ఇంగ్లీష్ అనువాదం వ్యాఖ్య రాసిన –నిత్యానంద మిశ్రా

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 53-హనుమాన్ చాలీసాకు ఇంగ్లీష్ అనువాదం వ్యాఖ్య రాసిన   –నిత్యానంద మిశ్రా ఉత్తర ప్రదేశ్ లో లక్నో కు చెందిననిత్యానంద మిశ్ర సైంటిస్ట్ కుటుంబం లో 24-8- 1982 న జన్మించాడు .తండ్రి జే. డి.మిశ్ర కేమిస్త్రి లో పి హెచ్ డి.జునా గడ్ లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 51-మహా భారత౦పై విపుల వ్యాఖ్య రాసిన –అర్జున మిశ్ర

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 51-మహా భారత౦పై విపుల  వ్యాఖ్య రాసిన –అర్జున మిశ్ర మహా భారతం పై తిరుగు లేని వ్యాఖ్య రాసిన అర్జున మిశ్రా 15 వ శతాబ్ది సంస్కృత మహా విద్వాంసుడు .గోవర్ధన పాథక్ కు సమకాలికుడు .బెంగాల్ లోని  వరేంద్ర చంపాహేత్తియగ్రామం లో జన్మించాడు .బెంగాల్ ను గణేష్ రాజ్య … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చిలిపి’’ వరద ‘’

చిలిపి’’ వరద ‘’ శ్రీ అబ్బూరి వరద రాజేశ్వర రావు చిన్నతనం విశాఖ పట్నం లో గడిచింది .అప్పుడు ఆయన తండ్రి శ్రీ అబ్బూరి రామకృష్ణా రావు గారు ఆంధ్రా యూని వర్సిటిలో లైబ్రేరియన్ గా ఉండేవారు. ఆయనవల్లనే శ్రీ శ్రీ ,ఆరుద్రలు పాశ్చాత్య సాహిత్యపు పోకడలను గ్రహించారు .పుస్తకాలిచ్చి వారితో చదివి౦చేవారాయన .వరద బాల్యం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 49-తత్వ చింతామణి ప్రతిభ కర్త –సచ్చిదానంద మిశ్ర (1971 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 49-తత్వ చింతామణి ప్రతిభ కర్త –సచ్చిదానంద మిశ్ర (1971 ) 1-3-1971 న ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లోబస్తీ గ్రామం లో  జన్మించిన వారణాసి సంస్కృత మహా విద్వాంసుడు సచ్చిదానంద మిశ్ర .ఆయన మాతృవిద్యాలయం సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం .బెనారస్ హిందూ యూనివర్సిటిలో ఫిలాసఫీ, రెలిజియన్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బాటసారి రచించిన మనసుపుస్తకం సిరీస్ లో మొదటి నిజ జీవిత నవలిక “ఊగిసలాడకే మనసా” మరియు రవీణ

బాటసారి రచించిన మనసుపుస్తకం సిరీస్ లో మొదటి నిజ జీవిత నవలిక “ఊగిసలాడకే మనసా” మరియు రవీణ  చవాన్ రచించిన స్ఫూర్తి కవితా సంపుటి “స్వజయ సారధి” పుస్తకావిష్కరణ మహోత్సవం తెలంగాణా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జనవరి 20 సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్ లో బాటసారి రచించిన నిజ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3- 48-లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విద్యాపీఠ సంస్థాపకుడు –మండన మిశ్ర (1929 -2001)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3- 48-లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విద్యాపీఠ సంస్థాపకుడు –మండన మిశ్ర (1929 -2001)   మండన మిశ్ర అంటే ఆది శంకరాచార్యుల శిష్యుడు కాదు ఆధునిక భారతం లో  సంస్కృతానికి విశేష వ్యాప్తి తచ్చిన రాజస్థాన్ సంస్కృత మహా విద్వాంసుడు .7-6-1929 న రాజస్థాన్ లో జయపూర్ కు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 46-మను స్మృతికి మహా భాష్యం రాసిన –మేదాతిధి(క్రీ .శ.1000)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 46-మను స్మృతికి మహా భాష్యం రాసిన –మేదాతిధి(క్రీ .శ.1000)  మనువు రాసిన మను స్మృతి అనే న్యాయ శిక్షా శాస్త్రానికి మహా భాష్యం రాసిన తొలి రచయిత మేదాతిది .మనుధర్మ శాస్త్రం గా ప్రాచుర్యం పొందిన ఆ బృహద్గ్రంధ సారాన్ని లోకానికి మేదాతిది భాష్యం రాసి మహోపకారం చేశాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 45-వనౌషధి నిఘంటు నిర్మాత –పరాశరం భావనారాయణాచార్యులు (1976 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 45-వనౌషధి నిఘంటు నిర్మాత –పరాశరం భావనారాయణాచార్యులు (1976 ) 15-6-1976 న శ్రీమాన్ పరాశరం భరద్వాజ లక్ష్మణాచార్య శ్రీమతి జయలక్ష్మి  దంపతులకు శ్రీ భావనారాయణాచార్యులు జన్మించారు .’’శ్రీ వైఖానస నిగమాగమిక ప్రవర’’ ఉత్తీర్ణులై ,సంప్రదాయ జ్యోతిష వాస్తు లలో పాండిత్యం సాధించారు .   కృష్ణా జిల్లా నిమ్మకూరు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 42-కాళిదాస జన్మ స్థలం పై పరిశోధించిన –లక్ష్మీధర్ కల్లా(18 90 )

— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 42-కాళిదాస జన్మ స్థలం పై పరిశోధించిన –లక్ష్మీధర్ కల్లా(18 90 ) కల్లా లక్ష్మీధర శాస్త్రి ఢిల్లీ యూని వర్సిటి సెయింట్  స్టీఫెన్స్ కాలేజి సంస్కృత రీడర్ సంస్కృత విభాగానికి అధ్యక్షునిగా 27 ఏళ్ళు 19 22ను౦చి  1947 వరకు పని చేశాడు .ఆయన రాసినగ్రందాలలో ‘’ది హోం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 41- రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ చాన్సెలర్ –వెంపటి కుటుంబ శాస్త్రి -2(చివరిభాగం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 41- రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ చాన్సెలర్ –వెంపటి కుటుంబ శాస్త్రి -2(చివరిభాగం ) ఇప్పుడే ఆప్తులు శ్రీ మైనేని గోపాలకృష్ణ (అమెరికా )గారుశ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారు సంస్కృతం ఇంగ్లీష్ హిందీ ,తెలుగు నాలుగు భాషలో  రచించిన గ్రందాల లింక్ పంపారు .వారికి ధన్యవాదాలు చెబుతూ ,దానిని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3-

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3- 41-రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ వైస్ చాన్సెలర్ –వెంపటి కుటుంబ శాస్త్రి 1950 లో జన్మించిన వెంపటి కుటుంబ శాస్త్రి మహా భారతీయవిద్యా వేత్త .20 03నుంచి 20 08వరకు భారతీయ సంస్కృత సంస్థాన్ కు వైస్ చాన్సలర్ గా పని చేసిన సర్వ సమర్ధుడు .అంతర్జాతీయ సంస్కృత అధ్యయన సంస్థకు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ శీలా వీర్రాజు గారి చిత్రకళా ప్రదర్శన

సాహితీ బంధువులకు కళాభినందనలు -ప్రముఖ చిత్రకారులు శ్రీ శీలా వీర్రాజు గారు ఫోన్ చేసి తమ చిత్రకళా ప్రదర్శన విజయవాడలో మొగల్రాజపురం లోని ”మధు మా లక్ష్మి కాంప్లెక్స్” లోనఉన్న  కల్చరల్ హాల్ లో 21-1-17 శనివారం 22-1-17 ఆదివారం రెండు రోజులు జరుగుటఁదని ,ఈ రోజుఉదయం 10 గంటలకు ప్రముఖ నైరూప్య చిత్రకారులు పద్మశ్రీ ఎస్వీ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-3 40-వెయ్యి శ్లోకాల ‘’చైతన్య నందనం ‘’కావ్య కర్త శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3- 40-వెయ్యి శ్లోకాల ‘’చైతన్య నందనం ‘’కావ్య కర్త శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు -2(చివరిభాగం ) శాస్త్రి గారి గీర్వాణ కవితా గీర్వాణం శాస్త్రి గారి సంస్కృత రచనా పాటవం అనిర్వచనీయం .వారు రాసిన వాటిలో నాకు పంపిన శ్రీ బాలాత్రిపుర సుందరీ సుప్రభాతం ,రసానందం చైతన్య నందనం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3- 40-వెయ్యి శ్లోకాల ‘’చైతన్య నందనం ‘’కావ్య కర్త శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3- 40-వెయ్యి శ్లోకాల ‘’చైతన్య నందనం ‘’కావ్య కర్త శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మాణిక్యం తాను వెలుగు లోకి రాదు .దానిని మనమే వెతికి వెలుగులను దర్శించాలి .అలాగే కొందరు మహానుభావులు తమ గురించి ప్రచారం చేసుకోరు .ఎవరో వారి ప్రతిభ గురించి చెబితే మనం వారిని కలిసికాని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.శ్రీ రంగ స్వామి గారితో 22 ఏళ్ళు గా సాగుతున్న సాహితీ అనుబంధం

డా.శ్రీ రంగ స్వామి గారితో 22 ఏళ్ళు గా సాగుతున్న సాహితీ అనుబంధం 1994 ఫిబ్రవరి లో అఖిలభారతీయ సాహిత్య పరిషత్ సభలు మూడు రోజులపాటు రాజమండ్రి లో జరిగాయి .ఆ సంస్థ అధ్యక్షులు  కదా రచయితా విమర్శక,విశ్లేషకులు నాకు పరమ ఆప్తులు కుటుంబ స్నేహితులు  స్వర్గీయ ఆర్ ఎస్.కె మూర్తి గారు రమ్మని ఆహ్వానిస్తే, … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment