[12:38 PM, 7/23/2020] +91 94411 95437: బ్రహ్మ శ్రీ వేదమూర్తులైన దుర్గా ప్రసాద్ గారికి మాదిరాజు పర్వత వర్ధని నమస్కరించి వ్రాయునది.మీరంతా క్షేమమని తలుస్తాను. మేము క్షేమమే.మీరు సరసభారతి లో మా వారిని గురించి వ్రాసిన వ్యాసం సుమారు నెలరోజుల తర్వాత చూశాను. మీకు అప్పుడే వ్రాయాలని వున్నా మనసు సహకరించలేదు.కాలం గాయాన్నిమాన్పలేక పోయినా భరించటం అలవాటు చేస్తోంది. మీరు వ్రాసిన దాన్ని పదేపదే చదువుకుంటూ వుంటాను. మీకు ఆయన పట్ల ఎంత అభిమానం లేకపోతేఅంతరాయగలరు అనుకుంటూ ఉంటాము.మీవంటి పెద్దల అభిమానాన్ని పొందిన ఆయన అదృష్టవంతులు. ఆయనను మీ వ్యాసం ద్వారా మాకన్నులముందునిలిపి మమ్మల్ని అదృష్టవంతులను చేశారు. మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే!మీకు కృతజ్ఞతావందనములు.మహాలక్ష్మీసమానురాలైన మీ శ్రీమతి గారికి నమస్కారములు. ఏమైనా తప్పుగా వ్రాస్తే మన్నించగలరు.మీరు చేసే సాహిత్య సేవ చూస్తూనే వున్నాను. చాలా హర్షదాయకం.అభినందనీయం. మరొక్కసారి చొరవ తీసుకుని. వ్రాసినందుకు క్షమించగోరుతాను.
ఇట్లు
మాదిరాజు పర్వత వర్ధని
[10:26 PM, 7/23/2020] Gabbita Durga Prasad: అమ్మా నమస్తే నేను రాసిన దానికంటేమీరు రాసిన వాక్యాలు నన్ను కదిలించాయి మీ అభిమానం పొందటం నా అదృష్టం విదు షి అయిన మీరు రాస్తే తప్పు.లుంటాయా అమ్మా అదిమీ వినయమే-దుర్గాప్రసాద్
వీక్షకులు
- 1,107,685 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,554)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

