Daily Archives: July 12, 2020

 ప్రపంచ దేశాల సారస్వతం 129-కెన్యా దేశ సాహిత్యం

 ప్రపంచ దేశాల సారస్వతం 129-కెన్యా దేశ సాహిత్యం తూర్పు ఆఫ్ర్రికాలో హిందూ సముద్రతీరాన కెన్యాదేశం ఉంది.సవానా ,లేక్లాండ్స్ ,డ్రమాటిక్ గ్రేట్ రిఫ్ట్ వాలీ ,మౌంటేన్ హై లాండ్స్ ఉంటాయి .సి౦హాల ఆవాసభూమి .రినో, ఏనుగుల నిలయం .సఫారికి ప్రత్యేకం .రాజధాని –నైరోబి .కరెన్సీ –కెన్యన్ షిల్లింగ్ .జనాభా 5.14కోట్లు .అధికారభాషలు-బంటూస్వాహిలి ,ఇంగ్లిష్ .మతం –ఎక్కువశాతం క్రిస్టియన్లు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

8-అడవి ప్రక్కన –పద్మభూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత

8-అడవి ప్రక్కన –పద్మభూషణ్ ఖాజీ నజ్రుల్ ఇస్లాం కవిత అడవి పక్కన ఎవరు నడుస్తారు ? అతడెవరో నాకు తెలుసు ననుకొంటా లయాత్మకంగా రాత్రి నిశ్శబ్దాన్నిచీలుస్తూ అర్ధరాత్రి వేళల్లో అతని చిరుగంటలమువ్వలు లేపుతాయ్ అతని వంపు తిరిగిన ముంగురులు నా హృదయ శిలపై జలపాతమై ధ్వనిస్తాయ్ . ఆధారం –పద్మభూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం బెంగాలీ … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం -127గినియా బిస్సౌ దేశ సాహిత్యం

పశ్చిమాఫ్రికాలో ట్రాపికల్ దేశం గినియా బిస్సౌ .నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ ఆకర్షణలు .రాజధాని –బిస్సౌ .కరెన్సీ –వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్ .జనాభా 18.75లక్షలు .పోర్చుగీస్ భాషమాట్లాడే  ,ముస్లిం దేశం .అధికార భాష పోర్చుగీస్ ఫ్రెంచ్ కూడా జనం మాట్లాడుతారు .అక్షరాస్యత 46శాతం .ఏడవఏడు నుంచి 14వరకు కంపల్సరి విద్య .ప్రపంచ 10పేదదేశాలలో ఒకటి .వ్యవసాయం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మళ్ళీ పేస్ బుక్ లో లైవ్

మళ్ళీ పేస్  బుక్ లో లైవ్ సాహితీ బంధువులకు శుభకామనలు — సుమారు రెండు నెలల క్రితం నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత తెలుగుశాఖాధ్యక్షులు ,నాకు మిక్కిలి ఆత్మీయులు ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణ గారు ఫోన్ చేసికుశలప్రశ్నల అనంతరం  ”ప్రసాద్ గారూ !ఎందుకో మీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేస్తున్నాను . కొత్తపుస్తకాలేవైనా తెచ్చారా ఉగాదికి ?మీ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయా” ?అని అడిగారు  .మూడు పుస్తకాలు ఉగాదికి తెచ్చినవైనం కరోనా లాక్ … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

 రోజు కూలీ –పద్మభూషణ్ నజ్రుల్ ఇస్లాం కవిత

7- రోజు కూలీ –పద్మభూషణ్ నజ్రుల్ ఇస్లాం కవిత బజార్లలో నీ విలాసవంతమైన కార్లు పరుగు దీస్తున్నాయ్ నీపెద్ద నౌకలు సముద్రాలలో వాణిజ్య విహారం  చేస్తున్నాయి నీ వేగవంతమైన ఆవిరి ఇంజన్లు రైళ్లు నడుపుతున్నాయ్ దేశమంతా నీ యంత్రాలు ,మొక్కలతో నిండిపోయింది ఇవన్నీ ఎవరి వలన  నీకొచ్చాయో చెప్పగలవా  ? ఎవరి నెత్తుటితో నీ భవనాలకు ఎర్రరంగు … Continue reading

Posted in కవితలు | Tagged | 1 Comment