Category Archives: పుస్తకాలు

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -19

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -19 10-ఫియోడర్ డాస్టో విస్కీ – జీవితం అంతా యుద్ధ రీతి పోరాటమే బాధలే ,అణచివేతలే,లోపలి పీడన బాహిర వేదన ,ఏదో సుదూర స్వప్నాల తీరాలు అందుకొనే ఆరాటం ఆవేదన పోరాటమే  డాస్తో విస్కీ అని పిలువబడే ఫియోడర్ మిఖైలోవిచ్  డాస్తో విస్కీ జీవితం .పగటికలలు .ఆకలల … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -17

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -17 9-క్రిస్టియన్ సైన్స్ ఉద్యమ కారిణి –మేరీ బేకర్ ఎడ్డీ -1 అమెరికాలో న్యు హాంప్ షైర్ లో బౌ అనే చోట 16-7-1821 న జన్మించిన మేరీ బేకర్ ఎడ్డీ జీవితం పై ఎన్నో అభూతకల్పనలు అసంబద్ధ రాతలు వచ్చాయి .అన్నిటిని ధైర్యం గా ఎదుర్కొని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -17

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -17 9-క్రిస్టియన్ సైన్స్ ఉద్యమ కారిణి –మేరీ బేకర్ ఎడ్డీ -1 అమెరికాలో న్యు హాంప్ షైర్ లో బౌ అనే చోట 16-7-1821 న జన్మించిన మేరీ బేకర్ ఎడ్డీ జీవితం పై ఎన్నో అభూతకల్పనలు అసంబద్ధ రాతలు వచ్చాయి .అన్నిటిని ధైర్యం గా ఎదుర్కొని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -16

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -16                      8- ఆధునిక ప్రతీక వాద రచయిత -చార్లెస్ బాడేలేర్-2 ఇరవై ఏడవ ఏట డిప్రెషన్ నుంచి బయట పడ్డాడు బాడలేర్ .తనలాగే జీవితం లో దుఃఖ శోకాలనుభావించిన అమెరికా కవి బహుముఖ ప్రజ్ఞాశాలి ,రచయితా ‘’ఎడ్గార్ అలాన్ పో’’ ను రెండేళ్లక్రితమే చదివి ఆయన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -15

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -15                      8- ఆధునిక ప్రతీక వాద రచయిత -చార్లెస్ బాడేలేర్ ఆధునికత అనే పదానికి సృష్టికర్త ,సింబాలిజం కు ఆద్యుడు ,ది ఫ్లవర్స్ ఆఫ్ ఈవిల్ నవల ద్వారా ప్రపంచ  ద్రుష్టి నాకర్షి౦చిన ఫ్రెంచ్ రచయిత చార్లెస్ పియరీ బాడేలేర్.19 వ శతాబ్దపు ఫ్రెంచ్ రచయితలు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -14

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -14 7-మహిళా నెపోలియన్ –సుసాన్ బ్రౌనేల్ ఆంథోని అమెరికా లో  డెబ్భై అయిదేళ్ళ మహిళా పోరాటం వలననే స్త్రీలకూ స్వాతంత్ర్యం ,విద్య ,ఉద్యోగం స్వంత ఆస్తి ,పిల్లలపై అధికారం లభించాయి .వీటిని సాధించటానికి చేసిన ఉద్యమ పోరాటాలలో సింహ భాగం సుసాన్ బ్రౌనేల్ ఆంథోనీ కే దక్కుతుంది … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం – 146-అభినవానంద వర్ధన ,రస జగన్నాధ –శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ (1907ad)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం – 146-అభినవానంద వర్ధన ,రస జగన్నాధ –శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ (1907ad) జననం –విద్య- గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కోడి తాడిపర్రు జమ్మల మడక వారి ఆగ్రహం . అందులో జమ్మల మడక వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి హనుమాయమ్మ  దంపతులకు మాధవ రామ శర్మ గారు 13-4- … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 2 Comments

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -13

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -13 6-అమెరికా ద్రష్ట ,మహోన్నత నవలా సృష్టికర్త –హెర్మన్ మేల్విల్లీ -3 34 వ ఏట మేల్విల్లీ తన ప్రతిభా సర్వస్వం అయిన ‘’మోబీ డిక్ ‘’నవల రాయటం ప్రారంభించాడు .ప్రసిద్ధ రచయిత నథానియల్ హతారన్ తో గొప్ప స్నేహమేర్పడింది .ఆయన ను ఆదర్శం గా తీసుకొన్నాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -11

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -11 6-అమెరికా ద్రష్ట ,మహోన్నత నవలా సృష్టికర్త –హెర్మన్ మేల్విల్లీ ఆమెరికా సాహిత్య చరిత్రలో అత్యద్భుత అత్యు న్నత నవలా నిర్మాతగా  , ద్రస్టగా ,కవిగా విజయ వంతమైన రచయితగా పేరొందిన వాడు హెర్మన్ మేల్విల్లీ .ఇంత గొప్పవాడు చనిపోయే ముందు ఒక అజ్ఞాత వ్యక్తిగా ఉండిపోవటం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -10

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -10 5-   ఆధునిక అమెరికా కవి-వాల్ట్ విట్మన్-3(చివరిభాగం ) అనుకోకుండా అకస్మాత్తుగా విట్మన్ కు వార్ధక్యపు చాయలు చోటు చేసుకొన్నాయి .నడక మందగించిది .శరీర బాధలు ఇబ్బందిపెడుతున్నాయి .అశక్తత పెరిగింది .శక్తి క్షీణించింది .అప్పుడప్పుడు ఉద్రేకానికి లోనౌతున్నాడు .సరస్వతి కరుణించినా లక్ష్మీ ప్రసన్నం కాలేదు .కాండెన్ వీధుల్లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -6(చివరిభాగం )

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -6(చివరిభాగం ) హైదరాబాద్ లో ‘’కదా సమ్మే ళనాలలో ‘’పాల్గొన్నారు .అజంతా ఎల్లోరాలు చూసి ఆ నేపధ్యం తో కద రాశారు .శ్రీ కృష్ణ దేవా రాయా౦ధ్ర భాషా నిలయం లో బుచ్చి బాబు అధ్యక్షత జరిగిన తోలి కధక సమ్మేళనం లో పాల్గొని బుచ్చిబాబు చేత … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -5

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -5 యువజనోత్సవాలలో గీసిన చిత్రాలకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి వాటిని చూసి రాజమండ్రి సబ్ కలెక్టర్ ‘’పెంకులు విరిగిపడి ,గోడలు పెచ్చులూడి –రోగిష్టి రూపు తేరిన ‘’వీర్రాజుగారింటికి వస్తే ఆశ్చర్యం తో నమస్కారమైనా చేశాడో లేదో తెలీని అయోమయం లోపడ్డారు .చిత్రాలు చూసి  రెండుకోనుక్కొని వెళ్ళారు .హైదరాబద్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -9

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -9 5-   ఆధునిక అమెరికా కవి-వాల్ట్ విట్మన్-2 అమెరికా పేపర్లన్నీ విరుచుకుపడ్డాయి .’’A mass of mombast ,,egotism ,vulgarity ,and nonsense ‘’విట్మన్ రాసిన ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్’’ను నిజంగానే గడ్డిపరకల కింద జమకట్టాయి .ఇంకొంచెం ముందుకు వెళ్లి ‘’the author should be kicked … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -4

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -4 చిత్రకారుడైన వీర్రాజు గారి మదిలో ఆ కళ’’రేఖలతో రేరంగులతో రేకులు తొడిగి రంగులతో పువ్వై మరిమళించింది’’  రాజమండ్రి పరిసరాలు స్పూర్తినిచ్చాయి ఎన్నో సార్లు ఈ అందాల్ని తన చిత్రాల్లో ఓంపుకున్నారు .రేఖల్లోఒదగదీసుకొన్నారు .అక్షరాల్లో విస్తరించారు .అందుకే తన రచనల్లో ప్రకృతి పరుచుకొని ఉంటుంది .ఇంటర్ పరీక్ష … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -8

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -8 5-   ఆధునిక అమెరికా కవి-వాల్ట్ విట్మన్ పన్నెండు పేరు లేని కవితలతో వచ్చిన చిన్ని పుస్తకం ఒక సంస్కృతి బాటను  పూర్తిగా మార్చేసి  నూతన సంస్కృతి దారిపట్టించింది . ఈ చిన్ని పుస్తకం జులై 4 న  అమెరికా పరాయి పాలన నుండి విముక్తి చెంది … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -3

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -3 కదా లేఖన పోటీ లో పాల్గొని ‘’పోటీ ఉంటేనే ప్రతిభకి రాణింపు ‘’అని తెలుసుకొని ‘’ఒక నోటు పుస్తకం నిండా సాగి- అన్న ప్రాసన నాడే ఆవకాయ అయ్యింది ‘’అని అత్యుత్సాహాన్ని తెలియబరుస్తూ కలం పట్టించిన తన చేత కద రాయిన్చించి’’అని సంబర పడ్డారు .ఆ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -7

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -7 4- సామ్య వాద మహర్షి –కారల్ మార్క్స్ జీవితం లో ఎక్కువ భాగం లైబ్రరీలలో గడిపి ,యదార్ధ వాదాన్ని రొమాంటిక్ వాదానికి వ్యతిరేకం గా వ్యాప్తి  చేసి ,తన జీవితాన్ని మాత్రం ‘’నిత్య పెళ్లి కొడుకు ‘’గా అనుభవించిన వాడు కారల్ మార్క్స్ .హృదయం లేని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -2

పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -2 దీపావళికి ‘’ఉప్పూ సూరేకారాలతో కలిపి ఉప్పు పొట్లాలు కట్టి –రాత్రంతా విష్ణు చక్రాల్లా ‘’తిప్పారు .శ్రీరామనవమికి ఎదోఅరుగుమీద ‘’గొనె బరకాలు కట్టి –చిట్టీ పొట్టీ నాటకాలు వేసి –అట్టకిరీటాలకు, కత్తులకీ మెరుపుల ముచ్చి రేకులు అతికించి ‘’మురిసేవారు వీర్రాజు గారు .’’పండగంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకొనే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -6

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -6 ఆధునిక సంగీత సృష్టికర్త –రిచార్డ్ వాగ్నర్ -4(చివరి భాగం ) ఇంత చేసినా వాగ్నర్ సంగీతం ‘’కళకు  ,సౌందర్యానికి వ్యతిరేకమే కాక కామన్ సెన్స్ కు కూడా వ్యతిరేకమే ‘’అన్నారు విమర్శకులు .’’టాన్ హీసర్ ‘’కు కూర్చిన సంగీతం అంతా రణగొణ ద్వనియే’’అందిలండన్  టై మ్స్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చలపాక ‘’జీవితం ‘’

చలపాక ‘’జీవితం ‘’ మిత్రుడు ,ఆత్మీయుడు ,నిత్య సాహిత్యోపజీవి ,కవి ,కధకుడు, విమర్శక విశ్లేషకుడు సంపాదకుడు అనేక  సత్కారా పురస్కారాలు అందుకొన్న వారు ,  నాకు ,సరసభారతికి అత్యంత సన్నిహితుడు  తలిదండ్రుల మధ్య జీవిస్తూ ఆదరాభిమానాలు పొందుతూ ఆ జననీ జనకులకు తన జీవితమాదుర్యాన్నిపంచుతున్న  శ్రీ చలపాక ప్రకాష్ ఇటీ వలే వెలువరించి ఆవిష్కరించిన  కదా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -4

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -4 ఆధునిక సంగీత సృష్టికర్త –రిచార్డ్ వాగ్నర్ -2 అప్పుల వాళ్ళను తప్పించుకోవటానికి రష్యా నుండి కుటుంబం తో పారిపోయిన వాగ్నర్ సముద్రం అల్ల కల్లోలం గా ఉండటం వలన వారం రోజుల్లో చేరాల్సిన ఓడ మూడు వారాలు పట్టింది ఇంగ్లాండ్ చేరటానికి .సముద్ర భీభత్సం ప్రక్రుతి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు-2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు-2 అస్తిత్వ వాద పిత   -సోరేన్ కీర్క్ గార్డ్ పందొమ్మిదవ శతాబ్దపు డేనిష్ వేదాంతి కీర్క్ గార్డ్ .జీవితకాలం లో బాగా వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు .అసలుపేరు సోరెన్ ఆబె కీర్క్ గార్డ్ .దాదాపు మూడు వందల సంవత్సరాలు అతన్ని అందరూ మర్చేపోయారు .ఆ తర్వాత అతని గొప్ప తనాన్ని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -1

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -1 సాహితీ బంధువులకు రధసప్తమి ,అరవై వ గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు – నాకు ,సరస భారతికి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికా)అత్యంత ఆత్మీయులు అన్న సంగతి మీకు తెలిసిన విషయమే .ఎప్పుడూ ఆయన తనకు నచ్చి చదివిన పుస్తకం నేను కూడా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆంగ్ల నాటకాన్ని అనువదించిన తొలికవి –వావిలాల వాసుదేవ శాస్త్రి

ఆంగ్ల నాటకాన్ని అనువదించిన తొలికవి –వావిలాల వాసుదేవ శాస్త్రి అన్నిటా ప్రధములు ఆదునికాంధ్ర ప్రధమ నాటక కర్తలలో నాల్గవ వారు ,ఆంగ్ల నాటకాన్ని అనువదించిన మొట్టమొదటి వారు ,విషాదాంత నాటక రచనలో ప్రప్ర ప్రధములు ,తోలి సాంఘిక నాటకం రాసిన వారు ఒక్కరే ఆయనే వావిలాల వాసుదేవ శాస్త్రి గారు . ఆధునిక కవిత్రయం వడ్డాది … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సర్వాంగ సుందరమైన వికలాంగ కధలు -3 (చివరి భాగం )

సర్వాంగ సుందరమైన వికలాంగ కధలు -3 (చివరి భాగం ) ‘’కల్పనా సాహిత్యం లో బలీనమైన ఆకర్షణ ,సామాన్య పాఠకులలో దానికున్న విశేషాదరణ వల్లనే  వల్లనే కధలు రాస్తారు ‘’’’short story is the national art form ‘’.అందుకే కధకు అద్వితీయ గౌరవం కలిగింది.’’అన్న ప్రఖ్యాత కధకులు కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సర్వాంగ సుందరం గా వికలాంగ కధలు -2

సర్వాంగ సుందరం గా వికలాంగ కధలు -2 వికలాంగోపనిషత్ ఈ కదా సంకలనం లో కధకులు గొప్ప సత్యాలను ఆవిష్కరించారు .అవి వికలాంగుల కోసమే చెప్పినా సర్వులకూ అనుసరణీయాలే .అందుకే ‘’ఉపనిషత్ ‘’అన్నాను .’’అవయవాలు పని చేసినా పనీ పాటూ లేకుండా సోమరిగా తిరుగుతూ ,ఆస్తులను ఖర్చు చేస్తూ ,దుర్వ్యసనాలకు బానిసలై అసాంఘిక శక్తులుగా మారేవారే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సర్వాంగ సుందరం గా వికలాంగ కధలు –1 ముందు మాట –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-10-14

సర్వాంగ సుందరం గా వికలాంగ కధలు –1 ముందు మాట  –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-10-14 డా.శ్రీ అసిలేటి నాగ రాజు -ప్రముఖ కధకులు  స్వర్గీయ గంధం  వేంకా స్వామి శర్మ గారి ‘’అమృత హస్తాలు ‘’కదా సంపుటి పై పరిశోధన చేసి రాసిన పుస్తకం ఆవిష్కరణ సభలో శర్మ గారి అభ్యర్ధన మేరకు నేనూ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గౌరవ మేజిస్ట్రేట్ ,నటి ,పౌరహక్కుల నాయకురాలు –స్నేహలతా రెడ్డి

గౌరవ మేజిస్ట్రేట్ ,నటి ,పౌరహక్కుల నాయకురాలు –స్నేహలతా రెడ్డి స్పానిష్ మహిళ ‘’సంస్కార ‘’సినిమా పేరు వినగానే అందులోని కదా నాయిక స్నేహలతా రెడ్డి జ్ఞాపకం వస్తుంది .ఇందిర ఎమర్జెన్సీ లో చనిపోయిన స్నేహలత గుర్తొస్తుంది .పఠాభి భార్య అని తెలుస్తుంది .ఆమె జననం మనదేశం కాదని వింటే ఆశ్చర్యమూ వేస్తుంది .నాట్యం ,బాలల అభ్యుదయం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 2 Comments

తులసీ దాస దాసి –నేల నూతుల పార్వతీ కృష్ణ మూర్తి, దుఃఖ భాగినుల పాలిటి కల్ప తరువు –ముత్తా ఆండాళమ్మ

తులసీ దాస దాసి  –నేల నూతుల పార్వతీ కృష్ణ మూర్తి తెలుగు హిందీ భాషలలో సవ్య సాచిలాగా కవిత్వం అల్లిన దిట్ట శ్రీమతి నేల నూతుల పార్వతి .మర్మావుల సుబ్రహ్మణ్యం ,లక్ష్మీ నరసమ్మలు తలిదండ్రులు .1922లో సనాతన బ్రాహ్మణ సంప్రదాయం లో జన్మించారు .పదకొండేళ్ళకే నెల్లూరు వాసి నేల నూతుల  కృష్ణ మూర్తిగారి తో వివాహమై … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీరేశ లింగం గారి పై కావ్యం రాసిన –కోటికల పూడి సీతమ్మ,రాత్రి పాఠ శాల నడిపిన -జయంతి సూరమ్మ

వీరేశ లింగం గారి పై కావ్యం రాసిన  –కోటికల పూడి సీతమ్మ అబ్బూరి వారి ఇంటి ఆడపడుచు ,కోటికలపూడి వారింటి కోడలు అయిన సీతమ్మగారు 1874లో పుట్టారు .భర్త కోటికలపూడి రామారాగారు .భర్త రాజమండ్రిలో ఉద్యోగి అయినందున కాపురం అక్కడే పెట్టారు .అప్పుడే ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీర్శ లింగం పంతులుగారి శిష్యరికం చేసింది … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెలుగు తల్లికి కవితా మల్లె పూ దండ – శంకరంబాడి శత జయంతి

తెలుగు తల్లికి కవితా మల్లె పూ దండ శంకరంబాడి శత జయంతి ‘’అయ్యా !మీ విద్వత్తును తెలుసుకొన్నాను .మీకు ఏ విధమైన సన్మానం కావాలో చెప్పండి ?రాష్ట్ర పతి ‘’అయ్యా  గుర్తించి నందుకు  ధన్యవాదాలు. అది మీ విజ్ఞత .నాకు  116 రూపాయలు ,ఒక శాలువాచాలండి ‘’కవి జవాబు .ఆ ప్రశ్నించిన రాష్ట్ర పతి  అకలంక … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -95 – 140 –గురువులకు గురువు ,సర్వ శాస్త్ర వేత్త –శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -95   140 –గురువులకు గురువు ,సర్వ శాస్త్ర వేత్త –శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి గురువులకు గురువులు దాదాపు అరవై డెబ్భై ఏళ్ళ క్రితం ఏ సంస్కృత పండితుడిని అడిగినా తాను  తాతా సుబ్బరాయ శాస్త్రి గారి శిష్యుడి నని కాలర్ –సారీ ఖండువా ఎగరేసి చెప్పేవారు .అంతటి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -94- 139- అవధూత –శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర యతి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం  -94 139- అవధూత  –శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర యతి ఆతుర సన్యాసం ఎన్నో సంస్కృత గ్రంధాలు రచించిన సదా శివ బ్రహ్మేంద్ర యతి తమిళ దేశం లో జన్మించారు .కాలం పద్దెనిమిదవ శతాబ్దం గా భావిస్తున్నారు .జన్మ నామం శివ రామ కృష్ణుడు .కావేరీ తీరం లో ‘’తిరు విశవల్లూరు’’అనే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -92 – 138-తెనాలి రాముని కధలను సంస్కృతీకరించిన ఆ జన్మ సిద్ధ కవి –సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -92 138-తెనాలి రాముని కధలను సంస్కృతీకరించిన ఆ జన్మ సిద్ధ కవి –సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి గోదావరి జిల్లా కండ్రిక అగ్రహారం లో సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి గారు సుబ్బయ్య ,బుచ్చి నరసమ్మ దంపతులకు 10-12-1897 న జన్మించారు .కృష్ణా జిల్లా చిరివాడ వాస్తవ్యులు శతావధాని వేలూరి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం – 91 – 137-స్వర్ణ కమల గ్రహీత ,, నడిచే పాణిని –పేరి సూర్య నారాయణ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం –   91 137-స్వర్ణ కమల గ్రహీత ,, నడిచే పాణిని  –పేరి సూర్య నారాయణ శాస్త్రి   గురుముఖ విద్య 20-8-1910జన్మ దినం గా కల పేరి సూర్య నారాయణ శాస్త్రి గారు విజయ నగరం జిల్లా పెదనందిపల్లిలో సర్వేశం ,సోమమ్మ దంపతులకు జన్మించారు .పేరి అప్పల నరసయ్య శాస్త్రి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -90- 135-వ్యుత్పత్తి నిఘంటు రచయిత –తాత వెళ్లి మిఠాచార్ శేషగిరి శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -90 135-వ్యుత్పత్తి నిఘంటు రచయిత –తాత వెళ్లి మిఠాచార్  శేషగిరి శాస్త్రి తమిళదేశం లో గీర్వాణ  పంట తమిళనాడు ఉత్తర ఆర్కాట్ జిల్లా తిరువత్తూరు తాలూకా లో పుదూరు ద్రావిడ కుటుంబం లో తాతవెళ్ళి మిఠాచార్ శేష గిరి శాస్త్రి 1847 లో జన్మించారు .వారిది విద్వత్ కుటుంబం .చిన్నతనం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం- 89 – 132-క్రోడ పత్ర రచయిత-గుమ్మలూరి సంగమేశ్వర శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం- 89 132-క్రోడ పత్ర రచయిత-గుమ్మలూరి సంగమేశ్వర శాస్త్రి ఏదైనా ఒక శాస్త్రం మీద రాసిన సంగ్రహ విమర్శను ‘’క్రోడ పత్రం ‘’అంటారు .గుమ్మలూరి  సంగమేశ్వర శాస్త్రి గారు రాసిన క్రోడపత్రాలు నేటికీ తర్క శాస్త్రాధ్యయనం చేసే వారికి కరదీపికలుగా నిలిచాయి .అంతటి ధిషణ శాస్త్రి గారిది .తర్కాన్ని తక్రం (మజ్జిగ  … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -88 – 131-గణితావదాన శేఖర –పులి వర్తి శరభా చార్యులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -88 131-గణితావదాన శేఖర –పులి వర్తి శరభా చార్యులు విశ్వ బ్రాహ్మణ కుటుంబం లో పులివర్తి శరభాచార్యులు 1912లో జన్మించారు .సువర్ణ రుషి గోత్రీకులు .తండ్రి నాగ భూషణం ,తల్లి శేషమ్మ .తెనాలి తాలూకా కొల్లూరులో పుట్టారు .బి .ఏ .బి .ఇడి పాసై ప్రభుత్వ విద్యాశాఖలో ప్రవేశించారు .జిల్లా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -87- 130-షేక్స్ పియర్ నాటక కధలు సంస్కృతం లో రాసిన –మేడేపల్లి వెంకట రమణాచార్యులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -87 130-షేక్స్ పియర్ నాటక కధలు సంస్కృతం లో రాసిన –మేడేపల్లి వెంకట రమణాచార్యులు పండిత వంశం మేడేపల్లి వెంకట రమణాచార్యులు గోల్కొండ వ్యాపారి బ్రాహ్మణులు .వైష్ణవ మతావలంబులైన ఆచార్యులు .ప్రపత్తి ప్రవరుణులు .ఊరట్ల జమీందారు లైన సాగి వారి ఆస్థానం పండితులైన వీరి వంశం లో తాతరామాచార్యులగారి కమారుడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -86 -129-రేడియోలో సంస్కృత పాఠాలు చెప్పిన ,సర్వోదయ ప్రచారకులు .-కే నృ .వేం .అప్పారావు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -86 129-రేడియోలో సంస్కృత పాఠాలు చెప్పిన  ,సర్వోదయ ప్రచారకులు  .-కే నృ .వేం .అప్పారావు విద్యా వైదుష్యం కేశి రాజు వెంకట నృశింహ అప్పారావు గారు 1913లోమార్చి పద్నాలుగున  తూర్పు గోదావరిజిల్లా దేవీ పట్నం లో జన్మించి ,ప్రాధమిక విద్య అక్కడే చదివి తర్వాత కొవ్వూరు జిల్లా బోర్డ్ హైస్కూల్ లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -85 -128-న్యాయ భూషణ ,న్యాయ స్థాపక –పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -85 128-న్యాయ భూషణ ,న్యాయ స్థాపక –పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి విద్యోపాసన పశ్చిమ గోదావరి కోన సీమ లోని పేరూరు అగ్రహారం లో శ్రీ విద్యోపాసకులైన పేరి అనంత రామావధానులు ,వెంకమాంబ దంపతులకు లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు 1877లో జననమొందారు .తండ్రి గారే ప్రధమ గురువు గారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -85- 127-ఆంద్ర బిల్హణ-కప్ప గంతుల లక్ష్మణ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -85- 127-ఆంద్ర బిల్హణ-కప్ప గంతుల లక్ష్మణ శాస్త్రి సంస్కృతమే అన్నీ కప్పగంతుల  లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లా  వనపర్తి లో 2-7-1911 నశ్రీనివాస శాస్త్రి ,పద్మావతి దంపతులకు జన్మించారు .తిరుపతి ,అన్నామలై ,మద్రాస్ సంస్కృత కళాశాలలో చదివి సాహిత్య శిరోమణి ,వేదాంత శిరోమణి డిగ్రీలు పొందారు ఉద్యోగం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -84 – 125-తర్క తీర్ధ –ఆది భట్ట రామ మూర్తి శాస్త్ర్రి

గీర్వాణకవుల కవితా గీర్వాణం -84 125-తర్క తీర్ధ –ఆది భట్ట రామ మూర్తి శాస్త్ర్రి తర్క సముద్రాన్ని అవలీలగా ఈదిన మహానుభావులు ఆది భట్ట సుబ్రహ్మణ్యం ,మహా లక్షమ్మ దంపతులకు రామ మూర్తి శాస్త్రి బొబ్బిలి తాలూకా మురడాం అగ్రహారం లో 1961లో జన్మించారు .ద్రావిడ శాఖ కు చెందిన వారు .సొంత ఊరిలోనే పంచకావ్యాలు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -83 124-కళానిధి ,విద్యా వాచస్పతి –విక్రాల రామ చంద్రా చార్యులు

గీర్వాణకవుల కవితా గీర్వాణం -83 124-కళానిధి ,విద్యా వాచస్పతి  –విక్రాల రామ చంద్రా చార్యులు బాల మేధావి కవి పండిత శ్రేస్టూలు సకల శాస్త్ర నిధి మహోపన్యాసకులు  విక్రాల రామ చంద్రాచార్యులు గారు 1879 జూన్ ఆరున  ప్రకాశం జిల్లా కందుకూరు తాలూకా  కలికివాయి గ్రామం లో జన్మించారు .తండ్రి కళత్తూర్ విక్రాల  రాఘవాచార్యులు తల్లి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -82 – 123-బహు గ్రంధ పరిష్కర్త ,బహుభాషా కోవిదులు –మాన వల్లి రామ కృష్ణ కవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -82 123-బహు గ్రంధ పరిష్కర్త ,బహుభాషా కోవిదులు –మాన వల్లి రామ కృష్ణ కవి బాల్యం –విద్యాభ్యాసం-ఉద్యోగ జీవితం మానవల్లి రామ కృష్ణ కవి గారు మద్రాస్ లోని నుంగంబాకం లో వైదిక బ్రాహ్మణ కుటుంబం లో 1866 లో జన్మించారు .తండ్రి రామ శాస్త్రి .తండ్రి ,తాత గారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment