Daily Archives: November 25, 2021

క్లిష్ట పద ప్రయోగ హాస్యం

క్లిష్ట పద ప్రయోగ హాస్యం  యమక ,అనుప్రాస లతో వాక్యానికి శబ్ద వైచిత్రి సాధింఛి హాస్యం పుట్టించవచ్చు .చేకానుప్రాస ,లాటాను ప్రాసలను  సంధించి ,హాస్యం రాబట్ట వచ్చు .’’మిష్టర్ కిష్టాయ్ కష్టపడి చదివి ,ఎష్టాగో అష్టా మేష్ట్రిక్లేషన్ ఫష్టున పాసై ,అష్టకష్టాలు పడి ,ఆగష్టులో జష్టుపక్షం రోజులుండే మాష్టరీ పని అతి కష్టం మీద సాధించి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-4

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-4       ప్రకృతి కవి కేశవ కేశవ సుత్ కు ప్రకృతికి విషాద అనుబంధమేదో ఉంది .రమణీయ కొంకణ్ తీరాన్ని మాతృదేవి ఆరాధనతో తనివితీరా వర్ణించాడు కవితలలో .కాళిదాసు ఋతు సంహారాన్ని గుర్తు చేస్తూ ‘’పర్జన్యావ్రత్ ‘’దీర్ఘ కవిత రాశాడు .దివాళీ కవితలో శరత్ వర్ణన చేశాడు .పువ్వుల్ని … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్లిష్ట పద ప్రయోగ హాస్యం

శ్లిష్ట పద ప్రయోగ హాస్యం పదాలను శ్లేషించి విశేషార్ధం   సృష్టించటం మనకావ్యాలలో పుష్కలం .శ్లిష్టపద ప్రయోగం వలన హాస్యం పుట్టించటం చాలా అరుదే .దీనినే ఇంగ్లీష్ లో ‘’పన్’’అంటారు .ఉదాహరణ –ఒకాయన చాలా అప్పులు చేసి చచ్చాడు .అప్పులవాళ్ళు వచ్చి తమకు రావల్సిన ఆస్తి  వశం చేసుకొని అతని భార్య పిల్లలమీద కొంత దయ చూపి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment