బొట్టు మీద మంచి పట్టుగా
రసపట్టుగా కవితలల్లి కట్టు బాటు
చెప్పి ,మంచి విప్పి గుట్టు మట్టు
లన్ని ఎరుక పరచి దారి చూపి నట్టి
సంస్కారులకు పట్టు చుంటినేను ప్రణతి
గబ్బిట దుర్గా ప్రసాద్ – 14-12-14 ఉయ్యూరు
బొట్టు మీద మంచి పట్టుగా
Have a WordPress.com account? Log in now.