Daily Archives: July 2, 2020

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -4

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -4 అభినవ దండినరసింహ దేవర వేంకట శాస్త్రి-1828-1915- కాకరపర్రులో ‘’విచిత్ర రామాయణం ‘’కావ్యం రాసిన విద్వత్కవి .వెంకటేశ్వర శతకం ,విరాగ సుమతీ సంవాదం ర్రాశారు తలిదండ్రులు –సీతమాంబ ,ఉమామహేశ్వర సూరి. పురాణపండ మల్లయ్య శాస్త్రి -1853-1925-సూత్ర భాష్యం తర్క వ్యాకరణ పండితులు .శుక్ర నీతి సారం ,ఆంధ్రీకృత బ్రహ్మసూత్ర భాష్య … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -65

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -65 దధి ముఖుని దీనవదనం చూసికలత చెందిన సుగ్రీవుడు ‘’ఎందుకు నా పాదాలమీద పడ్డావు ?లే .అభయ మిస్తున్నాను .అసలు విషయం ఏమిటో చెప్పు ‘’అన్నాడు .సుగ్రీవుని విశ్వసించి అతడు లేచి ‘’రాజా !నీ తండ్రి ఋక్ష రజస్సు కాలం లోకాని ,నీ పాలనలో కానీ ,నీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దధి,క్షీర సముద్రాలు సృష్టింప జేసిన ఉపమన్య మహర్షి

దధి,క్షీర సముద్రాలు సృష్టింప జేసిన ఉపమన్య మహర్షి ఉపమన్యుని  బాల్యం లో  తల్లితో కలిసి అరణ్యం లో ఉండేవాడు .ఒకరోజు పాలకోసంఏడిస్తే తల్లి పిండిపాలు  ఇచ్హింది ,తాగి అవి అసలైన పాలుకావని గ్రహించి మళ్ళీ ఏడ్చాడు.ఆ అడవిలో పాలు ఎక్కడి నుంచి వస్తాయని తల్లి అంటే ,తానే సంపాదిస్తానని శివుడిని ప్రార్ధించాడు .కొంతకాలం ఎడమకాలి బొటన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -3

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -3 మూడుశతాబ్దలకాలం కాకరపర్రు యజ్ఞవాటికగా వర్ధిల్లింది .ఇక్కడ జరిగిన ‘’వీరమహా యజ్ఞం ‘’ఫలితంగా కాటయ వేమారెడ్డి మరణించాడు .15వ శతాబ్ది మొదట్లోనే ఇక్కడి గ్రామస్తులు ప్రత్యర్ధులను తుదముట్టించటానికి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తారనే అపవాదు వచ్చింది .ఈశ్వరా౦శ సంభూతుడు వల్లభాచార్యులు ఇక్కడే జన్మించాడనే వదంతి ఉంది .కానూరులో వల్లభస్వామి దేవాలయం ఉంది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment