Daily Archives: July 14, 2020

ప్రపంచ దేశాల సారస్వతం 137- మారిషస్ దేశ సాహిత్యం

  ప్రపంచ దేశాల సారస్వతం 137- మారిషస్ దేశ సాహిత్యం హిదూ మహాసముద్రం లో ఒక ద్వీపం రిపబ్లిక్ ఆఫ్ మారిషస్ దేశం.ఆఫ్రికా ఆగ్నేయ తీర ప్రాంతం లో ఉంది .రాజధాని –పోర్ట్ లూయి దేశం లో పెద్దనగరం . అధికారభాషలు-ఇంగ్లీష్ , తెలుగు .మారిషస ,క్రియోల్, భోజ్ పూరి ,ఫ్రెంచ్ ఇతరభాషలు అభి వృద్ధి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 135-మాలి దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 135-మాలి దేశ సాహిత్యం పశ్చిమ ఆఫ్రికాలో దిరిపబ్లిక్ ఆఫ్ మాలి ఆఫ్రికాలో  ఎనిమిదవ పెద్ద దేశం .రాజధాని –బమాకో .కరెన్సీ-వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్ .జనాభా –దాదాపు రెండుకోట్లు .ముస్లిం దేశం .అధికార భాష ఫ్రెంచ్ .అందరూ మాట్లాడేది బంబారా భాష .అక్షరాస్యత 34శాతం మాత్రమె .9ఏళ్ళు ఫ్రీ కంపల్సరి విద్య ఆరేళ్ళ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దూబే లు

ఈమధ్య దూబే ఎంకౌంటర్ చదివాక ,ఎవరో ఒక ప్రసిద్ధ వ్యక్తి దూబే ఉండాలి అని గుర్తుకొచ్చి తిరగేశా .అవును ఉన్నాడు ముచికుంద దూబే ఆయనపేరు పూర్వపుబంగ్లా దేశ్ కు  భారత రాయబారి ,ఫారిన్ సెక్రెటరీ గా పని చేసినవాడు ,.భారత ప్రభుత్వం లో ఇండియన్ ఫారిన్ సర్వీస్ హెడ్ .కౌన్సిల్ ఆఫ్ సోషల్ డెవలప్ మెంట్ ప్రెసిడెంట్ కూడా .పాట్నా లోని ఏషియన్ డెవలప్ మెంట్ రీసెర్చ్ ఇన్స్టి ట్యూట్ చైర్మన్ ,ఢిల్లీ జవహర్లాల్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment