Daily Archives: July 3, 2020

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -5

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -5  సరస్వతీ గ్రంధమాల సంపాదకులు –కాకరాపర్తి సత్యనారాయణ మూర్తి -19-20శతాబ్ది 1892లో కాకరపర్రు లో సరస్వతీ గ్రంధమాల  స్థాపించగా మూర్తిగారు సంపాదకులు .’’పీష్వా నారాయణ రావు వధ’’13భాగాలురాసి ముద్రించారు  .35ఏళ్ళు సంస్థను పోషించి 50పుస్తకాలు ముద్రించారు . పురాణపండ గౌరీపతి శాస్త్రి -19-20శతాబ్ది –బ్రహ్మ సూత్రభాష్య ప్రవచనం లో దిట్ట … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పండిత కవి డా చింతలపాటి పద్య ఆశీస్సు

అలుపెరుగని హాలికుడా నిరుపమానలేఖకుడా తరతరాల బాంధవుడా ఆంజనేయ సేవకుడా సరసభారతీప్రియుడా నవరసకవి శేఖరుడా గబ్బిటదుర్గాప్రసాదసమ్యగ్వరుడా అభినందనలివిగ్రహింపుమోయిగురుండా!! నమస్కారం .  sastry S.R.S.  రాజమండ్రి నుండి మీ అడ్రస్ పంపారు. అయన నా సీనియర్ . మీరు రచియించిన ఆధునిక ఆంధ్ర శాస్త్ర మణి రత్నాలు పుస్తకం చూసాను. ఈ దౌర్భాగ్యము ఇంత  గొప్ప వారి గురించి  ఆ సబ్జక్ట్ లో … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శాసనమండలి మొదటి మహిళా డిప్యూటీ ప్రెసిడెంట్ –పద్మ భూషణ్ -ముత్తులక్ష్మీ రెడ్డి-(వ్యాసం )విహంగ

తమిళనాడు పుదుక్కొట లో 30-7-1886 న జన్మించిన ముత్తు లక్ష్మీ రెడ్డి తండ్రి నారాయణ స్వామి అయ్యర్ మహారాజాకాలేజి ప్రిన్సిపాల్ .తల్లి చంద్రమ్మాళ్ దేవదాసి .,ఈ వివాహానికి తండ్రిని కులం నుంచి వెలివేశారు .ఆనాడు బాలికావిద్యాభ్యాసానికి ఉన్న అన్ని అవరోధాలను అధిగమించి,తండ్రి ఆమెను స్కూల్ లో చదివించాడు .ఆమెకున్న తెలివి తేటలను గుర్తించిన ఉపాధ్యాయులు ,ఆమె … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

6-కవి ప్రశస్తి –పద్మభూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం

6-కవి ప్రశస్తి –పద్మభూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం అల్లాహు అక్బర్ – అల్లాహు అక్బర్ ఇవాళ అల్లానుంచి వస్తున్నారు – రహ్మత్ ,కౌతర్ వారిద్దరికీ అల్లా రక్షకుడు ఈ విజయం వారిదే. దేవుని అభీస్టానికిది విజయం మన వ్యర్ధ కీర్తికి మాత్రం కాదు ఇది విజయమే ,కానీ అది ఏమాత్రమూ మెట్టు కాదు పెద్ద బానిసత్వంఉపద్రవం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment