Category Archives: పుస్తకాలు

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 81-కిడాంబి రాఘవాచార్య

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 81-కిడాంబి రాఘవాచార్య ధన్నవాడ రాఘవాచార్యగా ప్రసిద్ధుడైన కిడాంబిరాఘవాచార్య శ్రీనివాసాచార్య కుమారుడు .ఆత్రేయస గోత్రం.సంస్కృతాంధ్రాలలో మహా కవి ‘.’’విద్వత్ కవి మణి’’బిరుదుపొందాడు .కడప జిల్లా ప్రొద్దుటూరు వాడు సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయుడు .బాల సరస్వతి తిరుమల బుక్క పట్టణం శ్రీనివాసాచార్య కు సమీప బంధువు .30దాకా రచనలు చేశాడు .అందులో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 77-పింగళి ముత్తాజి మంత్రి

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 77-పింగళి ముత్తాజి మంత్రి భారద్వాజ గోత్రీకుడు భానూజీ మంత్రి తిమ్మా౦బికల పుత్రుడే ముత్తాజి మంత్రి .’’సా౦బోదయం ‘’అనే రెండు ఆశ్వాసాల కావ్యం రాశాడు .కృష్ణ పండితుడు ‘’కృష్ణ కుతూహలం ‘’వ్యాఖ్య రాశాడు దీనికి .కొన్ని శ్లోకాలు – ‘’శ్రీ కాంతా చపలా నాగేంద్ర తనయా చండీ కునామ్నీ మహీ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 73-రావు భాస్కర రాయ (1840-)

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 73-రావు భాస్కర రాయ (1840-) పశ్చిమ గోదావరి జిల్లా పాండుర గ్రామానికి చెందినవాడు పిఠా పురం వెలమ దొరల బంధువు ,రావు వెంకమ్మ ,రామరాయల సుపుత్రుడే భాస్కర రాయ .1840లో జన్మించి 20వ శతాబ్ద ప్రారంభం లో మరణించాడు .తత్వ వ్యాకరణ ,పురాణ ,స్మ్రుతి నీటి శాస్త్రాలలో అపార … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 68-నవీన పతంజలి శ్రీధర పేరు సూరి (18శతాబ్దం )

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 68-నవీన పతంజలి శ్రీధర పేరు సూరి (18శతాబ్దం ) షాహాజి మహా రాజు ప్రాపకం లో ఉన్న కౌశిక గోత్రీకుడు శ్రీధర వేంకటేశ వేంకటాంబ ల పుత్రుడే శ్రీధరుడు .రాజు చేత షాజీ రాజ పురాగ్రహారాన్ని పొందాడు .18వ శతాబ్ది ప్రారంభం వాడు .వ్యాకరణం లో అఖండ ప్రజ్ఞావంతుడై … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 64-ఉద్దేమర్రి పాపయ

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 64-ఉద్దేమర్రి పాపయ ఈ కవికాలాదులు తెలియవు కాని చిన్న దదైన ‘’రాఘవాస్టకం ‘’శ్రీరమునిపై రాశాడు .కొన్ని శ్లోకాలు – ‘’అ౦బువాహనీల దేహ ,మంబు జాక్ష మవ్యయం –మందమంద గౌర హస మిందు సుందరానననం ‘’ పద్మ జాత పూజితాంఘ్రిపంకజాత యుగ్మ-మ౦బాధమరాధవం సదా శివార్చితం భజే ‘’ సప్త సప్తి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 61- పద్మనాభుడు (19వ శతాబ్దం )

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 61- పద్మనాభుడు (19వ శతాబ్దం ) భరద్వాజ గోత్రీకుడు కామశాస్త్రి కుమారుడు పద్మనాభుడు .గోదావరిజిల్లా కోటిపల్లి లో జన్మించాడు. అక్కడి దైవం సోమేశ్వరుడు అంటే అవ్యాజభక్తి ఉన్నవాడు .సంస్కృతం లో ‘’త్రిపుర విజయ వ్యాయోగం ‘’రాశాడు కోటిపల్లి తిరుణాల లలో దీన్ని ప్రదర్శించేవారు ..శివుడు త్రిపురాసురులను వధించిన కధ.-ప్రారంభ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 59-మతుకు మల్లి నరసింహ విద్వన్మణి (1817-1873)

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 59-మతుకు మల్లి  నరసింహ విద్వన్మణి (1817-1873) కృష్ణా జిల్లా వల్లూరు సంస్థాన కవిగా ఉన్న మతుకుమల్లి నరసింహ కవి గుంటూరు జిల్లా తెనాలి వాడు .తండ్రి, తాత కనకాద్రి శాస్త్రి నరసింహ శాస్త్రులు మహా పండితులు .తల్లి జానకమ్మ తెలుగు కవయిత్రి ..కవి నృసింహ స్వామికి మహా భక్తుడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 56-పశుపతి నాగనాధ కవి (14వ శతాబ్ది మధ్య కాలం)

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 56-పశుపతి నాగనాధ కవి (14వ శతాబ్ది మధ్య కాలం) కౌశిక గోత్రీకుడు పశుపతి కి కుమారుడే నాగనాధుడు .చమత్కార మంజరి రాసిన విశ్వేశ్వరుని శిష్యుడు .రాచకొండ రాజులు అనపోత ,శృంగార భూపాల రాజుల ఆస్థానకవి .సంస్కృత విష్ణు పురాణాన్ని తెలుగు చేశాడు .సంస్కృతం లో మదన విలాస భాణంరాశాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 54-శుక సందేశ కావ్య కవి-దేవులపల్లి నరసింహ శాస్త్రి (19శతాబ్దం )

    నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 54-శుక సందేశ కావ్య కవి-దేవులపల్లి నరసింహ శాస్త్రి (19శతాబ్దం ) 19వ శతాబ్ది చివరిభాగం లో తూర్పు గోదావరి జిల్లా మండపేటలో జన్మించాడు.తెలుగు సంస్కృతాంధ్రాలలో మహా పండితుడు ,కవి .’’వసంత విలాస భాణం’’,మిత్ర భాషితం ‘’రాసి ముద్రించాడు .కాళిదాసమహా కవి మేఘ సందేశ కావ్యానికి అనుకరణగా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 53-రాణి మహాగ్నిచిత్ నరసింహ కవి

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 53-రాణి మహాగ్నిచిత్ నరసింహ కవి లక్ష్మీదేవి ,అనంతరామ శాస్త్రిల పుత్రుడైన ఈ నరసింహ కవి గత శతాబ్దపు గణిత శాస్త్ర మేధావి .1860లో గోదావరి జిల్లా ఏనుగు మహల్ లో జన్మించాడు .విజయ నగర ప్రభువు ఆనంద గజపతి ఆస్థానం లోను , కశింకోట రాజు మారెళ్ళ వెంకటాచలం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -101

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -101 43-చైనా రిపబ్లిక్ పిత -సన్యట్  సేన్ -3(చివరిభాగం ) చైనాను జాగృతం చేసి ,స్వేచ్చను తెచ్చిన ఘనత సూంగ్ సిస్టర్స్ దే అనటం లో సందేహం లేదు .చింగ్ లింగ్ కు విప్లవ వివరాలు తెలిశాక అమితాశ్చర్యం పొంది తను చదివే మెకన్ లోని వేల్సియన్  కాలేజీ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ ఎ .సి .పి .శస్త్రి గారి స్పందన – దైవ చిత్తం

దుర్గా ప్రసాద్ గారికి, గురువులకు ,పెద్దలకూ పాదాలకి నమస్కారం చెయమన్నారు. అందుకే మీ పాదాలకు నమస్కారము. ఇంతకంటే మీకంటే నేను చాలా చిన్నవాడిని అని చెప్పుకోవటం ఎట్లాగో తెలియటం లెదు. అసలు  మీలాంటి అనుభవం ఉన్న science teacher నా చిన్న పుస్తకం చదవటానికి ఒపుకోవటమే ఒక condescension లాంటిది . ఇక అనువాదం చేయటం  ఆ  చింతామణి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 51-నరసింహ

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 51-నరసింహ ఈ కవికాలాదులు తెలియవు.కాని’’కృష్ణ యశో భూషణం ‘’కావ్య కర్త .ఇది రెండు అధ్యాయాలలో 50,58శ్లోకాలతో ఉంది .ఇది వైశ్య కుటుంబం లోని నార్కేడిమిల్లి వంశానికి చెందిన కృష్ణ చరిత్ర .మొదటి శ్లోకం –‘ ‘’శ్రీమద్ధరాధర సుతా తనయస్య హస్త శాఖా రవింద మామితశ్రియమా తనోతు –క్రత్వాది కర్మసు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -100

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -100 43-చైనా రిపబ్లిక్ పిత -సన్యట్  సేన్ .తన పరిపక్వతను, భర్తగానూ  రుజూ చేసుకొటానికి సన్యట్ సేన్ కు  18  ఏళ్ళు వచ్చాయి .ప్రక్క ఊరిలోని రైతుకూతురిని ఆయనకు వధువుగా వారి ఆచారం ప్రకారం నిర్ణయించారు  .దేవుడి విగ్రహం వేలు విరిచేసిన విషయ౦ మర్చిపోయారు .ముచ్చటగా పెళ్లి జరిగి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 48శివ లీలార్ణవ రచయిత-కలువే నంజరాజు

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 48శివ లీలార్ణవ రచయిత-కలువే నంజరాజు కలువే వీర్రాజు అనే క్షచంద్ర వంశ క్షత్రియుని కుమారుడు నంజరాజు .భారద్వాజస గోత్రం .తండ్రి సైన్యాధ్యక్షుడై తర్వాత  18వ శతాబ్దం లో మైసూరురాజుఅయ్యాడు .తండ్రిలాగానే కొడుకు నంజరాజుతెలుగు కన్నడ సంస్కృతాలలో  కవి. ఎందరో కవిపండితులకు ఆశ్రయమిచ్చి ‘’నవ భోజ రాజు ‘’అని పించుకొన్నాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -99

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -99 43-చైనా రిపబ్లిక్ పిత -సన్యట్  సేన్ సన్ వెన్ అని చైనా వాళ్ళు ఆప్యాయం గా పిలుచుకొనే సన్యట్ సేన్22-11-1866న చైనా దేశం అవినీతి ,కుట్రా కుతంత్రాలతో కుది౦చుకుపోతూ పీకల్లోతు కష్టాల్లో మునిగి ఉన్నప్పుడు చైనాలోని ‘’టౌన్ ఆఫ్ బ్లూ వాలీ ‘’అని పిలువబడే చోయ్ హాంగ్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దైవ చిత్తం -18(చివరిభాగం ) శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

  దైవ చిత్తం -18(చివరిభాగం ) శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం                       పదకొండవ అధ్యాయం   పేజి -173,పేరా-3 .నాలుగు శక్తులలో  బలహీనమైనది అయినా గురుత్వాకర్షణ విశ్వ నిర్మాణాన్ని రూపొందిస్తుందికనుక ఈ పుస్తకం లో గురుత్వాకర్షణ గురించి చెప్పే సూత్రాలకే అధిక ప్రాధాన్య మిచ్చాను … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దైవ చిత్తం -17 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

   దైవ చిత్తం -17 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం పేజి -165,చివరి పేరా కానీ అసలు అలాంటి ఏకీకృత సిద్ధాంతం ఉంటుందా ?లేక మనం ఎండమావుల వెంట పరిగెడుతున్నమా?3 రకాల అవకాశాలున్నాయి 1-పూర్తి సంపూర్ణ ఏకీకృత సిద్ధాంతం ఉంది మనదగ్గర దమ్ము శక్తి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దైవ చిత్తం -16 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

దైవ చిత్తం -16 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం పదవ అధ్యాయం –భౌతిక శాస్త్ర ఏకీకరణ పేజి -155,పేరా -1 మొదటి అధ్యాయం లో వివరించినట్లుగా ,విశ్వం లోని అన్ని విషయాలకు కలిపి ఒకే విధమైన సిద్ధాంతం నిర్మించటం చాలా కష్టం .దీనికి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దైవ చిత్తం -15 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

దైవ చిత్తం -15   శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం కాల శరం (ది యారో ఆఫ్ టైం) పేజి -145-పేరా 2 కాలం తో ఎంట్రోపిలేక రుగ్మతలేక కల్లోలం  అనేది’’ కాలశరం’’ కు ఒక ఉదాహరణ .ఇది గతానికి, భావిష్యత్తు కూ విభజన రేఖగా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దైవ చిత్తం -14 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

దైవ చిత్తం -14 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం పేజి -136,పేరా 2 యూక్లిడియన్ స్పేస్ టైం,అనంత ఊహాత్మక టైం కు పాకితే ,లేక ఎక్కడో సింగ్యులారిటీ(ఏకత్వం ) లో ఇమాజినరి కాలం లో మొదలైతే , విశ్వావిర్భ కాలాన్ని చెప్పే సంప్రదాయ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దైవ చిత్తం -13 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

దైవ చిత్తం -13 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం పేజి -123 ,124 చివరి వాక్యం తరువాత మృదువైన  ప్రదేశాలలోనే నక్షత్రాలు గేలాక్సీలు ఏర్పడ్డాయని అనుకొంటే,,మనలాంటి స్వయం ప్రత్యుత్పత్తి చేయగల జీవుల అభి వృద్ధికి తగిన  పరిస్థితులు ఉన్నాయనుకొంటే ,వారికి ప్రశ్నించటం వస్తే’’ఎందుకు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దైవ చిత్తం -12 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

దైవ చిత్తం -12 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం పేజి -119,పేరా -2 అధిక ద్రవ్య రాసి గల తారలు  గురుత్వాకర్షణ లను  సమతుల్యం చేయటానికి  ఎక్కువ వేడిగా ఉండాల్సిన అవసరం ఉంది .అప్పుడే న్యూక్లియర్ చర్యలు అధిక వేగంగా కొనసాగి తమలోని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దైవ చిత్తం -11 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

—    దైవ చిత్తం -11 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం పేజి-116,పేరా -2 ఈ భావాలను వివరించటానికి ఇతరులు క్వాంటం మెకానిక్స్ఏ విధంగా  విశ్వ ఆవిర్భావ ,భవిష్యత్ లపై ప్రభావితం చేస్తాయో  తెలియాలి.ముందుగా అందరూ విశ్వాన్ని గురించిన చరిత్ర , దానిపై … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దైవ చిత్తం -10 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

దైవ చిత్తం -10 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం ఏడవ అధ్యాయం –  బ్లాక్ హోల్స్ (కృష్ణ బిలాలు )అంత నల్లగా ఉండవు పేజి -105,పేరా -2 మనం అనుకొనే ఖాళీ జాగా (ఎంప్టి స్పేస్ )పూర్తిగా ఖాళీ ది కానక్కర లేదు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దైవ చిత్తం -8 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం

దైవ చిత్తం -8 శ్రీ ఏ సి పి శాస్త్రిగారి (The mind of God )కు నా స్వేచ్చాను వాదం కృష్ణ బిలాలు (బ్లాక్ హోల్స్ ) పేజి -82,పేరా 3 చాలా విపరీత0 గా ఉన్న వాయువు ,ముఖ్యం గా హైడ్రోజెన్ వలన నక్షత్రం ఏర్పడుతుంది .నక్షత్రం దాని భారానికి అదే గురుత్వాకర్షణ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దైవ చిత్తం -7 శ్రీ ఎ.సి .పి.శాస్త్రి గారి (The mind of God)కు కు నా స్వేచ్చానువాదం

దైవ చిత్తం -7 శ్రీ ఎ.సి .పి.శాస్త్రి గారి (The mind of God)కు కు నా స్వేచ్చానువాదం పేజి -69,పేరా -2od) ‘’చివరగా భౌతిక శాస్త్ర వేత్తలలో ఎక్కువ మంది ఒక ఏకీకృత సూత్రం ఏర్పడుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు .ఆ సూత్రం ఆ నాలుగు సూత్రాలు ఒకే శక్తికి ఉన్న నాలుగు విభిన్న అంశాలుగా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దైవ చిత్తం -6 శ్రీ ఎ.సి .పి.శాస్త్రి గారి (The mind of God)కు నా స్వేచ్చానువాదం

g దైవ చిత్తం -6 శ్రీ ఎ.సి .పి.శాస్త్రి గారి (The mind of God)కు నా స్వేచ్చానువాదం నాలుగవ అధ్యాయం –అనిశ్చిత సూత్రం పేజి -56,పేరా -2 కాంతి తరంగ సముదాయమే అయినప్పటికీ మాక్స్ ప్లాంక్ ప్రతిపాదించిన క్వాంటం ప్రతి పాదన ననుసరించి కొన్ని సందర్భాలలో కాంతి కణ సముదాయం గా ప్రవర్తిస్తుంది .అది కొన్ని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దైవ చిత్తం -5 శ్రీ ఎ.సి .పి.శాస్త్రి గారి (The mind of God)కు నా స్వేచ్చానువాదం

దైవ చిత్తం -5 శ్రీ ఎ.సి .పి.శాస్త్రి గారి (The mind of God)కు నా స్వేచ్చానువాదం పేజి -33,పేరా -3 ‘’విశ్వం మార్పు చెందదని,అది ఒకప్పుడు ఉండేది ,అదిఎప్పటికీ  ఉంటూనే ఉంది ‘’అని నిశ్చయంగా భావించిన విషయం లో మార్పు వచ్చింది .చలన శీల౦గా  ,విస్తరిస్తున్నవిశ్వం ఎప్పుడో పూర్వం ఒక స్థిరమైన కాలం లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దైవ చిత్తం -4 శ్రీ ఎ.సి .పి.శాస్త్రి గారి (The mind of God)కు నా స్వేచ్చానువాదం

దైవ చిత్తం -4 శ్రీ ఎ.సి .పి.శాస్త్రి గారి (The mind of God)కు నా స్వేచ్చానువాదం పేజి 21,పేరా  -2 ప్రతి పరిశీలకుడిదడు   స్వయం గా  తనతో పాటు తీసుకు వెళ్ళిన గడియారం తో కాలాన్ని కొలిచి రికార్డ్ చేసుకోవటం గమనించబడింది .ఈ గడియారాలు ఒకే తీరుగా ఉన్నప్పటికీ  అవి రికార్డ్ చేసే కాలాలు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దేవుని మనసు ( దైవ చిత్తం) -3

(శ్రీ .ఏ.సి.పి.శాస్త్రి గారి ‘’The mind of God ‘’కు నా స్వేచ్చానువాదం పేజి -11,పేరా- కనుక అందుకని ప్రారంభ దశ కు చెందినసూత్రాలు ఉన్నాయి . వ్యాఖ్య –పదార్ధ విషయం లో భారతీయ వేద భావాలకు ఇది తక్కువ స్థాయి లో కనిపిస్తుంది .పురాణాల  ప్రకారం సృష్టి కర్త అయిన  చతుర్ముఖ బ్రహ్మ వేద … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దైవ చిత్తం -2 (శ్రీ .ఏ.సి.పి.శాస్త్రి గారి ‘’The mind of God ‘’కు నా స్వేచ్చానువాదం )

దైవ చిత్తం -2 (శ్రీ .ఏ.సి.పి.శాస్త్రి గారి ‘’The mind of God ‘’కు నా స్వేచ్చానువాదం ) మొదటి అధ్యాయం –మన విశ్వ దృశ్యం మొదటిపేజీ –మొదటిపేరా ‘’బహుశా ప్రముఖ సైంటిస్ట్ బెర్ట్రాండ్ రసెల్ అనుకొంటా ఒక సారి ఖగోళ శాస్త్రం పై ఉపన్యాసం చేశాడు .భూమి సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందో ,ఎలా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ .ఏ.సి.పి.శాస్త్రి గారి ‘’The mind of God ‘’కు నా స్వేచ్చానువాదం దైవ చిత్తం -1

దైవ చిత్తం -1 శ్రీ .ఏ.సి.పి.శాస్త్రి గారి ‘’The mind of God ‘’కు నా స్వేచ్చానువాదం ‘’పురాణాలను శాస్త్రీయంగా విశ్లేషించి వివరింఛి ,జన సామాన్యం లోకి వ్యాప్తి చేయాలన్న    కోరిక చాలా కాలంగా నాలో ఉండి పోయింది .అందుకనే చాలా వినయంగా నాకు సాధ్యమైన రీతిలో  దీన్ని ముద్రిస్తున్నాను .దయచేసి చదవండి .నచ్చక పొతే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 36-మహామహోపాధ్యాయ తర్క వేదాంత రత్న బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారు

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 36-మహామహోపాధ్యాయ తర్క వేదాంత రత్న బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి  గారు ఆంద్ర దేశం లో తర్క శాస్త్రం లో అద్వితీయులని పించుకొని ,వందలాది శిష్యులను  ఆ శాస్త్రం లో తీర్చి దిద్ది వేలాది పురాణ  ప్రవచనాలు చేసి విజయవాడకే ఒక గొప్ప శాస్త్రీయ గౌరవాన్ని కల్పించిన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 46-దేవాయార్య దీక్షితులు

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 46-దేవాయార్య దీక్షితులు శ్రీపతి దీక్షితులకుమారుడే దేవాయార్య దీక్షితులు .హరితస గోత్రం .కాలాదులు తెలియవు .’’ప్రసన్న రామాయణం ‘’రాశాడు ఇందులో 22 సర్గలున్నాయి..మొదటిశ్లోకం –నిత్యాను ష౦గ దివి చిన్తయ దామ్నో యస్యామ్బుజా వాసుముఖాఃసురేంద్రాః—విభాంతివహ్నే రివవిస్ఫులింగా స్తస్మై నమస్యాం ‘’’వాల్మీకి ని స్తుతిస్తూ రాసిన శ్లోకం –‘’సారస్వతాంబు సర ప్రవృద్ధ శాఖాశతాదిస్టితదివ్య … Continue reading →

Posted in పుస్తకాలు | Leave a comment

గీర్వానకవుల కవితా గీర్వాణం-4 44-త్రిపురాంతకకవి (18వ శతాబ్దం )

నాలుగవ గీర్వాణం గీర్వానకవుల కవితా గీర్వాణం-4 44-త్రిపురాంతకకవి (18వ శతాబ్దం  ) యాచ ప్రబంధం అనే చారిత్రాత్మక కావ్యం రాసిన త్రిపురాంతక కవి కౌండిన్య గోత్రీకుడు భట్టపాదుని కుమారుడు .వెలుగోడు ,వెంకట గిరి రాజ్య స్థాపకుడు యాచమనాయకుని ఆశ్రితుడు .ఈ కావ్యం లో యాచమనాయక వంశ వర్ణన చేశాడు – ‘’సక్రుదానతిరర్చనాయ భూయ ,దుభయోరిత్యనుక౦ప యాల … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -98

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -98 42-టైం మెషీన్ వంటి సైన్స్ ఫిక్షన్ రాసిన –హెచ్ .జి .వెల్స్ -3(చివరిభాగం ) సాంఘిక పునర్ నిర్మాణం పై వెల్స్అభిప్రాయాలకు క్రమగా ఆదరణ తగ్గింది భవిష్యత్తులో ఏయే కొత్త విషయాలోస్తాయో ఆయన ‘’ది షేప్ ఆఫ్ థింగ్స్ టుకం ‘’లో రాశాడు .క్రమంగా అయన సాధారణ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 41-మానవల్లి జగన్నాధ శాస్త్రి (1920)

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 41-మానవల్లి జగన్నాధ శాస్త్రి (1920) కాశీకి చెందిన మానవల్లి జగన్నాధ శాస్త్రి మహామహోపాధ్యాయ మానవల్లి లక్ష్మణ శాస్త్రి కుమారుడు ,గంగాధర శాస్త్రికి సోదరుడు .కవిత్వం విమర్శ ,కధలు సంస్కృతం లో రాశాడు .అతని ‘’శాంత రస విమర్శ ‘’అందరిని ఆకర్షించింది .శాంత రస స్వరూప స్వభావాలు దానిపై … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -97

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -97 42-టైం మెషీన్ వంటి సైన్స్ ఫిక్షన్ రాసిన –హెచ్ .జి .వెల్స్ -2 గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే హాల్ట్ అకాడెమీలో కొంతకాలం బోధించాడు .బయాలజీ టెక్స్ట్ బుక్ రాశాడు .ఈ తీవ్రమైన పని ఒత్తిడిలో ఆరోగ్యం దెబ్బ తింది..గోరు చుట్టుపై రోకటి పోటు అన్నట్లు గ్రౌండ్ లో ఆడుతుంటే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 39—పరవస్తు చిన్నయ సూరి (1806-1862)

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 39—పరవస్తు చిన్నయ సూరి (1806-1862) పరవస్తు వెంకట రంగయ్య,శ్రీనివాసాంబ  లకు  చిన్నయ సూరి తమిళనాడు చెంగల్ పట్టు జిల్లా శ్రీ పెరంబదూర్ లో 1806లో జన్మించాడు .సంస్కృతానికి పాణిని ఎంతటి ఘనుడో తెలుగు వ్యాకరణానికి చిన్నయ సూరి అంతటి ఘనుడు .ఆయన రాసిన బాల వ్యాకరణం ఒక … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 37-చిన బొమ్మ భూపాలుడు (1549

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 37-చిన బొమ్మ భూపాలుడు (1549 నలబొమ్మ భూపాలునికొడుకు చిన బొమ్మ భూపాలుడు వెల్లూరు ప్రాంతాన్ని 1549నుండి 1579వరకు పాలించాడు .అప్పయ్య దీక్షితులవంటి మహా కవిపండితులను పోషించటమేకాక స్వయాన సంస్కృతాంధ్రాలలో కవికూడా .ఆరుసర్గలలో ‘’సంగీత రాఘవం ‘’రాశాడు .ఆరుకా౦డల రామాయణాన్ని ఇందులో చెప్పాడు .జయదేవుని గీత గోవిందం లాగా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 35-చిదంబర కవి-(16వ శతాబ్దం )

-నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 35-చిదంబర కవి-(16వ శతాబ్దం ) సూర్యనారాయణ యజ్వ మనవడు ,వేంకటాంబ ,అనంత రామయ్యలకుమారుడు చిదంబర కవి .16వ శతాబ్ది గొప్పకవి ,సాహిత్య శాస్త్ర వేత్త .తండ్రిగోదావరిజిల్లాలో పుట్టినా తమిళనాడుకు వలసవెళ్లి విజయనగర రాజుల ప్రాపకం సంపాదించాడు .శుద్ధ అద్వైతి అయిన చిదంబరం జీవితం చివర్లో తిరుపతి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 34-నడిమింటి గోపాలశాస్త్రి (1853-1920)

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 34-నడిమింటి గోపాలశాస్త్రి (1853-1920) నడిమింటి భాగవత పతంజలి శాస్త్రి ,కామాక్షీ దంపతుల పుత్రుడు గోపాల శాస్త్రి .1853లో జన్మించి 1920లో మరణించాడు .అభినవ కాళిదాసు నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రిగారి మనవడు .తండ్రీ తాతలవలేనే శ్రీ విద్యోపాసకుడు .శివ గౌరీ పరిణయం ,శ్రీ రామాభ్య్దయం కావ్యాలు రాశాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 33-జాను౦పల్లి గోపాల రాయ (1650)

-నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 33-జాను౦పల్లి గోపాల రాయ (1650) ‘’అష్ట భాషా బహిరి గోపాల రావు ‘’అని పిలువబడే గోపాలరాయ జానుం పల్లి వీరమ్మ ,వెంకట లకుమారుడు .17వ శతాబ్దం మధ్యభాగం లో జానుంపల్లివంశ రాజులు వనపర్తి  సంస్థాన పాలకులు .1650కాలం వాడు .అతని రాజధాని వనపర్తి దగ్గరున్న సూగూరు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 32-పుష్పగిరి పీఠఆస్థానపండితులు ,తత్వ శాస్త్ర పారంగత –శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారు

-నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 32-పుష్పగిరి పీఠఆస్థానపండితులు ,తత్వ శాస్త్ర పారంగత –శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మగారు జనన విద్యాభ్యాసాలు ఆధునిక కాలం లో గీర్వాణ భాషలో లోతైన పాండిత్యం కలిగి మహా ప్రతిభావంతంగా కావ్య రచన చేసి ఆంద్ర దేశానికి చెందిన అసలైన పీఠంఅయిన పుష్పగిరి పీఠ ఆస్థాన పండితులుగా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment