Daily Archives: July 18, 2020

38ఏళ్ళ క్రిందటి శిష్యుడు శివ 

38ఏళ్ళ క్రిందటి శిష్యుడు శివ  1982లో ఉయ్యూరు హై స్కూల్ లోనూ, ఇంటిదగ్గర ట్యూషన్ లో శిష్యుడు శివ ఇవాళ మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో కనిపించాడు . ఆ సంవత్సరం ఫిబ్రవరిలో మా అమ్మగారు మరణించారు .అప్పుడు మా  గొడ్లసావిడిలో  ఆవులు గేదెలు ,పాడి  పొలాల్లో పండిన పీకి ఇంటికి చేర్చిన నూర్చని మినుము తో కంగాళీగా ఉండేది డా కుమారస్వామి గారి హాస్పిటల్లో మా అమ్మమరణించారు .అక్కడినుంచి ఆమె  పార్థివ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 151-టాంజానియా దేశ సాహిత్యం

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

13-నా చూపుకు రోజా నవ్వటం లేదు –పద్మభూషణ్ నజ్రుల్ ఇస్లాం కవిత

13-నా చూపుకు రోజా నవ్వటం లేదు –పద్మభూషణ్ నజ్రుల్ ఇస్లాం  కవిత నా వీక్షణానికి  రోజా నవ్వలేకపోతోంది నా మాటల సంగీతానికి పుష్పాలు వికసి౦చ లేకపోతున్నాయ్ . తాజాదనమున్న హారపు నవ్వులేని ప్రదర్శనకు వెళ్లి ఏం ప్రయోజనం ? చీకటి రాత్రి ఆమె దువ్వుకోని తలతో ఒక్క క్షణమైనా  చందమామను చూడకపోతే? దక్షిణానిలం వసంతాలు తెచ్చినా … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment