Monthly Archives: October 2013

వాల్మీకి రామాయణం యధామూలానువాదం -ఆచార్య పుల్లెల శ్రీ రామచంద్రుడు

Posted in పుస్తకాలు | Tagged | 2 Comments

మరుగున పడిన మతాలు-మతాచార్యులు -33

మరుగున పడిన మతాలు-మతాచార్యులు -33 వైట్ హెడ్ ఆల్ఫ్రెడ్ నార్త్ వైట్ హెడ్ బ్రిటన్ కు చెందిన దార్శనికుడు 1861 లో ఫిబ్రవరి పది హీను జన్మించాడు ట్రినిటి కాలేజ్ లోయాభై ఏళ్ళకు  ఫెలోషిప్ సాధించాడు లండన్ యూని వర్సిటి లో గణిత, యాంత్రిక శాస్త్రాలను బోధించాడు ఇంపీరియల్ కాలేజి ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో గణిత శాస్త్ర ఆచార్యుడు అయ్యాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ దేవి భండాసుర వధలో అంత రార్ధం -1

శ్రీ దేవి భండాసుర వధలో  అంత రార్ధం  -1 శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం లో శ్రీ దేవి అయిన శ్రీ లలితా పరమేశ్వరి సహస్ర నామ స్తోత్రాలలో భండాసుర రాక్షసుని సంహారం ఉన్నది .ఇది మామూలుగా దుస్ట రాక్షస సంహారం గా అని పిస్తుంది .కాని లోతులు తరచి చూస్తె అద్భుతమైన అంతరార్ధం గోచరిస్తుంది ఇవిదసరా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -32

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -32 షోపెన్ హార్ జర్మని కి చెందిన షోఫెన్  హార్ డాన్జింగ్ నగరం లో 1788 లో ఫిబ్రవరి 22న జన్మించాడు .ధనిక కుటుంబానికి చెందిన ఈయన తల్లి సాహిత్య కళా రంగాలలో మంచి ఖ్యాతి పొందింది .తండ్రి చేసే వ్యాపారం లో కొంత కాలం పని చేశాడు నచ్చలేదు .1809 లో గోటేన్ నగరం చేరాడు ..అక్కడి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -31

     మరుగున పడిన మతాలు –మతాచార్యులు -31 స్టాయిక్ మతం గ్రీకు దర్శన శాస్త్రేం లోచివరి యుగానికి చెందినమతమే స్టాయిక్ మతం .క్రీ పూ300 లో ‘’జీనో ‘’స్టాయిక్. మతాన్ని ఎదేన్స్ నగరం లో స్తాపించాడు ఇందులో నైతికం, దార్ర్శనికం  అనే రెండు భాగాలున్నాయి …ఎదేన్స్ లో జీనో ఒక సంత దగ్గర బొమ్మలు వేసే ‘’స్టోవా‘’అనే వసారాలో దీన్ని మొదట బోధించటం వల్ల … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రమణ మహర్షి మనసులో మహాత్ముడు మరియు కలాం కరాలలో” కచ్చపి” వీణ –రామకృష్ణ ప్రభ 0అక్టోబర్

Posted in సేకరణలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -30

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -30 క్వేకర్ మతం పది హేడ వ శతాబ్దం లో క్రైస్తవ మతం లో ఏర్పడిన మతోద్యమమే క్వేకర్ మతం క్వేకర్ అంటే స్నేహితుడు అని అర్ధం .ఈ మత స్తాపకుడు జార్జి ఫాక్స్ .పది హేడవ శతాబ్దానికే ఈ మతం అమెరికా లో బాగా వ్యాపించింది .ఇప్పటికి చాలా దేశాలలో వీరి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రోమ్‌లో ‘రాట్న’ సందేశం – సుధీంద్ర కులకర్ణి

రోమ్‌లో ‘రాట్న’ సందేశం – సుధీంద్ర కులకర్ణి ఇటలీ రాజధాని రోమ్ నగరం ఒక అఖండమైన నగరం. అది ఎప్పుడూ మనల్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది. అయితే రోమ్‌లో ఈ మధ్యకాలం సరికొత్త ఆలోచనలు ముసురుతున్నాయి. ఆర్థిక మాంద్యం, మాజీ ప్రధాని సిల్వియా బెర్లూస్కొనీ తదితర అవినీతి రాజకీయ నాయకుల కారణంగా తలెత్తిన రాజకీయ అనిశ్చితి, వాటికన్ … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -29

         మరుగున పడిన మతాలు –మతాచార్యులు -29       బరూక్ స్పినోజా 1632 వంబర్ 24 న బరూక్ స్పినోజా హాలండ్ లో ఆమ్స్టర్ డాం లో జన్మించాడు .ఇరవై ఏళ్ళకే సాహిత్యం లోను దర్శన శాస్త్రం లోను పండితు డైపోయాడు .వయస్సు పరిణత చెందిన తర్వాత తన శక్తి యుక్తులన్నీ దర్శన శాస్త్రానికే అంకితం చేశాడు .చాలా ప్రాశాంతం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా పెరటిలో పారిజాతాలు ,

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 1 Comment

సంగీత స్వరార్చన

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment