Category Archives: పుస్తకాలు

ది స్ట్రేంజర్

ది స్ట్రేంజర్ ఆల్బర్ట్ కామస్ రాసిన ‘’ది స్ట్రేం జర్’’నవల చదివాను .కామస్ ఫ్రెంచ్ అధీనం లోని అల్జీరియాలో 1913లో పుట్టాడు .అల్జీరియా యూని వర్సిటి లో చదివాడ ఆ యూని వర్సిటి ఫుట్ బాల టీం కి గోల్ కీపర్ గా ఉండి 1930లో టి బి.తో బాధ పడే దాకా ఆడాడు ..అక్కడి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఫ్రెంచ్ విప్లవ స్పూర్తి వోల్టేర్ -2

ఫ్రెంచ్ విప్లవ స్పూర్తి వోల్టేర్ -2 వోల్టేర్ మహశయుడు ఎమిలీ చార్తిలేట్ తో కులుకుతూ  సిర్సీలో కాపురం పెట్టి స్వర్గ సుఖాలు అనుభవించాడు .ఆవిడకు పెళ్లి అయి ముగ్గురు పిల్లలున్నా ఈయనతో హాయిగా ‘’కాపురించి’’ ఆ దేహానికి సుఖాన్ని ప్రసా దించింది సందేహం లేకుండా .అప్పటి నుంచి ఆయన ఫిలాసఫీ అంతా కవిత్వం గా మారిపోయింది … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఫ్రెంచ్ విప్లవ స్పూర్తి వోల్టేర్ -1

ఫ్రెంచ్ విప్లవ స్పూర్తి  వోల్టేర్ -1 అమెరికా   లో మాసా చూసేట్స్  లోని బోస్టన్ ,ఐలోనార్ రికార్డో  ఇన్స్తి ట్యూట్   ఆఫ్ టెక్నాలజీ  యూని వర్సిటీలలో ప్రొఫెసర్ గా పని చేసిన రేటన్ రిచ్ టర్ ఫ్రెంచ్ రచయిత ఫిలాసఫర్,విప్లవ స్పూర్తి అయిన వోల్టేర్ పై మంచి పుస్తకం రాశాడు .అది లైబ్రరి లో కంటికి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పరమేశ్వరి విశ్వ వ్యాపకత్వాన్ని ,విశ్వరూపాన్ని దర్శించిన గణపతి ముని

పరమేశ్వరి విశ్వ వ్యాపకత్వాన్ని ,విశ్వరూపాన్ని దర్శించిన గణపతి ముని శ్రీ కావ్య కంఠ వాసిష్ట  గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’చివరిదైన పదవ శతకం  నలభై వ స్తబకం  లో ‘’పాదాకులక వృత్తం ‘’లో దేవి దివ్య విభూతిని సందర్శించి ,ఆ అనుభూతిని మనకూ అందజేస్తున్నారు .ఈ శ్లోకాలన్నీ పరమ పవిత్రం గా భక్తికి పరాకాష్టగా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పరమేశ్వరి యోగ సిద్ధుల విభూతి ని వివరించిన గణపతి ముని

పరమేశ్వరి యోగ సిద్ధుల  విభూతి ని వివరించిన  గణపతి ముని కావ్య కంఠ వాసిష్ట గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’ దశమ శతకం లో ముప్ఫై తొమ్మిదవది   స్తబకంలో దేవి  యోగ సిద్ధులను ఇంద్రజా వృత్తాలలో  ‘’లలో మహా సొగసుగా వర్ణించి .ఆ దేవీ యోగ వైభవాన్ని వివరించారు  … .మొదటి శ్లోకం – … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

ఉమాదేవి బీజాక్షర వివరణ చేసిన గణపతి ముని

ఉమాదేవి బీజాక్షర వివరణ చేసిన గణపతి ముని ఉమా సహస్రం లో శ్రీ కావ్య కంఠ గణపతి ముని దేవి బీజాక్షరాలపై గొప్ప వివరణ నిచ్చారు .ఈ  దర్శనం అంతా నవమ శతకం లో ముప్ఫై మూడవ స్తబకం లో ‘’వంశస్థ వృత్తాలు ‘’లో మనోహరం గా ,మనోజ్ఞం గా ఆరాధనా భావ బంధురంగా రచించి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రామాయణ కల్ప వృక్షం లో సాహితీ రీతులు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుట్టపర్తి వారి సందేశం లో గ్రామ వర్ణన –

