Daily Archives: జూలై 29, 2020

ప్రపంచ దేశాల సారస్వతం 180-ప్యూరెటికో దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 180-ప్యూరెటికో దేశ సాహిత్యం అమెరికా టేరిటరి కరోబియన్ ఐలాండ్ ప్యూరెటికో దేశం .సాన్ జువాన్ రాజధాని .జనాభా 32లక్షలు .కరెన్సీ-అమెరికన్ డాలర్ .కేధలిక్ మతం .ఇంగ్లీష్ ,స్పానిష్ భాషలు .93శాతం అక్షరాస్యత .5-18వయసు వారందరికీ విద్య కంపల్సరి.ఎలిమెంటరి హైస్కూల్ గ్రేడ్ విధాన విద్య .ఫార్మస్యూటికల్స్,కెమికల్స్ ,పెట్రో కెమికల్ ఎలెక్ట్రానిక్స్ ఆదాయవనరులు .ఎల్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వతం 179-పనామా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 179-పనామా  దేశ  సాహిత్యం మధ్య దక్షిణ ఆమెరికాలో పసిఫిక్ ,అట్లాంటిక్ సముద్రాలాధ్య షిప్పింగ్ కోసం ఏర్పాటు చేసిన మానవాద్భుతం పనామా కాలవ  ఉన్న దేశం పనామా .రాజధాని పనామా సిటి ఆధునిక ఆకాశ హర్మ్యాలు ,కాసినోలు ,నైట్ క్లబ్  లతో  నిండి ఉంటుంది .కరెన్సీ అమెరికన్ డాలర్ ,పనమానియన్ బల్బొవా .జనాభా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

రైటానరబుల్ కోలాచల౦  వెంకట  రావు గారు బళ్ళారి జిల్లాలో ప్రముఖ న్యాయ వాది’’లయన్ ఆఫ్ ది బార్

రైటానరబుల్ కోలాచల౦  వెంకట  రావు గారు బళ్ళారి జిల్లాలో ప్రముఖ న్యాయ వాది’’లయన్ ఆఫ్ ది బార్ బిరుదున్న కోలాచలం వెంకట రావు గారు .ప్రముఖ నాటక కర్త కోలాచలం శ్రీనివాసరావు గారి పెద్దన్నగారు .ఈ కుటుంబానికి వెంకటాపురం బుక్కపట్నం లలో పొలాలు ఉండేవి .రామ చంద్ర తాతగారు వాటిని సాగు చేసేవారు .పంట డబ్బుకోసం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి