Daily Archives: July 28, 2020

ప్రపంచ దేశాల సారస్వతం ·        177-హొండూరస్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం ·        177-హొండూరస్ దేశ సాహిత్యం కరేబియన్ సముద్ర తీరాన మధ్య అమెరికాలో హోండూరస్ దేశం ఉంది.రాజధాని –తెగూచిపైపా .కరెన్సీ హొండూరన్ లెంపిరా .జనాభా 96లక్షలు .స్పానిష్ భాష .రోమన్ కేధలిక్ మతం .అక్షరాస్యత 87శాతం .ఉచిత విద్య .వ్యవసాయం ముఖ్య ఆదాయం .కాఫీ బనానా ,కార్న్ ,వరి,బీన్స్ పండిస్తారు .మొసళ్ళు పాములు పెద్ద … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శెభాష్ సప్తగిరి దూరదర్శన్,ఆకాశ వాణి

ఛానళ్లన్నీ వ్యాపార సంస్థలుగా మారి పొతే ,ఏ కాలుష్యంరాజకీయ నీడ పడకుండా సంస్కృతీ సాహిత్యాలకు  ప్రభుత్వ రంగ  సంస్థలు దూరదర్శన్ ,ఆకాశ వాణి అత్యధిక ప్రాధాన్యమిచ్చి మంచి కార్యక్రమాలు నిర్వహించింది నిర్వహిస్తోంది కూడా .ముఖ్యంగా తెలుగు సాహిత్యానికి కొమ్ము కాస్తున్నాయి   ఎందరో తెలుగు కవులను ,రచయితలను గొప్పగా పరిచయం చేశాయి .. దృశ్యమాధ్యమం కనుక దూర దర్శన్ మరింత చేరువైంది ప్రేక్షకులకు . రాజశేఖర చరిత్ర విశ్వనాధ వేయి పడగలు విష్ణు చర్మ ఇంగిలీషు చదువు … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment