Daily Archives: July 5, 2020

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -7కళాప్రపూర్ణ చర్ల గణపతి శాస్త్రి -1909-1996-

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -7కళాప్రపూర్ణ చర్ల గణపతి శాస్త్రి -1909-1996- చర్ల నారాయణ శాస్త్రి వెంకమ్మ దంపతుల కుమారరత్నం .తండ్రీ ,తాత ఉద్దండ పండితులు ఉభయ భాషలలో .తండ్రివద్దనే సంస్కృతం తెలుగు హిందీ నేర్చి ,స్వయంగా బెంగాలీ ,ఇంగ్లిష్ గ్రీకు భాషాధ్యయనమూ చేసి ,బహు భాషా కోవిదులయ్యారు.తండ్రి వద్ద విద్య నేరుస్తూ కొవ్వూరు  విద్వాన్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -67

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -67 వానరులంతా అంగదుని ముందు పెట్టుకొని చిత్రమైన అడవులున్న ‘’ప్రస్రవణ గిరి ‘’కి వెళ్లి ,రామలక్ష్మణ సుగ్రీవులకు నమస్కరించి సీతా వృత్తాంతం చెప్పటం మొదలెట్టారు .రావణుడుఅంతపురం లో సీత బంధింపబడినట్లు ,రాక్షసస్త్రీలు ఆమెను భయపెడుతున్నట్లు ,రామునిపై  ఆమెకున్న అవ్యాజ  అనురాగం ,  రాక్షసరాజు ఇచ్చిన  రెండు నెలల  … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -6

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -6 పితాపురాస్థాన కవులు –ఓలేటి వెంకట రామశాస్త్రి -1883-1938,వేదుల రామ కృష్ణ శాస్త్రి -1889-1918  వెంకట రామకృష్ణ  ,కవులుగా ప్రసిద్ధులైన ఈ జంటకవులు తూగోజి కాకినాడ తాలూకా పల్లెపాలెం నారాయణ శాస్త్రి కామేశ్వరమ్మలకు ,కాకరపర్రులో రామచంద్ర శాస్త్రి ,సూరమ్మలకు  జన్మించారు .ఓలేతటి వేదుల మేనత్తకొడుకు .అంటే బావా బామ్మర్దులు .ఉభయభాషా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment