Daily Archives: July 15, 2020

11-ఇక్కడికి రండి –పద్మభూషణ్ ఖ్వాజు నజ్రుల్ ఇస్లాం కవిత

1-ఇక్కడికి రండి –పద్మభూషణ్ ఖ్వాజు నజ్రుల్ ఇస్లాం కవిత ఇక్కడికి రండి పతిత ,అపవిత్ర ,బహిష్కరి౦పబడ్డ వారంతా ఇక్కడికి రండి అందరం కలిసి అమ్మవారి ని పూజిద్దాం అన్నికులాల దేశాల వారు ‘ఆమె పాదాల చెంత ప్రక్కప్రక్కన నిల్చి నిర్భయంగా చేరితే దేవాలయం ,పూజారి మత గ్రంథాలకు కట్టుబడకుండా చేరితేనే ఆ దేవతను  నిర్దిష్టంగా ఆరాధించగలం … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం -141-నైగర్ దేశ సాహిత్యం

పశ్చిమ ఆఫ్రికాలో నైగర్ నదీ తీరాన నైగర్ దేశం ఉంది.రాజధాని –నయామే .కరెన్సీ –వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్ .జనాభా -2.24కోట్లు .అధికార వాడుకభాషకూడా -ఫ్రెంచ్ .సగం జనాభా సున్ని ముస్లిం లు .క్రిస్టియన్లు ,అనిమిజన్లు కూడా ఉంటారు.అక్షరాస్యత 30.5మాత్రమె .ఉచిత విద్య .ఉరేనియం ఖనిజం పశు సంపద వ్యవసాయం ఆదాయవనరులు.మిల్లెట్ సోర్ఘం, వరి,కస్సావా గోధుమ,ఎక్కువగా, గార్లిక్పెప్పర్స్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

10- భీరువు  –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం కవిత

10- భీరువు  –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం కవిత నువ్వెందుకు వెనక్కి తిరిగిచూడటం  లేదో నాకు తెల్సు  దేవాలయంలో దైవ సాన్నిధ్యం కోసం ఆట బొమ్మలకు దూరంగా ఉండటానికే   నీ ఇల్లు వదిలేశావ్. హృదయంతో ఆటలాడుతున్నావని తెలీకనే నీ దనే దాన్ని దూరంగా వదిలేయటానికే అది అనంత కన్నీటికి దారి అని తెలీక నీ … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 139-మొజాంబిక్ దేశ సాహిత్యం

దక్షణ ఆఫ్రికాలో పొడవైన హిందూమహాసముద్ర తీరం బీచ్ లు  ఉన్న దేశం మొజాంబిక్ .క్విరంబాగాస్ ఆర్చి పేలగ.రాజధాని –మపుటో.కరెన్సీ –మొజాంబిక్ మెటికల్ .జనాభా -3కోట్లు .సగం మంది క్రైస్తవులు మిగిలినవారిలో సున్ని ముస్లిం లు వగైరా ఉంటారు .’అధికార ,వాడుక భాష –పోర్చుగీస్ .47శాతం అక్షరాస్యత .ఉచిత కంపల్సరి ప్రైమరీ విద్య .అప్పర్ ప్రైమరీ సెకండరి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment