Monthly Archives: December 2013

అలుపెరుగనిదే అసలైన జీవితం

అలుపెరుగనిదే అసలైన జీవితం     కఠోరమైన సత్యాల్లోంచే హాస్యం పుడుతుందంటారు. అలాంటి ఎన్నో కఠోర సత్యాల్ని కార్టూన్లుగా మలిచిన వారే కార్టూనిస్టు ‘సరసి’. మూడున్నర దశాబ్దాలకు పైగా కార్టూన్ల సేద్యం చేస్తున్న సరస్వతుల రామ నరసింహం అదే ‘సరసి’ హాస్య బాణాలు దాదాపు అన్ని తెలుగు పత్రికల్లోనూ కనపడుతూనే ఉంటాయి. ఆరు జాతీయ, ఆంతర్జాతీయ … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మద్రాస్ మ్యూజింగ్స్

మామేనల్లుడు చిశ్రీనివాకు  సుస్తీ చేసిందని  తెలిసి మద్రాస్ కు వెళ్లి చూసి రావాలనుకోన్నాను  మంగళ  వారం ఉయ్యూరు లో పోస్ట్ ఆఫీస్ లో ఉన్న రిజర్వేషన్ కౌంటర్ లో గురువారం పినాకిని మద్రాస్ కు శుక్రవారం తిరుగు ప్రయాణానికి  టికెట్లు  కొన్నాను ..ప్రయాణం అంటే మా ఇంట్లో హడావిడి ఎక్కువ .  గురువారం ఉదయం అంటే ఈరోజు ఉదయం ఆరింటికి బెజవాడలో పినాకిని … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సినీ గీతా మకరందం –3 ప్రభాత ప్రభాకర దర్శాన్నిచ్చే ‘’దినకరా సుభకరా ‘’

       సినీ గీతా మకరందం –3 ప్రభాత ప్రభాకర దర్శాన్నిచ్చే ‘’దినకరా సుభకరా ‘’ వినాయక చవితి సినిమా లో పాటలూ ,మాటలూ రాయటమే కాదు దర్శక నిర్మాత కూడా అయ్యారుసీనియర్ సముద్రాల .అందులో ఘంట సాల తన సంగీత ప్రతిభను అణువు అణువునా ప్రదర్శించాడు .ప్రారంభం లోనే హంస ధ్వని రాగం … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

సావిత్రి

Kommareddy Savitri (6 December 1935 – 26 December 1981), was an Indian film actress, director and producer. She appeared in versatile roles in Telugu, Tamil, Kannada and Hindi language films. In 1960, she received the Rashtrapati Award for her performance in the film  Chivaraku Migiledi. Savitri was born in a Telugu speaking Kapu caste to … Continue reading →

Posted in సినిమా | Tagged | 1 Comment

విజ్ఞులైన అలనాటి శాస్త్రజ్ఞులు -30(చివరి భాగం ) మరి కొందరు అలనాటి శాస్త్రజ్ఞులు

విజ్ఞులైన అలనాటి శాస్త్రజ్ఞులు -30(చివరి భాగం ) మరి కొందరు అలనాటి శాస్త్రజ్ఞులు త్రిశత –క్రీ.పూ.పదవ శతాబ్ది వాడు .తండ్రి రెండవ వాగ్భటుడు .దీర్ఘ కాలిక వ్యాధులకు ‘’చికిత్సా కలిక ‘’అనే ఒక సిద్ధాంత గ్రంధం రాశాడు .అతిసార ,,మూత్ర పిండాల వ్యాధులను గురించి వివ రించాడు .మూత్ర పిండం లోరాళ్ళు  ఫిస్త్యులా రక్త స్రావం … Continue reading →

Posted in సైన్స్ | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -29 మనం మరచిన అలనాటి మరికొందరు శాస్త్రజ్ఞులు

   విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -29 మనం మరచిన అలనాటి మరికొందరు శాస్త్రజ్ఞులు జీవకుడు –క్రీ .పూ .అయిదు ఆరు శతాబ్ది వాడు .పాట్నా దగ్గర రాజ గృహ ఆస్థాన వేశ్య శాలా వతికి కుమారుడు .అప్పుడు మగధ సామ్రాజ్య రాజధాని రాజ గృహ .బౌద్ధం ఉన్నత దశలో ఉన్నప్పుడు గొప్ప వైద్యుడుగా ఉన్నాడు. … Continue reading →

Posted in సైన్స్ | Tagged | Leave a comment

సినీ గీతా మకరందం -2 లలిత రాగ మకరందం ‘’చిగురాకులలో చిలకమ్మా ‘’

సినీ గీతా మకరందం -2 లలిత రాగ మకరందం ‘’చిగురాకులలో చిలకమ్మా ‘’ అన్న పూర్ణా బానేర్ పై నాగేశ్వర రావు నిర్మించిన మొదటి చిత్రం దొంగ రాముడు .అదే సమయం లో రామా రావు ‘’జయ సింహ ‘’అనే జానపద సినిమా తీశాడు ,నా గ్ సాంఘిక  చిత్రం తీసి రికార్డు సృష్టించాడు .సాంఘిక … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

శశి శేఖరుడి కద-చాగంటి అభి భాషణం –

  పరమేశ్వరుడికి ‘శశి శేఖరుడు” అనే పేరు కూడా ఉంది. శివుడికి ఆ పేరు ఎలా వచ్చిందో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు శర్మ వివరిస్తున్నారు.శశకం అంటే కుందేలు. దూకే స్వభావం ఉన్నది కుందేలు. అలాంటి స్వభావం ఉన్నదే కాలం. ఈ కాలాన్ని ఒడిసిపట్టుకొని తన వద్ద పెట్టుకున్నవాడు కాబట్టి శశి శేఖరుడు అని పిలుస్తారు. … Continue reading →

Posted in సేకరణలు | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -28 నేత్ర చికిత్స లో రెండవ సర్ఫోజి ‘’రాజే’’

          విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -28   నేత్ర చికిత్స లో రెండవ సర్ఫోజి ‘’రాజే’’ చత్ర పతి శివాజీ వంశస్తుడు రెండవ సెర్ఫోజి మహా రాజు యుద్ధాలలో ఆరితేరిన వాడు .వైద్యం లో అవిశ్రాంత కృషి సల్పిన వాడు .తమిళ నాడు లో తంజావూర్ లో 1777లో జన్మించాడు … Continue reading →

Posted in సైన్స్ | Tagged | Leave a comment

సినీ గీతా మకరందం -1 వేగాన్ని పాటలో చూపిన గీతం

సినీ గీతా మకరందం -1   వేగాన్ని పాటలో చూపిన గీతం   తెలుగు చిత్ర జగత్తులో’’క్లాసిక్ ‘’అని మొదటగా పేరొందిన సినిమా మల్లీశ్వరి .అందులో పాటలు ,మాటలు, సంగీతం, అభినయం, దర్శకత్వం అన్నీ ఉన్నత స్తాయిలో ఉన్నాయి .అందుకే ఆ హోదా అందుకోంది .బి నాగి రెడ్డి దర్శకత్వ ప్రతిభకు నిలువు టడ్డం గా … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -26 శాస్త్రజ్ఞులైన అలనాటి రాజులు

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -26 శాస్త్రజ్ఞులైన అలనాటి రాజులు విహంగ శాస్త్ర వేత్త –జహంగీర్ అక్బర్ కొడుకు జహంగీర్ మొగల్ చక్ర వర్తి మాత్రమె కాదు గొప్ప ప్రక్రుతి శాస్త్ర పరిశోధకుడు ,విహంగ శాస్త్ర వేత్త కూడా . 1605-27మధ్య కాలం లో పక్షులను మొక్కలను జంతువులను బాగా పరిశీలించి వివరాలను చెప్పే వాడు .కళా … Continue reading →

Posted in సైన్స్ | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -27

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -27   అంతరిక్ష పరిశోధక రాజా జయ సింగ్ రాజా జయ సింగ్ 1686లో జన్మించాడు .అప్పటికే మొగలాయీల పాలన క్షీణ దశ లో ఉంది .యవ్వనం లో ఔరంగ జేబ్ తో సాన్నిహిత్యం సంపాదించాడు .విశాల్ ఘర్ ఆక్రమణకు సాయం చేశాడు .మెచ్చిన జేబు ‘’’’సవా’’బిరుదు ఇచ్చాడు .1797లో మహమ్మద్ … Continue reading →

Posted in సైన్స్ | Tagged | Leave a comment

సలలిత రాగ సుధారస సారం – ఈటీవీలో స్వరాభిషేకం – క్రిష్ణమోహన్ జ్ఞాపకాలు

swarabhishekam

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆంద్రులు అంటే ఆగ్రహం

ఆంద్రులు అంటే ఆగ్రహం ‘తెలుగు వాళ్లంటే’ సోనియాకు కోపమా? అది… పీవీ నరసింహారావు నుంచే మొదలైందా? లేక… అంతకుముందు నుంచేనా? ఆమె కోపానికి కారణమేమిటి? రాష్ట్రాన్ని విభజించి తీరాల్సిందే అన్న పట్టుదల ఎక్కడి నుంచి వచ్చింది? సి.నరసింహారావు రాసిన ‘సోనియా జీవన విశ్లేషణ’లో చివరి భాగం… రాజీవ్‌గాంధీ ప్రధాని అయిన తరువాత లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీని … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -25 విమాన శాస్త్రజ్ఞుడు భరద్వాజ మహ

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -25 విమాన శాస్త్రజ్ఞుడు భరద్వాజ మహర్షి భాగవతం లో సాల్వుడు ‘’సౌంభక ‘’అనే విమానం లో ద్వారకా నగరం మీద యుద్ధం చేశాడని ఉంది .గయోపాఖ్యానం లో గయుడు ఆకాశం లో రధం లో వెడుతూ ఉమ్మి వేస్తె అది శ్రీ కృష్ణ్డుడు  సూర్యుని కిచ్చే అర్ఘ్యజలం లో పడటం … Continue reading →

Posted in సైన్స్ | Tagged | 2 Comments

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -24 అలనాటి మహిళా శాస్త్రజ్ఞులు

          విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -24 అలనాటి మహిళా శాస్త్రజ్ఞులు ఈ కింది మహిళలు వివిధ రంగాలలో తమ విజ్ఞతను ప్రదర్శించి చరిత్ర పుటల్లో స్తానం సంపాదించుకొన్న వారే . ప్రాచీన యుగం లో– ప్రజాపతి గౌతమి ,ఆమ్రపాలి ,కృపి ,సంఘ మిత్ర గౌతమీ బాలశ్రీ ,ధ్రువ దేవి … Continue reading →

Posted in సైన్స్ | Tagged | Leave a comment

తెలుగునాట త్యాగయ్యకు సమాధి

  త్యాగయ్య సంగీతాన్ని ఆలపించడం తప్ప, ఆయన సంగీతజ్ఞతకు ప్రాచుర్యం కల్పించడానికి తెలుగునాట ఇంతవరకూ జరిగిందేమీ లేదు. తిరువయ్యూరు తమిళులు తప్ప తెలుగువారు ఏనాడూ స్ఫూర్తిని పొందలేకపోయారు. తెలుగుతనంతో సంగీతాన్ని సుసంపన్నం చేసిన త్యాగరాజును తెలుగువాడని చెప్పుకుంటూ మురిసిపోవటం తప్ప ఆ స్మృతులు, పరంపర కాపాడుకోవటంలో శ్రద్ధ కొరవడుతోంది. 2013 ఏడాదిని తెలుగు భాష సాంస్కృతిక … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పాపాలు పరిహరించే కోదండ శివుడు!

  శంకరుడికి ‘పినాకి’ అనే పేరు కూడా ఉంది. రామచంద్రమూర్తి చేతిలో కోదండం ఉంటుంది. కోదండం లేని రామచంద్రమూర్తి అరుదుగా కనిపిస్తాడు. కోదండం పట్టుకున్న శివుడు అరుదుగా కనిపిస్తాడు. పరమశివుడు మేరు పర్వతాన్ని ధనుస్సుగా పట్టుకుంటాడు. మహావిష్ణువు చేసేటటువంటి రాక్షస సంహారానికి, శంకరుడు చేసేటటువంటి రాక్షస సంహారానికి ఒక చిన్న తేడా ఉంటుంది. మహావిష్ణువు రాక్షస … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Leave a comment

కార్తీకం లో మా పంచారామ సందర్శనం -5(చివరి భాగం )

కార్తీకం లో మా పంచారామ సందర్శనం -5(చివరి భాగం ) కార్తీకం లో మా పంచారామ సందర్శనం -4 ద్రాక్షా రామం కార్తీకం లో మా పంచారామ సందర్శనం -3 కార్తీకం లో మా పంచా రామ సందర్శనం -2 కార్తీకం లో మా పంచా రామ సందర్శనం – దర్శన మాలిక కార్తీకం లో … Continue reading →

Posted in పంచా రామ | Tagged | Leave a comment

కార్తీకం లో మా పంచారామ సందర్శనం -4 ద్రాక్షా రామం

కార్తీకం లో మా పంచారామ సందర్శనం -4 ద్రాక్షా రామం కార్తీకం లో మా పంచారామ సందర్శనం -3 కార్తీకం లో మా పంచా రామ సందర్శనం -2 కార్తీకం లో మా పంచా రామ సందర్శనం – దర్శన మాలిక కార్తీకం లో మా పంచా రామ సందర్శనం అర్ధ రాత్రి పన్నెండు గంటలకు … Continue reading →

Posted in పంచా రామ | Tagged | Leave a comment

అస్తమించిన మరో చరిత్ర శిఖరం – వకుళాభరణం రామకృష్ణ

  పురావస్తు ఆధారాల సాయంతో చరిత్ర పునర్నిర్మాణం జరగాలన్న ప్రక్రియ భారతదేశంలో ఆలస్యంగా ఆరంభమైంది. సాహిత్యాధారాలు ప్రధానంగా – వేద వాంగ్మయం, ప్రాచీన కావ్యాలు, కావ్యావతారికలు, యాత్రా చరిత్రలు ఇత్యాదులే చరిత్ర రచనకు ఉపకరించుకున్నారు. జాతీయోద్యమం ఊపందుకొన్నాక, గతకాలపు వైభవాన్ని, కీర్తిని తవ్వితీసి ప్రజల ముందుంచాలన్న భావజాలం ముందుకొచ్చింది. 1920వ దశకంలో, సర్ జాన్ మార్షల్ … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కార్తీకం లో మా పంచారామ సందర్శనం -3

       కార్తీకం లో మా పంచారామ సందర్శనం -3 కార్తీకం లో మా పంచా రామ సందర్శనం -2 కార్తీకం లో మా పంచా రామ సందర్శనం – దర్శన మాలిక కార్తీకం లో మా పంచా రామ సందర్శనం క్షీరారామం శ్రీ మహా విష్ణువు చే ప్రతిస్తింప బడి బ్రహ్మ చేత … Continue reading →

Posted in పంచా రామ | Tagged | 1 Comment