         

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తాత్కాలిక తన్మయత్వం -సి నారె కవిత మరయు విశ్వనాధ – కావూరి వారి పద్యాలు

Posted in పుస్తకాలు | Leave a comment

మంగోలియాలో స్వర్ణ బుద్ధుడు -బుద్ధ భూమి మాస పత్రిక

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కేరళ మహిళా స్వాతంత్ర్య సమర యోధులు -1

కేరళ మహిళా స్వాతంత్ర్య సమర యోధులు -1 ట్రావెన్ కూర్ ఝాన్సి రాణి –అక్కమ్మ చెరియన్ అక్కమ్మ చెరియన్ మంచి విద్యా వంతురాలు .మిడిల్ స్కూల్ టీచర్ గా పని చేసింది .ఆ కాలం లో ‘’బుడత కీచులు ‘’అనబడే పోర్చు గీసు వాళ్ళు ,బ్రిటిష్ వాళ్ళ భారతీయుల యెడ చాలా క్రూరం గా ప్రవర్తించేవారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మనం మరచిన బీహార్ స్వాతంత్రోద్యమ నాయకులు -1

మనం మరచిన బీహార్ స్వాతంత్రోద్యమ నాయకులు -1 భారత స్వాతంత్ర్య సమరం లో బీహార్ కు ప్రత్యెక త ఉంది .డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ,జయప్రకాష్ నారాయణ వంటి ఎందరో త్యాగ మూర్తులు పుట్టిన గడ్డ అది .వీరితో బాటు సంతాలులు ,ఆదివాసీలు తమ అస్తిత్వ ,పోరాటం లో ,క్రైస్తవ వ్యాప్తిని ఎదుర్కొనటం లో ,,స్వాతంత్ర్య … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

గణపతి ముని వర్ణించిన అర్ధ నారీశ్వరత్వం

గణపతి ముని వర్ణించిన అర్ధ నారీశ్వరత్వం కావ్య కంఠ ,వాసిష్ట గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’షస్ట శతకం’’ఏక వింశ స్తబకం  ‘’(21) లో ‘’అనుష్టుప్ ‘’వృత్తాలలో పార్వతీ పరమేశ్వరుల అర్ధనారీశ్వరత్వాన్ని మహా వైభవం గా వర్ణించారు .ఆ సొగసు చూడ తరమా –చూద్దాం – ‘’ఇతం పీత్వాకుచం  స్కంధే ప్రసారితకరే తతః –జయతి స్మిత … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మహారాష్ట్ర స్త్రీ విముక్తి ఉద్యమ సారధి పండిత రమా బాయి

మహారాష్ట్ర స్త్రీ విముక్తి ఉద్యమ సారధి పండిత రమా బాయి పడమటి మహారాష్ట్రలో అరణ్య ప్రాంత ,మైన గంగా మాల్ లో పండిత రమాబాయి 23-4-1858 న జన్మించింది .తండ్రి అనంత శాస్త్రి గోప్పపండితుడే కాక సంఘ సంస్కర్త కూడా .తొమ్మిదేళ్ళ చిన్న పిల్లను పెళ్లి చేసుకొని ,ఆమె కు విద్య నేర్పాడు .ఊరి బ్రాహ్మణులు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

హిందూస్తాన్ – ఇండియా అంటే ?

హిందూస్తాన్ డయానా  తన పుస్తకం లో హిందూస్తాన్ పదావిష్కరణ గురించి రాసింది .టర్కులు ,ఆఫ్గన్లు ఇండియా ను ‘’అల్ హింద్’’అని మొదటపిలిచారని తరువాత హిందూస్తాన్ గా మారిందని చెప్పింది .పదకొండవ శతాబ్దం లో ఇస్లాం మతం ఇండియా లో ప్రవేశించింది .దీనివలన భౌగోళిక పరిస్తితి మరింత సం క్లిష్టమైంది .మధ్య దేశం గా భావింప బడే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 2 Comments

ఇండియా అంటే ?

ఇండియా అంటే ? నా అమెరికా మిత్రులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు Diana .L.Eck అనే ఆమె రాసిన ‘’India ,A sacred geography పుస్తకాన్ని ఆదరం తో నాకు 5-3-14న అందేట్లు పంపించారు .నేను 500పేజీలున్న దాన్ని 20-3-14నచదవటం ప్రారంభించి తాపీగా చదువుతూ 13-5-14 కు పూర్తీ చేశాను .అందులో నాకు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఈజిప్ట్ స్త్రీ వాద రచయిత్రి బహుముఖ ప్రజ్ఞా శాలిని – డాక్టర్ నావల్ ఎల్ సాదావి

ఈజిప్ట్ స్త్రీ వాద రచయిత్రి  బహుముఖ ప్రజ్ఞా శాలిని  – డాక్టర్ నావల్ ఎల్ సాదావి ఈజిప్ట్ దేశం లో స్త్రీ వాద రచయిత్రిగా ,సాంఘిక సేవాకార్య క్రమ నిర్వాహకురాలిగా ,మానసిక శాస్త్ర  వైద్యురాలి  గా ఇస్లాం లో మహిళ లపై అనేక గ్రంధాలు రాసిన బహుముఖ పరజ్ఞా శాలి గా పేరొందిన నావల్ ఎల్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శత వసంత విరామానంతర ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచులక్ష్మీ కల్యాణం –చంపూ ప్రబంధం -3(చివరి భాగం )

శత వసంత విరామానంతర ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచులక్ష్మీ కల్యాణం –చంపూ ప్రబంధం -3(చివరి భాగం ) ఇద్దరి విరహ వేదనతో ,నారద మహర్షి ప్రవేశం తో రెండవ ఆశ్వాసం పూర్తయింది .మూడవ దానిలో మహర్షి లక్ష్మీ నారసింహ స్తోత్రం తో కద ప్రారంభ మౌతుంది .ఆయన బాధకు కారణం అడుగుతూ ‘’మానసికంపు  వ్యాధులకు మందు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శత వసంతానంతరం ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచు లక్ష్మీ కళ్యాణం –చంపూ ప్రబంధం -2

శత వసంతానంతరం ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచు లక్ష్మీ కళ్యాణం –చంపూ ప్రబంధం -2 ఆశ్వాశాలు పెరిగిన కొద్దీ రామడుగు వారి కవితా ధార విజ్రుమ్భిస్తూ భావం సాంద్రం అవుతూ వచ్చింది .ద్వితీయ ఆశ్వాసం లో చెంచు లక్ష్మిని చూసి నరసింహ స్వామి ఉగ్రం తగ్గి ప్రేమ ప్రకోపించి చల్ల బడ్డాడు .’’శాంత రస గంగ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శత వసంత విరామానంతరం ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచు లక్ష్మీ కల్యాణం –చంపూ ప్రబంధం

శత వసంత విరామానంతరం ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచు లక్ష్మీ కల్యాణం –చంపూ ప్రబంధం ప్రబంధ సువాన మరచి వందేళ్ళయింది .ఈ కంప్యూటర్ కాలం లో అంత ఓపిక తో అష్టాదశ వర్ణలతో వాటిని రాసేదెవ్వరు , రాసినా అంత ఓపిక తో చదివే, చదవ గలిగే వారెవ్వరు?అనే ప్రశ్న ఉండనే ఉంది .సరే పండితకవులు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పతనమై పోతున్న ఈజిప్ట్ గ్రామీణ సంస్కృతికి వ్యధ చెందిన అలీఫా రిఫాత్

పతనమై పోతున్న ఈజిప్ట్ గ్రామీణ సంస్కృతికి వ్యధ చెందిన అలీఫా రిఫాత్ ఫాతిమా రిఫాత్ ఈజిప్ట్ లోని సంచలన రచయిత్రి .అలీఫా రిఫాత్ అనే మారుపెరుతోనే రచనలు చేసింది .గ్రామీణ ప్రాంతాలలో సెక్స్ లో స్త్రీల డైనమిజాన్ని  ,బాంధవ్యాలను కోల్పోవటాన్ని రచనల్లో ప్రతిఫలింప జేసింది .మతం లో ఇవి తీవ్ర  ధోరణులే అయినా ఆమె కు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ

ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ అమెరికా  ప్రముఖ నవలా రచయిత  ఎర్నెస్ట్ హేమిగ్ వే రాసి నోబెల్ ప్రైజ్ సాధించిన  నవలే ‘’ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ ‘’లిటరరీ కంపానియన్ వాళ్ళు దీనిపై ప్రసిద్ధ విమర్శకుల చే వ్యాసాలూ రాయించి ప్రచురించారు .అది నా కంట బడి లైబ్రరి నుండి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అన్నమయ్య సంగీతమూర్తిత్వం అనంతం-అంటున్న డాక్టర్ వేటూరి ఆనంద మూర్తి

అన్నమయ్య సంగీతమూర్తిత్వం అనంతం! – డా. ఎస్‌కే ఎండీ గౌస్‌ బాషా Published at: 21-07-2014 12:23 PM తాళ్లపాక సాహితీపూదోటలో కొత్త కుసుమాల కోసం వెతుకుతున్న నిత్యాన్వేషి, వేటూరి ప్రభాకరశాసి్త్ర గారి కుమారుడు ఆనందమూర్తి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగాధిపతిగా 1990లో పదవీవిరమణ చేసిన ఆయన, తంజావూరులో మూలన పడి మూలుగుతున్న తాళపత్ర గ్రంథాలను … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

బ్రాహ్మణాల కధా కమా మీషు -19(చివరి భాగం )

  బ్రాహ్మణాల కధా కమా మీషు -19(చివరి భాగం ) గోపధ  బ్రాహ్మణం -2 గోపధం లో కొన్ని పదాల వివరణ అత్యద్భుతం గా ఉంటుంది ఆ వైభవాన్ని తెలుసుకొందాం . 1-స్వేదం –సు వేదమే స్వేదం అని అర్ధం చెప్పింది .అంటీ బాగా వేదం చదవటం .వేదం గట్టిగా చదివి  కంఠస్తం కావాలంటే చమట … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కధా కమా మీషు -18

బ్రాహ్మణాల కధా కమా మీషు -18 ప్రణవం పర బ్రహ్మ బ్రహ్మ దేవుడిని ఒక తామరాకు పై సృష్టించాడు .తన కోరికలను ,లోకాలను ,దేవతలను ,వేదాలను ,యజ్ఞాలను ,శబ్దాలను ,భూతాలను స్థావర జంగమాలను ఏ విధం గా ఏకాక్షరం వలన తెలుసుకోవాలి అని ఆలోచించి ,బ్రహ్మ చర్యాన్ని పాటించి చివరకు ‘’ఓం’’అనే ప్రణవాన్ని కనుగొన్నాడు .ఓంకారం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రజలకోసమే పని చేసిన సమర్ధ ఐ .ఏ. ఎస్ .అధికారి శ్రీ పి.వి.ఆర్.కే .ప్రసాద్ -1

ప్రజలకోసమే  పని చేసిన సమర్ధ ఐ .ఏ. ఎస్ .అధికారి శ్రీ పి.వి.ఆర్.కే .ప్రసాద్ -1 ‘’సమాజ శ్రేయస్సుకోసం పని చేయటం ,సంకల్పం లో స్వార్ధం లేనంత వరకు దైవ బలం తప్పక తోడుగా ఉంటుందని నమ్మి ,నిబ్బరం ,మనో ధైర్యం ,పనిలో విశ్వాసం ,అపారమైన సృజనాత్మకత అద్భుత ప్రజా సంబంధాలు ,ఓర్పు ,లౌక్యం ,తార్కిక … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కధా కమామీషు -17-

బ్రాహ్మణాల కధా కమామీషు -17- గోపద బ్రాహ్మణం అధర్వ వేదానికి చెందిన బ్రాహ్మణమే గోపద బ్రాహ్మణం అయినా అధర్వ సంహిత కు సాక్షాత్తుగా సంబంధం లేదు .యజ్న యాగాలతో బాటు ఇతరవిషయాలూ ఉన్నాయి .అధర్వ వేదం లో నిష్ణాతుడైన వాడే యజ్ఞాలలో బ్రహ్మ గా ఉండాలని ఇందులో చెప్ప బడింది .బ్రహ్మ విధులు ,ప్రాముఖ్యాన్ని గూర్చి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కధా కమామీషు -16

బ్రాహ్మణాల కధా కమామీషు -16 ఉప బ్రాహ్మణాలు -2 తపస్సు అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకొనే ముఖ్య  సాధనం  అని అందులో మూడు రకాలున్నాయని చెప్పుకొన్నాం .ఇప్పుడు వాటి వివరాలను తెలుసుకొందాం . క్రుచ్చ్రం మూడు రోజులు పగటి పూట మాత్రమె సాత్వికాహారం తింటూ ,తరువాత మూడు రోజులు రాత్రిమాత్రమే భోజనం చేస్తూ ,మరో మూడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కధా కమా మీషు-15

బ్రాహ్మణాల కధా కమా మీషు-15 ఉప బ్రాహ్మణాలు సామ వేదానికి ఉన్న తలవ కార ,తాండ్య బ్రాహ్మణాలలో యజ్న యాగాదులను గురించి చెప్పారు .చాన్దోగ్యం వీటి గురించి చెప్పక పోయినా వివాహాది సంస్కారాలగురించి చెప్పింది .మిగిలినవి పేరుకు బ్రాహ్మణాలేకాని అవీ యజ్న యాగాదులను గురించి చెప్పలేదు అందుకని వాటిని ఉప బ్రాహ్మణాలు అన్నారు .అవే సామ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమామీషు -14

బ్రాహ్మణాల కదా కమామీషు -14 ఛాందోగ్య  బ్రాహ్మణం ఛాందోగ్య బ్రాహ్మణం సామ వేదానికి గలకౌదుమ శాఖకు చెందింది .మంత్రం బ్రాహ్మణం అనీ పిలుస్తారు .చతుర్వేదాల్లోను ,బ్రాహ్మణాలలోను ఉన్న మంత్రాలు కొన్ని ఇందులో ఉన్నాయి .ఇందులో యజ్న యాగాది ప్రస్తావనే లేకపోవటం విశేషం .మానవ జీవితం లో ఆచరించాల్సిన సంస్కారాలకు సంబంధిన మంత్రాలు ఉన్నాయి  .గృహ్య సూత్రాలకు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -13

బ్రాహ్మణాల కదా కమా మీషు -13 తాండ్య బ్రాహ్మణం సామ వేదం లోని ‘’కౌదుమ శాఖ ‘’కు చెందినదే తాండ్య బ్రాహ్మణం .దీనిలో ఇరవై అయిదు అధ్యాలున్డటం చేత  పంచ వింశ బ్రాహ్మణమనీ పేరుంది .తండి మహర్షి దీనికి ప్రవర్తకుడు కనుక ఆపేరోచ్చింది . చివరి రెండు ఖండికలను ‘’అద్భుత బ్రాహ్మణం ‘’అంటారు .తాండ్యానికి అద్వితీయ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు-12

బ్రాహ్మణాల కదా కమా మీషు-12 తలవకార బ్రాహ్మణ ఉపాఖ్యాన కధలు వ్యాసమహర్షి శిష్యుడైన జైమిని శిష్యుడే తలవ కారుడు .జైమిని చేత రచించ బడి తలవకారుని చేత ప్రచారం పొందింది తలవకార బ్రాహ్మణం .రచయితకంటే ప్రచారకునికే అధిక ప్రాధాన్యం కలగటం విశేషం .కొందరు జైమినీయ  బ్రాహ్మణం అనీ పిలవటం కద్దు .సామ వేదానికికున్న అనేక శాఖలలో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సంపాతి సాయం (కోతి మూక కు పక్షిసాయం )

సంపాతి సాయం (కోతి మూక కు పక్షిసాయం ) వాల్మీకం లో మహర్షి కధా గమనానికి ఎన్నుకొన్న పాత్రలు, అవి నిర్వహించే పాత్రా  చూస్తె అత్యాశ్చర్యమేస్తుంది .జటాయు పక్షి మానవ మాత్రులైన రామ లక్ష్మణులకు సీత జాడ చెప్పి గొప్ప మేలు చేశాడు .అతని అన్న సంపాతి సీతాన్వేషణలో సుగ్రీవుడిచ్చిన గడువు దాటిపోయి అతన్ని  ఉత్తి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఖజురహో దేవాలయాలు ఇచ్చే సందేశం ఏమిటి ?-2(చివరి భాగం )

ఖజురహో దేవాలయాలు ఇచ్చే సందేశం ఏమిటి ?-2(చివరి భాగం )   ఖజు రాహో దేవాలయాల్లో నే కాదు ఖాట్మండు దేవాలయం లో కూడా ఇలాంటి శిల్పాలున్నాయి .వీటిని ‘’థియోలాజికల్ లైటనింగ్  కండక్టర్స్’’అన్నారు .ఇవి చెడును కంటితో చూడకుండా చేస్తాయని నేపాలీల భావన .అవి జీవితం లో యవ్వన  దశకు ప్రబోధకాలని ,ఆదశలో తప్పని సరిగా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమామీషు -11

బ్రాహ్మణాల కదా కమామీషు -11 శత పధబ్రాహ్మణ ఉపాఖ్యాన కధలు శుక్ల యజుర్వేదానికి ఉన్న ఒకే ఒక్క బ్రాహ్మణం శత పద బ్రాహ్మణం నూరు  అధ్యాయాల గ్రంధం .అందుకే శత పధం అని పేరు .ఇక్కడ పధ అంటే అధ్యాయం అని అర్ధం .అమూల్య తత్వాలను ఆవిష్కరించిన గ్రంధం కనుక విశేష ప్రాచుర్యం పొందింది .అన్నిరకాల … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఖజురహో దేవాలయాలు ఇచ్చే సందేశం ఏమిటి ?-1

ఖజురహో దేవాలయాలు ఇచ్చే సందేశం ఏమిటి ?-1   మధ్య ప్రదేశ్ లో బుందేల్ ఖండ్ రాజులు నిర్మించిన బృహత్తర దేవాలయ సముదాయం ఖజురహో లో ఉంది .వీటికి ఖజురహోదేవాలయాలంటారు .దేవాలయ బయటి భాగాన శృంగార రతి క్రీడలు వివిధ భంగిమలలో ,కామ శాస్త్రానికి ఉదాహరణలుగా కనిపిస్తాయి .కొందరు వీటిని జుగుప్సాకరం ,అశ్లీలం ,అమానుషం అన్నా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -10

బ్రాహ్మణాల కదా కమా మీషు -10 తైత్తిరీయ బ్రాహ్మణ ఉపాఖ్యానకధలు కృష్ణ యజుర్వేదానికి ఎనభై ఆరు శాఖలున్నాయి .అందులో నశించి పోయినవి కాక మిగిలి ఉన్న నాలుగు శాఖలలో ముఖ్యమైనది తైత్తిరీయ శాఖ .దానికి సంబంధించిన  బ్రాహ్మణమే తైత్తిరీయ బ్రాహ్మణం .అంటే కృష్ణ యజుర్వేదానికి మిగిలి ఉన్నది ఒకే ఒక్క తైత్తిరీయ బ్రాహ్మణమే నన్న మాట … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -9

బ్రాహ్మణాల కదా కమా మీషు -9 కౌశీతకీ బ్రాహ్మణం లో అగ్న్యాధానం కద అగ్న్యాధానం అంటే హోమం చేయటానికి కావాల్సిన అగ్ని ని  ప్రతి స్టిం చటం .యజ్ఞం లో ఆహవనీయం ,గార్హపత్యం ,అన్వాహార్య పచనం అనే మూడు అగ్నులుంటాయి .ఒక్క రోజు తో పూర్తీ అయ్యే యాగాలనుంచి వెయ్యి సంవత్సరాలు చేయాల్సిన ‘’సత్రం ‘’వరకు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమామీషు -8 తాండ్య బ్రాహ్మణం లో ఉపాఖ్యాన కధలు

బ్రాహ్మణాల కదా కమామీషు -8 తాండ్య బ్రాహ్మణం లో ఉపాఖ్యాన కధలు సామ వేదానికి చెందిన తాండ్య బ్రాహ్మణం లో ఉపాఖ్యానాలు కొద్దిగానే ఉన్నాయి .అందులో ముఖ్యమైన కొన్నిటిని తెలుసుకొందాం . పురోహితుడిని వశిష్టుడు అని ఎందుకు అంటారు ? సాధారణం గా బ్రాహ్మణుల వివాహాది శుభ కార్యాలను చేయించే పురోహితుడిని వాళ్ళు గౌరవం గా ‘’వశిష్టుడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రపంచీకరణ లో మన దారెటు ?-2(చివరి భాగం )

ప్రపంచీకరణ లో మన దారెటు ?-2(చివరి భాగం ) భారత దేశం లో 1991లో పి వి నరసింహా రావు ప్రధాని గా ఉన్నప్పుడు ఆర్ధిక సంస్కరణలు అమలు చేశాడు .అయన అది కారానికి వచ్చేసరికి భారతదేశంఆర్ధికం గా  పూర్తీ గా దివాలా తీసింది .అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రధానికి  ఆర్దికంపై    కంట్రోల్ లను  సడలించే దాకా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -7 శత పద బ్రాహ్మణం లో ఉపాఖ్యాన కధలు

బ్రాహ్మణాల కదా కమా మీషు -7 శత పద బ్రాహ్మణం లో ఉపాఖ్యాన కధలు శుక్ల యజుర్వేదానికి చెందిన శత పద బ్రాహ్మణం లో అనేకు ఉపాఖ్యానాలున్నా మచ్చుకి ఒకటి రెండు తెలుసు కొందాం . సంజీవినీ విద్య అధర్వ మహర్షి పుత్ర్తుడు ‘’దద్యాత్ ‘’ఈయన్నే దధ్యజాధ్వరుడు ‘’అనీ అంటారు .కొందరు అదర్వుడు అని పిలుస్తారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -6 ఉపాఖ్యానాల్లో కధలు -2

బ్రాహ్మణాల కదా కమా మీషు -6 ఉపాఖ్యానాల్లో కధలు -2 ’కాల కంజుల యాగం తైత్తిరీయ బ్రాహ్మణం లో ఉపాఖ్యానాలు చాలాఉన్నా ‘’కాల కంజుల యాగం ‘’గురించి మంచి  విషయం  కని  పిస్తుంది .కాల కన్జులు అనే రాక్షసులు స్వర్గాన్ని పొందటానికి ఇటుకలను (ఇస్టకలు )పేర్చి యాగం చేస్తున్నారు .వీరి రాకతో స్వర్గం నాశనమవుతుందని ఇంద్రుడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమా మీషు -5 ఉపాఖ్యానాలలో కధలు

బ్రాహ్మణాల కదా కమా మీషు -5 ఉపాఖ్యానాలలో కధలు వేదం యజ్న యాగాది కర్మల విషయం బోధించటం తో బాటు చిన్న పిల్లలకు పెద్దలు కధలు చెప్పి బుజ్జగించి లాలించినట్లు కొన్ని కధలను కూడా చెప్పింది .వీటిని ఉపాఖ్యానాలు లేక ఆఖ్యాయికలు అని అంటారు .ఈ కదల వెనుక నిగూఢ సందేశం ఉంటుంది .తాను చెప్పదలచిన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కదా కమామీషు -4 బ్రాహ్మణాలలో రాజులు

బ్రాహ్మణాల కదా కమామీషు -4 బ్రాహ్మణాలలో రాజులు మిధిల రాజు జనక మహా రాజు గురించి శత పద బ్రాహ్మణం లో ఉంది .ఆయన సభలో ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలే చర్చకు వచ్చేవి .ఒక సారి సభలో ‘’అగ్ని హోత్రం చేసే విధానం ఏమిటి ?అని ప్రశ్నించాడు .శ్వేతకేతువు ,సోమ శుష్ముడు ,యాజ్న్య వల్క్యుడు తోచిన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రాహ్మణాల కధా కమా మీషు- 3 బ్రాహ్మణాల లోని మహర్షులు

c కధా కమా మీషు- 3 బ్రాహ్మణాల లోని మహర్షులు బ్రాహ్మణాలలో వేద ద్రస్టలైన మహర్షుల పేర్లే కాకుండా మరి కొందరు మహర్షుల పేర్లు కని  పిస్తాయి .ఇందులో  సప్తర్షులే కాక కుత్స ,అత్రి ,రేభ ,అగస్త్య ,కుశిక గణ ,వసిష్ట,వ్యస్వ మహర్షుల పేర్లున్నాయి .బృహదారన్యకోపనిషత్ లో గౌతమ ,భరద్వాజ ,విశ్వా మిత్ర ,జమదగ్ని ,విశిష్ట కశ్యప … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment