- పశ్చిమ ఆఫ్రికాలో నైగర్ నదీ తీరాన నైగర్ దేశం ఉంది.రాజధాని –నయామే .కరెన్సీ –వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంక్ .జనాభా -2.24కోట్లు .అధికార వాడుకభాషకూడా -ఫ్రెంచ్ .సగం జనాభా సున్ని ముస్లిం లు .క్రిస్టియన్లు ,అనిమిజన్లు కూడా ఉంటారు.అక్షరాస్యత 30.5మాత్రమె .ఉచిత విద్య .ఉరేనియం ఖనిజం పశు సంపద వ్యవసాయం ఆదాయవనరులు.మిల్లెట్ సోర్ఘం, వరి,కస్సావా గోధుమ,ఎక్కువగా, గార్లిక్పెప్పర్స్ బంగాళాదుంప తక్కువగా పండిస్తారు . .యురేనియం ఖనిజం అత్యధికం గా ఉన్న దేశం .60శాతం జనం బిపిఎల్ లో ఉన్నారు .టెర్రరిజం కిడ్నాపింగ్ నేరాలు సర్వసాధారణం .నయామే ,అడగేజ్ ,నైగర్ నది ఎడారి ,జి౦ డర్ ,నేష్ణల్పార్క్ చూడతగినవి సురక్షితం కాదు .
- నైగర్ డెల్టా సాహిత్యం –జేపిక్లార్క్ ,బెన్ ఒక్రి,కెన్ సారో వివా ,గాబ్రియల్ ఒకారా ,ఎలిచి అమడి,నుడుకా ఒరియానో టమురేఆజారే మొదలైన రచయితలు ప్రసిద్ధులు .హార్డ్ గ్రౌండ్ అండ్ ఆయిల్ ఆన్ వాటర్ పుస్తకం హేలాన్ హేబిలా రాశాడు .ఫిషేర్మేన్స్ ఇన్వొకేషన్ ఒకారా రాశాడు .అమిది –ది కామ్కుబైన్ ,క్లార్క్ –సాంగ్ ఆఫ్ ఏ గోట్ ,ఒజైడీ –లేబరింత్ ఆఫ్ దిడెల్టా ,రాశారు .
- ప్రముఖ పుస్తకాలు –ఇల్లీగల్-ఇయాన్ కొల్ఫార్ ,హర్మట్టాన్-గావిన్ వెస్టెన్,ఇన్ సోర్సేరీస్ షాడో-పాల్ స్టోల్లర్ ,దిఎపిక్ ఆఫ్ హస్కియా మహమ్మద్ –నౌహౌ మాలియో ,స్టిల్ వాటర్స్ ఇన్ నైగర్ –కేతెలిన్ హిల్ ,సర్రౌనియా –అబ్దౌలయా మమాని ,యాంగ్రీ విండ్- జేఫ్ఫేరి టైలర్,సే యు ఆర్ వన్ఆఫ్ దెం-ఆవెం ఆప్కాం,సహారా –మాకెల్ కాలిన్ వగైరా .
- 142-నైజీరియా దేశ సాహిత్యం
- గల్ఫ్ ఆఫ్ గినియాలో ఉన్న ఆఫ్రికన్ దేశం నైజీరియా .అబుజా రాజధాని .కరెన్సీ-నైజీరియన్ నైరా .జనాభా-19.6కోట్లు .అధికారభాష ఇంగ్లిష్ .హౌసా ,టోరుబా,ఇగ్బో ,ఫుల్ ఫ్లుడే ,ఇబిబో వగైరాభాషలు మాట్లాడుతారు ,క్రిస్టియానిటి, ఇస్లాం ముఖ్యమతాలు .62శాతం అక్షరాస్యత .6-3-3-4ప్రైమరీ జూనియర్ సెకండరి ,సీనియర్ సెకండరి ,టేరిటరి విద్యావ్యవస్థ అమలులో ఉంది .పుష్కలంగా ఆయిల్ బావులున్నాయి. అదే ఆదాయం .లాగోస్ అబూజా ,యాంకరి గేంరిజర్వ్ ,కానో దర్శనీయాలు .సాయుధ దోపిడీ ,కిడ్నాపింగ్ రాన్సం కార్ జాకింగ్ వగైరా నేరాలు ఘోరాలు అధికం .భద్రత లేదు .
- నైజీరియా సాహిత్యం –అంతాఇంగ్లిష్ ,ఇగ్బో ,ఉర్హోబో ,యోరుబా ,హౌసా మొదలైనభాషల్లో ఉంటుంది .
- ఇక్కడి సాహిత్యం 4ముఖ్య పీరియడ్లుగా విభజించారు .మొదటిది -14రాజ్యాలకాలం -10-19శతాబ్డులమధ్యకాలం ..రెండు –సొకోటో పీరియడ్ -19-20శతాబ్దం .మూడు –కలోనియల్ పీరియడ్ -20వ శతాబ్దం .నాలుగు –స్వాతంత్ర్యానంత్ర పీరియడ్ -20వ శాతాబ్దినుంచి ఇప్పటివరకు .
- ఐబన్ ఫర్టు-ఇద్రిస్ అలూమా క్రానికల్ కర్త .దిబుక్ ఆఫ్ దిబోర్ను వార్స్-1576 ,బుక్ ఆఫ్ దికనేం వార్స్-1578 రాశాడు .మహమ్మద్ అబ్ద్ అల్రజాక్ అల్ ఫలాతి-కిఫీ హత్విడ్ రాసిన 16శతాబ్ది ఫుల్బే స్కాలర్ .ఉత్మాన్ ఐబాన్ ఇద్రిస్ ఆఫ్ బోమో-ఈజిప్ట్ లోని మామ్లుక్ సుల్తాన్ కు రాసిన డిప్లమాటిక్ లేఖ చారిత్రాత్మకమైనది .మహమ్మద్ అల్మఘిలి-ఆబ్లిగేషన్స్ ఆఫ్ ప్రిన్సెస్ ఆఫ్ కానో రాశాడు .మహమ్మద్ ఐబాన్ అల్సబ్బాఘ్ –మహమ్మద్ యారి సుల్తాన్ ను ప్రస్తుతిస్తూ రాసిన 17వ శతాబ్దికవి .మహమ్మద్ ఐబాన్ మాసాని-యోర్బువా ప్రజలగురించిమాత్రమేకాకా చాలా పుస్తకాలు రాశాడు. అబ్డుల్లాహి సుకా –రివయార్ అన్నాబి మూసా అల్ఇటియా ,ఇలి మూతి రాశాడు .శాలిహ ఐబన్ ఇసాక్ –బోర్నో నగరం గూర్చి రాశాడు .షేక్ జిబ్రీల్ ఐబాన్ ఉమర్ –ఉతిమాన్ దాన్ ఫోడియో రాసిన 18వ శాతాబ్దికవి.
- వీరుకాక పేరొందిన రచయితలలో –డేనియల్ ఓ ఫగున్వా ,చినువా అచేబి ,ఓలే సోయింకా ,బూచి ఏమిచేటాఉన్నారు సోయిన్కాకు 1986సాహిత్యం లో నోబెల్ ప్రైజ్ వచ్చి,మొదటి ఆఫ్రికన్ నోబెల్ ప్రైజ్ విన్నర్ గా గుర్తింపు లభించింది ‘
- యువతరంలో –క్రిస్ అబాని ,అయోబెమి అడేబాయో , చిమండా నోజి ,,ఇగోని బారెట్ ,హెలెన్ ఒఎమి వగైరాలున్నారు .చినువా అచేబిను ఫాదర్ ఆఫ్ మోడరన్ ఆఫ్రికన్ లిటరేచర్ అంటారు – బుకర్ ప్రైజ్ విన్నర్ .
- సశేషం
- మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-7-20-ఉయ్యూరు
వీక్షకులు
- 1,107,681 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,554)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

