Monthly Archives: December 2013

శివ ముక్కోటి నాడు శివ కేశవ దర్శనం –మరియు స్వంత ఊర్ల సందర్శనం

శివ ముక్కోటి నాడు శివ కేశవ దర్శనం –మరియు స్వంత ఊర్ల సందర్శనం మే నెలలో నాకు అకస్మాత్తుగా సుస్తీ చేసి నప్పుడు ,మా మనవడు ఛి భువన్ అంటే మా పెద్దబ్బాయి కొడుకు కు జబ్బు చేసినప్పుడు ,నెమ్మదిస్తే చిన్న తిరుపతికి వస్తామని మా శ్రీమతి మొక్కు కొండట .ఆ గండాలు గడిచిన తర్వాత … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తానీషా యువ ఉత్సవాలు -కూచిపూడి

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

నాదయోగి కి ‘’ప్రమిద ‘’నివాళి –

    నాదయోగి కి ‘’ప్రమిద ‘’నివాళి – శ్రీ బులుసు కామేశ్వర రావు గారు ‘’పట్టు వదలని విక్రమార్కుల ‘’జాబితో చేరిన మరొకరు .తన సాహితీ సర్వస్వం గా ‘’ప్రమిద ‘’ను త్రైమాసిక పత్రిక గా మొదలు పెట్టి ,మధ్యలో కొంత ఉద్యోగ శాఖా చంక్రమణం చేసి ,మళ్ళీ మాసపత్రిక గా తన అభిమాన’’ మానస … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

విజయీ భావ –కోలవెన్ను మలయా వాసిని -ప్రమిద మాస పత్రిక అక్టోబర్ -డిసెంబర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గాంధి మహాత్ముడు బయలు దేరగా -వేటూరి -ప్రమిద మాస పత్రిక -అక్టోబర్ -డిసెంబర్ సంచిక

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -54 ఏడవ తరగతి పరీక్షల పర్య వేక్షణ ప్రహసనం

నా దారి తీరు -54 ఏడవ తరగతి పరీక్షల పర్య వేక్షణ ప్రహసనం ‘’బ్రహ్మానంద రెడ్డి పాస్ ‘’ తో ఆరు ,నుంచి తొమ్మిది వరకు క్లాసులకు వార్షిక పరీక్షలలో పాస్ మార్కులక్కర్లేదు .అంటే పదో తరగతివరకు లాకులు ఎత్తేశారు .అందరూ ఆ క్లాసులు చదివితే పాస్ అయినట్లే లెక్క .కాని మళ్ళీ ఏమను కొన్నారో … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

సినీ గీతా మకరందం -6 ప్రేమ జంట జగాన్ని మార్చిన గీతం –జగమే మారి నదీ

సినీ గీతా మకరందం -6   ప్రేమ జంట జగాన్ని మార్చిన గీతం –జగమే మారి నదీ 1964లో విడుదలైన దేశ ద్రోహులు చిత్రం లో నాయికా నాయకులు దేవిక ,రామా రావు ల యుగళ గీతమే ఇది.స్వర రసాలూరు రాజేశ్వర రావు కమనీయ బాణీ లో విరిసిన మధుర మంజుల గీతం .దీనికి అభినయాన్ని మహా … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

నా దారి తీరు -53 వేసంగి సరదా

         నా దారి తీరు -53                                       వేసంగి సరదా     మా పెద్దక్కయ్య వాళ్లకి వేసవి కాలం వస్తే మద్రాస్ లో నీళ్ళకు చాలా కరువుగా ఉండేది .వాడే నీళ్ళకూ ఇబ్బందే .అందుకని మేము వాళ్ళను వేసవి లో ఉయ్యూరు కు రమ్మని ఉత్తరం ముందే రాసే వాళ్ళం .రావటానికి … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

శ్రీ విష్ణు నామ మహాత్మ్యం –భజన –కీర్తన రచన –వృషాద్రిపతి కవి

శ్రీ విష్ణు నామ మహాత్మ్యం –భజన –రచన –వ్రుషాద్రిపతి కవి నిన్న శ్రీ హనుమద్ వ్రతం సందర్భం గా శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో సాయంత్రం’’ శ్రీ సీతా రామ చంద్ర భక్త సమాజం ‘’మహిళా సోదరీమణులు అద్భుతం గా ,పరవశం గా కర్ణ పర్వం గా,భక్తీ భావ బంధురం గా  గానం చేసిన … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

విధాత తలపు బాపు – సాక్షి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లతపాటకు నిద్ర పోయిన తమ్ముడు –ఆంద్ర జ్యోతి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆ ఇంట్లో కులం అడుగు పెట్టదు -ఆంధ్రజ్యోతి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఊపిరున్నంత వరకూ ఊళ్లోనే అంటున్న సోమి రెడ్డి చంద్ర శేఖర రెడ్డి -ఆంద్ర జ్యోతి

  ‘మా ఊరు ఎంత అందమైనదో, ఊరివాళ్లు చూపించే ఆత్మీయత అంతకన్నా గొప్పది. నేనింతవాణ్నయ్యానంటే అది మా ఊరి చలవే. అందుకే నేను మా ఊళ్లో తప్ప మరెక్కడా ఇల్లు కట్టుకోలేదు…’ అని చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. నెల్లూరుకు సమీపంలో ఉండే అల్లీపురం ఆయన సొంతూరు. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వేయి పడగలు –రేడియో నాటకం -17 వ భాగం

వేయి పడగలు –రేడియో నాటకం -17 వ భాగం ఈ రోజు శనివారం ఆకాశ వాణి హైదరా బాద్ కేంద్రం నుండి వేయి పడగలు పది హేడవ భాగం ఆచార్య శ్రీ ఎస్.గంగప్ప గారి అభిభాషణం తో ప్రారంభమైంది .గంగప్ప గారి అనుభవపూర్వక ప్రశంస పువ్వుకు తావి అబ్బినట్లున్నది . ఇవాల్టి భాగం లో అన్ని రసాలు … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

నా దారి తీరు – 52 మద్రాస్ దర్శన్

నా  దారి తీరు – 52 మద్రాస్ దర్శన్ ఉదయమే మా అక్కయ్య ఫిల్టర్ కాఫీ ఇచ్చేది. స్నానం తర్వాత వేడి వేడి ఇడ్లీ సాంబార్ తయారు చేసి పెట్టేది బావ ఆఫీసుకు ,పిల్లలు స్కూల్ కు వెళ్ళిన తర్వాత భోజనాలు చేసే వాళ్ళం .మధ్యాహ్నం రెండుకు ఇంటి నుంచి బయల్దేరే వాళ్ళం. రోజూ ఏదో ఒక … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

రాచకీయ ‘’ద్విప్లేట్స్’’-2

రాచకీయ ‘’ద్విప్లేట్స్’’-2 1-రాం లాల్ దయతో నాడు అయ్యాడు సి.ఏం.నాదెండ్ల    అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నేడు  నడిపిస్తున్నాడు కొడుకు నాదెండ్ల 2-  సీరియస్ లేకుండా ఏం మాట్లాడతాడో తెలీని  జే.సి దివాకర్   అస్తిమితంగా  మాట్లాడే  మాటలు అవుతున్నాయ్ దివాలాకోర్ . 3-కొంప మునిగి నట్లు త్వరలో చర్చ ముగించాలన్న ‘’డిగ్గీ ‘’  ఆషా మాషీ … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

ఎనభై ఏళ్ళ బాల బాపు

ఎనభై ఏళ్ళ బాల బాపు   బాపు కు ఎనభై ఏళ్ళు అంటే ‘’ఛీ పో’’ అంటారు .ఎందుకంటె ఆయన నవ్వు లో ముసి ముసి మిసిమి నవ్వలు లెప్పుడూ ఎనిమిదేళ్ళ బాలుడి వి గా ఉంటాయి .ఆరోగ్యం అయన చేతుల్లో లేక పోయినా ఉన్నదాన్ని కాపాడుకొనే తీరుంది .సతీ వియోగం కుంగ దీసినా ,అసలు … Continue reading

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

నా దారి తీరు -51 సకుటుంబ తిరుపతి యాత్ర

నా  దారి తీరు -51 సకుటుంబ తిరుపతి యాత్ర బహుశా 1969 డిసెంబర్ లో మేము సకుటుంబం గా తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లాం. సకుటుంబం అంటే నేనూ  మా ఆవిడా ,మా పెద్దబ్బాయి శాస్త్రి ,రెండో వాడు శర్మ ,మూడో వాడు మూర్తి .,మా బావమరిది ఆనంద్ .మూర్తి చిన్నప్పుడు అన్నమాట .వాడి పుట్టి వెంట్రుకలు తిరుమలలో … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

సరసభారతి 54వ సమా వేశము గీతా జయంతి

శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం – ఫలాల తో పూజ మరియు గీతా జయంతి   గీతా జయంతి శ్రీ హనుమద్ వ్రతం సందర్భంగా త్రయాహ్నికం గా జరిగే కార్య క్రమాలలో రెండవ రోజు’’వివిధ ఫలాల తో’’ శ్రీ సువర్చలాన్జనేయ స్వామికి విశేష పూజ నిర్వహించాము .ఈ రోజు శ్రీ గీతా జయంతి కూడా .గీతా … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

చరిత్ర అక్షర మైతేనే శాశ్వతం -అవిశ్రాంత పరి శోధకులు వకుళాభరణం రామ కృష్ణ –

  చరిత్ర పరిశోధన, చరిత్ర గ్రం«థ రచనే జీవిత లక్ష్యంగా సాగిపోతున్న వారు ప్రొఫెసర్ వకులాభరణం రామకృష్ణ. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా, ఆల్ ఇండియా హిస్టరీ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా, ఆంధ్రప్రదేశ్ చరిత్రకారుల సంఘం వ్యవస్థాపకుడిగా ఎన్నో గురుతరమైన బాధ్యతల్ని నిర్వహించిన వారాయన. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సమగ్ర చరిత్ర గ్రంథాలేవీ లేవని ఉద్యోగ విరమణ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారితీరు -50 హైదరా బాద్ సందర్శనం

నా దారితీరు -50 హైదరా బాద్ సందర్శనం అంతకు ముందు మేమెప్పుడూ హైదరాబాద్ చూడలేదు .దాన్ని గురించి కధలూ గాధలూ విన్నాం .బెజవాడ దాటం గానే నిజాం నాణాలలో డబ్బు చెల్లించాలని ,ఉద్యోగం కావాలంటే ముల్కీ ఉండాలని దానికోసం మన వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు పుట్టించే వారని ,అక్కడి భాష మనకు అర్ధం కాదనిఉర్దూ తెలుగు … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

పువ్వులాంటి ఆడ జీవితం –శ్రీమతి కరుణా నిధి

పువ్వులాంటి ఆడ జీవితం –శ్రీమతి కరుణా నిధి పువ్వు లాంటిది ఆడ దాని జీవితం –సాగిస్తుంది బతుకు పయనం పువ్వు లాగా వికసిస్తుంది –సంస్కార వంతుడైన భర్త సంరక్షణ తో వికసించి సువాసన లీనుతుంది . చదువు సంస్కారాలతో ,కీర్తి ప్రతిష్టలు పొందుతుంది కొందరు సంఘ సంరక్షణ లో ముందు నిలుస్తారు కొందరు మాత్రం సిగ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

పరిశుభ్ర ప్రసవానికి ”జన్మ”కిట్లు -ఆంద్ర జ్యోతి

  “పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ప్రసవం కోసం సహాయపడుతుంది మా ‘జన్మ’ కిట్. ఇందులో శస్త్రచికిత్సకు వాడే బ్లేడ్ (సర్జికల్ బ్లేడ్), రక్తస్రావాన్ని పీల్చుకునే ప్రత్యేక వస్త్రం (బ్లడ్ అబ్జార్బింగ్ షీట్), బొడ్డుతాడును ముడివేసే క్లిప్, మెడికేటెడ్ సోప్స్, చేతులు శుభ్రం చేసుకునే నాప్‌కిన్స్.. వంటివన్నీ ఉంటాయి. ఈ కిట్ ధర కేవలం వంద రూపాయలు. మేము … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉజ్జయిని ప్రత్యేకత -చాగంటి -ఆంద్ర జ్యోతి

ఉజ్జయిని ప్రత్యేకత -చాగంటి -ఆంద్ర జ్యోతి   ఉజ్జయినిలో మహా కాళేశ్వరుడికి ఓ ప్రత్యేకత ఉందనీ, అక్కడ ఆయనను సందర్శించడం అనేది అనేక పాపాల్ని హరిస్తుందనీ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వర రావు శర్మ వివరిస్తున్నారు.పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అనిపేరు. అవంతి అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. వీటిలో మొదటిది స్త్రీ. రెండోది అక్క. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాదారి తీరు –49 పూనా ట్రిప్ -2

నాదారి తీరు –49 పూనా ట్రిప్ -2 మోహన్ బందర్లో బి.జెడ్ .సి లో హిందూకాలేజి నుండినుండి బి ఎస్ సి డిగ్రీ పొందాడు .తర్వాత ఎక్కడెక్కడో ప్రయత్నించి పూనా చేరి అక్కడ కిర్కీ ఆర్డి నేంస్ ఫాక్టరీ లో ఉద్యోగం సాధించాడు .నెమ్మదిగా స్తిరపడ్డాడు .మా అమ్మఅంటూ ఉండేది . ‘’అది మాయల మరాఠీ లోకం … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

శతమానం భవతి …. బాపు గారికి 80 వ పుట్టిన రోజు శుభాకాంక్షలు – కృష్ణమోహన్

satamanam

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

నా దారి తీరు -48 ఫామిలీ తో పూనా ట్రిప్

నా దారి తీరు -48 ఫామిలీ తో పూనా ట్రిప్ మా తమ్ముడుమోహన్  పెళ్లి చేసుకొన్న దగ్గర్నించీ మమ్మల్ని పూనా రమ్మని పిలుస్తూనే ఉన్నాడు .ముందు అమ్మ ను తీసుకేళ్ళమనే వాడిని .ఆవిడ కు అంత ఇస్టమున్దేదికాడు .మమ్మల్నే వెళ్ళమనేది .ఇక కదలక తప్ప లేదు. అప్పుడు నేను పెనమ కూరు లో పని చేస్తున్నాను … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నాదారి తీరు -47 మరి కొన్ని స్పాట్ ముచ్చట్లు

నాదారి తీరు -47 మరి కొన్ని స్పాట్ ముచ్చట్లు బందరు స్పాట్ సాధారణం గా మార్చి చివర్లో జరిగేది ఆ రోజుల్లో పడవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి పది నుండి ప్రారంభమై ఇరవై రెండు దాకా జరిగేవి ఆ తర్వాత రెండు మూడు రోజుల విశ్రాంతి ఈ లోపు స్పాట్ అప్పాయింట్ మెంట్లు .మార్చి … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

సాంచి స్తూపం విశేషాలు -బుద్ధ భూమి -డిసెంబర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సినీ గీతా మకరందం -5 అలల మీద తేలించే‘ ’చెంగూన అల మీద ‘’గీతం

   సినీ గీతా మకరందం -5 అలల మీద తేలించే‘ ’చెంగూన అల మీద ‘’గీతం చివరికి మిగిలేది సిన్మా అంటే నాకు ఒక గొప్ప క్లాసిక్ అనే భావం పూర్తిగా ఉంది కదా బెంగాలీదైనా ,ట్రీట్మెంట్ మాత్రమచ్చ తెనుగు లో సాగింది .గుత్తా రామినీడు దర్శకత్వం గుడి మెట్ల అశ్వథామ స్వర మాధుర్యం ఘంట సాల … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

రామ్ బంటు లక్ష్మణుడు -ఆంధ్ర జ్యోతి

     

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వెండి తెర బంగారం -ఆంధ్ర జ్యోతి -ఆదివారం

Posted in సినిమా | Tagged | Leave a comment

గుమ్మా సాంబశివరావు గారి సన్మాన సభ విజయవాడ

This gallery contains 14 photos.

గుమ్మా కు సమ్మానం నిన్న అంటే ఎనిమిదో తేదీ మధ్యాహ్నం రెండింటికి మిత్రుడు పూర్ణ చంద్ ఫోన్ చేసి బెజ వాడలో సాయంత్రం ఆరింటికి ప్రెస్ క్లబ్ లో గుమ్మా సాంబశివరావు కు సన్మానం ఉందని ,ఏ మాత్రం వీలున్నా రమ్మని చెప్పారు సరే నన్నాను .నాలుగింటికి మా శ్రీమతి చేసిన వేడి వేడి బజ్జీలు … Continue reading

More Galleries | Tagged | Leave a comment

సినీ గీతా మకరందం -4 సావిత్రి ని పొగరు మోతు పోట్ల గిత్తను చేసిన పాట

సినీ గీతా మకరందం -4 సావిత్రి ని పొగరు మోతు పోట్ల గిత్తను చేసిన పాట యార్లగడ్డ వెంకన్న చౌదరి శంభు ఫిలిమ్స్ పేర 1960లో నిర్మించగా ఆదుర్తి సుబ్బా రావు దర్శకత్వం వహించగా ,రాజేశ్వర రావు మాస్టర్ వేణు ద్వంద్వ సంగీతం లో ,నాగేశ్వర రావు సావిత్రి రంగా రావు లు నటించిన చిత్రం ‘’నమ్మిన … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

సఫల జీవి ‘’సేలేస్టీ’’-విహంగ వెబ్ మహిళా మాస పత్రిక -డిసెంబర్ -లో నా వ్యాసం

సఫల జీవి ‘’సేలేస్టీ’’ Posted on December , 2013 by గబ్బిట దుర్గాప్రసాద్  ’చురుకైన యువతి గా సేలేస్టీ కి మంచి పేరుంది .1986లో స్కూల్ చదువు పూర్తీ చేసి స్కాలర్ షిప్  ల సాయం తో కాలేజి లోకి అడుగు పెట్టటానికి సిద్ధం గా ఉంది .తల్లికి గారాబు కూతురు గా,చేదోడు వాదోడు గా తెలివైన విద్యార్ధి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

బ్రహ్మైక్యమైన ‘’ఆనందో బ్రహ్మ ‘’

బ్రహ్మైక్యమైన ‘’ఆనందో బ్రహ్మ ‘’ తెలుగు సినీ వినీలాకాశం లో ఒక్కొక్క నక్షత్రం రాలి పోతోంది అతి వేగం గా .మొన్న యాక్షన్ నటుడు శ్రీ హరి మరణించాడు .నిన్న హాస్యానికి కొత్త నిర్వచనం చెప్పిన ఏ.వి.ఎస్ .మరణం హాస్యానికే పెద్ద దెబ్బ తగి లింది .ఇవాళ ‘’హాస్య ధర్మానికి వర ‘’మైన ‘’ఆనందో బ్రహ్మ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

కార్తీక మాస విశిష్టత -సరసభారతి 53వ సమావేశం…

This gallery contains 25 photos.

More Galleries | Tagged | Leave a comment

‘ఆనందో బ్రహ్మ’ ధర్మవరపు హఠాన్మరణం

తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూత సినీ, రాజకీయ ప్రముఖుల దిగ్భ్రాంతి రేపు అద్దంకి సమీపంలో అంత్యక్రియలు తెలుగు సినీ వినీలాకాశం నుంచి మరో నవ్వుల తార రాలిపోయింది. మొన్నటికి మొన్న ఏవీఎస్ మృతి మిగిల్చిన బాధ, ఆవేదన నుంచి పూర్తిగా కోలుకోకముందే, ఆ కన్నీటి చారలు ఆరకముందే… మరో హాస్యనటుడు ధర్మవరపు సుబ్రమణ్యం (53) కన్నుమూశారు. … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

హాస్య బ్రహ్మ లో పద్య నాటక బ్రహ్మ

హాస్య బ్రహ్మ లో పద్య నాటక బ్రహ్మ త్యాగయ్య ఆత్మ విచారాన్ని సవివరం గా అందించిన హాస్య బ్రహ్మ భమిడి పాటి కామేశ్వర రావు తెలుగు పద్య నాటకాల్లో  పద్యం పాడటం పై తన అభిప్రాయాల్ని నిర్మోహ మాటం గా వివరిస్తూ ఒక గ్రంధమే రాశారు .తనకున్న పద్య పాటవాన్ని వ్యక్తీకరించారు .ఈ విషయాలపై రాసిన … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హాస్య బ్రహ్మ లో సంగీత సరస్వతి

        హాస్య బ్రహ్మ లో సంగీత సరస్వతి భమిడి పాటి కామేశ్వర రావు గారంటే హాస్య బ్రహ్మ అని హాస్యం కోసమే పుట్టారని గోదావరి మాండలీకాన్ని శ్రీ పాద తో బాటు పాదుకోల్పారని మోలియర్ ,మేటర్లింకు లకు తన హాస్య నాటికల ద్వారా లింకులు గొంకులు లేకుండా తగి లించారని మాత్రమె తెలుసు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

పాఠకులు పెరుగుతున్నారు

  వివిధ భాషల్లో ప్రచురితమయ్యే పుస్తకాలను ఒక భాష నుంచి మరొక భాషకు అనువాదం చేసి- దేశ ప్రజలందరికీ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ నేషనల్ బుక్ ట్రస్ట్. దీని ఆధ్వర్యంలో నేటి నుంచి హైదరాబాద్‌లో పుస్తక ప్రదర్శన జరుగుతోంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఎన్‌బీటీ నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అరుణా చాల మహిమ శ్రీ శైలం శక్తి పీఠం -చాగంటి

        అన్ని శివలింగాలూ ఒకటి కాదు. ఒక్కో లింగానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. అరుణాచలంలో ఉన్న అగ్నిలింగం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు శర్మ ఈ వ్యాసంలో వివరించారు. శివుడిని నమ్మి ప్రదక్షిణం మొదలుపెట్టారో వారికి జీవితంలో కావాల్సినవి ఇస్తాడు. మూడో అక్షరం ‘క్షి’ అంటే – ఈజన్మలో అనుభవించవలసినటువంటి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనంత పద్మ నాభ రావు గారి అనంత పాటవం

  బహుముఖ ప్రజ్ఙాశాలిగా పేరుపొందిన డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు ఆకాశవాణి, దూరదర్శన్‌లలో మూడున్నర దశాబ్దాల పాటు పని చేశారు.21వ ఏటనే అష్టావధానం చేసిన ఈ ప్రజ్ఞాశాలి కవిగా, నవలా రచయితగా, పరిశోధకుడిగా, అనువాదకుడిగా, జీవిత చరిత్రకారుడిగా, వ్యాఖ్యాతగా తెలుగు సాహిత్యానికి మొదటి నుంచీ విశిష్ఠ సేవలందిస్తున్నారు.దూరదర్శన్ అదనపు డైరెక్టరు జనరల్‌గా పదవీ విరమణ చేసిన … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కంచి జిల్లా లో పెను పని చేసిన స వెం రమేష్

  అయ్యా , తమిళనాడు లోని కంచి జిల్లాలోని ఉత్తర మేరూరు అనే వూరు లో 1-12-2013 న  తెలుగు నేర్చుకోవడానికి 21 మంది తెలుగు రాని తెలుగు వారు పోగయ్యరు. 17 వూళ్ళ నుంచి వొచ్చిన వీరికి వరుసగా 6 గంటలు స వెం రమేష్ గారు, తనకు వెన్ను నొప్పి వున్నా లెక్క … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మనకు తెలీని భ.కారా మేస్టారు

శ్రీ తల్లా వఝల పతంజలి శాస్త్రి గారు రచించి సాహిత్య అకాడెమి వారు ప్రచురించిన ”భమిడి పాటి కామేశ్వర రావు ‘పుస్తకం నిన్న కొంత చదివాను అ దులో కొన్ని ముఖ్య సంగతుల్ని మీకు తెలియ జేస్తున్నాను .    కామేశ్వర రావు గారు పశ్చిమ గోదావరి జిల్లా ఆకి వీడులో జన్మించారు . తండ్రికి అరవయ్యవ ఏట రావు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment