Daily Archives: July 30, 2020

ప్రపంచ దేశాల సారస్వతం 182-ట్రినిడాడ్అండ్ టొబాగో దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 182-ట్రినిడాడ్అండ్ టొబాగో దేశ సాహిత్యం  ట్రినిడాడ్అండ్ టొబాగో కరేబియన్ లో  డ్యుయల్ ఐలాండ్ దేశం  వెనెజుల దగ్గరలో ఉంది .క్రియోల్ జాతి సంప్రదాయ జీవుల ఆవాసం .రాజధాని –పోర్ట్ ఆఫ్ స్పెయిన్ .అనేకరకాల జాతుల పక్షుల నిలయం .చిన్నదైన టొబాగో బీచెస్ కు ప్రసిద్ధి .కరెన్సీ –ట్రినిడాడ్ అండ్ టొబాగో డాలర్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 181-జమైకా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 181-జమైకా దేశ సాహిత్యం కరోబియన్ ఐలాండ్ దేశమైన జమైకా పర్వత వర్షారణ్యాల రీఫ్ లైన్డ్ బీచుల సముదాయం .రేగ్గే మ్యూజిక్ కు కేంద్రం .జనాభా  29.3లక్షలు కరెన్సీ-జమైకన్ డాలర్ .ఇంగ్లీష్ ,జమైకన్ క్రియోల్,అల్కాన్  భాషలు .ప్రోటేస్టె౦ట్సే,సెవెంత్ డే అడ్వెన్టిస్ట్ ,పెంటే కోస్ట్ మతాలున్నాయి .88శాతం అక్షరాస్యత .యూనివర్సల్ ప్రైమరీ విద్యావిధానం .బాక్సైట్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -8

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -8     బళ్లారిలో గాంధీజీ 1921లో గాంధీ బళ్ళారి వచ్చాడు తిరుమల రామచంద్రగారు వారి తాతగారు ఆయనమిత్రులు అందరూ ఒక రోజు ముందే బళ్ళారి వెళ్లి ఆంధ్రనాటక పితామహులు ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారింటికి పూర్వ పరిచయం తో వెళ్లారు .వీరి నివాసం ఒక పెద్ద హవేలీ బహిరంగ సభలు నాటకాలు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment