Daily Archives: July 6, 2020

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -69

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -69 రామ వాక్యాలు విన్న హనుమ ఆయన హృదయ వేదన అర్ధం చేసుకొని లంక లోని సీతా దేవి వృత్తాంతన్ని ఆమె తనకు చెప్పిన సందేశంలోని మాటలను వివరించి చెబుతున్నాడు –పురుష శ్రేస్థ రామా !సీతమ్మ చిత్ర కూటం లో జరిగిన సంగతి అంతా ఇలా చెప్పిందివిను … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -8

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -8 మహా మహోపాధ్యాయ -పురాణ పండ రామమూర్తి 1910– ఉషశ్రీ కి తండ్రిగారు , పద్యాలు నేర్పిన తోలిగురువుకూడా .వేద శాస్త్ర పురాణాలను ఔపోసనపట్టిన మనీషి .ఈయన సంస్కృతం లో, భార్య సంస్కృతి పరిరక్షణ లో ప్రథములు .పోరోహిత్య జ్యోతిశ , ,ఆయుర్వేదాలతో కాలక్షేపం.ఆలమూరు వెళ్ళాక రామాయణ భారతుపన్యాసకులుగా మారారు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -68

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -68 హనుమ ద్వారా సీత పంపిన చూడామణిని హృదయానికి హత్తుకొని రాముడు విపరీతంగా దుఃఖించాడు .కన్నులనిండా నీరు గ్రమ్మిన రాముడు  సుగ్రీవునీతో  ‘’దూడ పై వాత్సల్యం గల ఆవు దాన్ని చూడగానే పాలను కార్చినట్లు ,ఈ  మణి రత్నాన్ని  చూడగానే నా హృదయం ద్రవిస్తోంది .మా వివాహ సమయంలో మామామగారు జనకమహారాజు దీన్ని సీతకిచ్చాడు .దాన్ని ఆమె తన శరీర శోభ పెరిగేట్లు చక్కగా అలంకరించు కొన్నది .- ‘’యథైవ దేనుః స్రవతి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment