Category Archives: పుస్తకాలు

వైకింగ్ శకం -2

వైకింగ్ శకం -2 హాఫ్ డాన్  రంగర్సన్  సైన్యాన్ని 876 లో నార్త్ అంబీరియా కు తీసుకు వెళ్లి అక్కడి ఆంగ్లో సాక్సన్  రాజులు అతన్ని దానికి రాజుగా ప్రకటిస్తే ఉండిపోయాడు .ఆతర్వాత రెండేళ్లకు గుత్రుమ్ నాయకత్వాన డేనిష్ సైన్యం ఆల్ఫ్రెడ్ నాయకత్వం లోని ఇంగిలీషు సైన్యాన్ని దోచుకొ0టే  తరిమేస్తే సోమర్సెట్ లెవెల్స్ కు పారిపోగా మళ్ళీ బలం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వైకింగు శకం

వైకింగు శకం ఈ నాడు మనం సెల్ ఫోన్ లలో సమాచార0 ,  ఫోటోలు ,డాక్యుమెంట్లు ,మెసేజస్ సరఫరా చేయటానికి వాడుతున్న ”బ్లూ టూత్ ”ను  స్వీడన్  చెందిన ఎరిక్సన్  కంపెనీ  మొదట తయారు చేసి 19 94 లో విడుదల చేసింది .ఈ టెక్నలాజికి ఆపేరు ఎందుకొచ్చిందో తెలుసా ఆ పేరు 10 వ శతాబ్దికి చెందిన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -31

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -31  ఏకావలి  లో అలంకార చర్చ ఏకావాలి లో మరో ముఖ్య విషయం అలంకార నిర్వహణ .ఈ విషయం లో విద్యా దరుడు ,మల్లినాథుడు అత్యున్నత స్థాయి ప్రదర్శన చేశారు . పూర్వ ఆలంకారికుల విధానాన్ని అనుసరించి ,తమ వ్యాఖ్యానాలను జోడించారు .మల్లినాథుడు అలంకారాలతో ఉండే పోలికలను ఒక … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -30

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -30 ‘’ఏకావలి’’ కి రాసిన ‘’తరల ‘’వ్యాఖ్యానం లో మల్లినాధుడు చర్చి౦చిన రసాల౦కార విషయాలు -3 ఏకావలి లో రసవిధానం -3 రస విధానం లో 2 వభాగం 23-12-16 న రాశాను .మళ్ళీ ఇప్పుడు కొనసాగిస్తున్నాను .   కావ్యాలలోరాముడు మొదలైన  పాత్రలు కొద్ది గానే ఉన్నాయి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -4 –2 (చివరి భాగం ) 24-4-17 నుండి 30-4-17 వరకు మూడు విందులు రెండు పూజల వారం .

వీక్లీ అమెరికా -4 –2 (చివరి భాగం ) 24-4-17 నుండి 30-4-17 వరకు   మూడు విందులు రెండు పూజల వారం .    శుక్రవారం ఎండబానే ఉంది .రాత్రి కొన్ని చినుకులు మాత్రమే పడ్డాయి ..ఇక్కడ ‘’షవర్స్ ఇన్ ఏప్రిల్ బ్రింగ్ ఫ్లవర్స్ ఇన్ మే ‘’అనే సామెత బాగా ప్రచారం లో ఉంది … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కరపత్ర స్వామి ‘’అద్వైత బోధ దీపిక ‘’లోని ముఖ్య విషయాలు

కరపత్ర స్వామి  ‘’అద్వైత బోధ  దీపిక ‘’లోని ముఖ్య విషయాలు ఒకసారి ఒక శిష్యుడు గురువు దగ్గరకు వగరుస్తూ పరుగెత్తుకొని వచ్చి తనను  సంసార  నావ దాటి౦చ మని సంసార సర్ప కాటునుంచి కాపాడమని  కోరాడు .శిష్యుడు తెలివిగా లవాడేనని  క్రమ శిక్షణ ఉన్నవాడేనని గ్రహించి గురువు  ఇలా చెప్పాడు -’’’మార్పు లేని ,ఆకారం లేని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 13 6- అద్వైత బోధ దీపిక కర్త -స్వామి కరపత్ర (19 07-19 8 2 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 13 6- అద్వైత బోధ దీపిక కర్త -స్వామి కరపత్ర (19 07-19 8 2 ) 19 07లో ఉత్తరప్రదేశ్ ప్రతాపగ్హడ్ దగ్గర భాటిని గ్రామం లో హరినారాయణ ఓజా గా కరపత్రి స్వామి జన్మించాడు .హిమాలయ దశనామి ముని సంప్రదాయానికి చెందినవాడు .జ్యోతిర్మఠ శంకరాచార్య స్వామి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కొందరు హిమాలయ యోగులు -2(చివరిభాగం )

కొందరు హిమాలయ యోగులు -2(చివరిభాగం ) 3-నిప్పు స్వామి హిమాలయాలలో ఒక స్వామి నోటినుంచి నిప్పు అంటే మంటలను వెదజల్లెవాడు ..చిన్న అగ్గి పుల్ల ఆపని చేస్తు౦ది కదా యోగ శక్తులను అంతర్ముఖం చేసుకో కుండా ఈ ప్రదర్శనలేమిటని గురువు ఈసడిస్తే ఆశ్రమం వదిలి వెళ్ళిపోయాడు . 4- నీమ్ కరోలి బాబా నీం కరోలి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 13 4- లక్షణ శాస్త్ర కర్త -శకటాయణుడు(8 18 -8 6 7 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 13 4-  లక్షణ శాస్త్ర  కర్త -శకటాయణుడు(8 18 -8 6 7 ) కాశ్మీర్ కు చెందిన శకటాయణుడు ,నైరుక్త కర్త..వ్యాకరణ వేత్తలలో అతిప్రాచీనుడు.తరువాత వారైన యాస్కుడు ,పాణిని ఆయన రచనలను ఉదాహరించటం వలననే లోకానికి తెలియ బడ్డాడు .నామ వాచాకాలన్నీ క్రియా జన్యాలేనన్నాడు .దీనినే సంస్కృతం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 12 6 -శ్రాద్ధ -హాస్యనాటక రచయిత -ఎస్.జగన్నాధ (19 5 6 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 12 6 -శ్రాద్ధ -హాస్యనాటక రచయిత -ఎస్.జగన్నాధ (19 5 6 ) ఎస్ .జగన్నాధ 19 5 6 అక్టోబర్ 12 కర్ణాటకలో జన్మించి ,సంస్కృతం లో ఏం ఏ ఫ్లూట్ లో విద్వాన్ అయ్యాడు .సంస్కృతం లో ‘’అంధకాసుర సంహారం  కౌటి ల్యాభరణం ‘’నృత్య నాటికలు రాశాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బైజాంటిన్ నాగరకత -3 (చివరి భాగం )

బైజాంటిన్   నాగరకత -3 (చివరి భాగం ) బైజాంటిన్ సామ్రాజ్యకాలం లో అది ప్రపపంచ మార్కెట్ ను శాసించింది . కాన్ స్టాంటి నోపిల్ ను గోల్డెన్ సిటి అని పాలనకాలాన్ని స్వర్ణయుగమని అన్నారు .క్రిసేండం లో జ్యుయేల్ అనేవారు .విశాల మైన రాజవీదులు ,ఎత్తైన ప్రాకారాలు అందాల భవనాలు మంచినీటి సౌకర్యం తోపాటు మురికి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బైజాంటిన్ నాగరకత -2

బైజాంటిన్  నాగరకత -2 క్రీ.పూ.6 5 8 లోనే బైజాంటిం లో గ్రీకు కాలనీ వాసులు స్థావరాలు ఏర్పరచుకున్నారు .క్రీ శ.2 93లో డయోక్లిటాన్ రోమన్ సామ్రాజ్యాన్ని వ్యవస్థీ కృతం చేశాడు 30 6 లో కాన్స్తాన్తిన్ చక్రవర్తి అయ్యాడు .312లో క్రైస్తవ మతం స్వీకరించాడు .32 4 లోమొత్తం రోమన సామ్రాజ్యాన్ని తన హస్తగతం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బైజాంటిన్ నాగరకత

బైజాంటిన్ నాగరకత రోమన్ సామ్రాజ్యం రోమ్ నగరం నుండి పాలి౦ప బడింది .అందులో యూరప్ ,ఉత్తర ఆఫ్రికా ,పడమటి ఆసియా లున్నాయి .యూరప్ లో జర్మన్ కొండ జాతులు సరిహద్దులను ఆక్రమించటం ,సిరియా ,ఈజిప్ట్ లు రోమన్ రాజ్యాన్ని వ్యతిరేకించటం తో కల్లోలం సంక్షోభామేర్పడి రోమన్  సామ్రాజ్యం ప్రాభవం కోల్పోయింది .క్రీపూ 28 4 లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వెంగమాంబ ,మొల్ల ,విశ్వనాధ పోస్టల్ స్టా0ప్ లు విడుదల

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -3 12 4-క్షణ విముక్తి నవల రాసిన -హెచ్ వి .నాగ రాజా రావు (19 42)

గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -3 12 4-క్షణ విముక్తి నవల రాసిన -హెచ్ వి .నాగ రాజా రావు (19 42) నాగారాజారావు 10-9-19 42నకోలారు జిల్లా సోమేన హళ్లి లో జన్మించాడు .వెంకట నారాయణప్ప  లక్ష్మమ్మ తండ్రీ తల్లి .మైసూర్ సంస్కృత కాలేజి నుంచి వ్యాకరణ ,అలంకార శాస్త్రాలలో విద్వాన్ అయి ,మైసూర్ యూని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -3 12 0- భూకైలాస నాటక కర్త -సాంబ దీక్షిత్ (19 34 )

 గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -3 12 0- భూకైలాస నాటక కర్త -సాంబ దీక్షిత్ (19 34 )  19 34 ఫిబ్రవరి 14 న సాంబ దీక్షితులు కర్నాటక లోని గోకర్ణ క్షేత్రం లో జన్మించాడు .తండ్రి దామోదర దీక్షితులు .ఋగ్వేద ఘనాపాటి ,వ్యాకరణ విద్వాన్ .భాష్య కావ్య తీర్ధ ,హిందీ సాహిత్య విశారద … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 119-సోమలతను గుర్తించిన ఆధునిక వైద్యుడు -వైద్య భైరవ దత్త (19 40 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -3 119-సోమలతను గుర్తించిన ఆధునిక వైద్యుడు -వైద్య భైరవ దత్త (19 40 ) వైద్య భైరవ దత్త హిమాలయ మూలికలపై సాధికారత కలవాడు .లివింగ్ అధారిటి .ఒకసారి స్వామి రామాతో తాను సోమలత ను తెస్తానని దాని ఫలితాలు చూపిస్తానని అంటే స్వామి డబ్బు ఇచ్చి పంపాడు సోమలత … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితీ గీర్వాణ౦-3 118-సాయి గాయత్రి మంత్రం రాసిన -శ్రీ ఘండి కోట వెంకట సుబ్బారావు (19 26 -20 03 )

గీర్వాణ కవుల కవితీ గీర్వాణ౦-3 118-సాయి గాయత్రి మంత్రం రాసిన -శ్రీ ఘండి కోట వెంకట సుబ్బారావు (19 26 -20 03 ) బ్రహ్మశ్రీ ఘండికోట వెంకట సుబ్బారావు గారు 7-11-19 26 న రాజమండ్రి లో జన్మించారు .తండ్రి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి తల్లి శ్రీమతి రామ లక్ష్మి .భారద్వాజ గోత్రం కృష్ణ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గ్రీకు నావికాదళ పిత -డెమిస్టో క్లెస్

గ్రీకు నావికాదళ పిత -డెమిస్టో క్లెస్   ఏథెన్ ల స్వర్ణయుగం డేమిస్తో క్లెస్ తో ప్రారంభమైంది .గొప్ప రాజకీయ వేత్త మహా నావికుడు దార్శనికుడు ,యుద్ధ తంత్ర నిపుణుడు అయిన ఇతను క్రీ పూ 48 0లో పెర్షియన్ సైన్యాన్ని చిత్తుచిత్తుగా సలామిస్  యుద్ధం లో ఓడించాడు . ఆతర్వాత గ్రీకుల ప్రాభవం పెరిక్లేస్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

హిమాలయ గుహాంతర ఆశ్రమ (మఠ)జీవన విధానం

హిమాలయ గుహాంతర ఆశ్రమ (మఠ)జీవన విధానం   హిమాలయాలలో కొన్ని గుహలలో నాలుగైదు మంది ఉండే అవాకాశం ఉంది .అక్కడ పవిత్ర జీవనం హాయిగా నిరాటంకం గా గడపవచ్చు .ఇక్కడ  సంప్రదాయం అవిచ్చిన్నంగా కొనసాగుతూనే ఉంటుంది .కొన్ని పెద్ద గుహాంతర ఆశ్రమాలు మొనాస్టరీ లుఉంటాయి .వీటిలో సంప్రదాయం అయిదు వేల సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది .అందులో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విదేశీ హాస్యరసం ప్రవహించిన విదానం బెట్టిదనిన –

విదేశీ హాస్యరసం ప్రవహించిన విదానం బెట్టిదనిన – నవ్వు హాస్యం  చెణుకు వ్యంగ్యం శ్లేష ,రిపార్టీలకు చలించని మనిషి ఉండకపోవచ్చు ఎవరైనా ఉన్నా ఎక్సేప్శనల్ కేసులుగా భావిస్తాం .అసలు నవ్వటానికి కారణాలు చెప్పచ్చుకాని ఎందుకు నవ్వుతామో చెప్పలేము .నవ్వు ‘’కలలు’’వంటిది అన్నారు  .అయిదు వేల ఏళ్ళక్రితం అంటే క్రీ.పూ 29౦౦ లో ప్రాచీన ఈజిప్ట్ లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ట్రోజన్ హార్స్ -నిజమా కల్పనా ?

ట్రోజన్ హార్స్ -నిజమా కల్పనా ? ‘’ట్రాయ్ పట్టణాన్ని వశపరచుకోవటానికి గ్రీకులు పదేళ్ళపాటు యుద్ధం చేసినా, దక్కించుకోలేక పోయారు .అందుకని ఒక ఐడియా జీవితాన్నే మార్చేసినట్లు ఒక ట్రిక్ పన్నారు .ఊహించలేనంత అతిపెద్ద కొయ్య గుర్రం అంటే ట్రోజన్ హార్స్ ను చక్రాలున్న బల్లపై ఎపియస్ అనే వాడితో మూడు రోజుల్లో నిర్మాణం చేయించి అందులో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -౩ 111- రవీంద్రుని భావ ప్రచారకుడు -కే టి.పాండురంగి (1918)

గీర్వాణకవుల కవితా గీర్వాణ౦ -౩ 111- రవీంద్రుని భావ ప్రచారకుడు -కే టి.పాండురంగి (1918) పాండురంగి 1918లో ఫిబ్రవరి 1న జన్మించి వేదా౦తవిద్వాన్ అయ్యాడు .మీమామ్సశిరోమణి , సంస్కృతం లో ఏం ఏ సాధించాడు ..మహామహోపాధ్యాయ కుప్పుస్వామి శాస్త్రి గారి శిష్యుడు .దార్వార్ శంకరాచార్య పాఠశాల ,పూనా శ౦కరేశ్వర మఠ్ లో  మైసూర్ మహారాజాకాలేజి ,అన్నామలై … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గ్రీకు ప్రజాస్వామ్య ప్రదాత సొలోన్

గ్రీకు ప్రజాస్వామ్య ప్రదాత సొలోన్  ఎధేన్స్ కవి రాజకీయ వేత్త సోలోన్ క్రీ .పూ 630 లో  సంపన్న  అరిస్టోక్రాటిక్ కుటుంబం లో పుట్టాడు ..తండ్రి ఎక్సేస్ట్నిస్ రాజవంశీకుడు . అతని చిన్నతనం గురించి తెలియదుకాని వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించాడు . సంచార వ్యాపారవేత్త . ఆనాటి సంఘం లో ప్రముఖుడయ్యాడు .ఎధేన్స్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 106-ఉన్మత్త కీచకం నాటకం రాసిన -కె .ఎస్ .నాగరాజన్ (1911)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 106-ఉన్మత్త కీచకం నాటకం రాసిన -కె .ఎస్ .నాగరాజన్  (1911) ఆంద్ర ప్రదేశ్ లో సోఢ0 గ్రామంలో1911 ఏప్రిల్ 11 న నాగాంబికా శేషం అయ్యంగార్ లకు నాగరాజన్  జన్మించాడు .సంస్కృత సాహిత్యం లో కాశ్మీర్ పాత్ర ‘’అనే అంశం పై పరిశోధన చేసి డాక్టరేట్ పొందాడు . … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 103-ధ్రువ చరిత్ర కావ్య రచయిత -కానరాది విఠలోపాధ్యాయ (1910

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 103-ధ్రువ చరిత్ర కావ్య రచయిత -కానరాది  విఠలోపాధ్యాయ (1910 కానరాది విఠలోపాధ్యాయ 1910లో కర్ణాటక కానరాది లో సుబ్బలక్ష్మీ అమ్మ సుబ్రహ్మణ్య ఉపాధ్యాయ లకు జన్మించాడు .ఉడిపి సంస్కృతకాలేజిలో శ్రీనివాస భట్టు వద్ద సంప్రదాయ విధానం లో స్సంస్కృతం చదివాడు .ధ్రువ చరిత్రం ,ప్రహ్లాద చంపు ఆయన సంస్కృత … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 99–చతుర్భాషా పండితుడు విద్యావిశారద-గోటూర్ వేంకటాచల శర్మ (1894)

గీర్వాణ కవుల కవితా  గీర్వాణం -3 99–చతుర్భాషా పండితుడు విద్యావిశారద-గోటూర్ వేంకటాచల శర్మ (1894) తమిళనాడు  డంకిని కోటలో జన్మించిన గోటూర్  వేంకటాచల శర్మ చామరాజేంద్ర సంస్కృత కాలేజీ నుండి సాహిత్య విద్వాన్ పొందాడు .పండిత రత్న ,విద్యా విశారద ,సరస కవి రత్న బిరుదులు  అందుకున్నాడు .సంస్కృతం తెలుగు ఇంగిలీషు  కన్నడ  భాషలో రచనలు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 97- యక్ష ప్రశ్న నాటక రచయిత -జగ్గు సింగరార్య(1891-

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 \ 97- యక్ష ప్రశ్న నాటక రచయిత -జగ్గు సింగరార్య(1891- జగ్గు తిరునారాయణ అయ్యంగార్ వెంగడాంబ  కు 20-11-1891 న కర్ణాటకలోని మేల్కొటే లో జగ్గు సింగరార్య జన్మించాడు . .మైసూర్ మహారాజా సంస్కృతకాలేజి  మేల్కొటే  సంస్కృత కాలేజీలలో చదివాడు .సంస్కృతం లో అమోఘ పాండిత్యం సాధించి యదునాధ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 95- సతీష్ చంద్ర విద్యాభూషణ్ (1870-1920)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 95- సతీష్ చంద్ర విద్యాభూషణ్  (1870-1920) మహామహోపాధ్యాయ డా సతీష్ చంద్ర విద్యాభూషణ్ 30-7-1870 న ఇస్లామిక్ బంగ్లాదేశ్ లో ఫరీద్ పూర్ లోని కాల్కువ గ్రామం లో జన్మించాడు తండ్రి పీతాంబర విద్యా వాగీశుడు ప్రముఖ సంస్కృత పండితుడు .అన్న విశ్వంభర జ్యోతిష్ర్ణవ ఇతనికంటే 12 ఏళ్ళు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3 94-స్వామి సత్యసంగా నంద సరస్వతి -(1953_

— గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3 94-స్వామి సత్యసంగా నంద  సరస్వతి -(1953_ 1953 లో పశ్చిమ బెంగాల్ చందర్ నగర్ లో జన్మించిన స్వామి సత్య సంగానంద సరస్వతిని ‘’స్వామి సత్సంగీ ‘’అని గౌరవంగా పిలుస్తారు.చిన్నతనం నుంచి ఆధునిక సంప్రదాయం వేషభాషలలో పెరిగినా ఆమెకు అనేకమైన ఆధ్యాత్మికానుభవాలు దర్శనమవటం తో అన్నీ పరిత్యజించి స్వామి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3 93-తర్క తీర్ధ పద్మవిభూషణ్ లక్ష్మణ శాస్త్రి జోషి (1901-1994)

గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3 93-తర్క తీర్ధ పద్మవిభూషణ్ లక్ష్మణ శాస్త్రి జోషి  (1901-1994) బ్రాహ్మణ కుటుంబం లో అర్చకత్వ శాఖలో 1901 లో జన్మించిన లక్ష్మణ శాస్త్రి జోషి 14 వ ఏటకృష్ణానదీ తీరాన ఉన్న  దేవాలయాలకు నిలయమైన’’ వాయి ‘’గ్రామం చేరిసంస్కృతంలో , హిందూ ధర్మ తత్వశాస్త్రాలలో నిధి అయ్యాడు . అక్కడ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరద లో తేలి (రి)న తేట ఊట -7(చివరిభాగం )

వరద లో తేలి (రి)న తేట ఊట -7(చివరిభాగం ) 34-తర్క తీర్ధ లక్ష్మణ శాస్త్రి జోషి -మహారాష్ట్ర సతారా జిల్లా ‘’వాయి ‘’గ్రామం లో ప్రముఖ సంస్కృత పాఠ శాల ఉన్నది .అక్కడ సంస్కృతం నేర్పటానికి తెలుగు దేశం నుండి పండితులు వెళ్లి నేర్పారు .దాన్ని తీర్చి దిద్దినవాడు తర్కతీర్ధ లక్ష్మణ శాస్త్రి జోషి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరద లో తేలి (రి)న తేట ఊట -6

వరద లో తేలి (రి)న తేట ఊట -6   31-కృష్ణశాస్త్రి -’’నా కఠినపాద శిలల కింద బడి నలిగి -పోయే నెన్నియో మల్లెపూలు మున్ను ‘’ ప్రాణ సఖుడె నాకోసమే పంపినాడు -పల్లకీ అన  హృదయమ్ము జల్లుమనును .’’ ఆకాలం కవులందర్నీ ఇంటిపేరుతో పిలిస్తే శాస్త్రిగారినోక్కరినే కృష్ణ శాస్త్రి అని పిలిచేవారు దీనికి కారణం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరద ´లో తేలి (రి )న తేట ఊట -5

వరద ´లో తేలి (రి )న తేట ఊట -5 — 25-ముద్దు కృష్ణ -సామి నేని ముద్దుకృష్ణ స్థిరంగా ఒక్క చోట ఉండేవాడుకాదు .ఎక్కడ కవులు వాలితే అక్కడ వాలిపోయేవాడు ..పెళ్లి చేసుకోలేదు ..ఎక్కువకాలం కాకినాడ రాజమండ్రి లో గడిపాడు ..కవిత్వం రాశాడు కానీ అచ్చేసుకోలేదు ..ఏదో కొత్తదారి తొక్కాలని కాంక్ష ఉండేది . … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరద ´లో తేలి (రి )న తేట ఊట -4

వరద ´లో తేలి (రి )న తేట ఊట -4 17-అడవి బాపి రాజు -బాపి రాజు గారికి రాయటమే ప్రధానం అనిపిస్తుందని వరద జోక్ చేశాడు .దానికాయన ”ఏదైనా మనసుకు గోచరిస్తే మాటలే ప్రధానం నాకు .అవెలా తట్టితే అలా రాస్తాను .భాషతో నాకు నిమిత్తం లేదు .. నేను సహజకవిని ”అన్నారు .”వాగాడంబరం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణ రాజాధి రాజు -గౌతమీ పుత్ర శాతకర్ణి -కొన్ని విశేషాలు

బ్రాహ్మణ రాజాధి రాజు -గౌతమీ పుత్ర శాతకర్ణి -కొన్ని విశేషాలు మౌర్య చక్ర వర్తి అశోకుని మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని పూరిస్తూ మొదటి ఆంద్ర దేశాన్ని స్థాపించి క్రీ పూ 225 నుంచి క్రీ శ 225 వరకు అంటే 450 ఏళ్ళు అప్రతిహతంగా పరిపాలించిన వారు శాతవాహనులు ఆరు వేల  నియోగి బ్రాహ్మణులని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

´వరద ´లో తేలి (రి )న తేట ఊట -3

´వరద ´లో తేలి (రి )న తేట ఊట -3 13-విశ్వ నాథ -విశాఖ హై స్కూ ల్ లో వరద కోరిక పై  విశ్వనాధ కొన్ని పద్యాలు చదివారు -అందులో రెండు – ”ఓయి నృపాల!ఈ బుడుత -యొక్కడు నాదు కులంబు తేవ నీ -ఓ అతి ధర్మరాజువయ-యో !ఇది వినుటయా !గతానువై -ఈయను … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

´వరద ´లో తేలి (రి )న తేట ఊట -2

´వరద ´లో తేలి (రి )న తేట ఊట -2 8-బైరాగి -తెనాలి రత్నా టాకీసులో బైరాగి ఒకసారి కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారిని విమర్శిస్తూ ´మనమంతా వర్ణాశ్రమ వ్యవస్థను విచ్చేదించాలని చూస్తుంటే త్రిపురనేని ప్రతికూలం లోనూ మరో వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రవేశ పెట్టె ప్రయత్నం చేస్తున్నాడు ´అన్నాడు .బైరాగి మొదటికవిత-´నగరమ్ము న పన్నగమ్ము -నదీ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వరద ´లో తేలి (రి )న తేట ఊట

´వరద ´లో తేలి (రి )న తేట ఊట -1 1-బెల్లం కొండ రామ దాసు ´త్రిపుట ´కవితలో ´నాడు శాంతి వివస్త్రగా వీధి వెంట నడిచింది లేదు -మనసు చెట్టుకు ఉరితాడుకట్టి మనిషిని ఉరితీసింది లేదు -అమ్మని మారు పేరు పెట్టి తనివి తీర తిట్టుకుంది లేదు -నిప్పు మండుతూ ఉండేది -నీతి నిండుగా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ0-3 92-తిలపర్వత దాన కర్త –కృష్ణన్ భట్టాద్రి పాద (1879-1964 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ0-3 92-తిలపర్వత దాన కర్త –కృష్ణన్ భట్టాద్రి పాద (1879-1964 ) కృష్ణన్ భట్టాద్రి పాద  1879 లో కేరళలోని త్రిస్సూర్ జిల్లా పెరువనం దేశ మన లో కున్నట్టూర్ పడి నంజరే దాతుఅనే తంత్ర సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు .తండ్రి పేరుకూడా కొడుకు పేరే .తల్లి చిత్తూరు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -౩ 91-న్యాయాచార్య ,పండిత రాజ మండిత –కుంచు నంబూద్రి (1877-1959 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -౩ 91-న్యాయాచార్య ,పండిత రాజ మండిత –కుంచు నంబూద్రి (1877-1959 ) శాస్త్ర శర్మ (కుంచు )నంబూద్రి కేరళలో 1877 లో సుబ్రహ్మణ్య నంబూద్రి కిరనా౦జల్ పార్వతి దంపతులకు జన్మించాడు .అన్న వాసుదేవ నంబూద్రి గొప్ప వ్యాకరణ వేత్త .తమ్ముడు సుబ్రహ్మణ్య నంబూద్రి న్యాయ శాస్త్ర వేత్త .7 వ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 84-ముస్లిం మహిళకు వేదాంత౦లొ పి హెచ్ డి కి మార్గ దర్శి –డా.ఆర్ .గంగాధర నాయర్ (19 46)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 84-ముస్లిం మహిళకు వేదాంత౦లొ పి హెచ్ డి కి మార్గ దర్శి –డా.ఆర్ .గంగాధర నాయర్ (19 46) 2-10-19 46న కేరళలోని వజ్హూర్ లో జన్మించిన గంగాధర నాయర్ సంస్కృత పండిత వంశం వాడు. తండ్రి స్వాతంత్ర సమర యోధుడు ,సంస్కృత విద్వాంసుడు దేశీయ వైద్యుడు అయిన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ర్వాణ కవుల కవితా గీర్వాణం -3 –81- శ్రుతి సార సముద్ధరణ రాసిన తోటకాచార్య (8 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 – 81- శ్రుతి సార సముద్ధరణ రాసిన తోటకాచార్య (8 వ శతాబ్దం ) ఆదిశంకరాచార్యులవారి  శిష్యుడు తోటకాచార్య .ఉత్తరాభారతదేశాన బదరీనాధ క్షేత్రానికి దగ్గరలో ఉన్న జ్యోతిర్మఠ పీఠాధిపతి .అంతకు పూర్వం కేరళలో వాడక్కే మఠ స్థాపకుడు . ఆదిశంకరాచార్య శృంగేరిలో ఉన్నప్పుడు గిరి అనే మూగ  బాలుడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 79-మాండూక్య కారిక ను సంతరించిన -గౌడపాదాచార్య (6 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 79-మాండూక్య కారిక ను సంతరించిన -గౌడపాదాచార్య (6 వ శతాబ్దం ) శంకరా చార్యుల గురువు గోవింద భాగవత్పాదులవారి గురువు గౌడపాదాచార్య క్రీ.శ .6 వ శతాబ్దికి చెందినవారుగా పరిగణిస్తారు .మధ్యయుగం లో వేదానత శాస్త్ర వ్యాప్తి చేసినవారు ఆయన .ఆది శంకరులు వారిని ‘’పరమాచార్య ‘’గా పేర్కొని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 76 –ఆది శంకరుల గురు పాదులు –గోవింద భగవత్పాదులు( 8 వ శతాబ్దం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 76  –ఆది శంకరుల గురు పాదులు –గోవింద భగవత్పాదులు( 8 వ శతాబ్దం ) అద్వైత మత స్థాపకులు శ్రీ శంకర భగవత్పాదుల గురువు గారే గోవింద  భగవత్పాదుల వారు .ఆయన జీవితం రచనల గురించి పెద్దగా లోకానికి తెలియదు .కాని శంకరాచార్యులవారు తమ రచనలో వారి ప్రస్తావన చేశారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment