Daily Archives: November 24, 2021

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-3

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-3 పేదరికం వలన మెట్రిక్ తర్వాత చదవలేక పోయిన కేశవ సుత్ 1890లో ఉద్యోగం కోసం బొంబాయ్ వెళ్లి ఎవరినీ అర్ధించకుండా ఒక మిషన్ స్కూల్ లో టీచర్ గా చేరాడు.జ్ఞానోదయ పత్రికలోనూ పని చేశాడు .తర్వాత దాదర్ న్యు ఇంగ్లీష్ స్కూల్ టీచర్ గా నియుక్తుడై ,ట్యూషన్లు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-2

మరాఠీ నవకవిత్వ మార్గ దర్శి –కేశవ సుత్-2 కేశవ సుత్ మొదటినుంచి బలహీనుడు ,ఎప్పుడూ సణుగుతూ ఉండేవాడు .ఒంటరిగా వాహ్యాళికి వెళ్ళేవాడు .ముఖం ఆలోచనా గభీరం ,చూపు ఎప్పుడూ కిందకే ఉండేది .తీక్ష్ణమైన కను చూపులు .ఎత్తు5అడుగులు  గుండ్రని ముఖం పై ముడుతలు .’’ముఖం ఖిన్నంగా ఉంటేనేం దివ్య ప్రభతో అతడు చేసే గానం ప్రపంచ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment