వీక్షకులు
- 1,212,809 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ ఎస్.వి.భుజంగరాయ శర్మ గారి ‘’తిక్కన సూర్యోయదయాలు’’పై లఘు సమీక్ష
- మహాకవి దాసు శ్రీరాములు గారి మంజరీ మధుకరీయం కావ్యం
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త సాముఎల్ బెకెట్ జీవిత చరిత్ర -3
- మహాకవి దాసుశ్రీరాములు గారి దృశ్యకావ్యం –కురంగ గౌరీశంకరం ‘’
- ద్రౌపది అంతశ్శీలాన్ని ఆవిష్కరించిన ఎస్.వి భుజ౦గరాయ శర్మగారి ‘’ద్రౌపది ‘’
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర -2
- స్వామి జ్ఞానానంద జీవిత చరిత్ర.7 వ భాగం.5.11.2
- కవికులతిలక మహాకవి కాళిదాసు మేఘసందేశ కావ్యం.3 వ భాగం.5.11.26.
- సాహిత్య నొబ౩ల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటకకర్త –శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర
- మహాకవి దాసు శ్రీరాములు గారి అచ్చతెనుగు ‘’చక్కట్ల దండ శతకం ‘’
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,632)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: పుస్తకాలు
విశ్వ విజేత అలేక్సాండర్ అవాక్కైన సందర్భం
విశ్వ విజేత అలేక్సాండర్ అవాక్కైన సందర్భం మాసిడోనియా చక్ర వర్తి అలేక్సాందర్ ఒక సారి ఆఫ్రికాలో ఒక మారుమూల దేశానికి వెళ్ళాడు .ఆ దేశం బంగారుగనులతో అతి భాగ్య వంతం గా ఉంది .ఆ దేశ ప్రజలు బుట్టలనిండా బంగారు పళ్ళు తెచ్చిఇచ్చిఅలేక్సాండర్ ను దర్శించి కానుకగా ఇచ్చారు. ‘’ఈ పళ్లన్నీ మీరే తీసుకొని అనుభ … Continue reading
నిజమైన కవి స్వభాష లోనే రాయాలని చెప్పిన జర్మన్ కవి –జోహాన్ గాట్ ఫ్రీడ్ హెర్డెర్
నిజమైన కవి స్వభాష లోనే రాయాలని చెప్పిన జర్మన్ కవి –జోహాన్ గాట్ ఫ్రీడ్ హెర్డెర్ 1744 -1803 కాలానికి చెందిన జర్మన్ కవి జోహాన్ గాట్ ఫ్రీడ్ హెర్డర్. ఆయన వికాసవాద సాహిత్యం లో ప్రఖ్యాతుడు .ప్రకృతితో మానవ అనుబందాలనుండే కవిత్వం పుడుతుందని అది మౌలికమని ,దానికి కృత్రిమమైన ఛందస్సు వగైరా అనవసరమని అన్నాడు … Continue reading
పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -3
పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -3 11-యత్నా దాపాద్య త్రిభువనమవైర వ్యతికరం –దశాస్యో యద్బాహూ నభ్రుత రణ కండూ పరవశాన్ శిరః పద్మ శ్రేణీ రచిత చరణా౦భోరుహ బలేః –స్థిరా యా స్తద్భక్తే స్త్రిపుర హర !విస్ఫూర్జిత మిదం ‘’ భావం –త్రిపురారీ శివా !పదితలల రావణుడు ఏ శ్రమా లేకుండా మూడు లోకాలలో తన్ను … Continue reading
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -5
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -5 మల్లినాదునిపై ప్రచారం లో తెలుగు కన్నడ కధలు సంస్కృత శతావధాని ,భు గ్రంధకర్త శ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి ‘’సంస్కృత మాఘ కావ్యము –ఆంధ్రీ కృతులు ‘’అనే అంశం పై పరిశోధించి పి హెచ్ డి పొందారు .అందులో మల్లినాధుని పై ప్రచారం లో ఉన్న … Continue reading
పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -1
నేపధ్యం –పుష్పదంతుడు గాంధర్వ రాజు, శివ భక్తుడు .సంగీత ప్రవీణుడు .కామ రూపం లో ఎవరికీ కన పడకుండా ఆకాశమార్గం లో సంచరించ గలవాడు .ఇతని సంగీతవైదుష్యాన్ని మెచ్చి ఇంద్రుడు తనకొలువు అయిన దేవేంద్ర సభలో పుష్పదంతుని సంగీత విద్వాంసునిగా నియమిస్తాడు . ఒక సారి పుష్పదంత ప్రభువు ఆకాశమార్గం లో అదృశ్యం గా సంచరిస్తూ … Continue reading
పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -2
పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -2 4-తవైశ్వర్యం యత్తత్ జగదుదయ రక్షా ప్రలయ కృత్—త్రయీ వస్తుం వ్యస్తం తిసృషు గుణ భిన్నాసు తనుషు అభవ్యానా మస్మిన్ వరద !రమణీయామ రమణీ౦ –విహన్తుం వ్యాక్రోశం విదధత ఇహైకే జడదియః ‘’ భావం –కొలిచే భక్తులకు వాత్సల్యం తో వరాలిచ్చే దేవరా 1 రుక్ యజు సామ అనే … Continue reading
“మా అన్నయ్య” – కవితా సనకలనం
maaannayya మాన్యులు శ్రీ దుర్గా ప్రసాద్ గారికి, నమస్కారములు ! ముందుగా ‘దీపావళి శుభాకాంక్షలు‘ తెలుపుకుంటున్నాను. మీరు నాపట్ల అభిమానంతో లోగడ పంపిన ‘మా అన్నయ్య‘ కవితా సనకలనం చదివి ఏంతో ఆనందించాను. వెంటనే నా స్పందనలను తెలుపాలని … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 5-విస్తృత పరిశోధకుడు ప్రొఫెసర్ –ప్రమోద్ గణేష్ లాల్యే
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 5-విస్తృత పరిశోధకుడు ప్రొఫెసర్ –ప్రమోద్ గణేష్ లాల్యే 1928లో జన్మించిన ప్రమోద్ గణేష్ లాల్యే సంస్కృతం లో మహోన్నత విద్వాంసుడు .హిందీ సంస్కృతాలలో ఎం ఏ చేశాడు .ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి పి ఎచ్ డిపొంది ,అందులో సంస్కృత ప్రొఫెసర్ గా పని చేసి ,శాఖాధ్యక్షుడుగా రిటైర్ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 4-చార్వాక /లోకాయత పై శోధించిన –రామకృష్ణ భట్టాచార్య
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 4-చార్వాక /లోకాయత పై శోధించిన –రామకృష్ణ భట్టాచార్య 10-12-1947 న కలకత్తా లో జన్మించిన రామ కృష్ణ భట్టాచార్య కలకత్తా యూనివర్సిటి లో చదివిఇంగ్లీష్ లో బి ఏ ,ఎం ఏ ,పి హెచ్ డిలను 1966 ,68 ,1986 లలో పాసైనాడు .ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ లో … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 3-కృష్ణానంద ఆగమ వాగీశ
— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 3-కృష్ణానంద ఆగమ వాగీశ వారెందర బెంగాలీ బ్రాహ్మణుడైన కృష్ణానంద వాగీశ 1650 లోచైతన్య ప్రభు జన్మించిన నవ ద్వీపం లో మహేశ మిత్రునికి జన్మించాడు ..గొప్ప పండితుడు ,సాధకుడు .వేదాన్ని తంత్ర శాస్త్రాన్ని మధించినవాడు.అనేక శాస్త్రాలు చదివినందువలన మహామహోపాధ్యాయ బిరుదు పొందాడు .తమ్ముడు సహస్రాక్ష మిత్ర గొప్ప … Continue reading
ర్వాణ కవుల కవితా గీర్వాణం -3 2-వేదా౦గ శిక్షపై పరిశోధించిన –ప్రొఫెసర్ కె .హయగ్రీవ శర్మ
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 2-వేదా౦గ శిక్షపై పరిశోధించిన –ప్రొఫెసర్ కె .హయగ్రీవ శర్మ తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం లో సంస్కృత ప్రొఫెసర్ శ్రీ హయగ్రీవ శర్మ కృష్ణ యజుర్వేదాన్ని క్రమాంతం శ్రీ వెంకటేశ్వర వేదాగమ పాఠ శాల లో చదివారు .వ్యాకరణం ముఖ్య విషయం గా సంస్కృత ఎం ఏమొదటి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 1-పూర్వ మీమాంస భాష్య వార్తిక మత భేదాలపై పరిశోధన చేసిన –ప్రొఫెసర్ శ్రీ బి నరసింహా చార్యులు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 1-పూర్వ మీమాంస భాష్య వార్తిక మత భేదాలపై పరిశోధన చేసిన –ప్రొఫెసర్ శ్రీ బి నరసింహా చార్యులు హైదరాబాద్ బాగ్ లింగం పల్లికి చెందిన శ్రీ బి నరసింహా చార్యులు 16-7-1944 న జన్మించారు .ఉస్మానియా యూని వర్సిటిలో విద్య నభ్యసించి న్యాయం లో బి ఓ ఎల్.1963 … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం 257 -ఉభయ కవి మిత్రులు, సంస్కృత సాహిత్య రత్న -శ్రీ కోరిడే రాజన్న శాస్త్రి (1933 -2013 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం 257 -ఉభయ కవి మిత్రులు, సంస్కృత సాహిత్య రత్న -శ్రీ కోరిడే రాజన్న శాస్త్రి (1933 -2013 ) శ్రీ కొరిడే రాజన్న శాస్త్రి తెలంగాణా కరీ౦ నగర్ జిల్లా ధర్మ పురిలో 1933 లో భారద్వాజ గోత్రీకులు కొరిడే కృష్ణయ్య ,గంగాయమ్మ దంపతులకు జన్మించారు … Continue reading
దశ ప్రాణి విలాపమే శ్రీ దక్షిణామూర్తి ‘’విశ్వ విలాపం ‘’
దశ ప్రాణి విలాపమే శ్రీ దక్షిణామూర్తి ‘’విశ్వ విలాపం ‘’ రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగి ,సంగీత సాహిత్యాల సమలంక్రుతుడు శ్రీ పొనకంటి దక్షిణా మూర్తి గారితో పూర్వ పరిచయమేదీ లేదు కాని వారు ఆప్యాయంగా పంపిన ‘’విశ్వ విలాపం ‘’పద్య కావ్యం ఈ రోజే 24-10-16 అందింది .విశ్వం దాని ప్రక్కన చెట్టు … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -23 41-కెనడా యోగి ,తత్వ వేత్త ,సంస్కృత విద్వాంసుడు –ఎర్నెస్ట్ వుడ్
— ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు –23 41-కెనడా యోగి ,తత్వ వేత్త ,సంస్కృత విద్వాంసుడు –ఎర్నెస్ట్ వుడ్ ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ లో 18-8-1883 న జన్మించి 17 9-1965 లో మరణించిన ఎర్నెస్ట్ వుడ్ , మాంచెస్టర్ మునిసిపల్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ లోఫిజిక్స్ కేమిస్ట్రి ,జియాలజీ చదివి ,బౌద్ధం ,యోగాలపై మక్కువతో సంస్కృతం … Continue reading
4 of 18,265 Print all In new window ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -22’ 40-వేద శాఖలపై విస్తృత పరిశోధన చేసిన –మైకేల్ విట్జేల్
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు –22’ 40-వేద శాఖలపై విస్తృత పరిశోధన చేసిన –మైకేల్ విట్జేల్ 18-7-1943 న ఆనాటి జర్మని ఈనాటి పోలాండ్ లో ని స్క్యూబాస్ లో మైకేల్ విట్జేల్ జన్మించాడు 1965 నుండి 71 వరకు జర్మనీలో ,పాల్ ధీమే ,హెచ్ పి స్కిమిట్ ,కె హాఫ్మన్ జే నార్తన్ ల … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -21 39-యూరోపియన్ పురాణాలన్నీ హిందూ మూలాల ఆధారితాలే అన్న –ఫ్రాన్సిస్ విల్ ఫోర్డ్
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -21 39-యూరోపియన్ పురాణాలన్నీ హిందూ మూలాల ఆధారితాలే అన్న –ఫ్రాన్సిస్ విల్ ఫోర్డ్ స్విస్ లేక జర్మన్ సంతతికి చెందిన ఫ్రాన్సిస్ విల్ ఫోర్డ్ 1761 లో హానోవర్ లో జన్మించాడు .ఈఅస్ట్ ఇండియా కంపెని ఆర్మీ తరఫున 1761 లో ఇండియా వచ్చి ,హానోవర్ లెఫ్టి నే౦ట్ కల్నల్ … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -20
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు –20 38- సంస్కృతం సాంఘిక వ్యవస్థ అన్న -విలియం ద్విలైట్ విట్ని 9-2-1827 న అమెరికాలోని మాసాచూసేట్స్ లో నార్త్ యాంప్ షైర్ లో జన్మించిన విలియం ద్విలైట్ విట్ని తండ్రి జోషియ ద్విలైట్ విట్ని .తల్లి సారా విలియమ్స్ .15 వ ఏట విలియమ్స్ కాలేజి లో చేరి … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -19
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -19 36 –ఒత్తి పలకని పదాలకు సిద్ధాంతం కనిపెట్టిన –స్విస్ లింగ్విస్ట్ –జాకబ్ వాకర్నగెల్ 11-12-1853 న జన్మించి 22-5-1938 న చనిపోయిన స్విస్ లింగ్విస్ట్ సంస్కృత విద్వాంసుడు జాకబ్ వాకర్నగల్ .క్లాసికల్ మరియు జెర్మానిక్ ఫైలాలజి ,హిస్టరీలను గాటిం జెన్ ,లీప్ లిజ్ లలో చదివి ,1879 నుంచి … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -19
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -19 — 35- అమెరికా యోగిని జ్యోతి ప్రియ అనే జూడిత్ టై బెర్గ్ -3(చివరి భాగం ) దేవ భాష చివరి రోజులలో జూడిత్ టై బెర్గ్ రాసిన వాటిలో ‘’ది డ్రామా ఆఫ్ ఇంటెగ్రల్ సెల్ఫ్ రియలైజేషన్ ‘’చాలా ప్రాముఖ్యం పొందింది .ఇది శ్రీ అరవిందుల అమోఘ … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -18
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -18 35- అమెరికా యోగిని జ్యోతి ప్రియ అనే జూడిత్ టై బెర్గ్ -2 అమెరికన్ అకాడెమి ఆఫ్ ఏషియన్ స్టడీస్ ఏర్పాటు 1950 ఏప్రిల్ లో టై బెర్గ్ కలకత్తా నుంచి కాలి ఫోర్నియా కు బోట్ బుక్ చేసుకొని హవాయిలో ఆగి ,అక్కడ పాత బెనారస్ నేస్తం … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -17
— ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -17 35- అమెరికా యోగిని జ్యోతి ప్రియ అనే జూడిత్ టై బెర్గ్-1 జూడిత్ మార్గేరి టై బెర్గ్ అమెరికాలో కాలి ఫోర్నియా ఆదర్శ ధామం (ఉటోపియ ) అనబడే దియసాఫికల్ సోసైటీ కి కొత్త ప్రపంచకేంద్రం అయిన లోమా లాండ్ లో 16-5-19 02 న జన్మించింది .ఆసోసైటీ … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -16
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -16 33-అమెరికన్ సంస్కృత విద్వాంసుడు –ఎడ్వర్డ్ ఇ సాలిస్బరి 6-4-1814 న జన్మించి 5-2-1901 న మరణించిన ఎడ్వర్డ్ ఇ సాలిస్బరి అమెరికా సంస్కృత విద్వాంసుడు .1832 లో ఏల్ యూని వర్సిటి నుండి గ్రాడ్యుయేట్ అయి ,అక్కడే 1841 లో అరెబిక్, సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు .1854 వరకు … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -15 31 –ఇండియన్ సివిల్ సర్విస్ వారికి శిక్షణ ఇచ్చిన సంస్కృత ప్రొఫెసర్ –జార్జినికాల్
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -15 31 –ఇండియన్ సివిల్ సర్విస్ వారికి శిక్షణ ఇచ్చిన సంస్కృత ప్రొఫెసర్ –జార్జినికాల్ జార్జి ఫ్రెడరిక్ నికాల్ 1832 లో పుట్టి 28-7-19 13 న మరణించిన బ్రిటిష్ ఆకాడేమిక్ . .ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటిలో 4 5 వ ఏట ఆరబిక్ భాషలో లార్డ్ ఆల్మోనర్స్ … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -14 30- ఋగ్వేదాన్ని స్వంత గొంతుకతో చదివి రికార్డ్ చేసి ,ప్రచురించిన భాషా పండితుడు –ఫ్రీడ్రిక్ మాక్స్ ముల్లర్
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -14 30- ఋగ్వేదాన్ని స్వంత గొంతుకతో చదివి రికార్డ్ చేసి ,ప్రచురించిన భాషా పండితుడు –ఫ్రీడ్రిక్ మాక్స్ ముల్లర్ 6-12-1823 న జర్మనీలోని డేస్సూ లోజన్మించిన లిరిక్ పోయేట్ సంగీతా కారుడు వీల్హెం ముల్లర్ కుమారుడు.మాక్స్ ముల్లర్ .తల్లి అన్హార్ట్ డేస్సూ ప్రైం మినిస్టర్ కూతురైన ఆడెల్ హెడ్ ముల్లర్ … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -13
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -13 28-లలిత విస్తారసూత్రం అనువదించిన జర్మన్ ఫైలాలజిస్ట్ –సాల్మన్ లెఫ్ మాన్ జర్మనీలో వెస్ట్ ఫేలియా లో 25-12 -1831 న జన్మించిన సాల్మన్ లెఫ్ మాన్ జూయిష్ ఫైలాలజిస్ట్ .స్వంత ఊరిలో జ్యూయిష్ స్కూల్ లో చదివి ,బెర్లిన్ లోని హీడెల్ బెర్గ్ యూనివర్సిటి లో, పారిస్ లలో … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -12
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -12 27-ప్రాకృత కర్పూర మంజరి నాటకాన్ని అనువదించిన అమెరికా సంస్కృతాచార్యుడు –చార్లెస్ రాక్ వెల్ లాన్మన్ చార్లెస్ లాక్ వెల్ లాన్మన్ అమెరికాలో నార్త్ కనెక్టి కట్ లో తొమ్మిది మంది సంతానం లో ఎనిమిదవ వాడుగా 8-7-18 50 న జన్మించాడు .మూడో ఏటనే తళ్లి చనిపోతే ఆంట్ … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -1124-హితోపదేశం పై పరిశోధించిన –జోహాన్నెస్ హెర్టేల్
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -1124-హితోపదేశం పై పరిశోధించిన –జోహాన్నెస్ హెర్టేల్ 13-3-1872 న జన్మించి 27 -10-1955 న మరణించిన జోహాన్నెస్ హెర్టేల్ జర్మన్ ఇండాలజిస్ట్ .ఇండాలజీ పై విశ్రుమ్ఖలంగా వ్యాసాలూ రాశాడు .అతని అభిమాన విషయాలు భారతీయ సాహిత్యమూ అందులో ముఖ్యంగా వేదాలు .పంచతంత్ర చరిత్రపై శాస్త్రీయ పరి శోధన … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -10 21-ఆంగ్లో ఇండియన్ పద నిఘంటు నిర్మాత –ఆర్ధర్ కోక్ బర్నేల్
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -10 21-ఆంగ్లో ఇండియన్ పద నిఘంటు నిర్మాత –ఆర్ధర్ కోక్ బర్నేల్ 11-7-1840 న జన్మించి ,12-10-1882 న మరణించిన ఆర్ధర్ కోక్ బర్నేల్ సంస్కృతం లో ప్రముఖ ఇంగ్లిష్ స్కాలర్ .ఆయన సంగ్రహించిన ఆంగ్లో ఇండియన్ పదాల నిఘంటువు’’హాబ్సన్- జాబ్సన్’’ గొప్ప పేరు తెచ్చింది .ఇంగ్లాండ్ లో గ్లూసేస్టర్ … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -9 18 –సంస్కృత –జర్మన్ నిఘంటు నిర్మాత ,జర్మన్ ఇండాలజిస్ట్ –ఆటోవాన్ బోహ్ట్ లింక్
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -9 18 –సంస్కృత –జర్మన్ నిఘంటు నిర్మాత ,జర్మన్ ఇండాలజిస్ట్ –ఆటోవాన్ బోహ్ట్ లింక్ 30-5-1815 న జన్మించిన ఆటో వాన్ బోహ్ట్ లింక్ జర్మనీ ఇండాలజిస్ట్ ,సంస్కృత విద్యా వేత్త .అయన అద్భుత కార్యం సంస్కృత నిఘంటు నిర్మాణం .రష్యాలో సెయింట్ పీటర్స్ బర్గ్ లో జన్మించాడు .ఓరియెంటల్ … Continue reading
శ్రీ తాడినాడ భాస్కర రావు గారి ‘’అమ్మ ‘’కవితా గీతికలు
శ్రీ తాడినాడ భాస్కర రావు గారి ‘’అమ్మ ‘’కవితా గీతికలు ప.గో జి .తణుకు కు చెందిన ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీ తాడినాడ భాస్కర రావు గారికి నేను ఎలా పరిచయమో నాకు తెలియదుకాని ,20 16 ఆగస్ట్ లో ప్రచురించిన ‘’అమ్మ ‘’కవితా గీతికలు ఆత్మీయంగా పంపగా నిన్ననే అందింది … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -7 15-లూడో రోచెర్
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -7 15-లూడో రోచెర్ సంస్కృత విద్యా వేత్త ప్రొఫెసర్ లూడో రోచెర్ బెల్జియం లో 25-4-1926 న జన్మించి 72 లో అమెరికా పౌరుడయ్యాడు .ఘెంట్ యూని వర్సిటి నుండి పి హెచ్ డి పొందాడు .బ్రస్సెల్స్ యూని వర్సిటిలో 1956 నుండి పదేళ్ళు సంస్కృతం కంపారటివ్ ఫైలాలజీ బోధించాడు … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -5 11-ఫ్రెంచ్ ఇండాలజిస్ట్ –లూయీ రెనౌ
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -5 11-ఫ్రెంచ్ ఇండాలజిస్ట్ –లూయీ రెనౌ 26-10-18 96 న జన్మించి 18-8-1966 న చనిపోయిన 20 వ శతాబ్ది ఫ్రెంచ్ ఇండాలజిస్ట్ లూయీ రెనౌ 1920 లో అగ్రిగేషన్ పాసై ,రోఎన్ లోని లైసీ లో ఒక ఏడాది ఉద్యోగించి ,సంస్కృత గ్రంధాలను చదవటం నేర్చి ,ఆంటోనీ మీలేట్ … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -4
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -4 11-ఆంగ్లో వెల్ష్ ఫైలాలజిస్ట్ వేదం నేర్చిన –విలియం జోన్స్ 28-9-1746 న ఇంగ్లాండ్ లోని వెస్ట్ మినిస్టర్ లో ఉన్న బ్యూఫోర్ట్ బిల్డింగ్స్ లో జన్మించిన విలియం జోన్స్ ఆంగ్లో వెల్ష్ ఫైలాలజిస్ట్ ,పూస్నే జడ్జి ,ప్రాచీన భాషా వేత్త .తండ్రిపేరు కూడా విలియం జేమ్స్ అవటం తమాషా … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -3 8- జర్మన్ ఇండాలజిస్ట్ -దియోడర్ ఆఫ్రేట్
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -3 8- జర్మన్ ఇండాలజిస్ట్ -దియోడర్ ఆఫ్రేట్ జర్మన్ ఇండాలజిస్ట్ అయిన ధియోదర్ ఆఫ్రేట్ 7-1-1822 న ప్రష్యన్ సైలీశియా లోని లేస్చిన్జ్ లో జన్మించి 3-4-1907న 85 వ ఏట మరణించాడు .1847 లో బెర్లిన్ లో గ్రాడ్యుయేషన్ చేసి ,అప్పుడే ‘’ట్రి టైట్ ఆన్ సంస్కృత ఆక్సేంట్ … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు-2 6-ఇండియా ఆఫీస్ లైబ్రేరియన్ -ఫ్రెడరిక్ విలియం ధామస్
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు-2 6-ఇండియా ఆఫీస్ లైబ్రేరియన్ -ఫ్రెడరిక్ విలియం ధామస్ 1867 లో జన్మించి 1956 లో మరణించిన ఫ్రెడరిక్ విలియం ధామస్ 21-3-18 67 న టాం వర్త్ స్టాఫర్డ్ షైర్లో జన్మించాడు .బర్మింగ్ హాం కింగ్ ఎడ్వర్డ్ స్కూల్ లో చదివి ,కేంబ్రిడ్జి ట్రినిటి కాలేజిలో 1885 లో చేరి … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు-2 3-బ్రిటిష్ ప్రాచ్య భాషా వేత్త –ఎడ్వర్డ్ హామిల్టన్ జాన్స్టన్
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు-2 3-బ్రిటిష్ ప్రాచ్య భాషా వేత్త –ఎడ్వర్డ్ హామిల్టన్ జాన్స్టన్ ఎడ్వర్డ్ హామిల్టన్ జాన్స్టన్ 26-3-18 8 5 న బాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ రేజినాల్ద్ జాన్స్టన్ కు జన్మించాడు .ఈటన్ కాలేజి ,ఆక్సఫర్డ్ లోని న్యు కాలేజీలలో చదివి గణితం నుంచి చరిత్రకు జంప్ అయి 1907లో ఫస్ట్ … Continue reading
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు
ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు 1-ఆక్స్ ఫర్డ్ సంస్కృత ప్రొఫెసర్ -ధామస్ బారో 1909జూన్ 29 న మాంచెస్టర్ లోని లేక్క్ లో జాషువా ,ఫ్రాన్సి ఎలినార్ బారో లకు ఆరుగురు సంతానం లో పెద్ద వాడుగా జన్మించిన ధామస్ బారో కిరక్ బీ లాంన్స్ డెల్ లో క్వీన్ ఎలిజబెత్ గ్రామర్ స్కూల్ లో … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 (రెండవ భాగం )ఆవిష్కరణ
సరస భారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు ప్రచురిస్తున్న 22 వ పుస్తకం గా ,నేను రచించిన 14 వ గ్రంధంగా సరసభారతి కి అత్యంత ఆప్తులు శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )ప్రాయోజకులుగా సహాయి సహకారాలతో ముద్రిస్తున్న 7 వ పుస్తకం గా ”గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ … Continue reading
సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ -3(చివరి భాగం )
సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ -3(చివరి భాగం ) ‘’విశ్వనాధకు ఆంద్ర దేశపు గాలి నీరు ,వాన ,చివరికి చీమ అన్నీ మాననీయాలే .’’ఆకాశం లో క్రతు ధ్వనులు ‘’వింటాడు .ఆ క్రతుధ్వనుల్లో ఆయన శ్రోత్రియత చక్కగా వాసించింది .ఎంతగా కవి లీనుడైతేనో తప్ప ఈ తన్మయీ భావంకుదరదు .విశ్వనాధ రచనలు చదవటానికి ఒక ప్రత్యేక … Continue reading
సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ -2
సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ -2 ‘’సత్యనారాయణ గారిలో రసాను భూతి కి బాధ కలిగించే ప్రయోగాలు లేవు .అతని భాష ‘’లేత బుర్రలకు ‘’పనికి వచ్చేది కాదు .జటిలమైనది .వసంతకాలమున తిన్నగా కదలి వచ్చు పువ్వులవాన వంటిది కాదు .కీకారణ్యం లో యధేచ్చగా తిరిగే మదగజాల గుంపు .ఈ రెంటిలోనూ సౌందర్యం ఉంది.విశ్వనాధ శైలిలో … Continue reading
సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ
సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ,కృష్ణా జిల్లా రచయితల సంఘం సంయుక్తంగా వెలువరించిన ‘’విశ్వనాధ సాహితీ విశ్వరూపం ‘’20 16 మార్చి లో విడుదల అయింది .ఒక రిఫరెన్స్ గ్రంధంగా రూపు దిద్దుకొన్న ఈ పుస్తకం లో చాలా పేరు ప్రఖ్యాతులు పొందిన రచయితల రచనలున్నాయి .నాకు అందులో సరస్వతీ పుత్రులు … Continue reading
మట్టి పరిమళం గుబాళించిన చిక్కని చక్కని కవితలే వెన్ను విరిగిన కంకులు
మట్టి పరిమళం గుబాళించిన చిక్కని చక్కని కవితలే వెన్ను విరిగిన కంకులు డా మక్కెన శ్రీను గారితో నాకు ముఖ పరిచయం లేదు .కాని వారు నిన్న తమ ‘’వెన్ను విరిగిన కంకులు ‘’నాకు ఆదరంగా పంపారు .రాత్రికే చదవటం పూర్తీ చేశాను .ఇది రైతు కవిత్వం. కవి శాస్త్రజ్ఞులు కూడా .కనుక కవిత్వం శాస్త్ర … Continue reading
ఇది విన్నారా కన్నారా ! 30 నేటి వైణికులు 44-బోనాల శంకర ప్రసాద్
— ఇది విన్నారా కన్నారా ! 30 నేటి వైణికులు 44-బోనాల శంకర ప్రసాద్ 323-వీణావాదన విద్యను ఒక శతాబ్ది కాలంముందుకు తీసుకు వెళ్ళిన ,వెళ్తున్న మహా వైణికులు శ్రీ బోనాల శంకర ప్రసాద్ రాగ జీవాన్ని ,ప్రాణాన్ని పట్టుకొని వాయిద్యానికి ప్రాణం పోసినవారు .వాసా ,ఈమని ఇత్యాదుల సంగీత రహస్యాలను ఆపోశనపట్టి ‘’మన కర్నాటక సంగీతానికి … Continue reading
ఇది విన్నారా కన్నారా ! 29 నేటి వైణికులు 39-పుదుక్కోటై కృష్ణ మూర్తి
ఇది విన్నారా కన్నారా ! 29 నేటి వైణికులు 39-పుదుక్కోటై కృష్ణ మూర్తి 308 –నేటి అగ్రశ్రేణి వైణికులలో పుదుక్కోటై కృష్ణ మూర్తి ఒకరు .అయన లో అనేక వాదనల శైలి మిశ్రమితమై ఉంది .అందరి లోని మేలిమిని గుర్తిస్తూ తనదైన శైలి ఏర్పరచుకొన్నారు .7-10-19 39 లో మీనా౦ బాళ్ ,రామస్వామి దంపతులకు కొడైకెనాల్ … Continue reading






