సాహితీ బంధువులకు శుభాభినందనలు -సరస భారతి పద్నాలుగవ ప్రచురణ గా సరసభారతికి ఆత్మీయులు ,అమెరికా వాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు స్పాన్సర్ చేస్తూ ,వారికి అభిమానులైన శ్రీ మాగంటి సుబ్బారావు గారికి(85) (తెనాలి )అంకితం ఇస్తున్న నేను నెట్ లో రాసిన ”దర్శనీయ దైవ క్షేత్రాలు ”ను మైనేనిగారి 80వ పుట్టిన రోజున 10-1-2015ఆదివారం ఉయ్యూరు లో శ్రీ సువర్చలాన్జనేయ స్వామి సన్నిధిలో సాయంత్రం జరిగె శ్రీ త్యాగ రాజ స్వామి ఆరాధనోత్సవసమయం లో లాంచనం గా ఆవిష్కరించి ,13-1-2015 బుధ వారం ధనుర్మాస సందర్భం గా భోగి నాడు మధ్యాహ్నం అరిగె స్వామి వారల కళ్యాణ సమయం లో పూర్తిగా ఆవిష్కరించి భక్తులకు అందజేస్తున్నామని తెలియ జే యటా నికి అందిస్తున్నాను . ఇది మైనేని వారు స్పాన్సర్ చేస్తున్న నాలుగవ పుస్తకం అని గుర్తు చేస్తున్నాను .
వీక్షకులు
- 1,199,685 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడగలు.50 వ భాగం.6.10.26.
- మహాకవి కాళిదాసు మాళవికాగ్ని మిత్ర నాటకం.10 వ భాగం.6.10.26.
- వేదవ్యాస మహర్షి ప్రణీత శ్రీ గణే శ పురాణం. డా. ఎక్కిరాజు వేదవ్యాస వ్యాఖ్యానం.22 వ భాగం.6.10.26.
- తమిళుల దేవుళ్ళు(త్రివేణి)
- జర్మన్ మహాకవి ,రచయిత ,విమర్శకుడు ,దార్శనికుడు తత్వ వేత్త, , కాళిదాసు శాకుంతలం చదివి పరవశంతో నృత్యం చేసిన -గోథే జీవిత చరిత్ర -1
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడగలు.49 వ భాగం.,5.10.26
- ప్రాచీన భారతదేశ సామూహిక మానవుడు(త్రివేణి )
- మహాకవి కాళిదాసు మాళవికాగ్నిమిత్రం నాటకం.9 వ భాగం.5.10.26.
- వేదవ్యాస మహర్షి ప్రణీత శ్రీ గణే శ పురాణం. డా. ఎక్కిరాల వేదవ్యాస వ్యాఖ్యానం.21 వ భాగం.5.10.26.
- శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లో నవరాత్రి దసరా ప్రత్యేక పూజా కార్యక్రమం .
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,541)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు



