వీక్షకులు
- 1,212,790 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ ఎస్.వి.భుజంగరాయ శర్మ గారి ‘’తిక్కన సూర్యోయదయాలు’’పై లఘు సమీక్ష
- మహాకవి దాసు శ్రీరాములు గారి మంజరీ మధుకరీయం కావ్యం
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త సాముఎల్ బెకెట్ జీవిత చరిత్ర -3
- మహాకవి దాసుశ్రీరాములు గారి దృశ్యకావ్యం –కురంగ గౌరీశంకరం ‘’
- ద్రౌపది అంతశ్శీలాన్ని ఆవిష్కరించిన ఎస్.వి భుజ౦గరాయ శర్మగారి ‘’ద్రౌపది ‘’
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర -2
- స్వామి జ్ఞానానంద జీవిత చరిత్ర.7 వ భాగం.5.11.2
- కవికులతిలక మహాకవి కాళిదాసు మేఘసందేశ కావ్యం.3 వ భాగం.5.11.26.
- సాహిత్య నొబ౩ల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటకకర్త –శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర
- మహాకవి దాసు శ్రీరాములు గారి అచ్చతెనుగు ‘’చక్కట్ల దండ శతకం ‘’
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,632)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: పుస్తకాలు
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 153-భావాంజలి కర్త –డా. నళినీ శుక్లా (1977 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 153-భావాంజలి కర్త –డా. నళినీ శుక్లా (1977 ) డా .నళినీ శుక్లా కాన్పూర్ ఏ యెన్ డి మహిళా మహా విద్యాలయ ప్రిన్సిపాల్ చేసి రిటైరయింది .సంస్కృతం లో చాల రచనలు చేసింది .మంచి కధకురాలుగా ప్రసిద్ధి చెందింది .తన కధలనుప్రచురించింది .కవితలను భావాంజలి సంపుటిగా 1977 లో ప్రచురించింది … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 152-తుకారామ చరితం కర్త –పండిత క్షమా రావు (1950)
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 152-తుకారామ చరితం కర్త –పండిత క్షమా రావు (1950) 1950 లో జన్మించిన క్షమా రావు సంస్కృత పండితురాలు .తుకారామ చరితంమహాకావ్యం మొదలైన రచనలు చేసింది . ఇది 9 కాండల కావ్యం .మొదటికాండలో మహా కావ్య లక్షణాలు వివరించి తర్వాత నాయకుడైన తుకారాం ను వర్ణించింది – ‘’మహా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 251-యోగినీ హృదయదీపికా వ్యాఖ్య కర్త – అమృతానంద నాధుడు (17 వ శతాబ్దం )
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 251-యోగినీ హృదయదీపికా వ్యాఖ్య కర్త – అమృతానంద నాధుడు (17 వ శతాబ్దం ) త్రిపుర కు చెందిన వామతంత్రంగా ప్రసిద్ధి చెందిన వామకేశ్వర తంత్రంఅనబడే ‘’నిత్య షోడశికార్ణవం’’ లో చివరి మూడు అధ్యాయాలను అంటే 6 ,7 ,8 విశ్రామాలను ‘’యోగినీ హృదయం ‘’అంటారు .దీనిని కాశ్మీర్ కు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 236-సంక్షిప్త మహా భారత కర్త –సత్య దేవ చౌదరి (1921 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 236-సంక్షిప్త మహా భారత కర్త –సత్య దేవ చౌదరి (1921 ) సంస్కృత ,హిందీలలో పిహెచ్ డి,ఎమిరితాస్ ప్రొఫెసర్ సత్యదేవ చౌదరి 1921 మే 21 పుట్టాడు 30 పుస్తకాలు రాశాడు .ముఖ్యమైనవి భారతీయ కావ్య శాస్త్ర ,సంక్షిప్త మహాభారత ,రుగ్వేదీయ సంవాద సూక్త .న్యు ఢిల్లీ వాణీ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 226-జవహర్ జ్యోతి ర్మహాకావ్య కర్త –రఘునాధ ప్రసాద్ చతుర్వేది (1911-198 8 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 226-జవహర్ జ్యోతి ర్మహాకావ్య కర్త –రఘునాధ ప్రసాద్ చతుర్వేది (1911-198 8 ) 1911 లో యుపి మధురలో పుట్టిన రఘునాధ ప్రసాద్ చతుర్వేది 1988 లో 77 వ ఏట మరణించాడు .జవహర్ జ్యోతి మహాకావ్యం రాశాడు . 227- హస్తామలక స్తోత్ర అనుశీలన కర్త –రామేశ్వర ప్రసాద్ చతుర్వేది … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 216-సుశ్రుతార్ధ సందీపం కర్త –హరణ చంద్ర చటోపాధ్యాయ (1935 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 216-సుశ్రుతార్ధ సందీపం కర్త –హరణ చంద్ర చటోపాధ్యాయ (1935 ) పుట్టిన చోటు డేటూ తెలియని హరణచంద్ర చటోపాధ్యాయ 1935 లో మరణించినట్లు తెలుస్తోంది .సుశ్రుత సంహిత పై సుశ్రుతార్ధ సందీపనం వ్యాఖ్యానం రాశాడు . రవీంద్రుని లాఖగా రహస్యానికి సంస్కృత అనువాదం ‘’వార్తాగ్రహం ‘’రాసిన ధ్యానేశ్ నారాయణ … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 20 4-మిధిలా తత్వ విమర్శ కర్త –నరపతి ఝా (18 శతాబ్దం )
గీ ర్వాణకవుల కవితా గీర్వాణం -4 20 4-మిధిలా తత్వ విమర్శ కర్త –నరపతి ఝా (18 శతాబ్దం ) పరమేశ్వర మనవడైన నరపతి ఝా తరౌని గ్రామం లో పుట్టాడు . మిధిలా తత్వ విమర్శ,రాఘవ కీర్తి శతకం ,గోపీ వల్లభ కావ్యం ,వీర విరుదావలి,హంసదూతం ,ప్రబోధ చంద్రోదయం రచించాడు .ఖండ బాల వంశ … Continue reading
గీర్వాణ కవుల కవిత గీర్వాణం -4 201-ముదిత మదాలస నాటక కర్త –గోపీనాధ ఉపాధ్యాయ (17 09-1740 )
గీర్వాణ కవుల కవిత గీర్వాణం -4 201-ముదిత మదాలస నాటక కర్త –గోపీనాధ ఉపాధ్యాయ (17 09-1740 ) మిదిలలో అత్యంత సర్వ శ్రేస్టకవి పండితుడుగా గుర్తింపబడిన గోపీ నాథ ఉపాధ్యాయ 1709 కాలం వాడు .మహామహోపాధ్యాయ పీతాంబరవిద్యానిధి ,ఉమల కుమారుడు .ఇతని సోదరులు రఘునాధ ,లక్ష్మీ నాథలు కూడా గొప్ప పండితులు మహా మహోపాధ్యాయులే .తండ్రి వద్దనే అనేక … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 191-సమాశక్తి నిర్ణయ కర్త –వనమాలీ బిస్వాల్ (19 61 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 191-సమాశక్తి నిర్ణయ కర్త –వనమాలీ బిస్వాల్ (19 61 ) 4-5-1961 ఒరిస్సా యజిపూర్ జిల్లా తెలియాలో పుట్టిన వనమాలీ బిస్వాల్ ఎం ఫిల్,పిహెచ్ డి.అలహాబాద్ ఝా కాంప్లెక్స్ అసిస్టంట్ ప్రొఫెసర్ . సమాశక్తి నిర్ణయ,దికాన్సెప్ట్ ఆఫ్ ఉపదేశ ఇన్ సాంస్క్రిట్ గ్రామర్ ,సంగామేనాభిరామ ,వ్యాత ,నిర్ణయ స్వనః … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 176 –నైమిశారణ్య తీర్ధ కర్త –రవీంద్ర నాద శాస్త్రి భట్టాచార్య (19 64 )
గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 176 –నైమిశారణ్య తీర్ధ కర్త –రవీంద్ర నాద శాస్త్రి భట్టాచార్య (19 64 ) 1-3-19 64 కలకత్తా లో పుట్టిన రవీంద్ర నాద శాస్త్రి భట్టాచార్యఎం ఏ పిహెచ్ డి. కలకత్తా యూని వర్సిటి సంస్కృత ప్రొఫెసర్.నైమిశారణ్య మహా తీర్ధం ,శివరూప బ్రహ్మచారి ,శబ్ద స్వరూప విమర్శ రాశాడు. … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 159-విరక్తి విధిక ,భక్తి విధిక కర్త –ముగ్గేరి మంజునాథ భట్ –(1916 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 159-విరక్తి విధిక ,భక్తి విధిక కర్త –ముగ్గేరి మంజునాథ భట్ –(1916 ) కర్నాటక ఉడిపి లోని ముగ్గేరిలో 6-9-1916 జన్మించిన ముగ్గేరి మంజునాధ భట్ –సంస్కృత ఎం ఏ ,సాహిత్య విద్వాన్ .గోదావర్మ ,రామస్వామి శాస్త్రి లశిష్యుడు .విరక్తి విధిక ,భక్తీ విధిక అనే రెండు రచనలు … Continue reading
గీర్వాణ కవుల కితా గీర్వాణం -4 156-ఆగమ కోశ ప్రాజెక్ట్ లో పని చేసిన –లక్ష్మీ నరసింహ భట్ (19 39 )
గీర్వాణ కవుల కితా గీర్వాణం -4 156-ఆగమ కోశ ప్రాజెక్ట్ లో పని చేసిన –లక్ష్మీ నరసింహ భట్ (19 39 ) వేద ,అలంకార ,పాంచరాత్ర ఆగమ విద్వాన్ లక్ష్మీ నరసింహ భట్ 19 39 ఆగస్ట్ 8 జన్మించాడు .తిరుపతి సంస్కృత విద్యాపీఠం రిటైర్డ్ ప్రొఫెసర్ .సంస్కృత ప్రతిభ సంపాదకుడు .న్యు ఢిల్లీ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 136-రాధికా ప్రేక్షిక కర్త –శివ ప్రసాద్ భరద్వాజ్ (19 24 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 136-రాధికా ప్రేక్షిక కర్త –శివ ప్రసాద్ భరద్వాజ్ (19 24 ) 45 గ్రంథాలు రాసిన శివ ప్రసాద్ భరద్వాజ 1924 అక్టోబర్ 15 ఉత్తరాఖండ్ పౌరి ఘర్వాల్ లో జన్మించాడు .సాహిత్య ఆచార్య ,సాహిత్య రత్న ,ఎం ఏ ,ఎం వో.ఎల్ పిహెచ్ డి,డిలిట్.పంజాబ్ లోని హోషియార్పూర్ … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 126-సుప్రియ సార్ధ వాహ కర్త –సోమబసు సిక్దార్ (19 61 )
గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 126-సుప్రియ సార్ధ వాహ కర్త –సోమబసు సిక్దార్ (19 61 ) 19 61 మే 1 బెంగాల్ చిన్సురా లో పుట్టిన సోమబసు సిక్దార్ సంస్కృత ఎం ఏ పి హెచ్ డి. రవీంద్ర భారతి వేదిక్ స్కూల్ ,రీడర్ ,.సుప్రియ సార్ధవాహ ,జాతకా ఆఫ్ భద్ర కల్ప … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 116-హరి విజయ కావ్య కర్త –రత్నపతి (16 వ శతాబ్దం )
గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 116-హరి విజయ కావ్య కర్త –రత్నపతి (16 వ శతాబ్దం ) అమరావతి కి చెందిన కవిరత్న కుమారుడు ,దారి హర వంశీకుడు ,కాశ్యప గోత్రీకుడు మహా మహో పాధ్యాయ రత్నపతి .భావదేవుని సోదరి రత్నావతి ని పెళ్ళాడాడు .భావదేవుడు రత్నపతి కొడుకు మహా మహోపాధ్యాయ ఉమాపతికి మేనమామే కాకు … Continue reading
గీర్వాణ కవుల కవితాగీర్వాణ౦ -4 106-భూ ,పురుష పరిక్రమ ల కర్త –విద్యాపతి థక్కూర (13 50-1440 )
గీర్వాణ కవుల కవితాగీర్వాణ౦ -4 106-భూ ,పురుష పరిక్రమ ల కర్త –విద్యాపతి థక్కూర (13 50-1440 ) విద్యా పతి రాసిన పాటలు మిధిలా సామ్రాజ్యం లో ప్రతిధ్వనించేవి .బెంగాలీ వాసనలతో గుబాళించేవి .బెంగాలీ వాడినని చెప్పుకున్నా మిదిలలోనే ఉండి పోయాడు .తండ్రి గణపతి .తాత జయదత్తుడు .ముత్తాత’’ మహా వార్తిక నైబంధిక … Continue reading
గీర్వాణ కవుల కవిత గీర్వాణం -4 101- సామవేదార్షేయ దీపః సంపాదకుడు -ఆర్.ఆర్. శర్మ(20 వ శతాబ్దం ౦ )
గీర్వాణ కవుల కవిత గీర్వాణం -4 మనవి –గీర్వాణ౦ -4 లో ఇప్పటి వరకు రాసిన 100 మంది కవుల రచనకు ఎక్కువభాగం ఆధారం –రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ – న్యు ఢిల్లీ వారు శ్రీ రాదావల్లభ త్రిపాఠీ గారి ముఖ్య సంపాదకత్వాన ఆంగ్లం లో వెలువరించిన ‘’Inventory Of Sanskrit Scholors ‘’ అనిమనవి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 91-శిక్షా దార్శనిక ప్రభా భూమి కర్త –రామ చంద్రుల బాలాజీ (19 63)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 91-శిక్షా దార్శనిక ప్రభా భూమి కర్త –రామ చంద్రుల బాలాజీ (19 63) 19 63 జులై 10 ప్రకాశం జిల్లా తిమ్మ సముద్రం లోపుట్టిన రామ చంద్రుల బాలాజీ తెలుగు ,దర్శన ,తత్వ శాస్త్రాలలో నిధి .ఎం ఎడ్ ,పిహెచ్ డి.శృంగేరి లోని ఆర్ ఎస్ కె … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 83- ‘’సంస్కృత కురానం ‘’ కర్త –సహరాణాపూర్ రజియా సుల్తానా(19 30 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 83- ‘’సంస్కృత కురానం ‘’ కర్త –సహరాణాపూర్ రజియా సుల్తానా(19 30 ) సహరాణాపూర్ రజియా సుల్తానా ఉర్దూ లో ఉన్న పవిత్ర కొరాన్ గ్రంధాన్ని అనువదించింది .దీనికి ఆమెకు 12 ఏళ్ళకాలం పట్టింది .కొరాన్ పదాలకు సరైన సంస్కృత పదాల వెతుకులాట తనకు చాలా కష్టమైనట్లు ఆమె … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 81-మార్కండేయ సంహిత సంపాదకులు –చలమచర్ల వేంకట శేషాచార్యులు (19 25 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 81-మార్కండేయ సంహిత సంపాదకులు –చలమచర్ల వేంకట శేషాచార్యులు (19 25 ) సంస్కృతాంధ్ర భాషా పండితుడు ,వ్యాకరణ వేత్త చలమ చర్ల వేంకట శేషాచార్యులు 195 6-61 లో కృష్ణా జిల్లా చిట్టి గూడూరు శ్రీ లక్ష్మీ నృసింహ సంస్కృత కళాశాలలో మహామహోపాధ్యాయ ఎస్ టి జి వరదాచార్యులు,టి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 73 –నారీ గీతం కర్త –శంకర దేవ్ అవతారే (1921 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 73 –నారీ గీతం కర్త –శంకర దేవ్ అవతారే (1921 ) 15-4-1921 ఉత్తరప్రదేశ్ బులంద సహర్ లో పుట్టిన శంకర దేవ్ అవతారే సంస్కృత హిందీ ఎం ఏ ,ఆచార్య,పి హెచ్ డి,డిలిట్.ఢిల్లీ మోతీలాల్ నెహ్రు ఈవెనింగ్ కాలేజి ప్రిన్సిపాల్ చేసి రిటైరయ్యాడు .సంస్కృతం లో జీవన … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 64 – ఇంద్రధ్వజ విధాన కర్త -జ్ఞానమతి మాతాజీ ఆర్యిక(19 34 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 64 – ఇంద్రధ్వజ విధాన కర్త -జ్ఞానమతి మాతాజీ ఆర్యిక(19 34 ) 1934 లో ఉత్తరప్రదేశ్ బారాబంకి తికైట్ నగర్ లో జన్మించిన జ్ఞానామతి మాతాజీ ఆర్యిక ఆచార్య దేశాభూషణ్ మహారాజ్ శిష్యురాలు .ఇంద్ర ధ్వజ విధానం ,ఆశా సహస్రి ప్రబందే ,శ్రీ పంచమేశ స్తుతి ,సహా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 57-కోదండ రామ దేవస్థాన స్థల పురాణ కర్త –అన౦త రాజ గోపాలాచార్య (1923 )
— .గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 57-కోదండ రామ దేవస్థాన స్థల పురాణ కర్త –అన౦త రాజ గోపాలాచార్య (1923 )ణం -4 1923 మే 8 తమిళనాడు చెంగల్పట్టు లోని అన్నదూర్ లో జన్మించిన అనంత రాజ గోపాలాచార్య శిరోమణి .గురువులు –గోష్టి పూర్ వాసు దేవాచార్య ,దొరై స్వామి అయ్యంగార్లు .కోదండ రామ స్వామి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 56-తంత్ర మంత్ర శాస్త్ర రహస్యవేత్త –బ్రహ్మశ్రీ దండి భొట్ల విశ్వనాథ శాస్త్రి గారు (19 00 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 56-తంత్ర మంత్ర శాస్త్ర రహస్యవేత్త –బ్రహ్మశ్రీ దండి భొట్ల విశ్వనాథ శాస్త్రి గారు (19 00 ) తూర్పు గోదావరిజిల్లా రాజమండ్రి కి చెందిన బ్రహ్మశ్రీ దండి భొట్ల విశ్వనాధ శాస్త్రిగారు బాల మేధావి .చిన్నతనం లోనే తర్క ,వ్యాకరణ ,మీమా౦స లను మదించి ,యజుర్వేద కర్మకాండ ,అధర్వవేద … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 51-సంస్కృత భాష్య కర్త –అ౦పల్లూర్ శ్రీధరన్ (1928 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 51-సంస్కృత భాష్య కర్త –అ౦పల్లూర్ శ్రీధరన్ (1928 ) 16-8-19 28 కేరళ అమ్పల్లూర్ లో జన్మించిన అమ్పల్లూర్ శ్రీధరన్ కావ్య భూషణ .సంస్కృత భాష్యం పాశ్చాత్య దర్శన గ్రంధః రాశాడు .కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ను సంస్క్రుతీకరించాడు . 52-కృష్ణ యజుర్వేద ,కర్మకాండ లస్పెషలిస్ట్ –రాజగోపాలన్ అనంతాచార్య (1940 … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 41-తర్క సంగ్రహ కర్త –బీనా అగర్వాల్ (1959 )
20 రోజుల్లో (29-12-17 నుండి 17-1-18 వరకు )గీర్వాణం -4 అర్ధ శతం పూర్తయింది అని తెలియజేయటానికి సంతోషంగా ఉన్నది -దుర్గాప్రసాద్ గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 41-తర్క సంగ్రహ కర్త –బీనా అగర్వాల్ (1959 ) 1-1-1959 జన్మించిన బీనా అగర్వాల్ సంస్కృత ఎం ఏ పి హెచ్ డి.రాజస్థాన్ సంస్కృత యూని వర్సిటీ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 36-కాత్యాయన యజ్న పధ్ధతి విమర్శ కర్త –భగవాన్ లాల్ అగ్ని హోత్రి (1873-1959 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 36-కాత్యాయన యజ్న పధ్ధతి విమర్శ కర్త –భగవాన్ లాల్ అగ్ని హోత్రి (1873-1959 ) చియావా జిల్లా ఝు౦జి హూన్ లో 1873 లో జన్మించిన భగవాన్ లాల్ ఆచార్య ఋగ్వేద ,అధర్వణ వేద సాహిత్యాలలో ఆచార్య.సంస్కృత ఎం ఏ పిహెచ్ డి.కాశీలోని ఎస్ ఎస్ వి వి … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 31-మార్క్సిజం మతం శాస్త్రం కర్త –అదత్ ధర్మ రాజ్ (1957 )
గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 31-మార్క్సిజం మతం శాస్త్రం కర్త –అదత్ ధర్మ రాజ్ (1957 ) 10-4-19 5 7 జన్మించిన అదత్ ధర్మరాజ్ సంస్కృతం లో ఎం ఏ పిహెచ్ డి..కాలడి శంకరాచార్య సంస్కృత విశ్వ విద్యాలయ సంస్కృత ప్రొఫెసర్ .25 గ్రంధాలు రాశాడు .అందులో మార్క్సిజం –భగ వద్గీతాం , మార్క్సిజం … Continue reading
గీర్వాణకవుల కవితా గీ ర్వాణం -4 26-సీమాతిక్రమణ౦ కర్త –ఆచార్య శ్రీకాంత్
గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 26-సీమాతిక్రమణ౦ కర్త –ఆచార్య శ్రీకాంత్ జననాది పూర్తి వివరాలు లభ్యంకాని ఆచార్య శ్రీకాంత్ ఉత్తరాంచల్ లోని డెహ్రాడూన్ లో జన్మించాడు .హిమాచల్ ప్రదేశ్ లోని సొలాన్ ప్రభుత్వ సంస్కృత కాలేజి లెక్చరర్ గా పని చేశాడు .సీమాతిక్రమణ౦,ప్రతాప విజయం సంస్కృతం లో రాసినట్లు తెలుస్తోంది . 27-వేద గణితాన్ని ఆధునిక … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 13-సంస్కార రచన కర్త -అభయంకర్ కమల్ శంకర్ –(1938 )
— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 13-సంస్కార రచన కర్త -అభయంకర్ కమల్ శంకర్ –(1938 ) 15-12-1938 న మహారాష్ట్ర లో జన్మించిన అభయ౦కర్ కమల్ శంకర్ సంస్కృతం లో ఎం. ఏ., పి హెచ్ డి చేశాడు బొంబాయ్ మహిళా విద్యా పీఠం లో సంస్కృత శాఖాధ్యక్షులుగా పని చేశాడు .సంస్కృతం లో … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 12-భక్త్యుద్బోధక పంచకం కర్త –శ్రీమాన్ కోవెల రంగాచార్య
గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 12-భక్త్యుద్బోధక పంచకం కర్త –శ్రీమాన్ కోవెల రంగాచార్య ఆంద్ర దేశం లో జరిగే వేద విద్వత్ సభలలో తెలంగాణా ప్రాంతం నుండి శ్రీమాన్ కోవెల రంగా చార్యులుగారు ‘’యే కంఠలగ్న తులసీ నళినాక్ష మాలాః ‘’అన్నట్లుగా విలక్షణ వైష్ణవ చిహ్నాలుకలిగి ,పాండిత్య స్పోరకమైన సింహ తలాటాలు హస్త భూషణాలుగా ధరించి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 5-అసమాన వైయాకరణులు –ఖండవల్లి నరసింహ శాస్త్రి (1920-1980 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 5-అసమాన వైయాకరణులు –ఖండవల్లి నరసింహ శాస్త్రి (1920-1980 ) తెలంగాణలో బిజినేపల్లి మండలం వట్టెం గ్రామం లో 1920 లో జన్మించి 60 ఏళ్ళు సార్ధక జీవనం గడిపి 1980 లో మరణించిన ఖండవల్లి నరసింహ శాస్త్రి గారు ‘’వట్టెం శాస్త్రులవారు ‘’గా సుప్రసిద్ధులు .వ్యాకరణ ,సాహిత్య న్యాయ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 4-చిట్టి రాష్ట్రానికి పోట్టిగవర్నర్ –డా .బూర్గుల రామ కృష్ణారావు(1899-1967 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 4-చిట్టి రాష్ట్రానికి పోట్టిగవర్నర్ –డా .బూర్గుల రామ కృష్ణారావు(1899-1967 ) ‘’సంస్కృత శ్లోకం ,పార్సీ గజల్ ,తెలుగు పద్యం ‘’వెరసి బూర్గుల ‘’అని దాశరధి చేత కితాబు అందుకున్నవారు శ్రీ బూర్గుల రామ కృష్ణారావు .ఆ నాటి తెలంగాణా ముఖ్యమంత్రి .చిన్న రాష్ట్రం కేరళకు గవర్నర్ గా పని … Continue reading
సాహితీ బంధం -కవిసమ్మేళనం కవితలు -3 (చివరిభాగం )
సాహితీ బంధం -కవిసమ్మేళనం కవితలు -3 (చివరిభాగం ) 24-12-17 ఆదివారం సాయంత్రం రేపల్లెలో’’ గ్రంథద్వయ ఆవిష్కరణ’’ సందర్భంగా జరిగిన ‘’సాహితీ బంధం ‘’కవి సమ్మేళన కవితలు -3 7- శ్రీమతి కోపూరి పుష్పాదేవి –విజయవాడ -9440766375 సాహితీ సుగంధం అనాగారకులకు అక్షర భిక్ష పెట్టింది సాహిత్యం మాట ,మన్నన నేర్పి –మనుజులుగా తీర్చి దిద్దింది సాహిత్యం … Continue reading
సాహితీ బంధం” కవి సమ్మేళన కవితలు-1
సాహితీ బంధం” కవి సమ్మేళన కవితలు-1 24-12-17 ఆదివారం సాయంత్రం రేపల్లెలో’’ గ్రంథద్వయ ఆవిష్కరణ’’ సందర్భంగా జరిగిన ‘’సాహితీ బంధం ‘’కవి సమ్మేళన కవితలు 1- సహజ కవి డా ఐనాల మల్లేశ్వరరావు –తెనాలి -9347537635 సీ –‘’సాహితీ బంధంబు సత్సంగముం బెంచి-సచ్ఛీల సుధలను చవుల జూపు సాహితీ బంధంబు సహ్రుదుల్ పులకించ –సాంగత్య మధురిమల్ జగతి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 –నాలుగవ భాగం 3-సంగీత గిరిజాస్టక కర్త –అభినవ కాళిదాసు -తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి (1902 –1982 )-2
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 –నాలుగవ భాగం 3-సంగీత గిరిజాస్టక కర్త –అభినవ కాళిదాసు -తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి (1902 –1982 )-2 ‘’భారతీ తారామాల ‘’ప్రతి జటప్రోలు సంస్థానం లో ఉన్న వెల్లాల సదాశివ శాస్త్రి గారికి చేరి విమర్శ తో ఒక పుస్తకమే రాశారు .దీనికిశాస్త్రిగారు ప్రతిఖండనం రాసి గ్రంధంగా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 3-సంగీత గిరిజాస్టక కర్త –అభినవ కాళిదాసు -తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి (1902 –1982 )-3(చివరిభాగం )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 3-సంగీత గిరిజాస్టక కర్త –అభినవ కాళిదాసు -తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి (1902 –1982 )-3(చివరిభాగం ) గీర్వాణ రామ చంద్రీయం 1- శ్రీ శృంగేరీ శారదా నవరత్న మాలిక ‘’రత్న శ్రేణీరచిత వివిధా లేఖ్య విభ్రాజ నూనా –మధ్యాసీనాం స్పటిక ద్రుష పదాబ్జ మధ్యాంవితర్దిం పాద … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 –నాలుగవ భాగం 3-సంగీత గిరిజాస్టక కర్త –అభినవ కాళిదాసు -తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి (1902 –1982 )-2
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 –నాలుగవ భాగం 3-సంగీత గిరిజాస్టక కర్త –అభినవ కాళిదాసు -తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి (1902 –1982 )-2 ‘’భారతీ తారామాల ‘’ప్రతి జటప్రోలు సంస్థానం లో ఉన్న వెల్లాల సదాశివ శాస్త్రి గారికి చేరి విమర్శ తో ఒక పుస్తకమే రాశారు .దీనికిశాస్త్రిగారు ప్రతిఖండనం రాసి గ్రంధంగా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 –నాలుగవ భాగం 3-సంగీత గిరిజాస్టక కర్త –అభినవ కాళిదాసు -తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి (1902 –1982 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 –నాలుగవ భాగం 3-సంగీత గిరిజాస్టక కర్త –అభినవ కాళిదాసు -తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి (1902 –1982 ) 6-12-19 02 జన్మించిన తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రిగారికి 12 వ ఏట ఉపనయనం జరిగింది .వీరిది తెలంగాణా మహబూబ్ నగర్ గోపాల్ పేట .పానుగంటి ప్రభువుల చేత … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 –నాలుగవ భాగం 2-దైవ స్తోత్ర ధురీణ –అప్పాల విశ్వ నాథ శర్మ (1927 -2000)-2 (చివరి భాగం )
— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 –నాలుగవ భాగం 2-దైవ స్తోత్ర ధురీణ –అప్పాల విశ్వ నాథ శర్మ (1927 -2000)-2 (చివరి భాగం ) అప్పాల వారు ‘’శ్రీ క్రష్ణాద్వైత సిద్ధాంత స్థాపినం యతి శేఖరం –భావనా బలసంపన్నం భావానంద గురుం భజే ‘’అనే శ్లోకం తో తండ్రిగారైన భావానంద భారతీ స్వామిపై స్తోత్రం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 (నాలుగవ భాగం ) 1-,ఆంధ్ర-సంస్కృత నిఘంటు కర్త – ‘’ఆంధ్ర బిల్హణ’’- శ్రీ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి (1911 –1981)9(
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 (నాలుగవ భాగం ) సాహితీ బంధువులకు వైకుంఠ(ముక్కోటి )ఏకాదశి శుభాకాంక్షలు – — మా అబ్బాయి శర్మ గ్రంధ ద్వయ ఆవిష్కరణ సభకు ఉయ్యూరు వస్తూ కెసిఆర్ సభలలో అమ్మకానికి పెట్టిన 15 రూపాయల పుస్తకాలు 5 తెచ్చాడు అందులో సంస్కృత కవుల గురించి ఉన్న పుస్తకాలలో ఇప్పటికి … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు గ్రంథ ప్రాయోజకులు
– ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు గ్రంథ ప్రాయోజకులు సౌజన్య శీలి ,సహృదయులు ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ జననం –విద్యా భ్యాసం శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు కృష్ణా జిల్లా ఉయ్యూరుకు సమీపం లోని కుమ్మమూరు గ్రామం లో శ్రీ మైనేని వెంకట నరసయ్య ,,శ్రీమతి సౌభాగ్యమ్మ దంపతులకు 10-1-1935న ఆరవసంతానం గా జన్మించారు .వీరి అన్నగార్లు స్వర్గీయ సూర్య నారాయణ ,స్వర్గీయ తాతయ్య అనే రాజ శేఖర్ ,అక్కయ్యలు శ్రీమతి అన్నపూర్ణాదేవి ,స్వర్గీయ శ్రీమతి కనక దుర్గా దేవి,శ్రీమతి భారతీదేవి .చెల్లెళ్ళు శ్రీమతి హేమలతా దేవి ,శ్రీమతి సత్యవాణి .బాల్యం లోనే పిల్లల చదువుకోసం తండ్రిగారు కుటుంబాన్ని ఉయ్యూరు కు మార్చారు .ప్రాధమిక విద్య ను గోపాలకృష్ణ గారు కీ శే కోట సూర్య నారాయణ శాస్త్రి గారి వద్ద నేర్చారు .కోటమాస్టారు అంటే మైనేని వారికి అమితమైన గౌరవం భక్తీ .వారి పేరు చెబితే పులకి౦చి పోతారు ..1950వరకు తాడంకిస్కూల్ లోచదివి ఎస్. ఎస్. ఎల్. సి .పాసై ,తరువాత విజయవాడ ఎస్ .ఆర్ .ఆర్ .కాలేజి లో ఇంటర్ చదివి 1954లో ఉత్తీర్ణులయ్యారు .కొంతకాలం నాటకాలు ,సోషలిస్ట్ పార్టీ సభలతో కాలేజీకి డుమ్మా కొట్టారు ..బెజవాడ హోటల్ వర్కర్స్ యూనియన్ తో చేరి ,వర్కర్ల జీవన పరిస్థితులను మెరుగు పరచటానికి వారిని యాజమాన్యం గౌరవం గా చూడటానికి కృషిచేశారు . ఉన్నత విద్య –వివాహం –మొదటిసారి అమెరికా ప్రయాణం 1953-54లో ఉయ్యూరులో డ్రమాటిక్ అసోసియేషన్ స్థాపించి ఆత్రేయ గారి యెన్ .జి.వో నాటికను ప్రాక్టీస్ చేశారు .1955-58కాలం లో విశాఖ ఆంద్ర విశ్వ విద్యాలయం లో ఫిలాసఫీమెయిన్ సబ్జెక్ట్ గా ఎడ్యుకేషనల్,సోషల్ అండ్ చైల్డ్ సైకాలజీ మైనర్ సబ్జెక్ట్ లుగా తీసుకొని చదివి 1959లో ఏం.ఏ .సెకండ్ క్లాస్ లో పాసైనారు .1960లో గుంటూరు జిల్లా రేపల్లెతాలూకానల్లూరు గ్రామవాసి కీ శే .పరుచూరి భావ నారాయణ చౌదరి ,శ్రీమతి రత్న మాణిక్యమ్మ దంపతుల కుమార్తె శ్రీమతి సత్య వతి ని వివాహం చేసుకొన్నారు .1960-61లో అమెరికా వెళ్లిమిన్నియా పోలీస్ లోని మిన్నెసోటా యూని వర్సిటి లో ఎడ్యుకేషన్ సైకాలజీ ,స్టాటిస్టిక్స్ లో కొంత కోర్సు వర్క్ చేశారు .గోపాల కృష్ణ గారు 1961-62లో మాడిసన్ లోని విస్కాన్సిన్విశ్వ విద్యాలయం లో ఇండియన్ స్టడీస్ కు అనుబంధం గా ఉన్న తెలుగు గ్రంధాలను కేటలాగ్ చేయటానికి సహాయ పడుతూ ,కొన్ని లైబ్రరీ కోర్సులు పూర్తి చేశారు . .1962లోఇండియా తిరిగి వచ్చికొంతకాలం .చిరు ఉద్యోగాలు చేస్తూ ,కొంతకాలం నిరుద్యోగి గా ఉంటూ ,కొంతకాలం ఉయ్యూరు కే సి పిలో అతి చిన్న ఉద్యోగం చేసి,స్థిరమైన రాబడి లేకకుటుంబాన్ని పోషించలేక ఇబ్బంది పడుతూ మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ 1968వరకు ఆరేళ్ళు గడిపారు . తలపు తట్టిన అదృష్టం లైబ్రరీ సైన్స్ కోర్స్ –ఉద్యోగం అదృష్టం తలుపు తట్టగా 1969లో అమెరికా వెళ్లి టెన్నేసిలో లైబ్రరీ సైన్స్ లో ఎం..ఎస్..చేసి,,అందరి ఆదరాభిమానాలు పొంది డిగ్రీ తీసుకొని సంతృప్తి చెందారు .సుమారు ఏడేళ్ళుపడిన మానసిక వేదనకు ,శారీరక శ్రమకు విముక్తికలిగింది . కోర్సులో ఉండగానే కెంటకీలోని లూవిల్ యూని వర్సిటి లో కేటలాగర్ అండ్ ఇన్ స్త్రక్టర్ ఇన్ లైబ్రరీ సైన్స్ కు ఎంపికై,పదవీ బాధ్యతలు చేబట్టారు .అమెరికన్ లైబ్రరి ఆఫ్ కాంగ్రెస్ ,న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరి ,ఇతర విశ్వ విద్యాలయాల లైబ్రరీలను సందర్శించారు . .మెషీన్ రీడబుల్ కేట లాగింగ్ కు ఇన్‌హౌస్ ట్రెయినింగ్ ఇచ్చారు .ఆంగ్లో అమెరికన్ కేటలాగింగ్ రూల్స్ పై వర్క్ షాప్ నిర్వహించారు .ఆబ్ స్ట్రాక్ట్ ఆఫ్ అకడేమిక్ ప్లాన్ అండ్ బిల్డింగ్ ప్రోగ్రాం కు సహకరించారు .లాంగ్ రేంజ్ బడ్జెట్,పర్సనల్ అండ్ రిసోర్సెస్ ప్రొజెక్షన్ కు సహాయకుడిగా సేవలందించారు .యూనివర్సిటి ఆఫ్ లూయీ విల్ లైబ్రరి సిస్టం కు టెక్నికల్ సిస్టం అందించటం లో ప్రముఖ పాత్ర పోషించారు .మైనేనిగారి బాస్ ప్రోత్సాహం తో కేటలాగింగ్ కన్సల్టంట్ గా 1974నుంచి 76వరకు రెండేళ్ళు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్ట్ నాక్స్ లైబ్రరీ ,నేషనల్ ఆర్కైవ్స్ ,సన్స్ఆఫ్ అమెరికన్ రివల్యూషన్ లో 1976-78 వరకుసలహా దారుగా ,కెంటకీ లోని లూయీ విల్ లో ఉన్న లైబ్రరీ ఆఫ్ వరల్డ్ ఫెయిత్ సెంటర్ లో 1980-82 వరకు ఏంతో సంతృప్తిగా సేవలందించారు . తనపై బాస్ కున్న నమ్మకానికి ఎంతో కృతజ్ఞత చూపిస్తారు శ్రీ గోపాల కృష్ణ ..,పై ఉద్యోగులచేత ప్రశంసలు ,సహోద్యోగుల చేత ఆత్మీయ మిత్రులుగా అభినందనలుపొందారు .1997లో అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ స్పెషల్ అసిస్టంట్ టు యూని వర్సిటి లైబ్రేరియన్ గా పదవీ విరమణ చేశారు . కుటుంబం మొదటి నుండి సత్యం ధర్మం న్యాయం లపై మక్కువ ఉన్న గోపాల కృష్ణగారు కెంటకీ సదరన్ బాప్టిస్ట్ దియలాజికల్ సెమినరి,ముర్రె స్టేట్ యూని వర్సిటీలలో హిందూ ధర్మం పైప్రసంగాలు చేశారు .లూయీవిల్ యూని వర్సిటి లో రెలిజియన్ స్టడీ డిపార్ట్ మెంట్ ఆహ్వానం పై బౌద్ధ ధర్మం పై దార్మికోపన్యాసమిచ్చి అందరి మన్ననలు అందుకొన్నారు .అతిధులనుగౌరవం గా ఆదరించటం .బాధితులకు సాను భూతి సహవేదనలనుచూపటం మైనేని వారికి తలిదండ్రుల నుండి సంక్రమించిన గొప్ప సుగుణం .గోపాల కృష్ణ దంపతులకు ఇద్దరుకుమారులు .పెద్దకుమారుడు శ్రీ కృష్ణ –కోడలు శ్రీమతి రమ.మనుమ రాళ్ళు ఛి శ్రేయ ,సెరీన.చిన్న కుమారుడు శ్రీ రవి .కోడలు శ్రీమతి కవిత .మనుమడు ఛి కిరణ్ .మనుమరాళ్ళు ఛిరియా ,కరీనా . మనసాంప్రదాయం ప్రకారం వివాహాలు చేసుకొని సంతానం పొంది ,అమెరికాలోనే తాము ఎంచుకొన్న వృత్తిలో రాణిస్తూ ,తలిదండ్రులను కనిపెడుతూ ఆదర్శంగా ఉంటూసంతోష పెడుతున్నారు .గోపాల కృష్ణ గారు భార్య శ్రీమతి సత్యవతి గారితో అనుకూల దాంపత్యం వలన సుఖ సౌఖ్య ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నారు . ఉయ్యూరుపై అభిమానం –వితరణ అమెరికాలో ఉన్నా గోపాల కృష్ణ గారికి ఉయ్యూరు పై అభిమాన ,మమకారాలు ఏ మాత్రమూతగ్గ లేదు .ఇక్కడి విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకొంటూనే ఉంటారు .దక్షిణ భారతదేశం లోనే మొట్ట మొదటి సారిగా ఏర్పడిన ఉయ్యూరు ఏ .సి .లైబ్రరీకి వారి తలిదండ్రులు కీ శే మైనేని వెంకట నరసయ్య ,శ్రీమతి సౌభాగ్యమ్మ గార్ల పేరు మీద 5లక్షల రూపాయలు భూరివిరాళం ఇచ్చి మరో లక్ష రూపాయల విలువైన రిఫరెన్స్ గ్రంధాలను బహూకరించి ,లైబ్రరీ ప్రారంభోత్సవ సభకుమరో లక్ష రూపాలు ఖర్చు చేసి ఘనంగా నిర్వహించారు . .మచిలీ పట్నంకృష్ణా
ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు జగదభ్యుదయాభివృద్ధి కారకులకు జేజేలు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు జగదభ్యుదయాభివృద్ధి కారకులకు జేజేలు రచన –మైనేని గోపాలకృష్ణ –హ౦ట్స్ విల్-యు. ఎస్ .ఏ . 19 ,20 శతాబ్దాలను … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 (మూడవ భాగం )అంకితం ,స్పాన్సర్ వ్యాసాలూ వగైరా
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 (మూడవ భాగం ) రచన –గబ్బిట దుర్గా ప్రసాద్ అంకితం దయార్ద్ర హృదయులైన హృద్రోగ నిపుణులు శ్రీ డా .బండారు రాధా కృష్ణ మూర్తి ,డా. శ్రీమతి సులోచన దంపతులకు జీవిత విశేషాలు జననం ఆంద్ర ప్రదేశ్ లో కృష్ణా నదీ తీరాన నందిగామ తాలూకా వేములపల్లి గ్రామం లో శ్రీ బండారు రాధాకృష్ణ మూర్తిగారు కీ. శే . శ్రీ బండారు రాజేశ్వర రావు ,కీ.శే .శ్రీమతి సత్యవతి దంపతులకు 1-7-1929 న జన్మించారు .వీరి అన్నగారు శ్రీభోగేశ్వరావు గారు స్వాతంత్ర సమర యోధులు ,నందిగామలో ప్రముఖ సాంఘిక సేవకులు .వీరికి ఇద్దరు అక్క చెల్లెళ్ళు .అమరావతి పాలకులు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు వీరి కుటుంబానికి వేములపల్లి గ్రామాన్నిఈనాముగా రాసిచ్చారు .కనుక వీరు వేములపల్లి అగ్రహారీకులు . కళాశాల విద్య –ఉద్యమ నిర్వహణ శ్రీ రాధాకృష్ణ మూర్తిగారు 1946 లో విజయవాడ లోని ఎస్ ఆర్ ఆర్ . అండ్ .సి.వి . ఆర్.కాలేజీ లో ఇంటర్ చదివి ఉత్తీర్ణులయ్యారు . స్వాతంత్రోద్యమం దేశం లో విస్తృతంగా విస్తరిస్తున్న కాలంలో దేశభక్తి వారిలో పురివిప్పగా మాతృదేశ సేవలో తరించాలన్న ధ్యేయం తో నాయకుల పిలుపు నందుకొని విద్యకు ఎగనామం పెట్టి స్వాతంత్రోద్యమం లో స్వచ్చందం గా చేరి,తమ వంతు పాత్ర పోషించిన దేశభక్తులు . . తరువాత 1947 లో దేశం స్వతంత్ర పొందాక భారత దేశం లోని సంస్థానాలను భారత దేశ అంతర్భాగంలో చేయటానికి నాటి హోమ్ మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేస్తున్న ప్రయత్నాలకు దాదాపు అందరు సంస్థానాధిపతులు స్వచ్చందంగా కలిసి వస్తే ,ఒక్క నైజాం నవాబుమాత్రం మొండి కేసి నయానా భయానా చెప్పినా లొంగకపోతే , నైజాం నవాబు పెంచి పోషించిన రజాకార్లు ప్రజల ధన మాన ప్రాణాలను హరిస్తుంటే రజాకార్ ల దౌష్ట్యాన్ని యెదిరించి పోరాడే ప్రజా ఉద్యమం లో ప్రజల తరఫున ప్రాణాలకుతెగించి పోరాడిన పోరాట యోధులు శ్రీ మూర్తిగారు . గత్య0తరం లేని పరిస్థితులలో సర్దార్ పటేల్ 1949 లో పోలీస్ యాక్షన్ జరిపి తరతరాలబూజు నైజాం నవాబును గద్దె దింపి నైజాం సంస్థానాన్ని భారత దేశం లో విలీనం చేశాడు . ఉన్నత విద్యాభ్యాసం –ఉద్యోగం–రచన పోలీస్ యాక్షన్ తర్వాత నాటి ముఖ్యమంత్రి మహా విద్యావేత్త డా బూర్గుల రామకృష్ణారావు ,డా మేల్కొటే మొదలైన ప్రముఖుల సలహా తోశ్రీ మూర్తిగారు ఉస్మానియా యూని వర్సిటీ లో చేరి ఆగిపోయిన విద్యను కొనసాగించి విద్యారంగంలోను మేటి అనిపించారు .ప్రముఖ స్వతంత్ర సమరయోధులు ,మహా విద్యావేత్త , గ్రంథకర్త , ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ప్రధమ సభాపతి డా శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు గారు వీరికి ముఖ్య బంధువు . మూర్తిగారు ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి 1953 లో ఏం ఎస్ సి ,1958 లో పి. హెచ్ . డి .పొందారు . 19 53 నుంచి 61 వరకు యూనివర్సిటీ సైన్స్ కాలేజీ లెక్చరర్ గా పని చేశారు . 1961 లో ‘’ఫుల్ బ్రైట్ఎక్స్చేంజి ప్రోగ్రాం ‘’లో అమెరికాలోని లూసియానా రాష్ట్రయూనివర్సిటీ కాలేజీ మెడికల్ కాలేజీ లో హృద్రోగ0పై రీసెర్చ్ చేయటానికి ,గ్రాడ్యుయేట్ స్కూల్ లో బయో కెమిస్ట్రీ బోధించటానికి అమెరికా వెళ్లారు . 1961 నుంచి 1992 వరకులూసియానా స్టేట్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరి ,అసోసియేట్ ప్రొఫెసర్ గా ,ప్రొఫెసర్ గా పదోన్నతి పొంది మూడు దశాబ్దాలు సేవలందించారు . 1992 నుంచి టులేన్ యూనివర్సిటీ లోని స్కూల్ ఆఫ్పబ్లిక్ హెల్త్ లో గుండె జబ్బులపై పరిశోధనలు చేశారు .హృద్రోగాలకు సంబంధిన అనేక అమెరికా జాతీయ , అంతర్జాతీయ రీసెర్చ్ సమావేశాలలో ఆహ్వానితులుగా పాల్గొన్నారు .గుండె జబ్బులపై 200 లకు పైగా రీసెర్చ్పేపర్లుసమర్పించారు . ”గుండె జబ్బు -నివారణోపాయాలు ”పుస్తకాన్నిమూర్తిగారు ఆంగ్లం లో రచిస్తే ,వారి అర్ధాంగి సులోచనగారు తెలుగులోకి అనువాదం ,చేసి ప్రచురించిన ఘన వైద్యులు శ్రీ మూర్తిగారు . వివాహ బంధం –సంతానం రాధా కృష్ణ మూర్తిగారు శ్రీమతి శకుంతల గారిని వివాహమాడా రు .వీరి సంతానం 1-శ్రీ రాజేశ్వరరావు2- శ్రీమతి ఉమ3-కుమారి హేమ 4-శ్రీనివాస ప్రసాద్ గార్లు . ఈ నలుగురూ అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం లో ఆరోగ్య శాఖా సంబంధ వృత్తులలో స్థిరపడ్డారు . దురదృష్ట వశాత్తు శ్రీమతి శకుంతలగారు కేన్సర్ వ్యాధితో 1981 లో మరణించి కుటుంబానికి తీరని శోకం కలిగించారు . బండారు వారి బంగారు దాంపత్యo 1983 లో మూర్తిగారు గుంటూరు జిల్లా రేపల్లె లోని యల్లాప్రగడ వారి ఆడబడుచుప్రొఫెసర్ శ్రీ యల్లాప్రగడ రామ మోహన రావు గారి చెల్లెలు డా శ్రీమతి సులోచన ఏం డి . గారిని ద్వితీయ వివాహం చేసుకొన్నారు .శ్రీమతి సులోచనగారు 1969 కాకతీయ యూని వర్సిటీ లో ఏం. బి . బి. ఎస్.,1973 లో ఉస్మానియా యూనివర్సిటీలో డి. జి …
మన వాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగు తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటే శ్వర్లు -14
— మన వాడైన అసమాన విశ్వ విఖ్యాత మహా శాస్త్ర సాంకేతిక వేత్త – తెలుగు తేజం కీ.శే .శ్రీ పుచ్చా వెంకటే శ్వర్లు -14 అద్వితీయ అమోఘ మహోన్నత వ్యక్తిత్వం వెంకటేశ్వర్లు గారి గురించి ఎంత చెప్పినా ,ఆయన అమోఘ అద్వితీయ వ్యక్తిత్వం గురించి ఆవిష్కరించకపోతే అది సమగ్రం,పరిపూర్ణం కానేరదు . స్థిరచిత్తం,పట్టిన పట్టు విడవని సామర్ధ్యం … Continue reading






