Daily Archives: నవంబర్ 15, 2021

తిట్టడం లో చమత్కారం

తిట్టడం లో చమత్కారం ముక్కు పొడుం అడుక్కుంటే ఇవ్వలేదని ఒక కవి ‘’శాస్తుర్లట ఈ నీచుడు –పాసోత్తుల మగడు వీని పరువేమో కా –కాస్తంత  నశ్యమడిగిన నాస్తీ యని పలికె వీని నాలుక పీకా ‘’అంటూ పద్యం లో తిట్టిపారేసి చమత్కారం సృష్టించాడు . తిట్టు కవిత్వం లో కొంత హాస్యం ఏర్పడినా ,అది ఉత్తమ … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

 తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-7

 తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-7  , రాజధాని కళాశాలలో అయ్యర్ నిజాయితీ ,పాండిత్యం సునిసితహాస్యం తో విద్యార్ధులను ఆకట్టుకొన్నాడు .కొ౦దరు అసూయా పరులు అయ్యర్ క్లాసులలో గోలచేయమని కొందరు విద్యార్దులను పురిగొల్పగా ,వారొక ‘’నచ్చినార్కిలియార్ ,శంకరాచార్య లతోపాటు అయ్యర్ కూడా అదే దారిలో తప్పులు చేశాడు ‘’అని కరపత్రం రాసి వదిలగా ఒక విద్యార్ధి బాధాపడుతూ అయ్యర్ … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి