రేపటి నుంచి భరాగో గారి సమగ్ర కథా సంకలనం ప్రారంభం
సాహితీ బంధువులకు శుభకామనలు . ఇవాల్టి తో తొలి తెలుగు చారిత్రిక నవలా రచయిత,కవి సామ్రాట్ బ్రహ్మశ్రీ నోరి నరసింహ శాస్త్రి గారి ”నారాయణ భట్టు ”నవల ప్రత్యక్ష ప్రసారం పూర్తి అవుతుంది .రేపు9-8-24శుక్రవారం సాయంత్రం నుంచి శ్రీ భమిడి పాటి రామ గోపాలం (భ.రా.గో )గారి ”ఇట్లు మీ విధేయుడు ” సమగ్ర కథా సంకలనం ప్రారంభం ప్రారంభిస్తున్నాము – గబ్బిట దుర్గాప్రసాద్ -8-8-24-
