Category Archives: పుస్తకాలు

డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -7

డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -7 తురక రాజులాక్రమించిన ప్రాంతాలలో వారి పైశాచిక పాలన ,చేసిన పాపాలు కళ్ళకు కట్టినట్లు వర్ణించారు మొవ్వ  వృషాద్రిపతి  కవి గారు – ‘’పరమ పతివ్రతా తరుణీ మణీశీల –మహిమ తత్కామాగ్ని మాడిపోయె మార్కొని నిలచిన మగవారి తలలెల్ల-గ్రామ శృంగార తోరణములయ్యె … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-1

డా.శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’కసాపుర క్షేత్ర మాహాత్మ్యం ‘’-1 ఆంజనేయ విజయం   అనే కసాపుర క్షేత్రమాహాత్మ్యం కావ్యాన్ని డా శ్రీ మొవ్వ వృషాద్రిపతి గారు రచించారు .దీనికి ఆశీర్వాద శ్రీముఖం అందజేశారు వారి గురువర్యులు ,కుర్తాళం సిద్దేశ్వరీ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వాములవారు (పూర్వాశ్రమం లో శ్రీ ప్రసాద రాయ కులపతి గారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నిజంగానే’’ మట్టి పొరల్లోంచి ‘’పెల్లుబికిన కవితాధార

నిజంగానే’’ మట్టి పొరల్లోంచి ‘’పెల్లుబికిన కవితాధార శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారు ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘాధ్యక్షులు  గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ,పులిచి౦తలప్రాజేక్ట్ స్పెషల్ ఆఫీసర్ . ఉద్యోగరీత్యా జిల్లా అధికారి అయినా  ప్రవ్రుత్తి  రీత్యా కవి, విమర్శకులు .సాహిత్యోపజీవి .1959 మే డేనాడు ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం గన్నవరం లో శ్రీ హనుమంతరావు ,శ్రీమతి నాగరత్నమ్మదంపతులకు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -6

‘’డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -6 మొవ్వకవి’’ రాయ కావ్యం’’ లో ఆయా వంశాల చివరి దశలను అందంగా ఔచితీయుత౦గా వర్ణించారు .ఆనె గొంది రాజు వీరస్వర్గమలంకరిస్తాడు .అప్పుడు స్వర్గం లో అప్సర గణం ఆహ్వానించింది .తర్వాత కాకతీయ శకమూ ముగిసింది .ఆ పద్యం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -5

’డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -5 మొవ్వవారి కావ్యం లోని వర్ణాలను విశ్లేషిస్తూ ఆచార్య తుమ్మపూడి కొన్ని విషయాలు  స్పృశించారు .’’కావ్యం  వర్ణనాత్మకం కావటం వలననే ప్రాధాన్యం పొందింది .ఇందులో కవి భావనాశాక్తీ ,అలంకారాలు ఔచిత్యం ఉంటాయి దీనికి ‘’తొడుగు ‘’గా పద్యం ఉంటుంది .శబ్దౌచితి –ప్రౌఢ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -4

డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -4 కావ్య విమర్శపై ఆచార్య తుమ్మపూడి వారి అభిప్రాయాలు మాన్యమైనవి –అందులోకొన్ని- చరిత్రను లేక లోకాన్ని కావ్యంగా పరిణమింప జేయటం ,రసలోకాలలో విహరి౦పజేయటం లేదా రసమయ తనువుగా ఆవిష్కరింప జేయటం ఎలా ?ఇది కవి సమస్య .దీనికి మార్గ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -3

’డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -3 గోదా దేవిని ముందు స్తుతించాడు కవి .కాని ఆమె కన్నా ముందు తరంవాడు నమ్మాళ్వా  రున్నాడు .అయినా  గోదాదేవినే ముందు పేర్కొన్నాడు .కారణం పన్నిద్దరాళ్వా ర్లకుముద్దుల కూతురట ఆమె అందుకనిట.అంతే కాదు అ కల్ప వృక్షానికి చిటారు కొమ్మన పూచిన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -2

‘’డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -2 ‘సాహితీ వాచస్పతి’’ ,’’ఉపన్యాస చతురానన’’ డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి రాయ ప్రబంధం లో తొమ్మిది ఖండాలలో నేటి దుస్థితి తోబాటు ,ఆనాటి ఉత్కృష్ట స్థితీ వర్ణించారు .వీరి పద్య వ్యధ కళాతపస్వి విశ్వనాథ్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’-1

డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’-1 కొన్ని పరిచయాలు చాలా ఉత్తేజకరంగా ఉంటాయి .వాటితో ఏర్పడిన బంధం స్పూర్తి నిస్తాయి .ఇదిగో అలాంటి అరుదైన సాహితీ బంధమే డా శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారితో కిందటి డిసెంబర్ 24 గుంటూరు జిల్లా రేపల్లెలో సరస … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-3(చివరిభాగం )

‘’మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-3(చివరిభాగం ) ఇప్పుడు మూర్తిగారి కధానికా సుస్రవంతిలో జలకాలాడుదాం .అందులో మొదటిది  చదివితే సునిసిత హాస్యం  ,పెదవి దాటే చిరునవ్వు ,పగలబడి నవ్వించే సరస౦, దాంపత్యం లో చిలిపి సరదాలు  అన్నీ కనులముందు ప్రత్యక్షమౌతాయి .ఆయనలో ఒక భమిడిపాటి రామగోపాలం ,ఒకముళ్ళపూడి ,ఒక కే .ఆర్ .కే .మోహన్ కనిపిస్తారు .ఆ కథల్లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-2

’మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-2 మూర్తి గారి జీవిత విశేషాలు వారి సాహితీ సేద్యం తెలుసుకున్నాం .ఇప్పుడు వారు పంపిన కవితలలోని సారం అందుకుందాం – 1-గోదారమ్మా దండాలమ్మా –దీర్ఘ కవిత శ్రీ సత్యనారాయణ మూర్తి గారు రాసిన సుదీర్ఘ కవిత ఇది .గోదారి వంతెన ప్రక్క తల్లి గోదారికి మూర్తి గారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కిరాతార్జునీయం లో అర్జునుడు-2(చివరిభాగం )

కిరాతార్జునీయం లో అర్జునుడు-2(చివరిభాగం ) పందిపై పార్ధుడు భయంకలిగించే తెల్లని లోహపు కొనఉన్న గోటి ఆకారం కల బాణాన్ని వేశాడు .దాని అగ్రం’’కోపించిన యముని చూపుడు వేలులాగా ‘’ఉన్నదట ‘’కుపితా౦త తర్జనా౦గు లిశ్రీః’’అంటాడు భారవి .ఇది ధనుంజయుని శత్రు సంహారక సామర్ధ్యాన్ని సూచిస్తుంది .వరాహం పై వాయునందనుడి తమ్ముడు  ప్రయోగించిన ‘’పరమాస్త్రం ‘’ ఆ అరణ్యాలలో ఉల్క … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కిరాతార్జునీయం లో అర్జునుడు

కిరాతార్జునీయం లో అర్జునుడు -1 కావ్య నాయకుడైన అర్జున పాత్ర చిత్రణలో  భారవి మహాకవి గొప్ప సామర్ధ్యాన్ని ప్రదర్శించాడు .దేవేంద్ర సమానుడైన అతడు ఇప్పుడున్న  దైన్య స్థితిని కళ్ళకు కట్టించి ధర్మరాజు కు కోపం ఎందుకు రావటం లేదు అని ముందుగా ప్రశ్నించింది ద్రౌపది .అందులో అతడు త్వరలో ఇంద్రుని అనుగ్రహం పొందగలడనే సూచనా ఉన్నది .భారవి ‘’అకుప్యం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మూల భారతం లో లేని పాత్ర సృష్టితో’’ కిరాతార్జునీయం ‘కు ’కావ్య పుష్టి చేకూర్చిన భారవి

మూల భారతం లో లేని పాత్ర సృష్టితో’’ కిరాతార్జునీయం ‘కు ’కావ్య పుష్టి  చేకూర్చిన  భారవి ‘’భారవే రర్ధ గౌరవం ‘’అన్నమాట లోక ప్రచారం లో ఉన్నదే .వ్యాస భారతం లో ఉన్న కిరాతార్జునీయ కథ లో లేని పాత్రలను సృష్టించి రసపుస్టి చేశాడు భారవి మహాకవి .ఈపాత్రలు భవిష్యరాజకీయానికి ,జరుగబోయే కురు పాండవ సంగ్రామానానికి పాండవులను ఎలా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కవి రాజ మౌళి ,కవి సార్వభౌమ మధురకవి,అష్టావధాని,కనకాభిషేకి శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ

91 ఏళ్ళ వయసులోనూ అద్భుత కవితా సృష్టి చేయగల చేవ ఉన్న విద్వత్ కవి శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ గారు . గుంటూరు జిల్లా అచ్చమ్మ పేట మండలం కోగంటి పాలెం అగ్రహార నివాసి .చింతలపాటి  వెంకట నరసమాంబ ,వెంకట రామ శాస్త్రి దంపతులకు 26-6-1927జన్మించారు .కృష్ణా జిల్లా చందర్ల పాడు లో విద్యాభ్యాసం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మూడవ జల’’ప్రళయ౦ ‘’

        చాలాకాలం క్రితం శ్రీ సా. వేం .రమేష్ ‘’ప్రళయ కావేరి ‘’కధలు రాసి సంకలనంగా తెచ్చి  బహు కీర్తి నార్జించారు .కృష్ణా జిల్లా శ్రీకాకుళం వాస్తవ్యులు కవి, కథా , నాటక  రచయిత శ్రీ పోలవరపు కోటేశ్వరరావు గారు అక్కడి కృష్ణా నది వరదలపై చక్కని కథలు రాసి మెప్పు పొందారు .దివిసీమ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 శ్రీ విళంబి ఉగాది కవిసమ్మేళన కవితలు -3(చివరి భాగం )

 శ్రీ విళంబి ఉగాది కవిసమ్మేళన కవితలు -3(చివరి భాగం ) సరసభారతి 11-3-18 ఆదివారం సాయంత్రం నిర్వహించిన శ్రీ విళంబి ఉగాది వేడుకలో ‘’ఆశించి భంగపడ్డ ఆంద్ర ‘’అంశం పై జరిగిన కవి సమ్మేళన కవితా లహరి 9-శ్రీమతి గుడిపూడి రాధికారాణి-మచిలీపట్నం -9494942583     ఆ .భం.ఆం. తెల్ల వాళ్ళని తరిమి కొట్టి –నల్లవాళ్ళని నెత్తి కెత్తుకుని దొంగల చేతికి తాళమిచ్చుకుని-బతుకిక … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

  విశ్వనాథ వారి ”నా రాముడు ”

  విశ్వనాథ వారి ”నా రాముడు ” కవిసామ్రాట్ విశ్వనాధ రాసిన రచనలలో ”మా స్వామి ” ”నా రాముడు ”ప్రత్యేకమైనవి కారణం వేటిలో విశ్వనాధ మహా భక్తుడుగా కనిపించటమే భక్తీ హృదయానికి సంబంధించింది అయితే జ్ఞానం బుద్ధికి చెందినది భక్తికి విశ్వాసమే ముఖ్యం జ్ఞానానికితత్వ చింతన ముఖ్యం జ్ఞానులకు దైవం .రూపం లేని  ఒక శక్తిగా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరకవి యోగి కైవారం నారాయణ  తాతగారికి ఘన ‘’వసంత ‘’కైవారం -3(చివరి భాగం )

వరకవి యోగి కైవారం నారాయణ  తాతగారికి ఘన ‘’వసంత ‘’కైవారం -3(చివరి భాగం ) తాతగారి కాల జ్ఞానామృతం కాలజ్ఞానం అంటే విదేశీయులలో నోస్ట్రా డామస్ ,స్వదేశీయులలో వీర బ్రహ్మేంద్రస్వామి ముందు గుర్తుకొస్తారు .కైవారం తాతగారు కూడా కాలజ్ఞానం 1813-14 కాలం లో రచించాడు .సూక్ష్మ భీమ ఖండ శతకం లో 28పద్యాలు ,ప్రచండ నారేయణ కవి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరకవి యోగి కైవారం నారాయణ  తాతగారికి ఘన ‘’వసంత ‘’కైవారం -2

వరకవి యోగి కైవారం నారాయణ  తాతగారికి ఘన ‘’వసంత ‘’కైవారం -2          తాతగారి రచన తత్వబోధామృతం ‘’తాతే లిల్లియలో –శివతాతే లిల్లియలో’’ అన్న కైవారం నారాయణ తాత గారి తత్త్వం నోటికి రాని వాళ్ళు, భజనలో పాడని వారూ అరుదు .అయన రాసిన తత్వాలు కీర్తనలు 162 లో తెలుగులో రాసినవి 144 అయితే కన్నడం లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

వరకవి యోగి కైవారం నారాయణ  తాతగారికి ఘన ‘’వసంత ‘’కైవారం -1

వరకవి యోగి కైవారం నారాయణ  తాతగారికి ఘన ‘’వసంత ‘’కైవారం -1 తమిళనాడు హోసూరు లో ‘’కృష్ణరసం ‘’అంటే కృష్ణగిరి రచయితల సంఘం ,బస్తీ మే సవాల్ అన్నట్లుగా ‘’బస్తీ యువజన సంఘం తెలుగు భాషకు సంస్కృతికి ,మాండలికానికి ఇస్తున్న ప్రాచుర్యం అనన్య సామాన్య మైనది .ప్రతి ఉగాదికి కవితా సంకలనం,  కతల సంకలనం వంటివి గత ఎనిమిదేళ్లుగా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

క్షామ నివారణకు శ్రీ హనుమకు అభిషేకం 

క్షామ నివారణకు శ్రీ హనుమకు అభిషేకం — అభినవ కాళిదాస శ్రీ తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి గారు తెలంగాణాలోని రాకొండ లో క్షామం వస్తే శ్రీ ఆంజనేయ స్వామికి కరన్యాస ,అంగన్యాస పూర్వకంగా మన్యుసూక్తమ్ తో అభిషేకం , అర్చన చేయించి స్వామి శరీరానికి తేనెలో మిరియాలపొడి కలిపిన చూర్ణం పట్టించారు . ఆ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 భూమి తిరగటం లేదా ? లేక ‘’మోసం గురో ‘’కథ

                   భూమి తిరగటం లేదా ? లేక ‘’మోసం గురో ‘’కథ ‘’లేదు ‘’అనే సిద్ధాంతాన్ని సింగం పల్లి సిద్ధాంతి అని పిలువబడిన ‘’అనంతుని సీతారామ సిద్ధాంతి ‘’తాను రాసిన ‘’జ్యోతిస్సిద్ధాంత ప్రదీపిక ‘’గ్రంధం లో అనేక ఉపపత్తులతో రుజువు చేశాడు .ఈయన -తెలంగాణా సంస్కృతాంధ్ర మహాకవి ,పండితుడు ,జ్యోతిశ్శాస్త్ర  వేత్త ,’’అభినవ  కాళిదాస ,కవికులాలంకార ,కవి కల్పద్రుమ ,అలంకార … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వసుధైక కుటుంబం పుస్తకం కవర్ పేజీలు ,తిలక్ కు అంకితవ్యాసం

వసుధైక కుటుంబం పుస్తకం కవర్ పేజీలు ,తిలక్ కు అంకితవ్యాసం

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

షార్లెట్ సాహితీబంధం -”శ్రీ విళంబి ఉగాది కానుక ”వగైరా

షార్లెట్ సాహితీబంధం -”శ్రీ విళంబి ఉగాది కానుక ”వగైరా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

షార్లెట్ సాహితీ మైత్రీ బంధం పుస్తకం కవర్ పేజీలు

షార్లెట్ సాహితీ మైత్రీ బంధం పుస్తకం కవర్ పేజీలు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 311-జానాశ్రయీ ఛందో గ్రంథ కర్త –జనాశ్రయీ మాధవ వర్మ మహారాజు (580-620 )

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 311-జానాశ్రయీ ఛందో గ్రంథ కర్త –జనాశ్రయీ మాధవ వర్మ మహారాజు (580-620 ) విష్ణు కుండిన రాజ వంశీకులు క్రీ.శ.358 నుండి 624 వరకు ఆంద్ర దేశాన్ని పాలించారు .అమరావతి బెజవాడలు వీరి రాజధానులు .ఈ వంశం లో నాలుగవ మాధవ వర్మ మహారాజు క్రీ.శ. 580-620 వరకు పాలించాడు .కవిజనులకు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మట్టి నుంచి విస్తరించిన మౌన సవ్వడి

మట్టి నుంచి విస్తరించిన మౌన సవ్వడి డా మక్కెన శ్రీను గారు పశు వైద్యశస్త్ర  శిఖామణి .అసోసియేట్ ప్రొఫెసర్,ప్రొఫెసర్  గా సుదీర్ఘ అనుభవమున్నవారు .ఆ వృత్తిలో ఉన్నా ,సరళ హృదయులు .సున్నిత మనస్కులు ప్రపంచ పోకడ కని పెట్టె సూక్ష్మ పరిశీలకులు .మనసులోని భావాలను కాగితం పై అందంగా హృద్య౦గా  చెప్పే నేర్పున్నవారు .కవితలతో హృదయాలను కదిలించి ఆలోచింప జేస్తారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 297-పింగళ ఛందస్సూత్ర కర్త –హలయూద (11 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 297-పింగళ ఛందస్సూత్ర కర్త –హలయూద (11 వ శతాబ్దం ) మిధిలకు చెందిన హలయూద 11 వ శతాబ్దపు కవి .’’పింగళఛందస్సూత్ర౦ ‘’రాశాడు .ఇదికాక ‘’బ్రాహ్మణ శాస్త్రం ‘’అనే పేరు మోసిన గ్రంధాన్ని కూడా రాశాడు. అనేక ధర్మశాస్త్ర గ్రంధాలు  హలయూదను ,రచనలను పెర్కొన్నాయి . 298- ప్రాకృత పింగళ శాస్త్ర … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వానం -4 293 –అలంకార శేఖర కర్త –కేశవ మిశ్రా (1592 )

గీర్వాణ కవుల కవితా గీర్వానం -4 293 –అలంకార శేఖర కర్త –కేశవ మిశ్రా (1592  ) మిధిల కవి పండితుడైన కేశవమిశ్రా ‘’అలంకార శేఖర ‘’రాశాడు .మహామహోపాధ్యాయ నరహరికి కొడుకు ,మహామహోపాధ్యాయ పరమగురు వాచస్పతి కి మనవడు సంమిశ్ర గిరిపతి కి మునిమనవడు.పాళీ కుటుంబం లో సామౌతి శాఖవాడు .వత్స గోత్రీకుడు .తాత వాచస్పతి రాసిన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితాగీర్వాణ౦ -4 291-అపర ప్రవాస నాటక కర్త –రుద్ది నాధ ఝా (1890-1970)

గీర్వాణకవుల కవితాగీర్వాణ౦  -4 291-అపర ప్రవాస నాటక కర్త –రుద్ది నాధ ఝా (1890-1970) 1890 లో పుట్టి  1970లో మరణించిన రుద్ధినాద ఝా,మహామహోపాధ్యాయ  హర్ష నాద  ఝా కుమారుడు .దర్భంగా జిల్లా ఉజానా వద్ద శారదాపుర వాసి .శాకారాధి వంశీకుడు .అయిదు సంస్కృత నాటకాలు -1-శశికళా పరిణయ నాటకం 2-పూర్నకామ ౩-ప్రసాద నాటకం 4-దక్షిణామూర్తి నాటకం 5-అపర ప్రవాస నాటకం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణ౦-4 –284-ప్రసన్న రాఘవ నాటకకర్త –పీయూష వర్ష (13 వ శతాబ్దం )

గీర్వాణకవుల కవితా గీర్వాణ౦-4 – 284-ప్రసన్న రాఘవ నాటకకర్త –పీయూష వర్ష (13 వ శతాబ్దం ) 13 వ శతాబ్దికి చెందిన మహా మహోపాధ్యాయ జయదేవ మిశ్రానే పీయూష వర్ష అంటారు .సుమిత్ర,మహాదేవ ల పుత్రుడు .కౌండిన్య గోత్రుడు .అమృతం లాంటికవిత్వాన్ని వర్షిస్తాడు కనుక జయదేవ మిశ్రాను ‘పీయూష వర్ష ‘’అంటారు .ఈయన రాసిన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦  -4 283-సులోచన మాధవ చంపు కర్త –బక్కా ఝా అనే ధర్మ దత్త (1856 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦  -4 283-సులోచన మాధవ చంపు కర్త –బక్కా ఝా అనే ధర్మ దత్త (1856  ) 1856  లో పుట్టిన  కవి ధర్మదత్త అలియాస్ బక్కా ఝా ‘’సులోచన మాధవ చంపు’’సంస్కృత కావ్యం రాశాడు.గంగూలీ వంశం లో సకూరి శాఖకు చెందిన బ్రాహ్మణుడు .తండ్రి దుర్గాదత్త ఝా ,తాత మహా మహోపాధ్యాయ బాబూరియా ఝా .బక్కా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెలుగు కవితేజం -2 7-విచిత్ర రామాయణ కర్త –నరసింహ దేవర వేంకట శాస్త్రి (1828 -1915 )

తెలుగు కవితేజం -2 7-విచిత్ర రామాయణ కర్త –నరసింహ దేవర వేంకట శాస్త్రి (1828 -1915 ) నరసింహ దేవర ఉమామహేశ్వర శాస్త్రి సీతాంబాల పుత్రుడు వేంకటశాస్త్రి ప.గో . జి.  తాడేపల్లి గూడెం లో 1828 లో పుట్టి 1915 లో 87 వ ఏట మరణించాడు .తణుకు లో వెలగదుర్రు లో నివాసమున్నాడు .ఇరవై … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 282–బ్రహ్మ సూత్ర రోమథము-కర్త -భగవత్కవి శ్రీ ముడుంబ నృసింహా చార్య (18 41-19 27)

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 282–బ్రహ్మ సూత్ర రోమథము-కర్త -భగవత్కవి శ్రీ ముడుంబ నృసింహా చార్య (18 41-19 27) శ్రీకాకుళం జిల్లా శ్రీ కూర్మం దగ్గర అచ్యుత పురిలో 18 41లో జన్మించి 86ఏళ్ళు జీవించి 19 27 లో మరణించిన శ్రీ ముడుంబ నృసింహా చార్య తండ్రిగారిపేరు వీర రాఘవాచార్యులు . తెలుగులో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెలుగు కవి తేజం

తెలుగు కవి తేజం తెలుగులో ఎందరెందరో మహాకవులు మరుగున పడిపోయారు .వారినివెతికి వారిలోని ప్రతిభను లోకానికి చాటి పుణ్యం కట్టుకున్నారు కొందరు మహానుభావులు .అందులో శ్రీ వంశీ గారు ముఖ్యులు .వారుసేకరించిన సమాచారాన్ని మా అబ్బాయి శర్మ నాకు పంపితే అందులో కొందరిని గురించి అందునా ఇదివరకు నేను వారి గురించి రాయని  వారిలో ఆణిముత్యాలవంటి వారిని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితీ గీర్వాణ౦-4 281-శ్రీమత్పుట్టలాంబా పూజా విధాన కర్త – దెందుకూరి దుర్గాప్రసాద్(20 వ శతాబ్దం

గీర్వాణ కవుల కవితీ గీర్వాణ౦-4 281-శ్రీమత్పుట్టలాంబా పూజా విధాన కర్త – దెందుకూరి దుర్గాప్రసాద్(20 వ శతాబ్దం   విధాన కర్త – దెందుకూరి దుర్గాప్రసాద్(20 వ శతాబ్దం ) గుంటూరు జిల్లా నల్లపాడ స్వగ్రామమైన  శ్రీదెందుకూరి దుర్గాప్రసాద్ శ్రీరామ మూర్తి వరలక్ష్మి దంపతులకు జన్మించారు విద్వద్వంశం .వేదపండితులకు ప్రసిద్ధి .,తండ్రి గొప్ప హరికథకులు,నటులు ,దేశ భక్తి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 271-వీర పృథ్వి విరాజనాయక కర్త –మధురా ప్రసాద్ దీక్షిత్ (18 7 8-19 9 6 ))

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 271-వీర పృథ్వి విరాజనాయక కర్త –మధురా ప్రసాద్ దీక్షిత్ (18 7 8-19 9 6 )) ఉత్తర ప్రదేశ్ హర్దోయి జిల్లా భగవంతనగర్ లో 1878 లో జన్మించిన మధురా ప్రసాద్ దీక్షిత్   25-9-1966 న 88 వ ఏట  మరణించాడు  .రాసిన 15 లో అందులో అత్రి నిర్వచనం , … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 261 –భారత్యాభరణం కర్త –శ్రీ రాం దవే (1922 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 261 –భారత్యాభరణం కర్త –శ్రీ రాం దవే (1922 ) న్యాయ ,వేదాంత ,ఆంగ్లలలో  ఎం ఏ ,కావ్యతీర్ధ శ్రీరాం దవే 22-9-1922 రాజస్థాన్ సందాది జిల్లా బడ్మేర్ లో జన్మించాడు .కరాచి హై స్కూల్ టీచర్ .మణి శంకర ద్వివేది ,ధర్దేవ్ జైట్లీ ల శిష్యుడు .19 గ్రంథాలు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 258-లిపి తత్వ కర్త –గోదావరీష్ దాష్(1910 -2010 ))

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 258-లిపి తత్వ కర్త –గోదావరీష్ దాష్(1910 -2010 )) సంస్కృత ఆచార్య ,ఇంజనీరింగ్ డిప్లొమా హోల్డర్ గోదావరీష్ దాష్ 1910 ;లో ఒరిస్సా గంజాం జిల్లా పొడమారి లో జన్మించి  శతమానం భవతి గా నిండు నూరేళ్ళూ జీవించి 2010 మరణించాడు .సంస్కృతం లో ‘’లిపి తత్వ ‘’ఒక్కటే రాశాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 257-కుమార సంభవ వ్యాఖ్య కర్త –విఠలదేవుని సుందర శర్మ (20 వ శతాబ్దం )

 గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 257-కుమార సంభవ వ్యాఖ్య కర్త –విఠలదేవుని సుందర శర్మ (20 వ శతాబ్దం )      మనకు కాళిదాస కావ్యాలపై సంస్కృత  వ్యాఖ్య రాసింది వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి అనే బాగా తెలుసు .తర్వాత చాలా మంది రాశారు .కాని మనకు పట్టలేదు చారిత్రిక సత్యంగా అవి ఉండి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 256 –  బాల విధవ కర్త –దీనా రావు దయాలు –(1993)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 256 –  బాల విధవ కర్త –దీనా రావు దయాలు –(1993) బాల విధవ ఏకాంకిక కర్త దీనా రావు దయాలు ,బెంగళూర్ సురభారతి ప్రకాశన్ 1993 లో ప్రచురించింది .ఇందులో బాల విధవల దైన్యం ,గోడు ,సంఘం వారి పట్ల చూపుతున్న క్రూరత  లను ప్రత్యక్షం చేసింది .ఈమె ‘’లీలా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 255-అర్చనం కర్త –ఉమా దేశ పాండే(1992)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 255-అర్చనం కర్త –ఉమా దేశ పాండే(1992)   254 –అగ్ని శిఖ కర్త –పుష్పా త్రివేది(1984 ) విప్రలంభ కావ్యమైన అగ్ని శిఖ ను డా .పుష్పా త్రివేది 1984 లో రాసింది .తలిదండ్రులకు వందనం చేస్తూ కావ్యారంభం చేసింది . ‘’ఏనాహం సురభారతీ సుర సరిస్త్రోతః సు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇల్లు కాలి ఒక డేడుస్తుంటే ——- 

               ఇల్లు కాలి ఒక డేడుస్తుంటే ——- లోక్ సభలోబడ్జెట్ అన్యాయం పై  ఆంద్ర సభ్యుల  తీవ్ర  నిరసన హోరు మధ్య ప్రధాని’’ మోడీ’’మాటల గారడీ చూస్తూ వింటున్నా చానళ్ళ పుణ్యమా అని .వింటున్న సభ్యుల ఎద్దేవా ?ఇదేంటి ఇంతకమ్మగా ఆకుకు అందకుండా పోకకు చెందకుండా ఝారీ గా భారీ గా మాట్లాడుతుంటే వీళ్ళకేం పోయేకాలం ‘’నూతిలోకి దూకటాలు ‘’’పతి’’ బల్లపై … Continue reading →

Posted in పుస్తకాలు, సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦  -4 254 –అగ్ని శిఖ కర్త –పుష్పా త్రివేది(1984 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦  -4 254 –అగ్ని శిఖ కర్త –పుష్పా త్రివేది(1984 ) విప్రలంభ కావ్యమైన అగ్ని శిఖ ను డా .పుష్పా త్రివేది 1984 లో రాసింది .తలిదండ్రులకు వందనం చేస్తూ కావ్యారంభం చేసింది . ‘’ఏనాహం సురభారతీ సుర సరిస్త్రోతః సు సంప్లావితా-గీర్వాణీ రసమక్షరత్సురతరో చాయాసు సంవర్ధినీ యత్సోత్శ్రంగ సురవరం నిషేవ్య … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment