Category Archives: పుస్తకాలు

మరుగున పడిన మతాలు –మతాచార్యులు 48- బెర్గ్ సన్

    మరుగున పడిన మతాలు –మతాచార్యులు 48- బెర్గ్ సన్ హెన్రి    బెర్గ్ సన్ ఫ్రెంచ్ దార్శనికుడు .ఫ్రెంచ్ వారిపై అమిత ప్రభావం కలిగిన వాడు .1859 లో అక్టోబర్ పద్దెనిమిది న జన్మించాడు .ఈయన భావాలు విలియం జేమ్స్ ద్వారా అమెరికా చేరి బహుళ వ్యాప్తి చెందాయి ,చివరి రోజులో చరిత్ర అధ్యాయం తో గడిపాడు . … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -47 బెర్నార్డ్ బోజం కెట్ (Bosanquet Bernrd )

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -47       బెర్నార్డ్ బోజం కెట్ (Bosanquet  Bernrd ) 1848    లో జూలై పద్నాలుగున జన్మించిన బెర్నార్డ్ బోజం కెట్ హెగెల్ సంప్రదాయానికి చెందిన ‘’కేవల భౌతిక వాది ఇంగ్లాండ్ లో‘’(ఆబ్సల్యూట్ ఐడియ లిస్టు).హారో లో ఆక్స్ ఫర్డ్ కాలేజి లో విద్య నేర్చాడు సెయింట్ ఆండ్రూస్ యూని వర్సిటి లో నైతిక ,దర్శనా చార్యుడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -46

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -46 భాస్కరా చార్యులు భాస్కరా చార్యులకే భాస్కర రాయుడు ,భాసురానందుడు అనే పేర్లున్నాయి తండ్రి గంభీర రాయ దీక్షితులు .తల్లి కోనాంబా దేవి .వీరిది మహా రాష్ట్ర దేశం .కాశీ వెళ్లి విద్య నేర్చిన భాస్కరుడు తంజావూర్  చేరి కావేరీ తీరం లో ‘’తిరువేలంగాడు ‘’లో ఉన్నాడు .అక్కడ గంగాధర వాజ పేయి అనే పండితుడి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -45

      మరుగున పడిన మతాలు –మతాచార్యులు -45 మ(మా )ని మతం (Manicheism ) మని లేక మానికేయన్ అనే పర్షియన్ మత  ప్రవక్త క్రేపూ.216 -276 బోధించిన మత వ్యవస్తనే మని లేక మానికా  మతం అంటారు .దీన్ని ‘’జ్ఞాన  మతం ‘’అనీ పిలుస్తారు .ఈ మత సిద్ధాంతాలలో జ్ఞాన ,క్రైస్తవ బౌద్ధ ,జోరాస్ట్రియన్ మత భావనలన్నీ ఉన్నాయి .క్రీ.పూ.మూడో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -44

  మరుగున పడిన మతాలు –మతాచార్యులు -44 భారతీ తీర్ధులు ఆది శంకరా చార్యుల వారి తర్వాతా అద్వైత మత వ్యాప్తికి అధిక కృషి చేసిన వాడు భారతీ తీర్ధులు .మాధవ ,విద్యారన్యుల సమకాలికుడు .వీరిద్దరి కంటే వయసులో పెద్ద వాడు .విద్యారన్యులు అనే బిరుదనామం మాధవాచార్యులకు భారతీ తీర్ధులకుఇద్దరికీ  వర్తిస్తుంది .1386 శాసనాన్ని బట్టి భారతీ తీర్దులకు విద్యా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -43

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -43 మిత్ర మతం మిత్ర మతం క్రీస్తు పూర్వం లోనే ఉండి క్రీ.శ.లో కొన్ని శతాబ్దాలు బాగా వాప్తి చెంది క్షీణించి పోయింది .ఆర్య ,పర్షియన్ పురాణ కధల్లో ఉన్న శాంతి ,సత్యం ఆధారంగా ఈ మతం ఏర్పడింది .ఈ మతానికి దేవత ‘’మిత్రుడు ‘గా ఉండేవాడు తరువాత సూర్యుడు దేవతగా మారాడు మిత్రుడు అన్నా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -42

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -42 జాన్ స్టువార్ట్ మిల్ జాన్ స్టువార్ట్ మిల్ 1806 లో మే ఇరవై న ఇంగ్లాండ్ లో జన్మించిన బ్రిటిష్ దార్శనికుడు .అర్ధ శాస్త్ర నిపుణుడు .తండ్రి కిష్టమైన ఉపయోగ వాదాన్ని వ్యాప్తి చేయటమే ధ్యేయం గా కార్య క్రమం లోకి దిగాడు దీనికి ‘’బెంథెం ‘’సిద్ధాంతాలను కూడా అర్ధం చేసుకొన్నాడు .అనుభవ వాదాన్ని శిఖరా రోహణం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -41

   మరుగున పడిన మతాలు –మతాచార్యులు -41 కార్ల్ యాస్పర్స్ (Jaspers Carl ) కార్ల్ యాస్పర్స్ జర్మన్ దార్శనికుడు ఓల్డెన్ బర్గ్ లోఒక బ్యాంకి   అధికారి కుమారుడు .1883 లో ఫిబ్రవరి23 న జన్మించాడు మనసిక రోగ చికిత్సా నిపుణుడు .దీనిపై‘’Allegemeine sycho patology ‘’అనే గ్రంధాన్ని రాశాడు ద్రుష్టి ని దర్శన శాస్త్రం మీద కేంద్రీకరించాడు .హిడెన్ బర్గ్ యూని వర్సిటి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -40 సర్వేపల్లి రాధా కృష్ణ పండితుడు

    మరుగున పడిన మతాలు –మతాచార్యులు -40               సర్వేపల్లి రాధా కృష్ణ పండితుడు 1888 లోసెప్టెంబర్ అయిదున రాధాకృష్ణన్  తిరుత్తని లో జన్మించాడు తండ్రి వీరాస్వామి తల్లి సీతమ్మ . సర్వే పల్లి రాదా కృష్ణన్ మద్రాస్ క్రైస్తవ కాలేజి లో విద్య పూర్తీ చేసి ,అక్కడే ప్రెసి దేన్సి కాలేజ్ లో దర్శన శాస్త్ర ఉపన్యాసకుడు గా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -39

                                                                ఇరవై  ఏళ్ళ వయసులో  మరుగున  పడిన మతాలు –మతాచార్యులు -39   లియో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -38

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -38 డేకార్టేస్ ‘’ఆధునిక దార్శనిక పిత ‘’అని పించుకొన్న రీనె డేకార్టేస్  1596 మార్చ్ 31న ఫ్రాన్స్ దేశం లో  జన్మించాడు ప్లేటో తర్వాత మళ్ళీ కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపా పదించి ప్రసిద్ధి కెక్కిన వాడు డేకార్డ్ .శ్రీ మంతుల ఇంటిలో పుట్టి ఉత్తమ విద్యా వ్యాసంగాన్ని సాధించాడు దర్శన శాస్త్రం మీదనే మొదటి నుంచి మోజు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -37

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -37 జాన్ లాక్ జాన్ లాక్ ఇంగ్లాండు దేశం లో బ్రిస్టల్ నగరం దగ్గర రింగ్ టన్ లో  1632ఆగస్ట్29 న జన్మించాడు .వెస్ట్ మినిస్టర్ స్కూల్ లో చదివి ఇరవై వ ఏట ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి లో చేరాడు కాని పూర్తీ చేయలేదు వైద్య ,మోడరన్ సైన్స్ల మీద ద్రుష్టి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -35

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -35 లీబ్నిట్జ్ లీ బ్నిత్జ్త్జ్ పూర్తీ పేరు గాట్ ఫ్రీడ్ విల్ హెల్మ్ లీబ్నిట్జ్ .లైస్శిగ్  నగరం లో 1648 లో జన్మించాడు .అక్కడి యూని వర్సిటి లో నీతి శాస్త్రాన్ని బోధించాడు తండ్రి చిన్నతనం లోనే మరణించాడు  కష్టపడి స్వయం కృషి తో తర్క గణిత శాస్త్రాలలో అపార … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -36

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -36   వల్లభా చార్యులు పరబ్రహ్మ సర్వ ధర్మా శ్రయ మని వల్లభా చార్యుల మతం .పరబ్రహ్మ తనను తాను ఈ జగత్తు గా చేసుకొంటాడు .ఎవడి నుండి సర్వ భూతాలూ పుట్టు తున్నాయో అలాంటి బ్రహ్మానికే కర్తృత్వం ఉంది .ఇది ఆయన కు స్వభావమే కాని శంకరుడు చెప్పినట్లు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సర్వ వర్నోప శోభితే -పద్యాలు మరియు బంధ పద్య చిత్రాలు —మూసీ -అక్టోబర్

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -34

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -34 విజ్ఞాన భిక్షువు సాంఖ్య శాస్త్ర భాష్యం రాసిన వారిలో విజ్ఞాన భిక్షువు సాటి లేని వాడని పించుకొన్నాడు పదహారవ శతాబ్దికి కి చెందిన ఈయన వారణాసి లో జన్మించాడు జీవించాడు . 1560-1600 కాలం వాడని భావిస్తారు .భిక్షు అనేది ఆయన బిరుదు అయితే  ఇతను భిక్షువు కాదు సన్యాసి కాదు బౌద్ధమతావాలంబి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వాల్మీకి రామాయణం యధామూలానువాదం -ఆచార్య పుల్లెల శ్రీ రామచంద్రుడు

Posted in పుస్తకాలు | Tagged | 2 Comments

మరుగున పడిన మతాలు-మతాచార్యులు -33

మరుగున పడిన మతాలు-మతాచార్యులు -33 వైట్ హెడ్ ఆల్ఫ్రెడ్ నార్త్ వైట్ హెడ్ బ్రిటన్ కు చెందిన దార్శనికుడు 1861 లో ఫిబ్రవరి పది హీను జన్మించాడు ట్రినిటి కాలేజ్ లోయాభై ఏళ్ళకు  ఫెలోషిప్ సాధించాడు లండన్ యూని వర్సిటి లో గణిత, యాంత్రిక శాస్త్రాలను బోధించాడు ఇంపీరియల్ కాలేజి ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో గణిత శాస్త్ర ఆచార్యుడు అయ్యాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -32

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -32 షోపెన్ హార్ జర్మని కి చెందిన షోఫెన్  హార్ డాన్జింగ్ నగరం లో 1788 లో ఫిబ్రవరి 22న జన్మించాడు .ధనిక కుటుంబానికి చెందిన ఈయన తల్లి సాహిత్య కళా రంగాలలో మంచి ఖ్యాతి పొందింది .తండ్రి చేసే వ్యాపారం లో కొంత కాలం పని చేశాడు నచ్చలేదు .1809 లో గోటేన్ నగరం చేరాడు ..అక్కడి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -31

     మరుగున పడిన మతాలు –మతాచార్యులు -31 స్టాయిక్ మతం గ్రీకు దర్శన శాస్త్రేం లోచివరి యుగానికి చెందినమతమే స్టాయిక్ మతం .క్రీ పూ300 లో ‘’జీనో ‘’స్టాయిక్. మతాన్ని ఎదేన్స్ నగరం లో స్తాపించాడు ఇందులో నైతికం, దార్ర్శనికం  అనే రెండు భాగాలున్నాయి …ఎదేన్స్ లో జీనో ఒక సంత దగ్గర బొమ్మలు వేసే ‘’స్టోవా‘’అనే వసారాలో దీన్ని మొదట బోధించటం వల్ల … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -30

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -30 క్వేకర్ మతం పది హేడ వ శతాబ్దం లో క్రైస్తవ మతం లో ఏర్పడిన మతోద్యమమే క్వేకర్ మతం క్వేకర్ అంటే స్నేహితుడు అని అర్ధం .ఈ మత స్తాపకుడు జార్జి ఫాక్స్ .పది హేడవ శతాబ్దానికే ఈ మతం అమెరికా లో బాగా వ్యాపించింది .ఇప్పటికి చాలా దేశాలలో వీరి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -29

         మరుగున పడిన మతాలు –మతాచార్యులు -29       బరూక్ స్పినోజా 1632 వంబర్ 24 న బరూక్ స్పినోజా హాలండ్ లో ఆమ్స్టర్ డాం లో జన్మించాడు .ఇరవై ఏళ్ళకే సాహిత్యం లోను దర్శన శాస్త్రం లోను పండితు డైపోయాడు .వయస్సు పరిణత చెందిన తర్వాత తన శక్తి యుక్తులన్నీ దర్శన శాస్త్రానికే అంకితం చేశాడు .చాలా ప్రాశాంతం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -28

 మరుగున పడిన మతాలు –మతాచార్యులు -28 హెర్బర్ట్ స్పెన్సర్ హెర్బర్ట్ స్పెన్సర్ బ్రిటన్ దేశం లో 1820 లోఏప్రిల్ ఇరవై ఏడున జన్మించిన మేధావి .పరిణామవాద సిద్ధాంత కర్త .యూని వర్సిటి లో చేరి విద్య నేర్వా లనే కోరిక ఉండేది కాదు కనుక స్వయం గా అన్నీ నేర్చుకోవటం ప్రారంభించాడు .కొద్ది కాలం ఎలిమెంటరి స్కూల్ టీచర్ గా తర్వాతా రైల్వే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -27

             మరుగున పడిన మతాలు –మతాచార్యులు -27 ధామస్ హాబ్స్ థామస్ హాబ్స్ డేకార్టు శిష్యులలో మొదటి ఆంగ్లేయుడు 1588 లో ఏప్రిల్ అయిదు న జన్మించాడు .నాలుగవ ఏటనే విద్యా భ్యాసం  మొదలు పెట్టాడు .గ్రీకు ,లాటిన్ భాషల్లో చేయి తిరిగిన వాడని పించు కొన్నాడు .కొద్ది కాలం లోనే ఈ రెండు భాషల్లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -26

              మరుగున పడిన మతాలు –మతాచార్యులు -26 హెగెల్ జార్జి విలియం ఫ్రెడరిక్ హెగెల్ 1770 లో  ఆగస్ట్ ఇరవై ఏడు న   జర్మని లోని స్తుడ్ గార్ట్ నగరం లో జన్మించాడు మిత్రుడు షెర్లింగ్ ,కవి హోల్దర్లిస్ ళ తో కలిసి ఈశ్వర మీమాంస శాస్త్రాధ్యయనం చేశాడు .ముగ్గురికి స్వేచ్చ  అంటే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

దర్శనీయ మతాలు –మతాచార్యులు -25

దర్శనీయ మతాలు –మతాచార్యులు -25 హేడేగ్గర్ జర్మనీ దేశానికి చెందినమార్టిన్ హేడే గ్గర్  దార్శనికుడు1889 లోసెప్టెంబర్ 26 న ‘’మెన్ కిర్ష్ ‘’అనే గ్రామం లో జన్మించాడు .ఆర్గ్ బర్గ్ ,ఫై బర్గ్ యూని వర్సిటీలలో దార్శనిక శాస్త్ర అధ్యాపకుడు గా పని చేశాడు .రెండో ప్రపంచ యుద్ధం తర్వాతా ‘’బ్లాక్ ఫారెస్ట్ ‘’ఆనే నిర్మానుష్య ప్రదేశం లో నివాసం ఉన్నాడు హేడేగ్గర్ ను అస్తవ వాది అని పిలిచినా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -24

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -24 నింబార్కర్ వేద వ్యాస మహర్షి రాసిన బ్రహ్మ సూత్రాలకు వ్యాఖ్యానం రాసిన వారిలో నిమ్బార్కరుడు ఒకరు .అయన తెలుగు వాడే ననే అభి ప్రాయం ఉంది గోదావరి తీరం లో సుదర్శనాశ్రామం లో జన్మించి నట్లు చెబుతారు .ఈయన రాసిన విషయాలను బట్టి చూస్తె ఆది శంకరాచార్యుల వారికి ముందు వాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -23

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -23 విలియం జేమ్స్ జేమ్స్ విలియమ్స్ అమెరికా దార్శనికుడు క్రీశ..1842 జనవరి 11 న న్యూయార్క్ లో . జన్మించాడు మనస్తత్వ శాస్త్ర వేత్త గా మంచి పేరు .వ్యావహారిక సత్తా వాదాన్ని (ప్రాగ్మా టి జం )ను ప్రారంభించిన ముగ్గురిలో ఒకడు .హార్వర్డ్ వైద్య కళా శాల లో ఆచార్యుడి గా పని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు –22

   మరుగున పడిన మతాలు –మతా చార్యులు –22 బెనడేట్తో  క్రోచ్ ఇటలీకి చెందిన బెనదడేట్తో క్రోచ్ 1966 ఫిబ్రవరి 25న  పెస్కాస్సరోలి లో జన్మించాడు .గొప్ప చరిత్రకారుడు ,సాహితీ విమర్శకుడు .నేపిల్స్ లో కేధలిక్ బడి లో చదివాడు .1883 భూ కంపం లో అతని 17వ ఏట తలిదంద్రులిద్దరు మరణించారు .క్రోచ్ కూడా శిధిలాలలో చాలా రోజులు కప్పు బడి ఉన్నాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -21

            మరుగున పడిన మతాలు –మతా చార్యులు -21 ఆగస్ట్ కొంటే క్రీ శ.1798 లో 28 జనవరి లో ఫ్రాన్సు దేశం లో మౌంట్ పీల్యాలో కొం ట్ ఆగస్ట్ పుట్టాడు .ఫ్రాన్స్ దేశపు దార్శనికుడు గా ప్రసిద్ధి చెందాడు .విద్యార్ధి గా ఉండగానే ఆ నాటి దర్శనీయ సిద్ధాంతాల ను తీవ్రం గా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు–మతా చార్యులు-20

మరుగున పడిన మతాలు –మతా చార్యులు-20 కియోర్క్ గార్డ్ కియోర్క్ గార్డ్ క్రీ శ.1813 లో డేనిష్ లోని కోపెన్ హాగెన్ లో జన్మించాడు .తండ్రి వ్యవసాయ దారుడే కాక ఉన్ని వర్తకుడు కూడా .సమాజం లో పేరు పొందిన వాడు .కొడుకు ను తీవ్ర క్రమ శిక్షణ తో విద్య నేర్పించాడు ఒక రోజు తండ్రి కొడుకును … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -19

   మరుగున పడిన మతాలు –మతాచార్యులు -19 జాన్ కాల్విన్ స్విట్జర్ లాండ్ లో క్రీ శ1509లో జూలై 10 న జాన్ కాల్విన్ శషికార్టీలో ఉన్న నోయాన్  లో జన్మించాడు  .క్రైస్తవ మతాచార్యుడి గా మంచి గుర్తింపు పొందాడు .హేన్గేస్ట్ డి మౌంట్ మార్.అనే సంపన్నుల ఇంట ఉండి విద్యా భ్యాసం చేశాడు .పారిస్ విశ్వ విద్యాలయం లో చేరి లాటిన్ భాష … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -18

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -18 ఆల్ కిండీ ఆల్ కిండీ అరబ్బులకు మొదటి దార్శనికుడు .జ్యోతిష్యం బాగా తెలిసిన వాడు .బాగ్దాద్ నగర కాలిఫ్ మామూన్ ఆస్థాన వైద్యుడు .పూర్తీ పేరు అబూ యూసఫ్ యాకూబ్ ఇషాక్ ఆల్ కిండీ .తండ్రి పాలిస్తున్న కూఫా నగరం లో జన్మించాడు .బాస్రా ,బాగ్దాద్ నగరాలలో విద్య నేర్చాడు .దర్శన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడ్డ మతాలు –మతా చార్యులు -17

మరుగున పడ్డ మతాలు –మతా చార్యులు -17 ఆరిజన్  అడ మాంటి యస్ క్రీ పూ.185 లో ఈజిప్ట్ దేశం లో ఆరిజన్ అడ మాంటి యాస్ జన్మించాడు అతని తండ్రి దేవుడి పై తనకున్న విశ్వాసం రుజువు చేసుకోవటానికి ప్రాణ త్యాగం చేశాడు .కొడుకుతో చిన్నప్పుడే మత గ్రంధాలన్నీ చదివించాడు .క్రీ .పూ. 200 లేక్ అంటే పదిహేనవ ఏట ‘’డైడా స్కాలియా ‘’అనే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నారాయణ నారాయణ! ఇదేమి తెలుగు సినిమా పాట ?

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -16

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -16 శామ్యూల్ అలేక్సాండర్ క్రీ .శ.1859  జనవరి ఆరు న  శామ్యూల్ అలేక్సాండర్ ఆస్ట్రేలియా లోని సిడ్ని లో  జన్మించాడు .ఇంగ్లాండ్ లో చదివాడు మాంచెస్టర్ లో దర్శన శాఖ ఆచార్యుడు గా పని చేశాడు యూ దు మతస్తుడు. ఆక్స్ ఫర్డ్ ,కేంబ్రిడ్జి లలో ఉన్నత విద్య నేర్చాడు  మోరల్ ఆర్డర్ అండ్ ప్రోగ్రెస్ పుస్తకం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -15

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -15 అరిష్టి పస్ క్రీ .పూ. 435-356 ప్రాంతానికి చెందిన గ్రీకు మతా చార్యుడుఅరిష్టి పస్..’’సేరేనేయిక్ ‘’అనే మత స్తాపకుడు .చిన్న తనం లోనే సేరెన్ నుంచి ఎథెన్స్ కు చేరాడు .సోక్రటీస్ శిష్యుడై ఎన్నో విషయాలు అభ్యసించాడు గ్రీకు దేశం లోని ప్రసిద్ధ పట్టణాలన్ని పర్య టించాడు .సేరెన్ లో ఒక విద్యాలయాన్ని స్తాపించాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సాహిత్య సాహసి – డా. వెల్చాల కొండలరావు

సాహిత్య సాహసి – డా. వెల్చాల కొండలరావు September 12, 2013 జువ్వాడి గౌతమరావు గతించి అప్పుడే సంవత్సరమయిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. మరి అంతటి సాహిత్య సాహసి కరీంనగర్‌లో కానీ మరోచోట కానీ కనబడడు, వినబడడు. అలాంటప్పుడు నమ్మకుండా ఎలా ఉండగలం? సాధారణంగా సామ్యవాదం, సాంప్రదాయం రెండూ ఒకేచోట ఇమడవని అంటుంటాం. కానీ గౌతమరావులో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బతుకుబాటలో కొండగుర్తులు

బతుకుబాటలో కొండగుర్తులు September 12, 2013 భాషా శాస్త్రంలో తులనాత్మక, చారిత్రక, వర్ణనాత్మక- మొదలైన శాఖలనేకం ఉంటాయి. వీటన్నింటిలోను విశేష కృషి చేసిన భాషా శాస్త్రవేత్తలు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో భద్రిరాజు కృష్ణమూర్తి ఒకరు. తెలుగులో ఆయన స్వరూపనిర్దేశం చేసిన మాండలిక వృత్తి పద కోశాల నిర్మాణం ఒక వినూత్న ప్రయత్నం. భారతీయ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -13

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -13 ముగ్గురు గ్రీకు మత దార్శనికులు క్రీ పూ. 600 -400 మధ్య కాలం లో ముగ్గురు గ్రీకు దార్శనికులు ప్రభావం చూపారు . వారే  అనాక్సి మాండ ర్,,అనాక్సిమేనీజ్ ,అనాక్స గొరాన్ లు అనాక్సి మాండర్ క్రీ. .పూ.611-547కాలం వాడుఅనక్సి  మాండర్..అయోనియా భౌతిక దార్శనికులలో రెండవ వాడుగా ప్రసిద్ధి చెందాడు .మైలీతాస్ అనే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -12

          మరుగున పడిన మతాలు –మతా చార్యులు -12 పరా భౌతిక శాస్త్రం పరా లేక అతీత భౌతిక శాస్త్రాన్ని ‘’మెటా ఫిజిక్స్ ‘’అంటారు ..ఈ శాస్త్రం అన్ని శాస్త్రాలకు మూలం  అని చాలా మంది అభిప్రాయం .చేత బడులు చేసే వారు మొదలైన వారి వల్ల ఈ మధ్య అది అధిక్షేపానికి గురైంది . ఒక … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు – 11

మరుగున పడిన మతాలు –మతా చార్యులు –  11    అచింత్య భేదా భేద మతం బెంగాల్ రాష్ట్రం లో  శ్రీకృష్ణుని మహా భక్తుడైన చైతన్య ప్రభువు సాక్షాత్తు శ్రీ కృష్ణావతారం గా భావిస్తారు ఈయన 1465 లో జన్మించి 1532 లో తనువు చాలించాడు .చైతన్యుడు ఒక గొప్ప భక్తి సాంప్రదాయానికి పునాది వేశాడు .ఈయన, ఈయన శిష్యులు ‘’బ్ర హ్మ సూత్రాల’’ మీద ఎలాంటి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -10

              మరుగున పడిన మతాలు –మతా చార్యులు -10 సెయింట్ థామస్ ఆక్వినాస్ సెయింట్ తామస్ ఆక్వినాస్ క్రైస్తవ మతం లో డొమినికన్ శాఖ కు చెందినా వాడు .ఐరోపా లోని మధ్యయుగ  దార్శనికులలో గొప్ప వాడు .ఆయన బో ధించింది సంపూర్ణం  సమగ్రం అంటారు .తనకు పూర్వం ఉన్న దార్శనికుల … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆత్మాశ్రయ సామాజికుడు, ఏకాంత కోలాహలుడు

ఆత్మాశ్రయ సామాజికుడు, ఏకాంత కోలాహలుడు September 09, 2013 ఫార్ములాకు లొంగని ప్రత్యేకతలను అర్థం చేసుకునే ఉద్దేశ్యం కానీ, శక్తి కానీ లేకపోవడం వల్ల అనేక ప్రాంతీయ, స్థానిక, సామాజిక సాహిత్యాలు ‘ప్రధాన స్రవంతి’కి వెలుపల మిగిలిపోయాయి. అస్తిత్వ చైతన్యాలు వేసిన ప్రశ్నలు, గత చరిత్రను తిరిగి అవలోకించడానికి, పక్కన ఉండిపోయిన వాటి గుణగణాలను అన్వేషించడానికి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘నా గొడవ’కు నూరేళ్లు!

‘నా గొడవ’కు నూరేళ్లు! September 09, 2013    ‘ప్రభుత్వాల మోసాలను ప్రతిభ అనకు/తిరగబడిన ప్రజలపైన విరగబడకు’.. ‘శాంతి భక్షక శాసనాన్ని సౌమ్యమనకు ప్రజామతము గప్పిపుచ్చ పాటుపడకు’ -(కలం గారడీ కైతల వలలల్లకు 1969) అని సాటి కవులను హెచ్చరించినా కాళోజిలోని ప్రజాస్వామిక చైతన్యమే అందుకు కారణం. ప్రజాస్వామిక చేతన మేల్కొన్న కవి సంస్కారి, సాహసి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment