Author Archives: gdurgaprasad

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D

, నేను ఇప్పుడే తెలుసుకొన్న ఆంధ్ర మహాను భావులు మీకోసం-55-గద్వాల సంస్థానం, పాలకులు

, నేను ఇప్పుడే తెలుసుకొన్న ఆంధ్ర మహాను భావులు మీకోసం-55-గద్వాల సంస్థానం, పాలకులుగద్వాల సంస్థానంరెండు నదుల సంగమ స్థలానికి పశ్చిమాన గల సారవంతమైన నేల అది. పచ్చని పంటలు పండాల్సిన ఆ నేలపై కొన్ని శతాబ్దాల పాటు నెత్తురు పారింది. విజయనగర చక్రవర్తులకు, బహమనీ సుల్తానులకు మధ్య వైరానికి కారణమైన భూమి దోబ్ గద్వాల సంస్థానంలోనే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

ఛ౦గిజ్ ఖాన్.8 వ భాగం.12.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.3 వ భాగం.12.11.23.

శ్రీ వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.3 వ భాగం.12.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహా తపస్వి కావ్యకంఠ వాసిస్ట గణపతి ముని చరిత్ర.1 వ భాగం.12.11.23.

మహా తపస్వి కావ్యకంఠ వాసిస్ట గణపతి ముని చరిత్ర.1 వ భాగం.12.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.94 వ భాగం.12.11.23.

శ్రీ హర్ష నైషధం.94 వ భాగం.12.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

చం ఘి జ్ ఖాన్.7 వ .భాగం.11.11.23.

చం ఘి జ్ ఖాన్.7 వ .భాగం.11.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.2 వ భాగం.11.11.23.

శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.2 వ భాగం.11.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కోనసీమ ఆహితాగ్నులు.7 వ చివరిభాగం.11.11.23.

కోనసీమ ఆహితాగ్నులు.7 వ చివరిభాగం.11.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.93 వ భాగం.11.11.23

శ్రీ హర్ష నైషధం.93 వ భాగం.11.11.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

నేను ఇప్పుడేతెలుసుకొన్న ఆంధ్ర మహాను భావులు మీకోసం-44- ప్రజాహిత కార్యాలలో ,సహకార సంఘాలలో ముందుంటూ ‘’నేషనల్లిబరల్ ఫెడరేషన్, అధ్యక్షులై ,సంస్కరణలకు ఆద్యులై ‘’దక్షిణ భారత గోఖలే ‘’అనిపించుకొన్న,ఆంధ్ర మహాసభ అధ్యక్షులు ,శాసన సభ్యులు ,రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ – దివాన్ బహాద్దర్ సర్మోచర్ల రామ చంద్రరావు పంతులుగారు

నేను ఇప్పుడేతెలుసుకొన్న ఆంధ్ర మహాను భావులు మీకోసం-44- ప్రజాహిత కార్యాలలో ,సహకార సంఘాలలో ముందుంటూ ‘’నేషనల్లిబరల్ ఫెడరేషన్, అధ్యక్షులై ,సంస్కరణలకు ఆద్యులై ‘’దక్షిణ భారత గోఖలే ‘’అనిపించుకొన్న,ఆంధ్ర మహాసభ అధ్యక్షులు ,శాసన సభ్యులు ,రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ – దివాన్ బహాద్దర్ సర్మోచర్ల రామ చంద్రరావు పంతులుగారు నేను ఇప్పుడే తెలుసుకొన్న ఆంధ్ర మహాను భావులు … Continue reading

Posted in రచనలు | Leave a comment

చంఝీజ్ ఖాన్.7 వ భాగం.10.11.23

చంఝీజ్ ఖాన్.7 వ భాగం.10.11.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.1 వ భాగం. 11.10.23.

శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర.1 వ భాగం. 11.10.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కోనసీమ ఆహితాగ్నులు.6 వ భాగం.11.10.23.

కోనసీమ ఆహితాగ్నులు.6 వ భాగం.11.10.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.92 వ భాగం.11.10.23.

శ్రీ హర్ష నైషధం.92 వ భాగం.11.10.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఛ౦గిజ్ ఖాన్.6 వ భాగం.9.11.23.

ఛ౦గిజ్ ఖాన్.6 వ భాగం.9.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కళా ప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్ర.28 వ భాగం.9.11.23.

కళా ప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్ర.28 వ భాగం.9.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కోన సీమ ఆహితాగ్నులు.5 వ . భాగం.9.11.23.

కోన సీమ ఆహితాగ్నులు.5 వ . భాగం.9.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.91 వ భాగం.9.11.23.

శ్రీ హర్ష నైషధం.91 వ భాగం.9.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

అతి నవ్య కవిత్వానికి  ఆద్యుడు  ,కవిత్వ రౌడి అని పించుకొని ‘’నవమి చిలుక ‘’వంటి ఖండకావ్యాలతో ప్రసిద్ధుడైన ‘’డోంట్ కేర్’’కవి –శిష్ట్లా ఉమామహేశ్వర రావు .

అతి నవ్య కవిత్వానికి  ఆద్యుడు  ,కవిత్వ రౌడి అని పించుకొని ‘’నవమి చిలుక ‘’వంటి ఖండకావ్యాలతో ప్రసిద్ధుడైన ‘’డోంట్ కేర్’’కవి –శిష్ట్లా ఉమామహేశ్వర రావు . ‘’ శ్రీ శ్రీకవిత్వాన్ని ఎందుకు ఒప్పుకోరు ‘’?అని ప్రశ్నించిన  శిష్ట్లా ఉమామహేశ్వరరావు 1912 లో గుంటూరు జిల్లా మంచాల బ్రాహ్మణ అగ్రహారం లో శిష్ట  వైదిక కుటుంబం లో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

చంఘి జ్ ఖాన్.5 వ భాగం.8.11.23.

చంఘి జ్ ఖాన్.5 వ భాగం.8.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కళా ప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్ర.27 వ భాగం.8.11.23.

కళా ప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్ర.27 వ భాగం.8.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కోనసీమ ఆహితాగ్నులు.4 వ భాగం.8.11.23.

కోనసీమ ఆహితాగ్నులు.4 వ భాగం.8.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.90 వ భాగం.8.11.23.

శ్రీ హర్ష నైషధం.90 వ భాగం.8.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

నేను ఇప్పుడే తెలుసుకొన్న ఆంధ్ర మహాను భావులు మీకోసం -3

నేను ఇప్పుడే తెలుసుకొన్న ఆంధ్ర మహాను భావులు మీకోసం -3  రైతు బాంధవుడు ,కాకినాడ లిటరరీ ట్రస్ట్ సెక్రెటరి ,జిల్లాబోర్డ్ వైస్ ప్రెసిడెంట్ ,మద్రాస్ శాసన సభ్యులు , వితరణ శీలి ,లాయర్ ,మన పట్టాభి గారి మామగారు -శ్రీ గంజాం వేంకట రత్నం పంతులుగారు ఆంధ్ర దేశం లో శ్రీ న్యాపతి సుబ్బారావు గారు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

’ఏలూరు నగరాభి వృద్ధి కారకులు, జూట్ మిల్ స్థాపకులు,మహాదాత ,ఆననరి మేజిస్ట్రేట్ ,శాసన సభ్యులు – రావు బహాద్దర్ శ్రీ మోతే గంగరాజు గారు

’ఏలూరు నగరాభి వృద్ధి కారకులు, జూట్ మిల్ స్థాపకులు,మహాదాత ,ఆననరి మేజిస్ట్రేట్ ,శాసన సభ్యులు – రావు బహాద్దర్ శ్రీ మోతే గంగరాజు గారు ‘’పొ ద్దుటిపూట ఎనిమిది గంటల ప్రాంతం లో , ఒక ఎర్ర  చెంగావిబట్ట కట్టుకొని, కఫ్పు పెట్టినషర్టు తొడుక్కొని, పట్టే నామాలు ధరించివున్న వారొకరు లోపలినుండివచ్చి . కచేరీచావడిలో  నేలమీద పారచిన  ఒక చిన్న కుషన్ మీద కూర్చున్నారు , వారికి సుమారు  అరవై ఏళ్ళ  నయ స్పుం[టుంది. చిన్నప్పుడు దట్టంగా పోసిన స్ఫోటకపుమచ్న లింకా ఆ మొగంమీద కనిపిస్తూ చేవున్నాయి ., కొంచెం స్థూల కాయం . ; నలుపు ఛాయ, డాబులేను ; దర్పం లేదు. వారు కూర్చున్న చోట ఎడమవవైపూనా  ఒక చంగుకా పెట్టె, ముంచుప్రక్క_ ఒక డస్కు_ పెట్టి వున్నాయి, వచ్చిన పెద్దలూ, పిన్నలూ  అందరూ అక్క_డి తివాచీలమిదనే కూర్చుండి పోతూ వచ్చారు, దానధర్మాలకూ, పారి(శామిక కార్యనిర్వా హక త్యానికీ ఖ్యాతి కెక్కిన రావు బహద్దూర్ మోతే వీరరాజు  వారే అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏలూరు నగ రాభివృద్ధికి జరిగిన కృపి. యావగ్తూ ముగ్గురు నలుగురు [ప్రముఖులకు సంబంధించినదిగా కని శీ మూతే గంగరాజాగారు పిస్తుంది. దివాన్ బహాద్దూరు సర్ మోచర్ల రామ చంద్రరావు పంతులు, రావుబహాద్దూరు బడేటి వెంకట రామయ్యనాయుడుగార్లు మునిసిపల్  సంఘం ద్వారా . నగ రాభఫవృద్ధిని సాధిస్తే, రావు బహాద్దర్  మోతే గంగరాజు గారు విసుగు లేని తమ ప్రజోపకార    కార్యాల ద్వారానూ, అవసరమైన సంస్కరణలతో  ప్రజా సౌఖ్యాన్ని సంపాదిస్తున్నారు’’  Jఅని ఆయనను బాగా ఎరిగిన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

కళా ప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్ర.26 వ భాగం.7.11.23.

కళా ప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్ర.26 వ భాగం.7.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కోనసీమ ఆహితాగ్నులు.3 వ భాగం.7.11.23.

కోనసీమ ఆహితాగ్నులు.3 వ భాగం.7.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.89 వ భాగం.7.11.23.

శ్రీ హర్ష నైషధం.89 వ భాగం.7.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

సరస భారతి 178 వ కార్యక్రమ౦గా’’సరస కవిరాజు ‘’ విద్వాన్ శ్రీ నవులూరి రమేష్ బాబు రచించిన ‘’కృష్ణా జిల్లా సాహిత్య తరంగిణి ‘’గ్రంథా విష్కరణ సభ.

       అక్షరం లోక రక్షకం  సరస భారతి సాహిత్య సాంస్కృతిక  సంస్థ  –ఉయ్యూరు సరస భారతి 178 వ కార్యక్రమ౦గా’’సరస కవిరాజు ‘’ విద్వాన్ శ్రీ నవులూరి రమేష్ బాబు రచించిన ‘’కృష్ణా జిల్లా సాహిత్య తరంగిణి ‘’గ్రంథా విష్కరణ సభ.  సాహితీ బంధువులకు శుభకామనలు . సరసభారతి ,స్థానిక శ్రీనివాస డిగ్రీ కాలేజ్   సంయుక్త … Continue reading

Posted in సభలు సమావేశాలు, సరసభారతి ఉయ్యూరు | Leave a comment

మనకు తెలిసీ తెలియని అలనాటి పౌరాణిక రంగస్థల నట దిగ్గజాలు -6 వ చివరి భాగం . (శ్రీ చిలకమర్తి ‘’స్వీయ చరిత్ర ‘’ఆధారం గా )

మనకు తెలిసీ తెలియని అలనాటి పౌరాణిక రంగస్థల నట దిగ్గజాలు -6 వ చివరి భాగం . (శ్రీ చిలకమర్తి ‘’స్వీయ చరిత్ర ‘’ఆధారం గా ) నాయుడుగారి నాటక సమాజం రాజమండ్రి నుంచి అమలాపురం వెళ్ళేదాకా చిలకమర్తివారు ,ప్రకాశంగారు ఒకరినొకరు ‘’ఏమండీ ‘’అని పిలుచుకోనేవారు .ఆతర్వాత సాన్నిహిత్యం బాగా పెరగటం తొ ‘’ఒరేయ్ ‘’అనే పిలుచుకొనే వారుఅని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఛ౦గిజ్ ఖాన్.3 వ భాగం.6.11.23.

ఛ౦గిజ్ ఖాన్.3 వ భాగం.6.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కళా ప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్ర.25 వ భాగం.6.11.23.

కళా ప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్ర.25 వ భాగం.6.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనకు తెలిసీ తెలియని అలనాటి పౌరాణిక రంగస్థల నట దిగ్గజాలు -5(శ్రీ చిలకమర్తి ‘’స్వీయ చరిత్ర ‘’ఆధారం గా )

మనకు తెలిసీ తెలియని అలనాటి పౌరాణిక రంగస్థల నట దిగ్గజాలు -5(శ్రీ చిలకమర్తి ‘’స్వీయ చరిత్ర ‘’ఆధారం గా ) శ్రీ ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారు స్కూల్ మాస్టారి ఉద్యోగంలో ఉన్నా ,హెడ్ మాస్టార్ గా ఉన్నా ,ఆయన నాటక ప్రదర్శన నిర్వహిస్తూనే ఉన్నారు .ఎక్కడ ఉన్నా నాటక శాలయే ఆయన ఇల్లు అని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ హర్ష నైషధం.88 వ భాగం.6.11.23.

శ్రీ హర్ష నైషధం.88 వ భాగం.6.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనకు తెలిసీ తెలియని అలనాటి పౌరాణిక రంగస్థల నట దిగ్గజాలు -4(శ్రీ చిలకమర్తి ‘’స్వీయ చరిత్ర ‘’ఆధారం గా )

మనకు తెలిసీ తెలియని అలనాటి పౌరాణిక రంగస్థల నట దిగ్గజాలు -4(శ్రీ చిలకమర్తి ‘’స్వీయ చరిత్ర ‘’ఆధారం గా ) 1885లో కాకినాడలో శ్రీ దినవహి హనుమంతరావు అనే సంపన్నుడు మిత్రులప్రోత్సాహంతో ఒక నాటక సమాజం స్థాపించి తెరలకే అయిదు వేల రూపాయలు ఖర్చు చేశారు .అందులో వైజర్స్ అప్పారావు .జయంతి భావనారాయణ కవి,ఆనేసాలు భీమ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

చెంఘిజ్ ఖాన్.2 వ భాగం.5.11.23.

చెంఘిజ్ ఖాన్.2 వ భాగం.5.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కళా ప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్ర.24 వ భాగం.5 11.23.

కళా ప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్ర.24 వ భాగం.5 11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

న్యాయవాది ‘’,దిహిందు’’ఆంగ్ల పత్రిక స్థాపకుడు,రాజమండ్రి మునిసిపాలిటి తొలి చైర్మన్,మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు , అమెరికా నుంచి తిరిగి వచ్చిన స్వామి వివేకానంద కు ఆహ్వానం పలికి,తొలి పూల మాల వేసిన -ఆంధ్ర భీష్మ శ్రీ న్యాపతి సుబ్బారావు పంతులుగారు

న్యాయవాది ‘’,దిహిందు’’ఆంగ్ల పత్రిక స్థాపకుడు,రాజమండ్రి మునిసిపాలిటి తొలి చైర్మన్,మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు , అమెరికా నుంచి తిరిగి వచ్చిన స్వామి వివేకానంద కు ఆహ్వానం పలికి,తొలి పూల మాల వేసిన -ఆంధ్ర భీష్మ శ్రీ న్యాపతి సుబ్బారావు పంతులుగారు ఆంధ్రభీష్మగా పేరొందిన న్యాపతి సుబ్బారావు పంతులు (జనవరి 14, 1856 – జనవరి 15, … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

కోనసీమ ఆహితాగ్నులు.1 వ భాగం.5.11.23.

కోనసీమ ఆహితాగ్నులు.1 వ భాగం.5.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.87 వ భాగం.5.11.23.

శ్రీ హర్ష నైషధం.87 వ భాగం.5.11.23.

Posted in రచనలు | Leave a comment

బ్రహ్మ సమాజ అధ్యక్షులు ,తత్వవేత్త ,వక్త పండిత సీతారామ తత్వ భూషణ్

బ్రహ్మ సమాజ అధ్యక్షులు ,తత్వవేత్త ,వక్త పండిత సీతారామ తత్వ భూషణ్ పండిట్ సీతానాథ్ తత్త్వభూషణ్ సాధారణ బ్రహ్మ సమాజ్ యొక్క అధికారిక వేదాంతవేత్త మరియు తత్వవేత్త.[1][2] అతని కీర్తనలు ఇప్పటికీ బ్రహ్మ ఆచారాలు మరియు ప్రార్ధనాలకు ఆధారం.[2][3] జీవితం తొలి దశలో అతను 1856లో సిల్హెట్‌లోని ఒక గ్రామంలో సీతానాథ్ దత్తా జన్మించాడు.[4] అతను 1871లో ఉన్నత విద్య కోసం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

చెంఘిజ్ ఖాన్.1 వ భాగం.4.11.23.

చెంఘిజ్ ఖాన్.1 వ భాగం.4.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కళా ప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్ర.23 వ భాగం.4 11.23.

కళా ప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి స్వీయ చరిత్ర.23 వ భాగం.4 11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మనకు తెలిసీ తెలియని అలనాటి పౌరాణిక రంగస్థల నట దిగ్గజాలు -3

మనకు తెలిసీ తెలియని అలనాటి పౌరాణిక రంగస్థల నట దిగ్గజాలు -3  గయోపాఖ్యానం తర్వాత నాయుడుగారి కోరికపై చిలకమర్తి వారు ‘’పారజాతాపహరణం ‘’అయిదంకాల నాటకం1890 వేసవిలో  రాశారు .నటించే నటులు పద్యాలు చదివే సామర్ధ్యం ఉంటే వారికి పద్యాలు రాసేవారు లేకపోతె వచనమే .సత్యభామ పాత్ర ప్రకాశం గారు పోషించి ఆయా రసాలను బట్టి ముఖ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సాంగ వే దార్ధ వాచస్పతి పద్మ భూషణ్ బ్రహ్మశ్రీ ఉప్పు లూరి గణపతి శాస్త్రి గారి వేద సార రత్నావళి.67 వ చివరి భాగం.4.11.23.

సాంగ వే దార్ధ వాచస్పతి పద్మ భూషణ్ బ్రహ్మశ్రీ ఉప్పు లూరి గణపతి శాస్త్రి గారి వేద సార రత్నావళి.67 వ చివరి భాగం.4.11.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment