Category Archives: పుస్తకాలు

గీర్వణ కవుల కవితా గీర్వాణం -81 – 121-కౌముది పాఠ ప్రవచన శ్రేష్ట –శోంఠీ భద్రాద్రి రామ శాస్త్రి .

గీర్వణ కవుల కవితా గీర్వాణం -81 121-కౌముది పాఠ ప్రవచన శ్రేష్ట –శోంఠీ భద్రాద్రి రామ శాస్త్రి . తూర్పు గోదావరిజిల్లా పిఠాపురం దగ్గర కొమరగిరి లో శోంఠి భద్రాద్రి రామశాస్త్రిగారు 1850లో జన్మించారు తలిదండ్రులు రంగరామయ్య ,కామాంబ.మాత్రు,పితృ వంశాలలో ఇరువైపులా అపూర్వ పండిత కవులే .శాస్ట్ర నిష్ణాతులే శ్రోత్రియులే నిస్టా గరిస్టూలే .సదాచార సంపన్నులే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -80 – 120-ఖచరమణిపేటికర్త ,సకల శాస్త్రాభిజ్న –అలుకూరు గోల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -80 120-ఖచరమణిపేటికర్త ,సకల శాస్త్రాభిజ్న –అలుకూరు గోల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రి అలుకూరు మల్లికార్జున శాస్త్రి పాత నిజాం రాష్ట్రం రాయచూరు మండలం అలుకూరు గ్రామం లో వెంకట రామ శాస్త్రులు సుబ్బమాంబ దంపతులకు 1871లో జన్మించారు .వీరిది గోల్లాపిన్ని వంశం .భారద్వాజస గోత్రీకులు .ఆపస్థంభ సూత్రం .వీరి వంశపు వారంతా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -79 -119-సంస్కృత హరికధలు రాసిన –బంకుపల్లి మల్లయ్య శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -79 119-సంస్కృత హరికధలు రాసిన –బంకుపల్లి మల్లయ్య శాస్త్రి బాల్యం –విద్యాభ్యాసం ఆరామ ద్రావిడ శాఖకు చెందిన బంకుపల్లి మల్లయ్యశాస్త్రి గారు 1876 లో గంగన్న ,సూరమ్మ దంపతులకు ఉర్లాం సంస్థానం వారి ఆశ్రమం లో జన్మించారు .భారద్వాజస గోత్రీకులు .బాల్యం ఉర్లాం లోనే గడిచింది .బళ్ళమూడి లక్ష్మణ శాస్త్రి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -78 – 118-భారతీయ గణిత శాస్త్రాన్ని కొత్త మలుపు త్రిప్పిన జగద్గురు –శ్రీ భారతీ కృష్ణ తీర్ధజీ మహారాజ్

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -78 118-భారతీయ గణిత శాస్త్రాన్ని కొత్త మలుపు త్రిప్పిన జగద్గురు  –శ్రీ భారతీ కృష్ణ తీర్ధజీ మహారాజ్ జననం విద్యాభ్యాసం   వెంకట రమణ అనే పేరు తో 1884 లో జన్మించిన భారతీ కృష్ణ స్వామీజీ  తండ్రి  నరసింహ శాస్త్రి మద్రాస్ రాష్ట్రం లోని తిన్నె వెళ్లి లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -77

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -77 116-షడ్దర్శన తత్వావ గాహి –ముడుంబై నరసింహా చార్య స్వామి 1842లో పాలకొండ దగ్గర అచ్యుతాపురం లోముడుంబై నరసింహా చార్యులు జన్మించారు .తండ్రి రాఘవాచార్యులు తల్లి గంగమాంబ .చిన్నతనం లోనే తండ్రి చనిపోగా తాతగారి వద్ద కావ్యాలను దర్శన శాస్త్రాలను చదువుకొన్నారు. మరుగంటి కూర్మాచార్యుల దగ్గర ఆంధ్ర వ్యాకరణం చందోరీతులను … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -75- 114-వైయాకరణి-వజ్ఝల చిన సీతారామ శాస్త్రి

గీర్వాణ  కవుల కవితా గీర్వాణం -75 114-వైయాకరణి-వజ్ఝల  చిన సీతారామ శాస్త్రి వైయాకరణి అని పేరు పొందిన వజ్ఝల చిన సీతా రామ శాస్త్రి గారు ముఖ లింగేశ్వర శాస్త్రి ,వేంకటాంబ దంపతులకు 25-6-1878 నజన్మించారు .ఒజ్జ(ఉపాధ్యాయుడు ) అనేపేరు వజ్ఝల గా మారి ఉండచ్చు .వీరి  కుటుంబం లో గణిత శాస్త్రాధ్యయనం ,ముహూర్త నిర్ణయం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -74 113-ధర్మ శాస్త్ర నిధి ,న్యాయాధీశ కవి –గుండేరావు హర్కారే

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -74 113-ధర్మ శాస్త్ర నిధి ,న్యాయాధీశ కవి –గుండేరావు హర్కారే బహుభాషా వేత్త ,సంస్కృతానేక భాషా రచయిత ,ధర్మ శాస్త్ర నిధి శ్రీ గుండేరావు హర్కారే  13-3-1887 నహైదరాబాద్ లోరామారావు ,సీతా బాయి దంపతుల కు జన్మించారు .అరబ్బీ పారశీక భాషలను నేర్చి ,మెట్రి క్ చదివి   ,హైదరాబాద్ న్యాయ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -73 111-కాళిదాస సములు –శ్రీ పేరి కాశీనాధ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -73 111-కాళిదాస సములు –శ్రీ పేరి కాశీనాధ శాస్త్రి ‘’యదా కాళిదాస స్తధా కాశీ నాదః  ‘’అని పించు కొన్న మహా సంస్కృత విద్వాంస కవిపండితులు శ్రీ పేరి కాశీ నాద శాస్త్రి గారు .విశాఖ పట్నం మండలం గజపతి నగరం తాలూకా పురిటి పెంట గ్రామం లో 1885లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -71-

గీర్వాణ కవుల కవితా  గీర్వాణం -71- 109-  స్వాతంత్ర్య సమరయోధ కవి పండితులు- శ్రీ జటావల్లభుల పురుషోత్తం బాల్యం –విద్య –ఉద్యోగం తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయ పురం నివాసి  జటావల్లభుల కృష్ణ సోమయాజులు మహా లక్ష్మమ్మ దంపతులకు జటావల్లభుల పురుషోత్తం గారు 17-2-1906లో మాతామహుని ఇంట నడవ పల్లి లో జన్మించారు .మహా పండిత … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ ఆవుల కవితా గీర్వాణం -70

గీర్వాణ ఆవుల కవితా గీర్వాణం -70 108-ఆంద్ర ఆస్థాన కవి –శ్రీ కాశీ కృష్ణార్యుల వారు బందరు జననం  –గుంటూరు నివాసం 1872లో శ్రీ కాశీ కృష్ణా చార్యుల వారు కృష్ణా జిల్లా మచిలీపట్నం లో జన్మించారు .భారద్వాజస గోత్రీకులు .తండ్రి లక్ష్మణాచార్యులు ,తల్లి అక్కి పిచ్చమాంబ .గుంటూరులోని శ్రీ రామ చంద్రాపురం అగ్రహారం వారైనశ్రీ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -69

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -69 106-మహా వ్యాఖ్యాన కర్త,శ్రీ సత్యనారాయణ స్వామి ప్రతిష్ట చేసిన  –అద్దేపల్లి కృష్ణ శాస్త్రి దివి సీమ రత్నం కృష్ణా జిల్లా దివితాలూకా టేకు పల్లి లో(ఘంటసాల గారు పుట్టిన ఊరు ) అద్దేపల్లి శివావధాని కుమారులు అద్దేపల్లి కృష్ణ శాస్త్రి 1846లో జన్మించి అరవై ఒక టవ ఏట … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -68 105-రాయల్ సొసైటీ సభ్యుడు –రాం కరణ్ శర్మ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -68 105-రాయల్ సొసైటీ సభ్యుడు –రాం కరణ్ శర్మ విద్య –గ్రంధ రచన బీహార్ లోని శరణ జిల్లా శివ పూర్ లో రాం కరణ్ శర్మ 1927లో జన్మించాడు .పాట్నా యూని వర్సిటి నుండి సంస్కృత హిందీ భాషల్లో ఏం ఏ .డిగ్రీ పొందాడు .సాహిత్యాచార్య ,వ్యాకరణ శాస్త్రి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -67

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -67 104-      సాహిత్య అకాడెమి పురస్కారగ్రహీత -రేవా ప్రసాద్ ద్వివేది విద్యాభ్యాసం మధ్య ప్రదేశ్ లో నర్మదానదీ తీరం లో నాదేర్ గ్రామం లో పండిత నర్మదా ప్రసాద్ ద్వివేది ,లక్ష్మీ దేవి దంపతులకు రేవా ప్రసాద్ ద్వివేది 22-12-1935నజన్మించాడు .ఎనిమిదేళ్ళ వయసులో తలిదండ్రులను కోల్పోయిన దురదృష్ట వంతుడు .కాశీకి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -66

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -66 102-విద్యా సాగరుడైన ఆచార్య జ్ఞాన సాగర్ ఇరవై వ శతాబ్దానికి చెందినా దిగంబర జైన ఆచార్య కవి జ్ఞానసాగరుడు .అనేక మహా  కావ్యాలు రాసి ఆచార్య విద్యాసాగర్ బిరుదు పొందాడు .అసలు పేరు భూరామల్ చబ్ద .తండ్రిపేరు చతుర్భుజ్. తల్లి ఘ్రిత్ భారిదేవి .రాజ స్తాన్ లోని సికార్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల అవితా గీర్వాణం -65

గీర్వాణ కవుల అవితా గీర్వాణం -65 100-సాహిత్య రత్న రహస్ బిహారీ ద్వివేది ఉత్తర ప్రదేశ్ లోని అలహా బాద్ లో  రహస్ బిహారీ ద్వివేది 2-1-1947 జన్మించాడు సంస్కృతం లో రాష్ట్ర పతి ప్రశంసా పత్రం2012లో  అందుకొన్నాడు .సంస్కృత సాహిత్యం లో ఆచార్య డిగ్రీని ,సాహిత్య రత్నను ,ఏం. ఏ .లను పొందాడు .1977లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -64 99- రాజ గురు –విద్యా వాచస్పతి -విద్యాధర శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -64 99-  రాజ గురు –విద్యా వాచస్పతి -విద్యాధర శాస్త్రి 1901లో జన్మించి ఎనభై రెండేళ్ళ  జీవితం గడిపి బికనీర్ సంస్థాన ‘’రాజ గురు ‘’హోదా పొంది 1983లో మరణించిన విద్యాధర శాస్త్రి రాజస్థాన్ లోని చురు లో జన్మించాడు .లాహోర్ లోని పంజాబ్ యూని వర్సిటి నుండి సంస్కృతం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -63 98- బహు భాషావేత్త-అభినవ కాళిదాసు పండిత భట్ట మధురానాధ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -63 98-  బహు భాషావేత్త-అభినవ కాళిదాసు  పండిత భట్ట మధురానాధ శాస్త్రి 23-3-1889న జన్మించి డెబ్భై అయిదేళ్ళు జీవించి 4-6-1864న మరణించిన భట్ట మధురా నాద శాస్త్రి రాజస్థాన్ లోని జైపూర్ కు  చెందిన అనేక  సంస్కృత గ్రంధాలు రాసిన గొప్ప పండితుడు .వ్యాకరణ వేత్త, వేదాంతి ,కవి ,తంత్ర … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -62

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -62 96- భాషార్నవ కర్త -నుదురుపాటి వెంకన్న పుదుక్కోట రాజు ఆస్థానం లో ఉన్న తెలుగు కవి నుదురు పాటి వెంకన్న సంస్కృతం తెలుగులలో దిట్టమైన కవి .’’ఆంద్ర భాషార్నవం ‘’అనే తెలుగు నిఘంటువు రాశాడు .తొండమాన్ రాజుల వంశావళి రాశాడు .తండ్రి సీతారామయ్యా గోప్పకవే ‘’.ఉద్దండకవి’’ బిరుదాంకితుడు తండ్రి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మొట్ట మొదటి ముస్లిం స్త్రీ వాద రచయిత్రి -రోకియా సఖావత్ హుసేన్

మొట్ట మొదటి ముస్లిం  స్త్రీ వాద రచయిత్రి -రోకియా సఖావత్  హుసేన్ బేగం రోకియాఅని అందరిచేతా పిలువబడే రోకియా సఖావాత్ హుసేన్ బెంగాల్ లో ప్రముఖ స్త్రీ వాద రచయిత్రి మాత్రమె ఆక గొప్ప సాంఘిక సంస్కర్త కూడా . 9-12-1880లో ఈ నాటి బంగ్లా దేశ్ లోని రంగాపూర్ లోని మితాపూర్  దగ్గర పైరా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -61

గీర్వాణ కవుల  కవితా గీర్వాణం -61 88-అలంకార సర్వస్వం కర్త-రుయ్యకుడు రాజానక రుయ్యకుడు అనిపిలువ బడే అలంకారికుడు ‘’అలంకార సర్వస్వం ‘’ రచయిత.1129-1149 కాలం వాడు రాజానక అనేది ఒక పదవి అని అంటారు .రుచకుడనే పేరు కూడా ఉన్నవాడు .పాండిత్యం లో మేరు నగ ధీరుడు తన అలంకార శాస్త్రాన్ని సూత్ర రూపం లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -60 83- యశస్ తిలక కర్త-సోమ ప్రభ సూరి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -60 83- యశస్ తిలక కర్త-సోమ ప్రభ సూరి ఆంద్ర ప్రదేశ లో కరీం నగరజిల్లా వేములవాడ రాజ దాని గా  చాళుక్య రాజు రెండవ అరికేసరి పెద్దకొడుకు నాగరాజు ఆస్థానం లో సోమ ప్రభ సూరి కవి ఉన్నాడు .’’యశస్తిలక’’అనే చంపూ కావ్యం రాశాడు ఈ రాజు ఆస్థానం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -59

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -59 79- ప్రాకృత కావ్య కవి రాజు  -వాక్పతి రాజు వాక్పతి రాజు  భవ భూతి తో బాటు కనోజ్ రాజు యశోవర్మ ఆస్థానకవి .క్షత్రియుడు .వర్మ మంచి కవిపండిత పోషకుడు .రాజు ఇతనికి ‘’కవి రాజ ‘’బిరుదునిచ్చాడు .’’గౌడవహో ‘’అనే మహా రాష్ట్ర ప్రాకృత భాషలో కావ్యం రాశాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -58

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -58 71-కృష్ణ లీలా తరంగిణి కర్త –నారాయణ తీర్ధులు నారాయణ తీర్ధులు పది హేడవ శతాబ్దానికి చెందిన వారు ,ఆంద్ర దేశం తూర్పు గోదావరి జిల్లా కూచిమంచి అగ్రహారం లో జన్మించారు .తరువాత తమిళదేశానికి వెళ్ళారు. శివ రామానంద తీర్ధుల శిష్యులు .’’కృష్ణ లీలా తరంగిణి ‘’ అనే కృతిని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రేవతి రాసిన ”ఒక హిజ్రా ఆత్మకథ” పుస్తకంపై చర్చ-హైదరాబాద్ బుక్ ట్రస్ట్

http://hyderabadbooktrust.blogspot.in/

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవితా గీర్వాణం -57 63- స్వభావోక్తికవయిత్రి మురళ

గీర్వాణ కవితా గీర్వాణం -57 63-  స్వభావోక్తికవయిత్రి మురళ మురళ అనే కవయిత్రిపేరు బిల్హనుడి సూక్తి ముక్తావళి లో ,శార్జ్న రాసిన పద్ధతిలో చోటు చేసు కొన్నది .ఒక శ్లోకం లో విరహం ,మరోశ్లోకం లో కలయిక వర్ణించింది సుందర సరళ సులభ శైలి లో కవిత్వం రాసింది .స్వభావోక్తికి పట్టం కట్టింది .ఈ శ్లోకాలను … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -56

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -56 61- ప్రతాప రుద్ర రాజ కవి ఓరుగల్లు రాజధానిగా పరిపాలించిన కాకతి రాజులో గణపతి దేవుడు ,ఆయన కుమార్తె రాణి రుద్రమ దేవి తర్వాత ప్రముఖ రాజు రెండవ ప్రతాప రుద్రమహా రాజు .రుద్రమదేవి మనుమడు .కూతురు ముంముడాంబ కొడుకు. రుద్రమ దత్తత తీసుకొన్నది .1296-1323కాలం వాడు .రుద్రమ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -54-

-గీర్వాణ కవుల కవితా గీర్వాణం -54- 57-సాహిత్యాంబుధిని ఆపోశన పట్టిన –అగస్త్యుడు ఉత్తర భారతం అంటా మహమ్మదీయ పాలన లో ఉండగా సంస్కృత భాషకు స్థానం లేకుండా పోయింది .దక్షినాన్ధ్రలో తెలుగు కాకతి రాజులు రాజ్యం స్థాపించిన తర్వాతే సంస్కృతానికి ఆదరణ కలిగింది .రెండవ ప్రతాప రుద్రుడు గొప్ప పందితకవిపోషకుడు .విద్యానాధుడు ఆస్థానకవి .అగస్త్యుడు కూడా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -53

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -53 56-సిద్ధ యోగి పుంగవుడు   –అప్పయ్య దీక్షితులు పౌండరీక ,వాసుదేవాది యజ్ఞయాగాదులను నిరంతరం చేస్తూ వైదిక ధర్మాన్ని అద్వైతమత ప్రచార దీక్షగా జీవితాన్ని గడిపి మూడు అలంకార శాస్త్రాలను రాసి ,బహుముఖ ప్రజ్ఞాశీలి ,అపర శివావతారం అనిపించుకొన్న అప్పయ్య దీక్షితులు 1520-1593కాలం వాడు .తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా (ఉత్తర ఆర్కాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -52

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -52 52-తంజావూర్ కృష్ణ రాయలు -రఘునాధ రాయలు తంజావూరు పాలకుడు రఘునాధ రాయలు 1663-1673 కాలం రాజు .సంస్కృతం లోను తెలుగులోనూ రచనలు చేశాడు .సంగీతం లో కూడా అసామాన్యుడనిపించాడు .కొడుకు విజయ రాఘవ నాయకుడూ గొప్ప సాహిత్య పోషకుడు కవి ,పండితుడు .తెలుగులోనే రచన చేశాడు .ఈ కాలాన్ని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -51

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -51 51- భక్తిరస స్థాపకుడు – రూప గోస్వామి గౌడీయ వైష్ణవ మతానికి చెందిన రూప గోస్వామి 1489-1564కాలానికి చెందిన వాడు .ఆరుగురు గోస్వాములలో పెద్దవాడు .సోదరుడు సనాతన గోస్వామి .వీరందరూ బృందావనం కేంద్రం గా ఉన్న శ్రీ కృష్ణ చైతన్య ప్రభువు శిష్యులు .కలియుగం లో శ్రీకృష్ణుని అవతారమే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -50

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -50 50-  విద్యారన్యుల శిష్యుడు,గద్య కవి  -వామన భట్ట బాణుడు పెదకోమటి వేమా రెడ్డి ఆస్థాన కవి వామన భట్ట బాణుడు .విజయనగర సామ్రాజ్య నిర్మాత విద్యారణ్య స్వామి వారి శిష్యుడు .ఇతనికాలం 1350-1420. శృంగార భూషణం అనే’’ బాణం ‘’అనబడే రూపక భేదాన్ని రాశాడు .దీన్ని పంపా క్షేత్రం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -49-

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -49- 49- రస గంగాధర కర్త -జగన్నాధ పండిత రాయలు జగన్నాధుడు తూర్పు గోదావరిజిల్ల అమలాపురం తాలూకా ముంగండ గ్రామం లో జన్మించాడు .వేగినాటి బ్రాహ్మణుడు .తండ్రి పేరం భట్టుగొప్ప విద్వాంసుడు . తల్లి లక్ష్మి .ఇంటి పేరు ఉపద్రష్ట వారు .తండ్రి దగ్గరే పండితుడు విద్య నేర్చాడు తండ్రి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -48

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -48 48-ప్రతాప రుద్ర యశోభూషణ కర్త –విద్యానాధుడు విద్యా నాధుడు అసలు పేరు కాదని ,అది అతని విద్వత్తుకు పొందిన బిరుదని తెలుస్తోంది .విద్యా నాధుడు అనగానే గుర్తుకు వచ్చేది ఆయన రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం అన బడే ”ప్రతాపరుద్రీయం ”అనే అలంకార శాస్త్రం .ఈయన అసలు పేరు ”అగస్త్యుడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -44

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -44 44-కవి శిక్ష రాసిన -మొదటి వాగ్భటుడు జైన  కవి వాగ్భటుడు1121-1156 కాలానికి చెందినా వాడు ,’’వాగ్భటాలంకారం ‘’ రాశాడు .ఇందులో అయిదు పరిచ్చేదాలుంటాయి .కావ్య లక్షణాలు ,హేతువులు ,ప్రయోజనాలు ,కవి శిక్ష ,కవిసమయాలు ,కావ్య భేదాలు ,దోషాలు గుణాలు ,భాష ,అలంకారం ,రీతులు ,చిత్రబంధ కవిత్వం నాయికా నాయక … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -43

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -43 43- మహా రాజ కవి –భోజుడు భోజరాజు వేదాంతి ,బహుశాత్రవేత్త .మధ్య భారతం లో మాల్వా సంస్థాన రాజు .పారమార్  వంశానికి  చెందిన వాడు .1055వరకు రాజ్యపాలన చేశాడు .’’రాజా భోజా ఆఫ్ దార్ ‘’అని ఆప్యాయం గా పిలుస్తారు .భోజ అంటే సంపూర్ణమైన సర్వ  సంపన్నమై సరళమైన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -42

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -42 42-వ్యంజనా వ్రుత్తి  కారుడు -ముమ్మటుడు ముమ్మటుడు 1050-1100వాడు .అభినవ గుప్తుడి శిష్యుడనని  తానే  చెప్పుకున్నాడు .’’కావ్య ప్రకాశం ‘’అనే అలంకార గ్రంధం రాశాడు .సాహిత్య శాస్త్ర ములో ముమ్మటుడికావ్యానికి ప్రత్యెక స్థానం ఉంది .ఇతని జన్మ స్థలం తల్లిదండ్రుల గురించి తెలియదు . ముమ్మట సమ్మత కావ్యత్వం కావ్య … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -41 41-ప్రేయో రస ప్రతిపాదకుడు –రుద్రటుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -41 41-ప్రేయో రస ప్రతిపాదకుడు –రుద్రటుడు రుద్రటుడు తొమ్మిదవ శతాబ్దానికి చెందినా కాశ్మీర పండిత కవి అలంకార శాస్త్రవేత్త .తొమ్మిదవ శతాబ్ద మొదటిభాగం లో ‘’కావ్యాలంకార ‘’అనే  అలంకార గ్రంధాన్ని రాశాడు .అతని గురించి పెద్దగా వివరాలు  తెలియ రాలేదు .కాని అతని గ్రంధం లోని అయిదవ అధ్యాయం లోని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -40

గీర్వాణకవుల కవితా గీర్వాణం -40 40-ధ్వన్యాలోక కర్త –ఆనంద వర్ధనుడు ఆనంద వర్ధనుడు అనగానే ‘’ధ్వని సిద్ధాంతం ‘’జ్ఞాపకం వస్తుంది ధ్వని సిద్ధాంతంపై విపులమైన చర్చ చేసి ధ్వన్యాలోకం లేక ‘’కావ్యాలోకం ‘’అనే అలంకార శాస్త్రాన్ని రాసిన వాడు ఆనంద వర్ధనుడు .ఇది అలంకార శాస్త్రం లో ఒక కుదుపుకుదిపి కొత్తమలుపుకు తిప్పింది .శ.  855-883 … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -39-

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -39- 39-నైషద కర్త -శ్రీ హర్షుడు గీర్వాణ కవుల గురించి రాస్తున్న ఈ సీరియల్ లో మొదట కొంచెం అటూ ఇటూ గామొదలుపెట్టిన తర్వాత దాదాపుగా ‘’క్రానలాజికల్ ఆర్డర్ ‘’ననుసరించి కవుల జీవితాలను రాస్తూ హర్ష చక్రవర్తి దాక వచ్చాను .ఇప్పుడు హర్షునికాలం నుండి సుమారు అయిదు వందల ఏళ్ళు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వా కవుల కవితా గీర్వాణం -38

గీర్వా కవుల కవితా గీర్వాణం -38 38-బౌద్ధ నాటక కర్త –హర్ష వర్ధనుడు స్థానేశ్వరాన్ని రాజ దాని చేసుకొని వింధ్య నుండి హిమాలయాల వరకు రాజ్య పాలన చేసిన హర్ష చక్ర వర్తి మూడు  నాటకాలు రాశాడు.  హర్షుడు క్రీ .శ.606-648కాలానికి చెందినవాడు .తననాటకాలలో హర్ష వర్ధనుడు అని చెప్పకుండా హర్ష దేవుడు అని చెప్పుకొన్నాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -37

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -37 36- వసంత తిలక వృత్త -రత్నాకరుడు హర విజయం అనే మహా కావ్యం  రాసిన రత్నాకరుడు కాశ్మీర దేశం కవి .బిప్పట జయాపీడుని ఆస్థానం లో ఉన్నాడు .తర్వాత అవంతి వర్మ రాజ్యం లోను ప్రసిద్ధిపొండాడు .కనుక కాలం క్రీ శ .ఎనిమిది వందలు గా నిర్ణయించారు 850-894అనుకోవచ్చు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -36 -34-శాంతాన్ని నవమ రసం గా చెప్పిన –ఉద్భటుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -36 34-శాంతాన్ని నవమ రసం గా చెప్పిన –ఉద్భటుడు ‘’కావ్యాలంకార సార సంగ్రహం ‘’అనే అలంకార శాస్త్రాన్ని రాసిన ఉద్భట భట్టు కాశ్మీర దేశస్తుడు .కాశ్మీర రాజు జయా పీడుడి ఆస్థాన పండితుడు .కనుక ఇతనికాలం  779-813అని నిర్ధారించారు .ఈ విషయాన్ని కల్హణుడు తన రాజ తరంగిణిలో లో పేర్కొన్నాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -35

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -35 33-మొదటి శ్రవ్యకావ్య అలంకారికుడు-భామహుడు భామహుడు ఏడవ శతాబ్దానికి చెందిన కాశ్మీర దేశపు కవి ,ఆలంకారికుడు .దండికవికి సమకాలీనుడు ..’’కావ్యాలంకారం ‘’అనే అలంకార గ్రంధాన్ని రాశాడు .నాట్య శాస్త్రం లో భరతుడు రంగ ప్రదర్శనకు నోచుకొన్న నాట్య ,రూపకాల లక్షణాలు వివరించాడు .ఇవన్నీ దృశ్య రూపకాలు. కాని అప్పటికి శ్రవ్య … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -34

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -34 32- సింహళ రాజ కవి -కుమార దాసు మహా కావ్యం ‘’జానకీ హరణం ‘’రాసిన కుమార దాసు 413-523కాలం లో శ్రీలంకను పాలించిన కుమార సేన మహా రాజు అని భావించారు .కాని కావ్యం చివర లో ఉన్నదాన్ని బట్టి తన తండ్రి కుమారసేనుని సైన్యాధికారి ‘’మానిత’’’అని ,తన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -33

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -33 31-  తొలిశాస్త్ర కావ్య కవి -భట్టి ‘’రావణ వధ ‘’అనే మహా కావ్యాన్ని రాసిన కవి భట్టి .దీనికి ‘’భట్టికావ్యం ‘’అనే పేరుంది .భర్త్రు కావ్యం ,రామ కావ్యం ,రామ చరిత్ర అనేపేర్లూ ఉన్నాయి .ఏడవ శతాబ్దానికి చెందిన కవి భట్టి .సంస్కృత శబ్దం ‘’భర్త్రి ‘’ప్రాకృతం లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment