బ్రహ్మశ్రీ కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం(మూడు సవరణలతో ఫైనల్)
-సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవం ”గా 5-9-19 గురువారం సాయంత్రం 3-30 గంటలకు స్థానిక అమరవాణి హైస్కూల్ లో సరసభారతి 144 వ కార్యక్రమంగా, ఆపాఠశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,ప్రముఖ అతిధులు పాల్గొనే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే .విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .
ఆహ్వానం ,పర్య వేక్షణం , –శ్రీ పి వి. నాగరాజు –ప్రిన్సిపాల్ అమరవాణి,వాసవి క్లబ్ ప్రెసిడెంట్
సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,సరసభారతి అధ్యక్షులు
సభ ప్రారంభం –శ్రీ మతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు
ముఖ్య అతిధి –
–శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ,శాసనమండలి సభ్యులు
ఆత్మీయ అతిధులు – శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రిగారు , శ్రీకోట రామ కృష్ణ గారు ,శ్రీ కోట సీతారామాంజనేయులుగారు ,శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గారు (కోట గురువరేణ్యుల పుత్రులు )
శ్రీ మధుసూదన పిళ్లే-ప్రిన్సిపాల్ శాంతినికేతన్ హైస్కూల్ –ఉయ్యూరు
శ్రీ గుంటక వేణు గోపాల రెడ్డి –తెలుగు అధ్యాపకులు ,ఎ.జి .అండ్ ఎస్. జి. సిద్ధార్ధ జూనియర్ కాలేజి –ఉయ్యూరు
కార్యక్రమ వివరం
స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణశాస్త్రి గురు వరేణ్యుల చిత్రపటానికి పుష్పమాలాలంకారం ,పుష్ప సమర్పణ
ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సన్మాన సత్కారాలు
1-శ్రీ బొడ్డపాటి విశ్వేశ్వరరావు –93 సంవత్సరాల పౌరాణిక నాటక రంగ స్థల నటులు –గుడివాడ
2-శ్రీ జోశ్యుల నాగేశ్వరరావు –రిటైర్డ్ కెమిస్ట్రి లెక్చరర్ –ఉయ్యూరు
3-శ్రీ యు.రా౦ ప్రసాద్ – రిటైర్డ్ ఫిజిక్స్ లెక్చరర్ –ఉయ్యూరు
4-శ్రీ పేర్నేటి గంగాధరరావు –విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ,ఆధ్యాత్మిక గ్రంథ కర్త-మచిలీపట్నం
5-శ్రీ కోసూరు ఆదిరాయణ రావు –విశ్రాంత ప్రధానోపాధ్యాయులు – కోసూరు
6-శ్రీ మతి కొల్లి భారతీ దేవి –విశ్రాంత ప్రధానోపాధ్యాయిని -మచిలీపట్నం
7శ్రీమతి వి.కస్తూరి బాయి –విశ్రాంత ప్రధానోపాద్యాయిని –విజయవాడ
8-శ్రీ గబ్బిట రామనాథ బాబు –విశ్రాంత ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు –ఉయ్యూరు
9- అమరవాణి ఉపాధ్యాయులలో ఒకరు
ప్రతిభ గల విద్యార్ధులకు శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన’’ స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి శ్రీమతి సీతమ్మ ద౦పతుల స్మారక నగదు పురస్కార‘’ప్రదానం
1–2019 మార్చి పదవతరగతి పబ్లిక్ పరీక్షలలో పాఠశాల ప్రధమ స్థానం పొందిన 1- స్థానిక జిల్లాపరిషత్ పాఠశాల విద్యార్థిని-కుమారి . ఎస్.రెహనా 9.8/10 –కు 2,000 రూపాయలు
2- అమరవాణి పాఠశాల విద్యార్థిని -కుమారి ఎస్.సాహితి 10/10 –కు 2,000 రూపాయలు
3-..అమరవాణి పాఠశాల విద్యార్ధి –డి.జస్వంత్ 10/10 కు 2,000 రూపాయలు
.ఉన్నత విద్య నభ్యసిస్తున్న పేద,ప్రతిభగల విద్యార్ధులకు ఏర్పాటు చేసిన ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం
4-కుమారి .కె.తిరుపతమ్మ – బి.ఎ.ఫైనల్ – ఎ.జి .అండ్ ఎస్. జి. సిద్ధార్ధ డిగ్రీ కాలేజి –ఉయ్యూరుకు 2,000 రూపాయలు
5-చి.మీరావలి – బి.కాం.ఫైనల్ – ఎ.జి .అండ్ ఎస్. జి. సిద్ధార్ధ డిగ్రీ కాలేజి –ఉయ్యూరుకు 2,000 రూపాయలు
6-కుమారి ఎన్.ఫాతిమా –బి ఎస్.సి.ఫైనల్ – ఎ.జి .అండ్ ఎస్. జి. సిద్ధార్ధ డిగ్రీ కాలేజి –ఉయ్యూరుకు 2,000 రూపాయలు
. .-గురుపుత్రులు ,కోటసోదరులు తమ తలిదండ్రులు స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారు శ్రీమతి సీతమ్మ దంపతుల పేరిట ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పేద ,ప్రతిభకల బ్రాహ్మణ విద్యార్ధిని ,విద్యార్ధికి ఒక్కొక్కరికి 10,116 గా ఏర్పాటు చేసిన స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార౦ –
7–2019 మార్చి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో స్థానిక శాంతి నికేతన్ హైస్కూల్ నుంచి 9.9
/10మార్కులతో ఉత్తీర్ణత సాధించి, స్థానిక . నారాయణ జూనియర్ కాలేజి లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న -కుమారి గబ్బిట రమ్య కు 10,116రూపాయలు
8-2019మార్చి పదవ తరగతి పరీక్షలో స్థానిక వి ఆర్ కె.ఎం హైస్కూల్ నుంచి 8.8/10మార్కులతో ఉత్తీర్ణత సాధించి స్థానిక చైతన్య జూనియర్ కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చి. యనమండ్ర రోహిత్ కుమార్ కు 10,116 రూపాయలను
శ్రీ కోట సోదరుల చేతులమీదుగా ప్రదానం చేయబడుతుంది .
9-సరసభారతి అందజేయు ప్రత్యేక ప్రోత్సాహక నగదు పురస్కారం
2019మార్చి పదవ తరగతి పరీక్షలో స్థానిక శ్రీనివాసా హైస్కూల్ నుంచి 8.9/10మార్కులతో ఉత్తీర్ణత సాధించి,ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కుమారి ఐలూరు హర్షిత కు 5,116 రూపాయలు
సభ నిర్వహణ –శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి ,సరసభారతి కార్యదర్శి
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు
ఆహ్వాని౦చు వారు
గబ్బిట దుర్గా ప్రసాద్ సరసభారతి అధ్యక్షులు
,
పి .వి .నాగరాజు –ప్రిన్సిపాల్ ,అమరవాణి హైస్కూల్ ,ఉయ్యూరు
-19-8-19 ఉయ్యూరు
గమనిక –మచిలీ పట్నం ,గుడి వాడ నుండి వచ్చేవారికి ఉయ్యూరు సెంటర్ ,వీరమ్మతల్లి గుడి దాటాక ఎడమ వైపు న ,,విజయవాడ నుంచి వచ్చేవారికి వీరమ్మ తల్లి గుడి దాకా వెళ్ళకుండానే కుడివైపున ’’ కాకాని నగర్ కాలని ‘’పెద్ద స్వాగత ద్వారం కనిపిస్తుంది .అందులోనుంచి వస్తే సరాసరి అమరవాణి హైస్కూల్ కు చేరుకోవచ్చు .
సంప్రదించాల్సిన సెల్ నంబర్లు –గబ్బిట దుర్గాప్రసాద్ – .9989066375
పివి నాగరాజు -9440636357
ఎం.శివ లక్ష్మి -9395379582
—