వీక్షకులు
- 1,212,845 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ ఎస్.వి.భుజంగరాయ శర్మ గారి ‘’తిక్కన సూర్యోయదయాలు’’పై లఘు సమీక్ష
- మహాకవి దాసు శ్రీరాములు గారి మంజరీ మధుకరీయం కావ్యం
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త సాముఎల్ బెకెట్ జీవిత చరిత్ర -3
- మహాకవి దాసుశ్రీరాములు గారి దృశ్యకావ్యం –కురంగ గౌరీశంకరం ‘’
- ద్రౌపది అంతశ్శీలాన్ని ఆవిష్కరించిన ఎస్.వి భుజ౦గరాయ శర్మగారి ‘’ద్రౌపది ‘’
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర -2
- స్వామి జ్ఞానానంద జీవిత చరిత్ర.7 వ భాగం.5.11.2
- కవికులతిలక మహాకవి కాళిదాసు మేఘసందేశ కావ్యం.3 వ భాగం.5.11.26.
- సాహిత్య నొబ౩ల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటకకర్త –శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర
- మహాకవి దాసు శ్రీరాములు గారి అచ్చతెనుగు ‘’చక్కట్ల దండ శతకం ‘’
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,632)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: పుస్తకాలు
బ్రాహ్మణాల కదా కమా మీషు -2 బ్రాహ్మణాలు దేనికి చెందుతాయి ?
బ్రాహ్మణాల కదా కమా మీషు -2 బ్రాహ్మణాలు దేనికి చెందుతాయి ? ‘’బ్రాహ్మణం చ వేదః ‘’అని జైమిని సూత్రాలకు భాష్యం రాసిన శబర స్వామి అన్నాడు అంటే మంత్రాలే కాదు బ్రాహ్మణాలు కూడా వేదమే నన్న మాట .బృహదారణ్యక ఉపనిషత్తుకు భాష్యం రాస్తూ శ్రీ శంకర భగవత్పాదులు ‘’వేదాను వచనేన మంత్రం బ్రాహ్మణాధ్యయనే ‘’అన్నారు … Continue reading
బ్రాహ్మణాల కదా కమామీషు -1
బ్రాహ్మణాల కదా కమామీషు -1 జూన్ తొమ్మిది సోమవారం మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి ,మా మనవడు ఛి సంకల్ప్ –అంటే మా పెద్దబ్బాయి శాస్త్రి కొడుకు కలిసి ఆర్ టి సి వారి పాకేజ్ టూర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి హైదరాబాద్ నుండి తిరుమల వెళ్ళారు .మంగళ వారం … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -55(చివరి భాగం ) టైపోగ్రాఫిక్ స్టైలిస్ట్ – ఇ. ఇ .కమింగ్స్
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -55(చివరి భాగం ) టైపోగ్రాఫిక్ స్టైలిస్ట్ – ఇ. ఇ .కమింగ్స్ అమెరికా సాహిత్యం లో ‘’బాడ్ బాయ్’’ అని పించుకున్నవాడు ఇ .ఇ. కమింగ్స్ .1894అక్టోబర్ పద్నాలుగున మాసాచూసేట్స్ లోని కేంబ్రిడ్జి లో జన్మించాడు .తండ్రి మినిస్టర్ కాకముందు హార్వర్డ్ టీచర్ .కమింగ్స్ కూడా హార్వర్డ్ లో చదివి … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -54 ఆధునికతకు ప్రతీకను జోడించిన కవి – విలియం కార్లోస్ విలియమ్స్
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -54 ఆధునికతకు ప్రతీకను జోడించిన కవి – విలియం కార్లోస్ విలియమ్స్ వాలెస్ స్టేవెంస్ కు స్నేహితుడు ,అభిమాని అయినా అతని భావాలు నచ్చని వాడు విలియం కార్లోస్ విలియమ్స్ ‘జీఎవితం లోని అప సవ్యాన్ని ప్రేమించి ,ఏ కోరికను వదలక అనుభవించాడు .’’no ideas but in things ‘’అన్నదే … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -53 ఆందోళన కాలం
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -53 ఆందోళన కాలం అమెరికా ,బ్రిటన్ దేశాలలో గడచిన రెండు శతాబ్దాలలో రెండు వందలకు పైగా కవులున్నట్లు తెలుస్తోంది .ఇందులో ఎవర్ని గుర్తుంచుకుంటారో ఎవర్ని మర్చి పోతారో కాలమే నిర్ణయించాలి .అందులో ఒక పదహారుగురు మాత్రం తమకాలం లోని సమస్యల్ని ,ఒత్తిడులను తట్టుకొని నిలిచారు .ఇరవై వ శతాబ్ది మొదటి భాగం … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -52 -(ఊసర క్షేత్రాలు-)ఎజ్రా పౌండ్ ,టి ఎస్ ఇలియట్ కవులు
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -52 ఊసర క్షేత్రాలు మనో భావం బుద్ధి కన్నా గొప్పది అన్న లారెన్స్ ను సవాలు చేసి ,అతన్ని ఒంటరి వాడని ,అసంబద్ధ రచయిత అని తీసి పారేసి ఆడెన్ ,స్పెండర్ ,లేవిస్ ,ఎంప్సన్ లు కొత్త పధ్ధతి కి తెర దీశారు . దీనినే ఆధునిక కవిత్వమని ,కొత్త పదాల … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -51 ఆధునిక విపరీత ధోరణులపై కలం కత్తి దూసిన – డి హెచ్ . లారెన్స్
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -51 ఆధునిక విపరీత ధోరణులపై కలం కత్తి దూసిన – డి హెచ్ . లారెన్స్ పోరాడే వారి యుద్ధ క్షేత్రం లారెన్స్ .ఆలోచనా పరుడైన ఫిలాసఫర్ .మానసిక అన్వేషణ ఉన్న రుషి తుల్యుడు .భవిష్యత్ దార్శనికుడు .కొరడా దెబ్బలు కొట్టగల మానవుడు .ఎక్కడా ఇమడలేని వాడు .వీటినన్నిటిని తన ‘’లేడీ … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -50 ఇంగ్లాండ్ ధోరణులు జార్జియన్ కవిత్వం
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -50 ఇంగ్లాండ్ ధోరణులు జార్జియన్ కవిత్వం ఇప్పటి వరకు అమెరికా ధోరణుల లో వచ్చిన మార్పులు తెలుసుకోన్న్నాం .ఇప్పుడు ఇంగ్లాండ్ ఎలా స్పందిస్తోందో చూద్దాం .ఇరవై వ శతాబ్ది మొదటి పదేళ్ళలో దాదాపు పాతిక మంది ఇంగ్లీష్ కవులు ఒక తేలిక పాటి బృందం గా ఏర్పడి వరుసగా అనేక రచనలు … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -49 నేషనల్ బార్డ్ – కారల్ శాండ్ బర్గ్
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -49 నేషనల్ బార్డ్ – కారల్ శాండ్ బర్గ్ ‘’poetry is the synthesis of hyacinths and biscuits .poetry is the opening and closing of a door – a search for syllables to shoot at the barriers of the unknown … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -48 అమెరికా లో కొత్త ధోరణులు
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -48 అమెరికా లో కొత్త ధోరణులు ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభం లో అమెరికా చివరి సరిహద్దును నిర్ణయించి సాహసోపేత అన్వేషణ కు దారి తీసింది 1920లో ప్రెసిడెంట్ కాల్విన్ కూలిడ్జ్ ‘’.THE BUSINESS OF AAAMERICAN DEMOCRACY IS BUSINESS’’ అని స్పష్టం గా చెప్పాడు .జాతీయ వాణిజ్యం అత్యంత నిర్మాణాత్మక ఆదర్శం అనీ … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు –47 ఫ్రాన్సిస్ థామ్సన్
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు –47 ఫ్రాన్సిస్ థామ్సన్ రోమన్ కేధలిక్ గా 18-12-1859న జన్మించి మాంచెస్టర్ లోని ఓవెన్స్ కాలేజి లో చేరి ఇష్టం లేక ,సరిగ్గా చదవక తప్పి ,లండన్ వెళ్ళాడు .అక్కడా జ్యేస్టా దేవే ఎదురైంది .అగ్గిపెట్టెలు దగ్గర నుంచీ అన్నీ అమ్మాడు .బీదరికం తో కుంగిపోయాడు .కవిత్వమే భిక్ష పెట్టాలి అనుకోని దిగాడు … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -46 సామాన్యుడిని కవిత్వం లో మాన్యుడిని చేసిన జాతీయ కవి –వాల్ట్ విట్మన్
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -46 సామాన్యుడిని కవిత్వం లో మాన్యుడిని చేసిన జాతీయ కవి –వాల్ట్ విట్మన్ ‘’గడ్డి పరకలు ‘’కు కావ్య గౌరవాన్ని సాధించి సమాజం లోని అన్ని వర్గాల వృత్తుల మనుషులకు గౌరవం కలిపించి ఇంగ్లాండ్ భావ దాస్యానికి భరతం పట్టి తేర దించి అసలు సిసలు అమెరికన్ కవిత్వాన్ని రాసిన వాడు … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -45 మానవీయ కవి -జేమ్స్ రస్సెల్ లోవెల్
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -45 అమెరికా కవులు – మానవీయ కవి -జేమ్స్ రస్సెల్ లోవెల్ లోవెల్ ,హోమ్స్ఇద్దరు కవులేకాక వ్యాస రచయితలు కూడా ఇద్దర్నీ కలిపే ఉదాహరిస్తూన్తారు .లోవెల్ 22-2-1819 న మాసా చూసేట్స్ లోని కేం బ్రిడ్జి లో పుట్టాడు .తండ్రి వద్ద పాత బాలడ్స్ ,జానపద గీతాలు నేర్చాడు .హార్వర్డ్ గ్రాడ్యుయేట్ అయ్యాడు .లా … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -44 అమెరికా కవులు
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -44 అమెరికా కవులు బేకన్ రాసిన ‘’నోవం ఆర్గానం ‘’ముద్రణ పొందిన తరువాత 1620లో కొత్త ప్రపంచం లేక న్యు ఇంగ్లాండ్ అనే అమెరికా లోని కేప్ కాడబే కాలనీ కి ‘’పిలిగ్రిం ఫాదర్స్’’అన బడే సేటిలర్స్ మొదట చేరుకొన్నారు .విజ్ఞానం కోసం మానవుడి అన్వేషణ ,విజయం అని బేకన్ పేర్కొన్నాడు … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -43 క్రిస్మస్ గీత రచయిత్రి – క్రిస్టినా రోసేట్టి
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -43 క్రిస్మస్ గీత రచయిత్రి – క్రిస్టినా రోసేట్టి క్రిస్టినా- రోసేట్టి కుటుంబం లో చిన్నది .5-12-1830లో లండన్ లో పుట్టింది .గాబ్రియల్ కు విరుద్ధం అందగత్తె కాదు .డాంటే గాబ్రియల్ రాసిన మొదటి సినిమాలో వర్జిన్ గా నటించింది .కవిగా ,పైంటర్ గా వారసత్వాన్ని కాపాడుకోంది.ఇటాలియన్ నేపధ్యం ఉన్నందున విజయం … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -42–విదరింగ్ హైట్స్ నవలా కారిణి – ఎమిలి బ్రాంట్
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -42 విదరింగ్ హైట్స్ నవలా కారిణి – ఎమిలి బ్రాంట్ టెన్నిసన్ కు భిన్నం గా ఎమిలీ బ్రాంట్ జీవవించింది .ఐరిష్ తండ్రికి జన్మించింది .తండ్రి చిత్రకళ నేర్చుకొందామనుకొన్నాడు కానీ యవ్వనం లో నే మరణించాడు .ఎమిలీ బ్రాంట్ 1818-1848కున్న అక్కలు మంచి రచయిత్రులే .అయితే ఎమిలీ అక్కల్ని మించి పోయింది .దాదాపు … Continue reading
పూర్వఆంగ్ల కవుల ముచ్చట్లు -41
పూర్వఆంగ్ల కవుల ముచ్చట్లు -41 పందొమ్మిదవ శతాబ్దం -చీకటి వెలుగులు విక్టోరియన్ యుగాన్ని”వింత ”యుగం అని సాధారణం గా అంటారు ..చాలా సీరియస్ గా రాసిన వారూ చాలా సుందరం గా కమ్మగా రాసిన … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -40 విక్టోరియా కాలపు ప్రేమ కధలు
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -40 విక్టోరియా కాలపు ప్రేమ కధలు మొనోలోగ్స్ సిద్ధ హస్తుడు – రాబర్ట్ బ్రౌనింగ్ బ్రౌనింగ్ జీవించిన డెబ్భై ఏడు సంవత్సరాలలో న్పందోమ్మిదవ శతాబ్దపు ఇంగ్లాండ్ అనేక ప్రశాంత విప్లవాలను చవి చూసింది .విక్టో రియన్ కాలం లో మార్పులు నెమ్మదిగా … Continue reading
వేద పరమా (త్మ)ర్ధం
వేద పరమా (త్మ)ర్ధం వేద పరమా (త్మ)ర్ధం శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఏంతో ఆత్మీయం గా నేను తప్పక చదవాలని భావించి అమెరికా నుండి ఆర్డర్ పై స్వర్గీయ కొత్త సచ్చిదానంద మూర్తి గారు ఆంగ్లం లో రాసిన ‘’వేదార్ధ మీమాంస ‘’కు వాడ్రేవు చిన వీర భద్రుడు చేసిన తెలుగు … Continue reading
పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -39 క్లాసికల్ స్కాలర్ –జాన్ కీట్స్
పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -39 క్లాసికల్ స్కాలర్ –జాన్ కీట్స్ సాధారణ చదువు మాత్రమె ఉన్నా ,వంశం లో ఎవారూ క్లాసికల్ సాహిత్యాన్ని చదవక పోయినా జాన్ కీట్స్ మాత్రం క్లాసికల్ స్కాలర్ అయ్యాడు .తాత లండన్ లో గుర్రాల శాల నిర్వాహకుడు .తండ్రి థామస్ కీట్స్ మాత్రం అందులో పనివాడైనా దాని యజమాని … Continue reading
పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -38 శోక కవి –కవి అనధికార శాసన కర్త అన్న- పెర్సి బిషెల్లీ షెల్లీ -2(చివరి భాగం )
పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -38 శోక కవి –కవి అనధికార శాసన కర్త అన్న- పెర్సి బిషెల్లీ షెల్లీ -2(చివరి భాగం ) మేరీ కి పిల్లలు పుడుతూనే ఉన్నారు .గాద్విన్ పారసైట్ అయ్యాడని షెల్లీ బాధ పడుతూనే ఉన్నాడు .బిషప్ గెట్ లో ఒక ఏడాదే ఉన్నారు .ప్రతిచోట తనకు శత్రువులేక్కువైనారని భావించాడు … Continue reading
పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -37 వాస్తవం పై తిరుగు బాటు –పెర్సి బిషి షెల్లీ
పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -37 వాస్తవం పై తిరుగు బాటు –పెర్సి బిషి షెల్లీ షెల్లీ పుట్టేనాటికి ఇంగ్లాండ్ పారిశ్రామిక విప్లవ ఫలితాల చేదు అనుభవాలతో ఉన్నా సృజనాత్మకత విజ్రుమ్భించింది .విలియం బ్లేక్ ముప్ఫై అయిదులో ‘’సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియెన్స్ ‘’రాస్తున్నాడు బర్న్స్ ముప్ఫై మూడులో స్వీయ లిరిక్స్ తో చేల రేగుతున్నాడు .ఇరవై … Continue reading
పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -36 రొమాంటిసిజం కు ప్రేరకుడు -లార్డ్ బైరన్-2
పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -36 రొమాంటిసిజం కు ప్రేరకుడు -లార్డ్ బైరన్-2 ఊరు మార్చినా బైరన్ తీరు మార్చుకోలేక పోయాడు .రాజ భోగాలు చిహ్నాలు వదల్లేదు కాని మనసు వ్యధా భరితమై ఉంది .మాథ్యూ ఆర్నోల్డ్ చెప్పినట్లు ‘’the pageant of his bleeding heart’’గా రక్తం కారుతున్న గుండెతో ఉత్సాహం గా ఉన్నాడు … Continue reading
పూర్వ ఆంగ్ల కవుల ముచ్చ్చట్లు -35 చారిత్రిక బలి
పూర్వ ఆంగ్ల కవుల ముచ్చ్చట్లు -35 చారిత్రిక బలి జార్జి గార్డన్ లార్డ్ బైరన్ జార్జి గార్డన్ రొమాంటిక్ ఉద్యమ హీరో .నిజమైన బైరానిక్ వ్యక్తీ ,.అందగాడు ,దేన్నీ లెక్క చేయని వాడు .అంగవైకల్యం ఉన్నా అరిస్తోక్రాట్ గా వెలిగాడు .స్వేచ్చను కోరి ,కలల్లో తేలి ,మేధావి అయిన ప్రేమికుడు . అడ్మిరల్ జాన్ బైరన్ … Continue reading
పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -34
పూర్వ ఆంగ్ల కవుల ముచ్చట్లు -34 చిత్ర విచిత్రాలకు ప్రేరణ టెక్నిక్ ,ప్రయోగాలలో కవిత్వం లో అనేక మార్పులోచ్చి కొత్త శబ్ద సృష్టి జరిగింది ఈ . సృష్టికర్తలకు దూరం గా కొద్దిమంది దూరమై చిత్రాలు చేశారు అందులో సావేజ్ లాండర్ ,జాన్ క్లేర్ ,థామస్ లోవేల్ బెద్దోస్ఉన్నారు . వాల్టర్ సావేజ్ లాండర్ తన విపరీత … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -33 ముగ్గురు కవుల ముచ్చట్లు
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -33 ముగ్గురు కవుల ముచ్చట్లు కాల్ రిడ్జినెదర్ సస్తో వే లో ఉన్న టాం పూల్ ఉన్న ఊరికి వెళ్ళాడు .అది బాగా నచ్చింది ఇక్కడే సారాబిడ్డను కన్నది .నుదిటి నుంచి బుజాలదాకా బాధ ఎక్కువైంది ,ఇప్పటిదాకా వాడుతున్న నల్లమందు డోసుబాగా పెంచాడు .అయినా తగ్గ లేదు .1797లో రేస్ దౌన్ … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -32 అంతమైన స్వప్నం
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -32 అంతమైన స్వప్నం ఒకరి ప్రతిభతో ఒకరు పోల్చటానికి వీలు లేక పోయినా వర్డ్స్ వర్త్ ,కాల్రిద్జ్ టేలర్ ,సూతే లు కొత్త మార్గాలు తొక్కారు .తిరుగు బాటు చేయక పోయినా వ్యతిరేకించారు .మనిషి సాటి మనిషిపై బాధ్యత గురించి ఆలోచించారు .రాజకీయాల బదులు సాంఘిక నీతి రాజ్యమేలాలని స్వప్నించారు (యుటోపియ).తమ … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -31 హాలిక కవి –రాబర్ట్ బర్న్స్
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -31 హాలిక కవి –రాబర్ట్ బర్న్స్ మరచి పోరాని కవిత్వం రాసి, మేధావిగా కష్టజీవి గా, విఫల రైతుగా ,సహజ పాండిత్యునిగా ,ప్రతీకాత్మక కవి గా ,లిజెండరీ హీరో గా ,సంచార జాతి దేవుడి గా రాబర్ట్ బర్న్స్ సుప్రసిద్ధుడు .’’ది ఫార్మర్స్ ఇంగిల్ ‘’అనే కవిత చాలా సాధికారకం గా … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -30 స్వర్గ నరకాల పరిణయం చిత్ర శిల్ప కవి -విలియం బ్లేక్
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -30 స్వర్గ నరకాల పరిణయం చిత్ర శిల్ప కవి -విలియం బ్లేక్ లండన్ లో 28-11-1757న జన్మించిన విలియం బ్లేక్ తండ్రి హోసరీ మర్చంట్ .పుట్టుక నుంచి విజనరీ ద్రుష్టి ఉన్న వాడు .నాలుగేళ్ళప్పుడే భగవంతుడు కనిపించినట్లు అను భూతి పొందాడు .పొలాలలో నడుస్తూ డుస్తూ దేవతా గణాలతో ఉన్నట్లు వాటికి రెక్కలున్నట్లు … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు-29 ఆలివర్ గోల్డ్ స్మిత్
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు-29 ఆలివర్ గోల్డ్ స్మిత్ 10-11-1728లో ఆల్వార్ గోల్డ్ స్మిత్ ఐర్లాండ్ లోని లాంగ్ గ్ ఫీల్డ్ లోని పల్లాస్ మోర్ లో జన్మించాడు .తండ్రి క్లేర్జిమన్ ట్రినిటి కాలేజి లో చేరి ,చదువు మీద శ్రద్ధ పట్టక ,విదూషకుడిగా అల్లరి చేస్తూ గడిపాడు .కర్క్ కు పారిపోయి ఆడామగా పిల్లలకు డాన్స్ … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -28 విలియం కాలిన్స్
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -28 విలియం కాలిన్స్ విలియం కాలిన్స్ విషాద గీతాల కవి .1721నపుట్టి 1759 లో చనిపోయాడు .ఇతని జీవితం కూడా విషాదాంతమే .మతి స్తిమితం కోల్పాయాడు చివర్లో ..చీసేస్టర్ లో టోపీల వ్యాపారి కొడుకు .ఆక్స్ ఫర్డ్ లో మాగ్దలీన్ కాలేజి లో చదివాడు .’పెర్షియన్ కలోగ్స్ ‘’ను డిగ్రీ చదువుతూనే రాశాడు .పదామూడేల్ల … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -27 సోగాసు,లాలిత్యాల పతనం
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -27 సోగాసు,లాలిత్యాల పతనం పద్దెనిమిదో శతాబ్ద సాహిత్యం కృత్రిమం ,వక్రం ,పదాడంబరం అనే పేరు తచ్చుకోంది .పోప్ కాలం అంతా వ్యక్తిగత కవిత్వానికే ప్రాధాన్యమై పోయింది .గొడవలు ,మనస్పర్ధలె రాజ్యం చేశాయి .కాని వీటికి విరుద్ధం గా కవిత్వం లో మరో పాయ ప్రవహించింది .గ్రామీణ ఇంగ్లాండ్ పుష్ప ఫల ,భరితమై … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -26 పోట్టివాడైనా గట్టి వాడు –అనధికార ఆస్థాన కవి -అలేక్సాండర్ పోప్
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -26 పోట్టివాడైనా గట్టి వాడు –అనధికార ఆస్థాన కవి -అలేక్సాండర్ పోప్ ‘’ విషం కక్కే సాలీడు ‘’అని సమకాలీనులు అన్నా ,శారీరక వంకర్లున్నా ,,మానసిక వక్రత ఉన్నా ,ఈ నాడు అలేక్సాండద పోప్ కవి ఆరాధింప బడుతూనే ఉన్నాడు .’’కోల్డ్ బ్లడేడ్ టెక్నీషియన్’’ అని పేరు .తెలివిగల వ్యాస కర్త … Continue reading
పూర్వాంగ్ల ముచ్చట్లు -25 డచెస్ ఆఫ్ న్యూ కాజిల్ –అందాల రాశి –స్త్రీ వాద రచయిత్రి -మార్గరెట్ లూకాస్ కేవండిష్
పూర్వాంగ్ల ముచ్చట్లు -25 డచెస్ ఆఫ్ న్యూ కాజిల్ –అందాల రాశి –స్త్రీ వాద రచయిత్రి -మార్గరెట్ లూకాస్ కేవండిష్ ‘’మార్గ రేట్ లూకాస్ ఎంత రొమాంటిక్ లేడీ యో అంత రొమాంటిక్ గా రాసింది ‘’అన్నాడు సామ్యుల్ పెపీస్ .ఈమెతో బాటు దీటుగా రాసిన మరి ఇద్దరు ఆఫ్రా బెన్ ,అన్నే ఫించ్ అనే స్త్రీ … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -24 చమత్కార ప్రపంచం
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -24 చమత్కార ప్రపంచం డ్రైడేన్ కవికి పోప్ కవికి మధ్య అర్ధ శతాబ్ద కాలం కవిత్వానికి చిన్న రోజులే .రేస్తోరేషన్ తర్వాతాకవిత్వం చాలా కృత్రిమం గా ,తయారైంది .సాహసానికి వీరత్వానికి ప్రాముఖ్యత పెరిగింది .మనస్సాక్షికి అవకాశం వచ్చింది .మెటాఫిజికల్ కవిత్వం ఆదరణ కోల్పోయింది .బుద్ధి చతురత ,హాస్యాలకు మోజు ఎక్కువైంది .సామ్యుల్ … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -23 హేతు వాద యుగం
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -23 హేతు వాద యుగం జాన్ డ్రైడేన్ ‘’ ఆగస్టస్’’ కాలం లో లాటిన్ భాష, సంస్కృతి గొప్ప సొగసులు సంతరించుకొంది .నాణ్యత పెరిగింది .అంతకు ముందుతరాలలో విజ్రుమ్భించిన రొమాంటిక్ మెటాఫిజికల్ కవిత్వానికి ఆదరణ తగ్గింది .ఇమేజేరి భాషాడంబరం వెగటు పుట్టించాయి .అందం గా నేర్పుగా ,నియంత్రణలో ,ఒక పద్ధతిలో … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -22 స్వేచ్చా స్వాతంత్ర్య పిపాసి – జాన్ మిల్టన్ -2
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -22 స్వేచ్చా స్వాతంత్ర్య పిపాసి – జాన్ మిల్టన్ -2 వివాహ వివాద కాలం లో మిల్టన్ లోపలా బయటా పెద్ద ఒత్తిడికిలోనైనాడు . 1643లో పార్లమెంట్ అసహనం గా అన్నిరకాల వ్యతిరేకతనూ అణచి వేయాలని నిశ్చయించింది .వాక్ రచనా స్వాతంత్రాలపై నిషేధం విదించింది .పుస్తకాలు రాస్తే సెన్సార్ చేయించి ప్రచురించాలనే నియమం … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -21 చీకటి తో (లో)వెలుగు జాన్ మిల్టన్
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -21 చీకటి తో (లో)వెలుగు జాన్ మిల్టన్ ‘’ఎల్ అలిగ్రో ‘’,పెంసేరోసో 2’’రాసిన కవి ఒకడే అంటే ఆశ్చర్య మేస్తుంది .కళ్ళు లేని కబోదిగా గాజా లో బానిసల మధ్య సామ్సన్ ను దుఖితుడిని చేసిన కవి .దుర్మార్గాన్ని క్రూరత్వాన్ని ఎదిరించిన కుటుంబ రక్తం ప్రవహించిన వాడు. తండ్రి నిర్బంధ పాపిజం కు … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -20 కొంటె కవి -రాబర్ట్ హీర్రిక్
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -20 కొంటె కవి -రాబర్ట్ హీర్రిక్ కొంటెతనం చిలిపిదనం తో తన తరాన్ని ప్రభావితం చేసిన రాబర్ట్ హీర్రిక్ వాజ్రాల నగిషీ చేసే కంసాలి కుటుంబం వాడు .లండన్ లో 1591లో పుట్టి కుల వ్రుత్తి లో రాణించాడు .కవితలనూ వజ్రాల్లాగానే సాన బట్టిమేరుగులు తీర్చటం అలవాటైంది .అందుకే కవితలు ధగ దగా … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -19 పవిత్రులు –రంద్రాన్వేషకులు
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -19 పవిత్రులు –రంద్రాన్వేషకులు ఇంగ్లాండ్ లో మొదటి చార్లెస్ రాజుకు నియంత క్రూరుడు అయిన క్రాం వెల్ కు మద్య జరిగిన పోరాటం ఇంగ్లాండ్ లో ప్రతి మూలా జరిగింది .1629-నుండి 1640దాకా పదకొండు ఏళ్ళు సాగిన ఈ విద్వేషాగ్ని దేశం లో పార్ల మెంటే లేకుండాను ,మరో పదకొండేళ్ళు1649-60 రాజే లేకుండాను పరిపాలన … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -18 టెన్నిసన్ కు మార్గ దర్శి -హెన్రి వాఘన్
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -18 టెన్నిసన్ కు మార్గ దర్శి -హెన్రి వాఘన్ దక్షిణ వేల్సు లో సిల్యూరులు అనే తెగ కు చెందినా వాడవటం వలన హెన్రి వాఘన్ ను ‘’సిల్యూరిస్ట్’’అన్నారు .పురాతన తెగకు చెందినా వాడే ..ఆగిన్ కోర్ట్ లో వాళ్లకు ప్రాతినిధ్యం ఉండేది .తండ్రి సర్ థామస్ వాగ్హన్ ను మూడవ … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -17 రిచార్డ్ క్రాషా
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -17 రిచార్డ్ క్రాషా ప్రఖ్యాత ప్యూరిటన్ బోధకుడు విలియం క్రాషా కు రిచర్డ్ క్రాషా1612లో పుట్టాడు .మత బోధన మీదే అభిమానం .రోమన్ చర్చి పై మనసు మళ్ళింది .’’యాంటి పాపిస్ట్’’ అయిన తండ్రికి ఇది వ్యతిరేకం .లండన్ లో పుట్టి పెం బరాక్ లో ,చార్టర్ టన్ లలో చదివి … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -16 పునర్వైభవం తర్వాత
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -16 పునర్వైభవం తర్వాత మరణం లో జీవిస్తూ మృత్యు కవితలు రాస్తూ తార్కిక విశ్లేషణ చేస్తూ అనేక మందిని ప్రభావితం చేసిన జాన్ డోన్నె అనుయాయులు పది హేడవ శతాబ్దిలో ఆది భౌతికత వైపే మొగ్గి ,విరుద్ధతలను ప్రకటిస్తూ గడిపారు .వీళ్ళది ‘’దొన్నె స్కూల్ ‘’అన్నారు .అభిరుచి ,టెక్నిక్ లో వీరు … Continue reading
పూర్వాంగ్లకవుల ముచ్చట్లు -15–జాన్ డో న్నె
పూర్వాంగ్లకవుల ముచ్చట్లు -15 పది హేడవ శాతాబ్డిద సాహితీ కారులు వస్తువులోను ,ఆంతర్యం లోను పెను మార్పులు తెచ్చారు .కాని ఒక తరం తర్వాత ఈ విధానం పై మక్కువ తీరిపోయింది .మూడు వందల ఏళ్ళు కనీ పించకుండా పోయిన ఈ కవిత్వం ఇరవయ్యవ శతాబ్దిలో నూతన పోకడలు పోయి విశేష ప్రాచుర్యం పొందింది … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -14 యువ బాలుడు ,కరపత్ర సవ్య సాచి –ధామస్ నాషె
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -14 యువ బాలుడు ,కరపత్ర సవ్య సాచి –ధామస్ నాషె ‘’యంగ్ జువెనైల్ ‘’అని పేరొందిన థామస్ నాషె ను తర్వాత ‘’రౌడీ హాస్యగాడు ‘’అన్నారు .’’లిజబెతన్ రెబిలియన్ అనీ ముద్ర వేశారు .ఇతనికాలం 1567-1601.సవ్యమైన నిర్డుస్టమైన ,కఠిన శిక్షలతో ఉన్న పాలనపై తిరగ బడ్డాడు .అతని భాషా భావాలు చాలా కర్కశం … Continue reading






