Category Archives: పుస్తకాలు

ఇది విన్నారా కన్నారా ! 28 38-కళాప్రపూర్ణ చిట్టిబాబు

ఇది విన్నారా కన్నారా !  28 38-కళాప్రపూర్ణ చిట్టిబాబు 296-1981నుండి 87దాకా తమిళనాడు రాష్ట్ర కళాకారుడుగా ఉన్న చిట్టిబాబు గురించి 656   పేజీలున్న ‘’హిందూ స్పీక్స్ ఆన్ మ్యూజిక్ ‘’గ్రంధం లో  గురించి కేవలం 10 పంక్తులు మాత్రమే రాశారని బాధ అపడ్డారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య .కానీ ‘’కన్నడ సంగీత నృత్య పరిభాషా కోశ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 27 37-వీణా పాణి విశ్వేశ్వరన్ -2(చివరి భాగం )

ఇది విన్నారా కన్నారా !  27 37-వీణా పాణి విశ్వేశ్వరన్ -2(చివరి భాగం ) 288—వాగ్గేయ కారుడైన విశ్వేశ్వరన్ వందకు పైగా కృతులు ,తిల్లానాలు ,పదాలు ,వర్ణాలు ,కొన్ని లఘు సంగీత రచనలు చేశారు తెలుగు కన్నడ సంస్కృతాలలో ఈ రచనలున్నాయి .దర్బారు ,నాయకి ,ఆరభి ,దేవ గాంధారి ,రీతి గౌళ ,ఆనంద భైరవి ,వరాళి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 26 37-వీణా పాణి విశ్వేశ్వరన్

ఇది విన్నారా కన్నారా !  26 37-వీణా పాణి విశ్వేశ్వరన్ 281-తెలుగు మాతృ భాష అయినా  విశ్వేశ్వరయ్య ఎప్పుడో మైసూర్ రాష్ట్రానికి తరలి వెళ్లి పోయారు .అందుకే ఇంటి పేరు తండ్రి పేరే అయింది .తల్లి వరలక్ష్మి ,తండ్రి రామయ్య గార్లు .కనుక రామయ్య గారి విశ్వేశ్వరయ్య ఆర్ .విశ్వేశ్వరయ్య అయ్యారు .కుటుంబం లో అందరికి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 25 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -8(చివరి భాగం )

ఇది విన్నారా కన్నారా !  25 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -8(చివరి భాగం ) 272-శంకర శాస్త్రి గారి ప్రతిభ సాంప్రదాయ శాస్త్రీయ సంగీతం లో ఎంత ఉందో ,ఆధునిక శాస్త్రీయ సంగీతం లోనూ అంతే ఉంది .ఆర్కెస్ట్రా సంగీతం భారతీయం కాదు .మన సంగీతం లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 24 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -7

ఇది విన్నారా కన్నారా !  24 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -7 267-కేవలం వాద్యాలమీదనే కొన్ని స్వరాలతో సంగీత రచన చేసి ,దానిలో సంఘటనల వలన కలిగే అను భూతులను శ్రోతలలో కలిగించాలి అనే మహా విద్యలో శంకర శాస్త్రి గారు అద్వితీయులు .ఈఅనుభవం తో 80 … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 23 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -6

ఇది విన్నారా కన్నారా !  23 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -6 262-తానం లయ బద్ధమైన రాగాలాపనమే .ఆ లయకూ వీణ వాద్యం లో నాద మాధుర్యం లో ని౦ప గలిగే అవకాశం ఉంది .దీన్ని సంపూర్ణంగా వినియోగించుకున్న మహానుభావులు ఈమని శంకర శాస్త్రి గారు .రాగాలాపన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 22 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -5

ఇది విన్నారా కన్నారా !  22 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -5 258-గాత్రానికి గాత్రత్వం ఎలాంటిదో వీణ కు ‘’వీణత్వం’’ అలాంటిది .చాలామంది వైణికులలో ఈ  వీణత్వం లోపిస్తుంది .7 తంత్రులను వీణ మీద మీటి నప్పుడు కలిగే నాద సౌభాగ్యం ఇతర వాద్యాలలోకాని గాత్రం లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 21 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -4

ఇది విన్నారా కన్నారా !  21 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -4 250-రేడియోలు గ్రామ ఫోన్లు ఇంకా జనం కొనుక్కోలేని రోజులవి .సంగీత విద్వాంసులు రికార్డులను తెస్తూనే ఉన్నా ప్రతి ఇంట్లో వినే అవకాశం లేని రోజులు .మోజున్నవారు డబ్బున్నవారు మాత్రమేకొని, విని ఆనది౦చ గలిగే రోజులవి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 20 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -3

ఇది విన్నారా కన్నారా !  20 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -3 ‘’మోక్షము కలదా భువిలో జీవన్ముక్తులు కాని వారలకు ‘’అనే కీర్తన ఎప్పుడూ పాడుకోనేవారట .శంకర శాస్స్త్రి గారు కూడా చివరి కచేరీలలో ఈ కీర్తనే వాయి౦చేవారట .వారు ముక్త పురుషులు .నాదం లో లయించేవారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 19 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -2

ఇది విన్నారా కన్నారా !  19 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -2 242-‘’హాలులో నాలుగు గోడలమధ్యబందీ అయిన వీణా వాద్యాన్ని ,ఆధునికకాలపు అభి రుచులకు అనుగుణంగా ,మైదానం లోకి తెచ్చి ,ప్రపంచ వ్యాప్త సంగీత రసికులను’’ శాంత రసం ‘’లోము౦చినవారు ఈమనివారు .ఇదివారి సంకల్ప శక్తీ ,నిరంతర … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 18 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం

ఇది విన్నారా కన్నారా !  18 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం 239ఈమని శంకర శాస్త్రి గారు ముత్తు స్వామి దీక్షితులవారి వీణా ముఖం లో దర్శనమిస్తారని ఆచార్య ముదిగొండ వీర భద్రయ్య అంటారు .దీక్షితులవారు కాశీలో గంగా స్నానం చేస్తుంటే జగన్మాత వారి చేతులలో వీణ ను … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 17

ఇది విన్నారా కన్నారా !  17 34-వైణిక సార్వ భౌమ –శ్రీ పప్పు సోమేశ్వర రావు 231 –వీణా ,జ్యోతిష సంస్కృతాలలో ఉద్దండులు శ్రీ పప్పు సోమేశ్వర రావు .’’సోమేశ్వర కృతి కదంబం ‘’పేరిట వాగ్గేయ కారుల చరిత్ర రాసి 199 7 లో ప్రచురించటమేకాక వాగ్గేయ కారులు కూడా అయ్యారు .’’కృతి కదంబం ‘’పేరుతో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇది విన్నారా కన్నారా ! 16

ఇది విన్నారా కన్నారా !  16 32-వీణకు అంతర్జాతీయ వైభవం కల్పించిన –శ్రీ మొక్కపాటి నాగేశ్వర రావు 226-1926 లో శ్రీ మొక్కపాటి సత్యనారాయణ ,శ్రీమతి అన్నపూర్ణమ్మ గార్లకు జన్మించి ఏలూరులో వీణ నేర్చి ,మద్రాస్ లో సంగీత విద్వాన్ పాసై నిలువుగా నిలబెట్టి వీణ వాయించే వైదుష్యం శ్రీ నాగేశ్వర రావు గారిది .1956 … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణం-2 (రెండవ భాగం ) 481—శివ కర్ణామృతం రాసిన సరస్వతీ పుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు -2(చివరి భాగం

గీర్వాణ కవులకవితా గీర్వాణం-2 (రెండవ భాగం ) 481—శివ కర్ణామృతం రాసిన సరస్వతీ పుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు -2(చివరి భాగం ) శివ కర్ణామృతం లో పుట్టపర్తి వారి కవితా గీర్వాణం పుట్టపర్తి వారి సంస్కృత భాషా గరిమకు ,వారి ఊహా సౌందర్యానికి అద్దం పట్టేదే ‘’శివ కర్ణామృతం ‘’.కాని దీనిని కొందరు సాహితీ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవులకవితా గీర్వాణం-2 (రెండవ భాగం ) 481—శివ కర్ణామృతం రాసిన సరస్వతీ పుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు

గీర్వాణ కవులకవితా గీర్వాణం-2 (రెండవ భాగం ) 481—శివ కర్ణామృతం రాసిన సరస్వతీ పుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు స్వామిశివానంద చే’’ సరస్వతీ పుత్ర’’బిరుదాన్ని పొంది ,14 భాషలలో అఖండ పాండిత్యాన్ని సాధించి, తాను రాసిన ‘’పెనుగొండ లక్ష్మి ‘’కావ్యానికి తానే విద్యార్ధిగా  ఇంటర్ లో పాఠ్య గ్రంధంగా చదివిన ప్రపంచం లోనే అరుదైన వ్యక్తీ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -245 (చివరి ఎపిసోడ్ ) 91-జ్వలించే విప్లవ భావం ,సాటిలేని శయ్యా సౌభాగ్య శాలి నియోరొమాంటిక్ సర్రియలిస్ట్ కవి –డిలాన్ ధామస్ -2(చివరిభాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -245 (చివరి ఎపిసోడ్ ) 91-జ్వలించే విప్లవ భావం ,సాటిలేని శయ్యా సౌభాగ్య శాలి నియోరొమాంటిక్ సర్రియలిస్ట్  కవి  –డిలాన్ ధామస్ -2(చివరిభాగం ) 35 వ ఏట ‘’నేను ముసలి ,చిన్న ,నల్ల ,తెలివైన వాడుగామిలమిల మెరిసే కళ్ళతో జుట్టురాలిపోయి పళ్ళూడి పోయిన వాడిగా ఉన్నాను … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

4 of 17,977 Print all In new window ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -244 91-జ్వలించే విప్లవ భావం ,సాటిలేని శయ్యా సౌభాగ్య శాలి నియోరొమాంటిక్ సర్రియలిస్ట్ కవి –డిలాన్ ధామస్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -244 91-జ్వలించే విప్లవ భావం ,సాటిలేని శయ్యా సౌభాగ్య శాలి నియోరొమాంటిక్ సర్రియలిస్ట్  కవి  –డిలాన్ ధామస్ ఇరవై ఒక్క ఏళ్ళ వయసులో డిలాన్ ధామస్ జ్వలించే విప్లవ భావ ,సాటి లేని శైలీ శయ్యా సౌభాగ్యాలతో ప్రపంచం పై విరుచుకు పడ్డాడు ..రాయగానే స్వాగతించక పోయినా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -243 90-కవిత్వానికి విముక్తి కల్గించిన వామభావ ఆంగ్ల కవి –డబ్ల్యు .హెచ్ .ఆడెన్-2(చివరిభాగం)

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -243 90-కవిత్వానికి విముక్తి కల్గించిన వామభావ ఆంగ్ల కవి  –డబ్ల్యు .హెచ్ .ఆడెన్-2(చివరిభాగం) ఆడెన్ 30 వ ఏట రాసిన ‘’ఆన్ దిస్ ఐలాండ్ ‘’లో  మూడేళ్ళ తర్వాత వచ్చిన ‘’అనదర్ టైం ‘’లో సా౦ఘికవిషయాలు చోటు చేసుకొన్నాయి .భాషా చాలా సరళంగా విషయం సూటిగా ఉంది … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -243 90-కవిత్వానికి విముక్తి కల్గించిన వామభావ ఆంగ్ల కవి –డబ్ల్యు .హెచ్ .ఆడెన్-2(చివరిభాగం)

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -243 90-కవిత్వానికి విముక్తి కల్గించిన వామభావ ఆంగ్ల కవి  –డబ్ల్యు .హెచ్ .ఆడెన్-2(చివరిభాగం) ఆడెన్ 30 వ ఏట రాసిన ‘’ఆన్ దిస్ ఐలాండ్ ‘’లో  మూడేళ్ళ తర్వాత వచ్చిన ‘’అనదర్ టైం ‘’లో సా౦ఘికవిషయాలు చోటు చేసుకొన్నాయి .భాషా చాలా సరళంగా విషయం సూటిగా ఉంది … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -242 90-కవిత్వానికి విముక్తి కల్గించిన వామభావ ఆంగ్ల కవి –డబ్ల్యు .హెచ్ .ఆడెన్

     ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -242 90-కవిత్వానికి విముక్తి కల్గించిన వామభావ ఆంగ్ల కవి  –డబ్ల్యు .హెచ్ .ఆడెన్ 35 ఏళ్ళ లోపు విస్టన్ హఘ్ ఆడెన్ కలవరపరచే విషయమైనాడు .అట్లాంటిక్ సముద్రానికి రెండు వైపులా ఆయన అత్యంత ప్రభావం కలిగించాడు .ఆయన కవిత్వం ఒక మైలు రాయిగా ఉండటమే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -241 89-అస్తిత్వ ,ద్రుగ్విషయవాది ఫ్రెంచ్ ఫిలాసఫర్ –జీన్ పాల్ సాత్రే-2-చివరిభాగం

   ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -241 89-అస్తిత్వ ,ద్రుగ్విషయవాది ఫ్రెంచ్ ఫిలాసఫర్ –జీన్ పాల్ సాత్రే-2(చివరిభాగం 0 ఐక్యత ,ఒంటరితనం రెండూ ముఖ్యమైనవే అని కాని ప్రతిగంటకు అత్యవసరమైనవే అని సాత్రే అంటాడు ..’’అండర్ గ్రౌండ్  కార్యకలాపాలలో ఉన్నవారి పరి పోరాట స్థితులు కొత్త తరహా అనుభావాలనిచ్చాయి . .వాళ్ళు సామాన్య … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -240 89-అస్తిత్వ ,ద్రుగ్విషయవాది ఫ్రెంచ్ ఫిలాసఫర్ –జీన్ పాల్ సాత్రే

 ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -240 89-అస్తిత్వ ,ద్రుగ్విషయవాది ఫ్రెంచ్ ఫిలాసఫర్ –జీన్ పాల్ సాత్రే ఫ్రెంచ్ నాటక నవలా  కర్త, ఫిలాసఫర్ , రాజకీయ నాయకుడు ,జీవిత చరిత్రకారుడు ,అస్తిత్వ వాద ద్రుగ్విషయ వాదసిద్ధాంత మూల పురుషులలో ఒకడు ,20 వ శతాబ్ది ఫ్రెంచ్ ఫిలాసఫీ మార్క్సిజం లో నిష్ణాతుడు జీన్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -23 88-విధి పై మానవ విజయాన్ని ,కళ కద మానవ కధే అని చెప్పిన ఫ్రెంచ్ రచయిత, మంత్రి- ఆండ్రూ మాల్రక్స్-2(చివరిభాగం )

 ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -23 88-విధి పై మానవ విజయాన్ని ,కళ కద మానవ కధే అని చెప్పిన ఫ్రెంచ్ రచయిత, మంత్రి-  ఆండ్రూ మాల్రక్స్-2(చివరిభాగం ) మూడవ ఇంటర్నేషనల్ నుండి 1927 లో  చాంగ్ కై షేక్ విడిపోయి కమ్యూనిస్ట్ లతో కలిసిపోయినప్పుడు మాల్రక్స్ యూరప్ తిరిగి వెళ్లి పోయాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -238 88-విధి పై మానవ విజయాన్ని ,కళ కద మానవ కధే అని చెప్పిన ఫ్రెంచ్ రచయిత, మంత్రి- ఆండ్రూ మాల్రక్స్

   ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -238 88-విధి పై మానవ విజయాన్ని ,కళ కద మానవ కధే అని చెప్పిన ఫ్రెంచ్ రచయిత, మంత్రి-  ఆండ్రూ మాల్రక్స్ యాభై రెండేళ్ళ వయసులో నవలాకారుడు రాజకీయ వేత్త ,వామ భావాలనుండి,రియాక్షనరి కుడి భావాలకు మారి ,అమెరికా వెళ్లి రాజకీయాలు మానవ మనుగడను భయపెట్టిబెదిరిస్తున్నాయని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -237 87- ,అమెరికా విస్తృత జీవిత శక్తుల ప్రతీక –ధామస్ ఉల్ఫ్-2(చివరి భాగం )

 ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -237 87- ,అమెరికా విస్తృత జీవిత శక్తుల ప్రతీక –ధామస్ ఉల్ఫ్-2(చివరి భాగం ) ఉల్ఫ్ మరణానంతరం ప్రచురింప బడిన ‘’వెబ్ అండ్ ది రాక్ ‘’,యు కం నాట్ గొ హోం అగైన్ ‘’లోను గాంట్-వెబర్ పాత్రను కాలం తో బాటు మారి ముసలితనం తో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -236 87-కొత్త జర్నలిజం ,అమెరికా విస్తృత జీవిత శక్తుల ప్రతీక –ధామస్ ఉల్ఫ్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -236 87-కొత్త జర్నలిజం ,అమెరికా విస్తృత జీవిత శక్తుల ప్రతీక –ధామస్ ఉల్ఫ్ అమెరికా విస్తృత జీవన శక్తి కి ప్రతీక ధామస్ ఉల్ఫ్ .అమెరిక దేశపు హీరో .నిర్మించినది ప్రతిదీ అతి విస్త్రుతమైఉండేది  ,నిప్పులు రాల్చే కళ్ళతో నల్ల జుట్టుతో ,కాల గమన హింసతో ,ఏకాకి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -235 86-అమెరికన్ క్లాసిక్ సాహిత్యం తో నోబెల్ పొందిన –ఎర్నెస్ట్ హెమింగ్వే-3(చివరిభాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -235 86-అమెరికన్ క్లాసిక్ సాహిత్యం తో నోబెల్ పొందిన –ఎర్నెస్ట్ హెమింగ్వే-3(చివరిభాగం ) పారిస్ లోఉంటూ , టైరోల్ లో స్కైయింగ్  స్పెయిన్ వెళ్లి బుల్ ఫైట్ లతో కాలక్షేపం చేసేవాడు హెమింగ్వే .ఈకాలం లో ఆయన అత్యుత్తమ కధలను రాశాడు .1927 లో మొదటి పెళ్లి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -234 86-అమెరికన్ క్లాసిక్ సాహిత్యం తో నోబెల్ పొందిన –ఎర్నెస్ట్ హెమింగ్వే-2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -234 86-అమెరికన్ క్లాసిక్ సాహిత్యం తో నోబెల్ పొందిన –ఎర్నెస్ట్ హెమింగ్వే-2 హెమింగ్వే  ఒక కొత్త దృగ్విషయం గా ఉండేవాడు .ఈస్తేటేస్ లో అతను అథ్లెట్ .ఆరడుగుల పొడవు సింహం తల ,పురుషాహంకార చాతీ తో ఒక ప్రైజ్ రింగ్ లోకి ప్రేవేశించినట్లు రూమ్ లో కి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -232 85-అమెరికా ప్రజారంజక సంప్రదాయ స్వర మాధుర్య సంగీతకారుడు –జార్జ్ జెష్విన్ –2(చివరిభాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -232 85-అమెరికా ప్రజారంజక సంప్రదాయ స్వర మాధుర్య సంగీతకారుడు –జార్జ్ జెష్విన్ –2(చివరిభాగం )  లిబ్రటిస్ట్ లయిన జార్జెస్ ఎస్.కాఫ్మన్ ,మోరీ రిస్కిండ్ ల ప్రోత్సాహం తో జేష్క్విన్ మరో కొత్త ఇదివరకు ఎన్నడూ ప్రయత్నించని అమెరికా సంస్కృతీ –మ్యూజికల్ సెటైర్ పై తన ముద్ర వేశాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -231 85-అమెరికా ప్రజారంజక సంప్రదాయ స్వర మాధుర్య సంగీతకారుడు –జార్జ్ జెష్విన్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -231 85-అమెరికా ప్రజారంజక సంప్రదాయ స్వర మాధుర్య సంగీతకారుడు –జార్జ్ జెష్విన్ ‘’తనకు తగిన తేజస్సు తో జీవించాడు ‘’ అని మెచ్చుకొనే అమెరికా ప్రజారంజక సాంప్రదాయ స్వరమాదుర్య సంగీత కర్త జార్జ్ జెష్విన్.38 ఏళ్ళకే అకస్మాత్తు సంఘటనలో మరణించే దాకా అమెరికాలోని ప్రజాదరణ సంగీతాన్ని గొప్ప … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -230 84-అమెరికా దక్షిణ ప్రాంత సాహిత్య లహరికి నోబెల్ పొందిన –విలియం ఫాక్నర్ –3 (చివరి భాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -230 84-అమెరికా దక్షిణ ప్రాంత సాహిత్య లహరికి నోబెల్ పొందిన –విలియం ఫాక్నర్ –3 (చివరి భాగం )   స్టాక్ హోమ్స్ లో పురస్కార ప్రదానోత్సవం నాడు ఫాక్నర్ మాట్లాడిన తీరు అందరూ మాట్లాడే రీతికి భిన్నంగా చాలా హుందాగా ,వినయపూర్వకంగా ,చాంపియన్ షిప్ గా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -229 84-అమెరికా దక్షిణ ప్రాంత సాహిత్య లహరికి నోబెల్ పొందిన –విలియం ఫాక్నర్ –2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -229 84-అమెరికా దక్షిణ ప్రాంత సాహిత్య లహరికి నోబెల్ పొందిన –విలియం ఫాక్నర్ –2 ఫాక్నర్ అంతగా ప్రసిద్ధి చెందక పోయినా ఆయన గురించి జనం బాగా చెప్పుకొనేవారు .ఆయన డార్క్ మేజిక్ ,దెయ్యాలు రిరిగే తీర భూముల  భీకర అందాల గురించి చర్చించుకొనేవారు .ఆ ప్రదేశం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -228 84-అమెరికా దక్షిణ ప్రాంత సాహిత్య లహరికి నోబెల్ పొందిన –విలియం ఫాక్నర్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -228 84-అమెరికా దక్షిణ ప్రాంత సాహిత్య లహరికి నోబెల్ పొందిన –విలియం ఫాక్నర్ టి ఎస్ .ఇలియట్ లాగా విలియం ఫాక్నర్ ‘’అతి ‘’వలన  పరాజయం పొందిన ,దాని అపరాధానికి అంతమైన ,దాని గర్వానికి,మాయ నటనకు  నాశనమైన,శిధిలమవుతున్న ప్రపంచం లో ఎదురు చూపులు చూస్తూ ,చావును కోరుకొంటూ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -227 83-జాజ్ యుగపు మూస అమెరికన్ నవలా కదా రచయిత –స్కాట్ ఫిట్జరాల్డ్-3(చివరి భాగం)

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -227 83-జాజ్ యుగపు మూస అమెరికన్ నవలా కదా రచయిత  –స్కాట్ ఫిట్జరాల్డ్–3(చివరి భాగం)   అమెరికాకు తిరిగొచ్చాక తాను  ఏదో ప్రశాంతమైన స్థలం లో ఉండి తనమనసులో ఉన్న విషయాలపై రచన సాగిస్తానని ప్రకటించాడు ఫిట్జెరాల్డ్ .మళ్ళీ నిలకడ లేనితనం ,బాధ్యతారాహిత్యం తో ఉండి పోయి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -226 83-జాజ్ యుగపు మూస అమెరికన్ నవలా కదా రచయిత –స్కాట్ ఫిట్జరాల్డ్-2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -226 83-జాజ్ యుగపు మూస అమెరికన్ నవలా కదా రచయిత  –స్కాట్ ఫిట్జరాల్డ్-2   ‘’దిస్ సైడ్ ఆఫ్ పారడైజ్ ‘’అనే పాక్షిక జీవిత చరిత్ర-అంటే కాలేజి జీవితం ,ఖుషీపార్టీలుఅడ్వర్ర్టైజ్ ఏజెన్సీ ,,విఫలప్రేమ ,మూడు వారాల తాగుబోతు దేవదాసు జీవితం అన్నీ కలగలిపి రాసిన రచన  ,అంచనాలకు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -225 83-జాజ్ యుగపు మూస అమెరికన్ నవలా కదా రచయిత –స్కాట్ ఫిట్జరాల్డ్

  ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -225 83-జాజ్ యుగపు మూస అమెరికన్ నవలా కదా రచయిత  –స్కాట్ ఫిట్జరాల్డ్    సాహిత్య చరిత్ర కారులు ప్రతి యుగానికి ఒక లక్షణాన్ని  ఆపాదిస్తారు. కాని ,ప్రస్తుత యుగ లక్షణాన్ని ‘’ఏజ్ ఆఫ్ యా౦ గ్జైటీ’’ అన్నవాడు ఎఫ్ .స్కాట్ ఫిట్జెరాల్డ్.4-9-1890 న అమెరికా మిన్నెసోటా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -224 82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ -4(చివరిభాగం

  ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -224 82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ –4(చివరిభాగం)   తన విరోధులను మాయ మాటలు ,తెచ్చిపెట్టుకొన్న గాంభీర్యం ,నియంతృత్వపు తీవ్రతలతో భయపెట్టాడు .ఇష్టం లేనిశాంతి ఒడంబడికను పూర్తిగా 1938 లో కాల రాచి పారేశాడు .విముక్తి మంత్రం తో పెద్ద ఎత్తున ప్రచారం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -223 82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ -3

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -223 82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ –3   తీవ్ర వాదుల పార్టీల కార్యక్రమాలు బాగా వేగంగా ఊపు నందుకోన్నాయి .డిప్రెషన్ ,ఇన్ ఫ్లేషన్ పరిస్థితులను మరీ దిగ జార్చాయి .19 18 లో జర్మని కరెన్సీ లో డాలరు కు 4 … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -222 82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ -2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -222 82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ -2   ఈ జాతీయ భావం ,నాయకత్వ లక్షణం హిట్లర్ కు 24 ఏళ్ళు రాక ముందే మనసులో బలపడ్డాయి .వియన్నీస్ వర్కర్లు పెద్ద ప్రజా ప్రదర్శన చేసినప్పుడే ఈ మూక జనం బలమైన  శక్తి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -221 82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -221 82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్   స్కూల్ లో చదవని ఆస్ట్రియన్ అడాల్ఫ్ హిట్లర్ వియన్నా మురికి వాడలవాడు, చెదిరి పోయిన జర్మనీని క్రూర ప్రపంచ శక్తిగా ఉద్ధరించి అసలే జబ్బుతో ఉన్న యూరప్ ను కోలుకోలేని సంక్షోభం లోకి నెట్టినవాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జులై 24 ఆంద్రభూమి మెరుపు పేజీ లో …..

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -220 81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్ –4 (చివరిభాగం )

  ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -220 81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్ –4 (చివరిభాగం )  తరువాతి సంవత్సరాలలో రాజకీయాలపై మాట్లాడి వివాదాలకు కేంద్రమయ్యాడు ఆయన సెక్సువల్ స్కాన్దల్స్ కు వచ్చిననత ప్రచారం దీనికీ వచ్చింది .ఫాసిజం ఓడిపోయి 1942లో రెండవ కూటమి ఏర్పడాలని చెప్పాడు .అప్పుడు హెన్రి వాలెస్ వామపక్షం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -219 81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్ –3

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -219 81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్ –3    మరొక విచిత్రమైన కేసులో ప్రతివాదిగా మారాడు చాప్లిన్ .జోన్ బెర్రీ అనే స్టేజి సహాయ నటి తన బిడ్డకు చాప్లిన్ తండ్రి అని కోర్టుకెక్కింది  .తర్వాత కొంతకాలాని చాప్లిన్ ఆమెతో కాంట్రాక్ట్ కుదుర్చుకొని జర్మన్ డైరెక్టర్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -218 81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్ –2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -218 81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్ –2 ఎస్సానే లో ఉన్న ఏడాదే చాప్లిన్ ‘’the immortal and world famous –character of the tramp –the tragic ,comic vagabond so perfectly symbolizing the universal underdog –came into being … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -217 81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -217 81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్   అనేక మంది నైతిక ప్రవర్తనను  అక్షేపించినవాడు , రాజకీయంగా వివాదాస్పదుడు ,ఉంటున్న దేశంనుండి బహిష్కరింప బడినవాడు ,చార్లీ చాప్లిన్ అని మనం పిలిచే చార్లెస్ చాప్లిన్ .విశ్వ వ్యాప్త కీర్తి ప్రతిష్టలు పొందిన ఏకైక నటుడు ముఖ్యంగా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment