Category Archives: పుస్తకాలు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -13 తళుకుల యుగం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -13 తళుకుల  యుగం ఎలిజ బెత్ శకం తరువాత శతాబ్దాల కాలం సురక్షితం గా  ఉన్న మనిషి హోదా కుంచించుకు పోయింది .మనిషి అధిక్యతః పై సందేహాలేర్పడ్డాయి .రెండు వేల ఏళ్ళ తర్వాతా మనిషి విలువ ,అవసరం తెలిసి మనిషి లేనిదే ఏ గొప్ప కళ కూడా రాణించదు అనే భావం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -12 ఆంగ్ల నాటక పితామహుడు –షేక్స్ పియర్ -3(చివరి భాగం )

  పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -12 ఆంగ్ల నాటక పితామహుడు –షేక్స్ పియర్ -3(చివరి భాగం ) చనిపోవటానికి కొద్ది కాల ముందు దాకా డబ్బును మదుపు చేశాడు షేక్స్ పియర్ .యాభైల్లో రియల్ ఎస్టేట్ ను బ్లాక్ ఫ్రాయార్స్ లో కొన్నాడు .ముగ్గ్గురు భాగ స్వాములను చేర్చుకొన్నాడు .భార్యకు వీటిపై అధికారం లేకండా చేయటమే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -11 ఆంగ్ల నాటక పితామహుడు -విలియం షేక్స్పియర్ -2

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -11 ఆంగ్ల నాటక పితామహుడు -విలియం షేక్స్పియర్ -2 1592వరకు లండన్ లో షేక్స్ పియర్ ఏమి చేసిందీ తెలియదు .అప్పుడే ‘’ఆరవ హెన్రి ‘’నాటకం మొదటి భాగం అచ్చు అయింది .అప్పటికి ఆయనకు ఇరవై ఎనిమిది .రాబర్ట్ గ్రీన్స్  తాగుడు ,వ్యభిచారం తో సర్వం కోల్పోయి  బుద్ధి తెచ్చుకొని తన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -10-ఆంగ్ల నాటక పితామహుడు –విలియం షేక్స్ పియర్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -10- ఆంగ్ల నాటక పితామహుడు –విలియం షేక్స్ పియర్ బైబిల్ తప్ప ఇంకే పుస్తకమూ షేక్స్ పియర్  రచనలంత ప్రాచుర్యం పొందలేదు, ఆయన కవితలను ఉదహరించ లేదు అదీ ఆ మహా కవి గొప్పతనం. కాని ఆయన జీవితం లో’’ఇంకా తెరవాల్సిన పేజీలు’’  ఎన్నో ఉండటం ఆశ్చర్యమే .’’డిస్జేక్తా మెంబ్రా ‘’లోని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -9 కవితా శక్తి జలపాతం –క్రిస్టఫర్ మార్లో

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -9 కవితా శక్తి జలపాతం –క్రిస్టఫర్ మార్లో మండుతున్న కవితాగ్ని గా ,శక్తి జలపాతం గా కీర్తింప బడ్డ క్రిస్టఫర్ మార్లో 1564ఫిబ్రవరి26 న కాంటర్ బరీ హౌస్ లో షేక్స్ పియర్ కు రెండు నెలలు ముందు పుట్టాడు .కవులు ‘’the muses darling ‘’ అని , షేక్స్పియర్ మార్లో తన ప్రేరణ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -8 సిడ్ని ,డేనియల్, డ్రేటన్ త్రయం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -8 సిడ్ని ,డేనియల్, డ్రేటన్ త్రయం ఎలిజ బెత్ శకానికి పూర్తిగా తగిన కవులు గా ఫిలిప్ సిడ్ని ,వాల్టర్ రాలీ కవులను భావిస్తారు .కాని సిడ్ని రాలీకి భిన్నుడు .రాలీ జీవితం అంతా అపజయాల పరంపర అయితే సిడ్నీ ది విజయ పరంపర .మోసపూరిత శత్రువుల మధ్య రాలీ గడిపితే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -7 సర్ వాల్టర్ రాలీ –సాహస నౌకా యాత్రికుడు

  పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -7 సర్ వాల్టర్ రాలీ –సాహస నౌకా యాత్రికుడు వ్యాట్ రాసిన ‘’టాట్లేర్స్ సాంగ్స్’’ప్రచురణ తో లాభాలు బాగా సంపాదించిన ప్రచురణకర్తలు, కవులుకొత్త ఉత్సాహం తో ఊగిపోయారు .ప్రతిభ ఉన్న  ఎమేచ్యూర్ కవులు ప్రొఫెషనల్ కవులై పోయారు . 1525—1577కాలం వాడైన జార్జి గాస్కోన్ తన కవితలు ముద్రణ  లాభాలతో పొందటం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -6 వ్యాట్ ,సర్రే కవులు—సానెట్ ప్రదాతలు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -6 వ్యాట్ ,సర్రే కవులు—సానెట్ ప్రదాతలు ఇంతకు ముందు తెలుసుకొన్న స్క్లెల్ టన్ ఆగామి కాలాన్ని ప్రభావితం చేయలేక పోయాడు .పదిహేను ,పదహారు శతాబ్దాలు మరికొంత స్తిర ,పాత ఆనవాయితీ కోసం ఎదురు చూస్తున్నాయి .ఇది ఇటలీ నుండి ఇంగ్లాండ్ చేరింది .ఇటాలియన్ పోయిట్రీ ని  ఇంగ్లీష్ కవిత్వం గా మార్చారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -5 సృజన సూర్యోదయం

    పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -5 సృజన సూర్యోదయం చాసర్ తో బలపడిన కవిత్వం ఆయన  ప్రభావం తో ఇబ్బంది పడింది .కాంటర్ బరీ కదల తర్వాత ఒక శతాబ్దం కాలం కవులలో కొత్త విషయాలపై ఆలోచన చేయ లేదు .అనుకరణ ,ప్రతిధ్వని ,అన్వయం లో కూరుకు పోయారు .కొత్త గొంతుక అవసరమైంది కొత్త … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -4 దన్బార్ ,హేన్రిసన్ జేమ్స్ వన్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -4 దన్బార్ ,హేన్రిసన్  జేమ్స్ వన్ చాసర్ లాగే దన్బార్ కూడా సివిల్ ఉద్యోగి .రాజుగారి ప్రతినిధి గా పని చేసి పెన్షన్ పొందాడు .క్లాసికల్ విషయాలను సామాన్య భాషలో రాసిన అసామాన్యుడు .అతని రచనలలో రెండు విరుద్ధ భావాలు కన్పిస్తాయి .’’దిగోల్దిన్ టార్జ్’’లో ఒక మోడల్ గార్డెన్ ను వర్ణించాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు-3

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు-3 విలియం లాంగ్లాండ్ చాసర్ తరువాత ఆంగ్ల సాహిత్యం పూర్తిగా మార్పు చెందింది . అనేక విషయాలు కవితా వస్తువులైనాయి .భాష సరళం అయింది .పని చేసుకొనే వారికి కవిత చేరువైంది .పద్నాలుగు ,పదిహేను శతాబ్దాలు సాంస్కృతిక పునరుజ్జీవనానికి  సిద్ధ మైనాయి .ఇంగ్లాండ్ లో యూని వర్సిటీలు ఏర్పడ్డాయి .గ్రామాలు నగరాలైనాయి .రాజభవనం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీతాంజలి లో రవికవి అంతర్ ద్రుష్టి

గీతాంజలి లో రవికవి అంతర్ ద్రుష్టి ఈవారం లోనే విశాఖ  దగ్గర భీమిలీ నుండి సద్గురు శ్రీ శివానంద మూర్తి గారి ఆధ్వర్యం లో ఎన్నో ఏళ్ళుగా వస్తున్న ‘’సుపద ‘’ద్విమాస పత్రిక మార్చి  సంచికను శ్రీ  కంభం పాటి సుబ్రహ్మణ్యంగారు మా ఇంటికొచ్చి ఇవ్వగా చదివాను .అందులోడా. శ్రీ మాదిరాజు రంగా రావు గారు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

’పూర్వాంగ్ల’’కవుల ముచ్చట్లు -1– జియోఫీ చాసర్

‘’పూర్వాంగ్ల’’కవుల ముచ్చట్లు -1 ఈ రచన కు నేపధ్యం నా అమెరికా మిత్రులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు  ,విశాఖ లో ఉన్న వారి బావ గారు డా.శ్రీ రాచకొండ నరసింహ శర్మ గారితో ఫోన్ లో మాట్లాడుతుండగా ‘’లైవ్స్ ఆఫ్ ది పోఎట్స్ ‘’పుస్తకం విషయం వచ్చి వెంటనే ఆ పుస్తకం దుర్గా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ -2

రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ -2 ఎమర్సన్ కవితా వైభవం వ్యక్తిత్వం ,స్వాతంత్ర్యం ,ఆత్మకు బాహ్య ప్రపంచానికి ఉన్న సంబంధం ,ప్రక్రుతి మొదలైన విషయాలపై ఎమర్సన్ ఎన్నో వ్యాసాలూ రాశాడు .ఆయన ప్రకృతిని తాత్విక దృష్టితో అధ్యయనం చేశాడు .’’philosophically concerned ,the universe is composed of nature and soul ‘’అని అభిప్రాయపడ్డాడు .ఎందరెందరో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జాన్ అప్ డైక్ , చైతన్య శిఖరం ఎలీస్ వాకర్

జాన్ అప్ డైక్ అమెరికా సాహిత్యం లో జాన్ అప్ డైక్ కు ఒక ప్రత్యెక స్థానం ఉంది .అతని శైలీ  విన్యాసం అనితర సాధ్యం .దానిద్వారా అతని విజన్ మనకు స్పష్టం చేస్తాడు .1932మార్చ్18న పెన్సిల్వేనియా లో’’జాన్ హోయర్ అప్ డైక్ ‘’ పుట్టాడు .జీవించటం కోసమే రాసిన రచయిత .ఆక్స్ ఫర్డ్ యూని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘తెలుగు వెలుగు’ ఏప్రిల్ 2014 సంచిక – ‘సరదాగా మరికాసేపు’ పుస్తక సమీక్ష గబ్బిట కృష్ణమోహన్

scan0001

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆదివారం ఈనాడు లో పుస్తక సమీక్ష – లంకె బిందెలు, సరదాగా మరికాసేపు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మోహన ”కందాయం ”అనే సమ్మోహన మకరందం

        స’మ్మోహన’ మకరందం ఛళ్లున తగిలి నొప్పి కలిగించే సంఘటనను కూడా నవ్వుపుట్టించేలా చెప్పాలంటే భాషపై పట్టే కాదు, హాస్యప్రియత్వం కూడా మెండుగా ఉండాలి. పైగా అలాంటి వ్యక్తికి అపారమైన పాలనా అనుభవం కూడా ఉంటే పాఠకుడికి హాయిగా చదువుకోగల పుస్తకం లభిస్తుంది. అలాంటి పుస్తకమే- మోహన మకరందం. ముగ్గురు ముఖ్యమంత్రుల … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుల్లెల వారి ప్రస్తావనలు -4(చివరి భాగం ) కౌటిల్యుడు –అర్ధశాస్త్రం

పుల్లెల వారి ప్రస్తావనలు -4(చివరి భాగం ) కౌటిల్యుడు –అర్ధశాస్త్రం కౌటిల్యుడు అని పేరొందిన ఆర్య చాణక్యుడు రాసిన అర్ధ శాస్త్రం పై పుల్లెల వారు ఎన్నో విశేషాలను ‘’కౌటిలీయం అర్ధ శాస్త్రం ‘’లో వివరించారు .అందులోని కొన్ని ముఖ్యాంశాలను మీ ముందుంచుతున్నాను . మహా మేధావి అయిన కౌటిల్యుడు అర్ధ శాస్త్రం రాశాడు .ఆయనకు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుల్లెల వారి ప్రస్తావనలు -3 అప్పయ్య దీక్షితులు

        పుల్లెల వారి ప్రస్తావనలు -3 అప్పయ్య దీక్షితులు పుల్లెల వారి ప్రస్తావనలు లో అప్పయ్య దీక్షితులు రాసిన ‘’సిద్ధాంత లేశ సంగ్రహం ‘’పై మంచి విషయాలు చెప్పారు .మహా పండితుడు అయిన అప్పయ్య దీక్షితులు తమిళ నాడు లోని ఆర్కాట్ జిల్లాలో ‘’అడయప్పాలెం ‘’గ్రామం లో జన్మించారు .1554-1626 కాలంవాడు .మహా వైయ్యాకర … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుల్లెల వారి ప్రస్తావనలు -2

పుల్లెల వారి ప్రస్తావనలు -2 ‘’పుల్లెల వారి ప్రస్తావనలు ‘’లో వ్యాకరణం ,అలంకార శాస్త్రం ,వేదాంతం ,అర్ధ శాస్త్రం ,ధర్మ శాస్త్రం ,వివిధ విషయ గ్రంధాలు ,ఇతర రచనలు అనే విభాగాలున్నాయి .వ్యాకరణం లో ‘’లఘు సిద్ధాంత కౌముది ‘’పై-41పేజీలలో విస్తృత చర్చచేశారు .పాణినీయం పై కొత్త లోకాలు చూపించారు .వీటిని ఇదివరకే అందించాను .అలంకార … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుల్లెల వారి ప్రస్తావనలు-1

పుల్లెల వారి ప్రస్తావనలు-1 వారం క్రితం   ఉయ్యూరు లైబ్రరీకి వెళ్ళినప్పుడు పురాణం  సూరి శాస్త్రి గారి ‘’నాట్యాం బుజం ‘’తో బాటు’’ పుల్లెల వారి ప్రస్తావనలు ‘’ పుస్తకమూ తెచ్చాను .మొదటిది చదివి అందులోని విషయాలు తెలియ జేశాను .అది అవగానే పుల్లెల వారి పుస్తకం చదివాను .ఇది 760 పేజీల బృహత్ గ్రంధం . ఎన్నో శాస్త్ర … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డెత్ ఆఫ్ ఏ సేల్స్ మాన్ ..విలియం ఫాక్ నర్

డెత్ ఆఫ్ ఏ సేల్స్ మాన్ అన్న పేరు తో అమెరికా రచయిత ఆర్ధర్ మిల్లర్ గొప్ప నాటకం రాశాడు .అది అమెరికా ఆర్ధిక డిప్రెషన్ సమయం .ఇందులో ‘’విల్లీ లోమాన్ ‘’ ముఖ్య పాత్ర . సేల్స్ మాన్ గా జీవితం గడుపుతూ  ఏదో ప్రత్యేకం గా సాధించాలని ఆ నాటి అమెరికా జేవితం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాకరణ పా(వా )ణి’’ పాణిని ‘’

                     వ్యాకరణ పా(వా )ణి’’ పాణిని ‘’ పాణిని అంటే ‘’అష్టాధ్యాయి’’ జ్ఞాపకం వస్తుంది అందరికి .అంత అద్భుతమైన సంస్కృత వ్యాకరణం లేదని అందరి భావన .ప్రపంచం లోనే ఆద్వితీయ వ్యాకరణం గా గుర్తింపు ఉంది .ఈయనకు పాణిన ,దాక్షీ పుత్రా ,శానంకి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పురాణం సూరి శాస్త్రి గారు –నాటక విమర్శ -2(చివరి భాగం )

పురాణం సూరి శాస్త్రి గారు –నాటక విమర్శ -2(చివరి భాగం ) సూరి శాస్త్రిలోని’’ నాటక సూరి ‘’విషయం ఇప్పుడు తెలుసు కొందాం ఆయన రాసిన నాట్యాంబుజం ,నాటక అశోకం లలో నాకు నచ్చినవి ,అందరికి ఉపయోగ పడేవి మాత్రమె సూక్ష్మం గా తెలియ బరుస్తాను .తాను నటుడు కాని కవి కాని సంగీతజ్ఞుడు కాని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పురాణం సూరి శాస్త్రి గారు –నాటక విమర్శ-1

  పురాణం సూరి శాస్త్రి గారు –నాటక విమర్శ-1 ఆచార్య మొగిలి నాగ భూషణ శర్మ నిన్న ఉయ్యూరు లైబ్రరీకి వెళ్లాను .అక్కడ నా దృష్టిని ‘’తొలి తెలుగు నాటక రంగ విమర్శకులు’’  ‘స్వర్గీయ శ్రీ ’పురాణం సూరి శాస్త్రి గారు’’ సుమారు వంద ఏళ్ళ క్రితం రాసిన ‘’నాట్యాంబుజం ,నాట్య అశోకం కలిసిసంస్కరణ చేసిన ప్రతి  … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చ్యు మీచ్చ్యూ ‘’-4(చివరి భాగం )

      కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చ్యు మీచ్చ్యూ ‘’-4(చివరి భాగం ) ఆంధ్రా లో లాగే మద్రాస్ లోను ట్యూషన్ మాస్టర్లు పేపర్ లీక్ చేసి తన దగ్గర చదివిన వారికి మాక్సిమం మార్కు లోచ్చేట్లు చేసే వారట .జయదేవ్ లెక్కల మేస్టర్  దగ్గర ట్యూషన్ చదివితే ఎప్పుడూ తొంభైకి పైనే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చ్యు మీచ్యూ ‘’-3

కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చ్యు మీచ్యూ ‘’-3   జయదేవ్ తొమ్మిదో తరగతి చదువుతూండగా డి.ఏం కే వాళ్ళు స్కూలు గేటు ముందు నిల్చుని నమస్కారాలు చేస్తూ ‘’హిందీ చదవ కండి బాబూ ‘’అని బ్రతిమి లాడే వారట .అప్పుడే ఆ ప్రభుత్వం హిందీ ని సిలబస్ నుంచి తీసే సింది .ఆ నాడు’’ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చ్యు మీచ్యూ ‘’-2

    కార్టూనిస్ట్ జయదేవ్ స్వీయ చరిత్ర ‘’గ్లాచ్చ్యు మీచ్యూ ‘’-2 భక్త కన్నప్ప షూటింగులో బాపు గారు సీన్ తీస్తుంటే జయదేవ్ మరో కార్టూనిస్ట్ సత్య మూర్తి చూస్తున్నారు .అందులో పూజారి కి జందెం లేక పోవటం బాపు గమనించ లేదు .వీళ్ళు చూసి గోనుక్కున్తుంటే బాపు వచ్చి విషయం తెలుసుకొని షూటింగ్ చేసింది … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆస్కార్ వైల్డ్ -2(చివరి భాగం )

       ఆస్కార్ వైల్డ్ -2(చివరి భాగం ) ఆస్కార్ వైల్డ్ కవిత్వపు అందాలు చూద్దాం . 1-The soul is born old but grows young .That is the comedy of life .the body is born young grows old .That is life’s tragedy . … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆస్కార్ వైల్డ్-1

    ఆస్కార్ వైల్డ్-1 యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి ఆస్కార్ వైల్డ్ అంటే పిచ్చ అభిమానం నాకు .ఉద్యోగం లో చేరిన తర్వాత అతని కధలు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఉండటం వాటిని ఏంతో  ఆనందం గా చెప్పటం నాకు ఇష్టమైంది .అతని ‘’సెల్ఫిష్ జైంట్ ‘’కద మహా బాగా ఉండేది .జ్ఞానపు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విక్టర్ హ్యూగో , థామస్ గ్రే,హెచ్ జి.వెల్స్

                విక్టర్ హ్యూగో ‘’supreme romantic bard of French literature’’అని పేరు పొందిన విక్టర్ హ్యూగో 1802లో పుట్టాడు .అసలు పేరు విక్టర్ మేరీ హ్యూగో .ఫ్రెంచ్ అకాడెమి గుర్తించిన కవి ప్రముఖుడు .1948లో మరణ శిక్ష పడింది .1949లో లేజిస్లేటివ్ అసెంబ్లీ కి ఎన్నికైనాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నాటకానికి ఎసెట్ సామ్యుల్ బెకెట్

    నాటకానికి ఎసెట్ సామ్యుల్ బెకెట్     సామ్యూల్ బార్క్లే  బెకెట్ 1906ఏప్రిల్ 13న  ఐర్లాండ్ లోని డబ్లిన్ లో ఫాక్స్ రాక్  లో జన్మించాడు రచయిత నవలా కారుడు ,నాటక రచయిత డైరెక్టర్ ,కవి .పారిస్ లో ఉండేవాడు .ఇంగ్లీష్ ,ఫ్రెంచ్ భాషల్లో చేయి తిరిగిన రచయిత అని పించుకొన్నాడు .మానవ మనస్తత్వం లోని మొదాంత విషాదాన్తాలకు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

బాల్జాక్

         బాల్జాక్ బాల్జాక్ పై ‘’లి లెస్ డాన్స్ లవల్లీ ‘’రాసిన పుస్తకం గొప్ప పరిశోదనాత్మకం గా ,వివరణాత్మకం గా ఉంది , బాల్జాక్ రచనల్లో మానవ మనస్తత్వ పరిశీలన శాస్త్రీయ దృక్పధం లో సాంఘిక సంబంధాల ఆధారం గా ఉంటాయి .సమన్వయము ఉంటుంది .దీనికి కారణం బాల్జాక్ సైన్స్ చదువుకొన్న … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -22

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -22 అలనాటి శిల్ప శాస్త్రజ్ఞులు ఖజురహో మొదటి శతాబ్ది చివరలో మధ్య భారతాన్ని పాలించిన ‘’చందేల ‘’రాజ వంశం ‘’వారు ఆర్ష ,బౌద్ధ ,జైన ధర్మాల మీద భక్తీ విశ్వాసాలతో విస్తృత కళా విలాసాలతో కొత్త శైలి లో దేవాలయాల సముదాయం నిర్మించారు  .అవే ఖజురాహో శిల్పాలని పించుకోన్నాయి . … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -21

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -21        అలనాటి మన వ్యవసాయ శాస్త్రజ్ఞులు      ప్రాచీన భారతం లో వ్యవసాయశాస్త్రం ఏంతోపరిణతి చెంది ఉంది క్రీ.పూ.నాలుగు వందల కాలం వాడైన పరాశర మహర్షి మన మొదటి వ్యవసాయ పరిశోధకుడు .ఆయన రాసిన ‘’ కృషి పరాశర’’  ప్రపంచ వ్యాప్తం గా గుర్తింపు పొందింది .అందులోని విషయాలు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -20 మహా మహుడు మనువు

   విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -20 మహా మహుడు మనువు భారత దేశానికి ‘’ధర్మ శాస్త్రాన్ని ‘’అందించిన మహాను భావుడు మనువు .అందుకే ఆయన పేరు మీదుగా ‘’మను స్మ్రుతి ‘’పేర చెలామణి అయింది .2694.శ్లోకాలలతో పన్నెండు అద్యాయాలతో   ఇది ఉంది .అత్యున్నత ఆలోచనా ధోరణికి ప్రతీక గా నిలుస్తుంది .కాని కాలం లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -18

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -18 మహా మేధావి ఆర్య  చాణక్యుడు  ( కౌటిల్యుడు ) చాణక్యుడు పేరు వినగానే మౌర్య సామ్రాజ్య స్తాపకుడు చంద్ర గుప్తుడిని మగధ రాజ సింహాసనం పై తన చాణక్య ప్రతిజ్నతో చక్ర వర్తి గా ప్రతిష్టించి ,క్రూర నంద వంశ సర్వ నిర్మూలనం చేసి ,తన ప్రత్యర్ధి ,నంద రాజ మహా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మన ‘ఏడు తరాలు’

  “ప్రభువెక్కిన పల్లకి కాదోయ్.. అది మోసే బోయీలెవ్వరు?’ అని మహాకవి శ్రీశ్రీ ఏనాడో అన్నాడు. ప్రతి సామ్రాజ్య చరిత్రలోను కూలీల శ్రమ ఎవరికీ కనిపించని ఒక చీకటి కోణం. వీరి చరిత్ర ఎవరికీ తెలియదు. ఎక్కడా రికార్డు కాదు. గాయత్ర బహదూర్ ముత్తమ్మమ్మ సుజారియా 1903లో భారత్ నుంచి గయానాకు కూలీగా వెళ్లింది. దాదాపు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -8 అలనాటి మన విద్యా విధానం

విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -8 అలనాటి మన విద్యా విధానం రామాయణం లో మహర్షి వాల్మీకి హనుమంతుడు సంజీవిని తెచ్చి లక్ష్మణ మూర్చ నుంచి ,గాయ పడ్డ వానర సైన్య చికిత్సకు ఉపయోగించిన సంగతి మనకు తెలుసు .మాధవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ -గ్వాలియర్ శాస్త్ర వేత్త కే.షా బృందం సంజీవిని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

నమ్మాల్సిన నిజాలు -3

             నమ్మాల్సిన నిజాలు -3 తాను అత్యంత లౌకిక వాదినని ,మత విశ్వాసాలు తన ఒంటికి పడవని ,సోషలిస్ట్ భావాల పుట్ట నని మతం గీతం జామ్తానై అని కమ్యూనిస్టులను ప్రసన్నం చేసుకోవటానికి కుహనా లౌకికవాద నినాదాన్ని పూరించిన పండిట్ జవహర్ లాల్ నెహ్రు అవసరం వచ్చినప్పుడు, గతిలేక … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నమ్మాల్సిన నిజాలు -2

   నమ్మాల్సిన నిజాలు -2 లోక్ నాయక జయ ప్రకాష్ నారాయణ గారికి కూడాఆరోగ్య విషయం లో  దేవరహా బాబా ఏంతో తోడ్పడిన విషయం ఇప్పుడు తెలుసుకొందాం .ఇందిరా గాంధి ఎమర్జన్సీ విధించి ముఖ్య రాజ కీయ నాయకులను జైల్లో పెట్టించిన విషయం అందరికి గుర్తుండే ఉంటుంది .ఆ సమయం లో లోక్ నాయక జయ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నమ్మాల్సిన నిజాలు -1

         నమ్మాల్సిన నిజాలు -1 అనేక పేర్లతో పిలువబడుతూ ,అనేక వేల సంవత్సరాలుగా జీవిస్తున్నానని చెబుతూ ,కాలా తీత సిద్ద యోగిపున్గవునిగా ఉంటూ ,తనను తానూ బ్రహ్మ స్వరూపునిగా ప్రకతిన్చుకొంటు,కబీర్ నానక్ లతో కలిసి తిరిగానని చెబుతూ నేపాల్ రాజ వంశేకులు తనకు  18తరాలుగా శిష్యులని  తెలియ జేస్తూ ,కదలాడే మహేశ్వరునిగా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మురుగున పడిన మతాలు –మతాచార్యులు -50 (చివరి భాగం )

మురుగున పడిన మతాలు –మతాచార్యులు -50 (చివరి భాగం )                రవీంద్ర నాధ టాగూర్ విశ్వకవి గా ,గీతాంజలి కర్త గా అనేక కదా, నవలా, నాటక రచయితగా శాంతి నికేతన్ సంస్తాపకుడుగా ,రవీంద్ర సంగీత కర్త గా, గాయకుడుగా,చిత్రకారుని గా  రవీంద్ర  నాధ‘టాగూర్ ప్రముఖ స్తానం పొందాడు .ఆయన దార్శనికుడు కూడా తండ్రి దేవేంద్ర నాద టాగూర్ కుమారుడు .కలకత్తాలో 1861 లో మే ఏడున జన్మించాడు  నిత్యం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మతాచార్యులు -49

     మరుగున పడిన మతాలు –మతాచార్యులు -49 కబీర్ భక్త కవి కబీర్ శ్రేష్ట సత్పురుషుడు ..తలిదంద్రులెవరో తెలియదు .కాని పుట్టింది1398  లో జ్యేష్ట శుద్ధ పూర్ణిమ సోమవారం నాడు అని  అంటారు . .మహమ్మదీయ దంపతులు కబీర్ ను పెంచారని అంటారు ఆయన చేనేత వ్రుత్తి కి చెందినా వాడు . .కాశి లో కబీర్ జన్మించాడు .కబీర్ అంటే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment