Category Archives: పుస్తకాలు

‘’తెగిన జ్ఞాపకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు – 8 (చివరిభాగం)

   ‘’తెగిన జ్ఞాపకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు – 8 (చివరిభాగం)      భారతి సంజీవ దేవ్ పెద తండ్రి కూతురు భారతి .తుమ్మ పూడి లో ఆమె కు పాఠాలు చెప్పే వాడు .స్నేహం ఎక్కువ .మద్రాస్ నుంచి ఈ అన్న గారు తిరిగి వచ్చి నందుకు ఆమె ఏంతో సంతోషించింది .’’మద్రాస్ నుంచి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఉత్తమ దేశికుడు,ఆదర్శ ప్రదానోపాధ్యాయుడు – డాక్టర్ థామస్ ఆర్నోల్డ్

    ఉత్తమ దేశికుడు,ఆదర్శ ప్రదానోపాధ్యాయుడు  –  డాక్టర్ థామస్ ఆర్నోల్డ్ రేపు గురు పూజోత్సవం ,దీనినే   ఉపాధ్యాయ దినోత్సవం గా మనం జరుపు కొంటాం మన ద్వితీయ రాష్ట్ర పతి ,మహా పండితుడు ,దార్శనికుడు అయిన డాక్టర్ సర్వేపల్లి రాదా కృష్ణ పండితుని జన్మ దినమైన సెప్టెంబర్ అయిదు ను ఈ మహోత్సవం గా జరుపుకోవటం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

తెగిన జ్ఞాపకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -7

తెగిన జ్ఞాపకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -7   సేనా ఫాస్ డిక్ అమెరికా లోని రచయిత్రి శ్రీమతి ‘’సేనా ఫాస్ డిక్ ‘’తో సంజీవ్ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు. ఆ జాబులూ జవాబులూ లలో ఏంతో  ఆనందం ఉన్నట్లు భావించాడు అన్నపూర్ణ గుంటూర్ లో ఇంటర్ విద్యార్ధిని అన్న పూర్ణ ను దండమూడి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’తెగిన జ్ఞాపకాలలో ‘’సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -6

 ‘’తెగిన జ్ఞాపకాలలో ‘’సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -6 కాత్యాయని కులూ లోయ కు వెడుతున్న చిన్న బండీ లో ఎక్కాడు సంజీవ దేవ్ .ఒక కొత్త దంపతులు అక్కడికే హనీ మూన్ కు వెళ్తున్నారు .అమ్మాయి పేరు కాత్యాయని ,ఆయన ఆనంద కపూర్ .కాత్యాయని ఎక్కువ చురుకైన అమ్మాయి తానూ నవ్వి ఇతరులను … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’తెగిన జ్ఞాపకాలలో ‘’సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -5

‘’తెగిన జ్ఞాపకాలలో ‘’సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -5 నగ్న సుందరి ‘’సాస్ బ్రన్నర్ ‘’అనే ఆమె రచించిన చిత్రం ‘’ఇంద్ర ధను ఆకాంక్ష ‘’చిత్రాన్ని చూశాడు భావుక చిత్రకారుడు సంజీవ దేవ్ .సరస్సులో ఇంద్ర ధనుస్సు ప్రతి ఫలిస్తూ ఉంటుంది .ఒక నగ్న సుందరి ఉత్తుంగ స్తనాలతో ఆ నీటిలో ఉంది .ఈనీటిలో లో వికసించిన కమలాన్ని … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’తెగిన జ్ఞాపకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -4

‘’తెగిన జ్ఞాపకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -4 వ్యాధి గ్రస్త హిమాలయాలలో ‘’మయా వతి ‘’లో సంజీవ దేవ్ ఉండగా ఒక రోజు డాక్టర్ కమలా నంద దగ్గరకు కాలక్షేపానికి వెళ్ళాడు .ఆ ప్రాంతం లో సుఖ వ్యాదులేక్కువ .రోగులు వస్తున్నారు వెళ్తున్నారు .ఇంతలో 18 ఏళ్ళ నవ యువతి వచ్చింది .పెద్ద కళ్ళతో ,అందమైన పళ్ళ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మరుగున పడిన మతాలు –మాతా చార్యులు -2

మరుగున పడిన మతాలు –మాతా చార్యులు -2 టావోమతం చైనా దార్శనికుడు కన్ ఫ్యూజియాన్ కంటే యాభై ఏళ్ళ ముందు పుట్టిన ‘’లా వోట్జు ‘’ఒక గొప్ప తత్వ వేత్త .ఆయన ప్రవచించిందే టావో మతం.అతను  ‘’టావో టే చింగ్‘’అనే గ్రంధాన్ని రాశాడు .చైనా లో హోవాన్ రాష్ట్రం లో క్రీ పూ.604 లో జన్మించి నట్లు తెలుస్తోంది .చౌ రాజు ఆస్థాన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’తెగిన జ్ఞాపకాలలో’’ సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు –3

‘’తెగిన జ్ఞాపకాలలో’’ సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు –3 మారుటి  తల్లులు సంజీవ దేవ్ తల్లి చని పోయిన మూడేళ్ళకు తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకొన్నాడు .ఆమె ఒక ఏడాదే కాపరం చేసి చని పోయింది .తృతీయం చేసుకొన్నాడు తండ్రి .’’తండ్రి పెళ్లి, కొడుకు చూడ కూడదు ‘’అనే నియమం ఉన్నందున కొడుకును తన పెళ్ళికి  … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’తెగిన జ్ఞాపకాలలో ‘’ సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -2

‘’తెగిన జ్ఞాపకాలలో ‘’ సంజీవ దేవ్ తో  తెగని నారీ జన జ్ఞాపకాలు -2 ఏ కళా కారుని ,లేక ప్రముఖుని విజయాని కైనా ఒక అదృశ్య శక్తి ,లేక అదృశ్య మహిళ ,లేక దృశ్య మహిళ తోడ్పాటు కాని ప్రభావం కాని ఉంటుంది అని అందరూ చెప్పే మాటే .ఆమె తల్లి కావచ్చు ,భార్య కావచ్చు ,లేక ప్రియురాలో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

‘’తెగిన జ్ఞాపకాలలో’’ సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -1

‘’తెగిన జ్ఞాపకాలలో’’ సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -1 ఇది శ్రీ సంజీవ దేవ్ శత జయంతి సంవత్సరం ఆయన తో నాకు మొదటి పరిచయం పది హేనేల్ల కిందట ఉత్తరం ద్వారా జరిగింది ఆయన రచనలు చదివి ,ఆ రచనా విధానం పై పేరడీ గా ఒక కార్డుముక్క  ఆయనకు రాశాను .అందులో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయాల్ కాంట్ -25(చివరి భాగం )

  గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయాల్ కాంట్ -25(చివరి భాగం ) సౌందర్యానికి కొలమానం ఏమిటి అన్న దానికి కాంట్ సంతృప్తి కరం గా సమాధానం చెప్పాడు .అందమైన వస్తువుకు ,కళాఖండానికి నీతి సూత్రాన్ని వర్తింప చేయ రాదు .ఇతర ప్రయోజనాలనూ ఆపాదించరాదు .వస్తువు అందం గా ఉందొ లేదో చెప్పటానికి నైతిక ,భౌతిక శాస్త్రాల … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వశాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -24

గణిత విజ్ఞాన వేదాంత తత్వశాస్త్ర  కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -24 మనుష్యుడిలమహాను భావుడే ప్రతి  వాడూ  లేకం లో తనకు తాను ఇచ్చుకొనే విలువనీ ,ఇతరులు కూడా తమకు తాము ఇచ్చుకొంటారు అని అందరం గ్రహించాలి .ప్రతి వ్యక్తీ గమ్యం తానే .అని అర్ధం చేసుకోవాలి ..తన వ్యక్తిత్వ సాక్షాత్కారమే అని తెలుసుకోవాలి ..ఎవడూ ఇంకోడికి సాధన మాత్రుడు కాదు .తాను తప్ప … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -23

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -23 నిర్ణయ స్వేచ్చ మనం చేసే పనులు రెండు రకాలుగా ఉంటాయన్నాడు కాంట్ .కోరికలు ,ఉద్రేకాలు ,ఉద్వేగాలకు లోనై చేసే పనులు మొదటి రకం .కర్తవ్య నిష్ట   తో చేసేవి రెండో రకం .మొదటి వానిని స్వేచ్చగా చేయం .వాటికి బయటి వాటి ప్రేరణ ఉంటుంది .అలా చేయటం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -22

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -22 మనసు నిర్మాణం లో సహజం గా ఉన్న స్తల కాలాలు ,పన్నెండు అవగాహనా సూత్రాలూ మనకు కనీ పించే ప్రపంచానికే తప్ప ,యదార్ధ ప్రపంచానికి వర్తించవు అని ముందే చెప్పుకొన్నాం .యదార్ధ వస్తువులు స్థల కలాలకు అతీతమైనవనీ మనకు తెలుసు .మన అవగాహనా సూత్రాలకూ లోన్గనివీ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -21

గణిత విజ్ఞాన వేదాంత తత్వ కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -21 ఇంతకీ  అవగాహనా పద్ధతులేమిటి ?వీటి పై కాంట్ సమగ్రం గా చర్చించాడు .మొదట ఇంద్రియానుభవం .దాన్ని మనస్సు పన్నెండు విధాల అవగాహన చేసుకొంటుంది .ఇంద్రియానుభవం లేక పోతే అవగాహనకు విషయాలే  ఉండవు .అవగాహన లేక పొతే వట్టి ఇంద్రియానుభవం జ్ఞానాన్ని ఇవ్వదు  .కాంట్ దీనికేconcepts without percepts … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -8

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -8 రచనల పరంపర 1757 లో అంటే కాంట్ కు ముప్ఫై ఏళ్ళు వచ్చినపుడు ‘’sketch and announcement of lecture course on physical geography with on appendix whether the westerly winds in our environs are so humid because they blow … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -9

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -9 పుంఖాను పుంఖం గా రచనలు కాంట్ కు అంతకు ముందు ఒక సారి పోయిట్రీ లో ప్రొఫెసర్ షిప్ కు  ఆహ్వానించింది వర్సిటి .కాని అంగీకరించలేదు .అప్పుడే ‘’essay on the  illness of the head ‘’రాశాడు .’’సిల్ బేర్ చ్లాగ్ ‘’రాసిన ‘’theory of the fire ball that … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ –11

గణిత విజ్ఞాన వేదాంత తత్వ కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ –11 1786-87 కాలం లో కాంట్ ఫిలాసఫీ మీద ‘’రీన్ హోల్డ్ ‘’అనే ఆయన సమీక్ష చేశాడు . 1787 లో ‘’critique on pure reason ‘’రెండవ ఎడిషన్ విడుదల అయింది .  1788 లో ‘’critique on practical reason ‘’వచ్చింది .జనవరి లో  ‘’ on the  use of teleological principles in philosophy ‘’రచించాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్—10

    గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్—10 ప్రసిద్ధ  గ్రంధాలకు శ్రీ కారం –డీన్ గా ప్రమోషన్ 1770-81 లో ‘’origin of the critiques of pure reason ‘’ను కాంట్ పూర్తీ చేశాడు .1771 లో 47వ ఏట ‘’Moscati ‘’రాసిన ‘’of the essential differences in the structure of the bodies of humans … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -12

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -12 కాంట్ కీలక భావనలు కాంట్ మేధో సర్వస్వం ‘’మాగ్నం ఓపస్ ‘’అని పిలువ బడే ‘’క్రిటిక్ ‘’ను నాలుగైదు నెలల్లోనే పూర్తీ చేసి నట్లు కాంట్ చెప్పుకొనే వాడు .ఇందులో ఆయన మూడు ముఖ్య విషయాలు చర్చించాడు .అందులో మొదటిది –‘’నాకేమి తెలుసు ?(what can I know ?),రెండవది నేనేమి చేయాలి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -13

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -13 1787 లో కాంట్ ఎక్కువగా ‘’రేషనల్ దియాలజి ‘’మీదనే ఎక్కువ ఉపన్యాసాలిచ్చే వాడు .అప్పుడాయన గురించి ‘’kant himself passionate ‘’అన్నారు.‘’హమ్మాన్ ‘’ అనే ఆయన కాంట్ గారి టేలేన్త్స్ గురించి చెబుతూ ‘’కాంట్  టాలేంట్లుఆయన అభిప్రాయాలంత గొప్పవి అయితే ఎవరైనా ఆయన రచనలను విమర్శిస్తే తిరస్కరించడు ..వీలయితే తీసేస్తాడు లేక పొతే వదిలేస్తాడు .అందుకు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -14

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -14 1792 నాటికి అంటే కాంట్ కు 68 ఏళ్ళ వయసప్పుడు కొనిగ్స్ బర్గ్ లోని అత్యంత విశేష ప్రజ్ఞా వంతులలో కాంట్ ఒకడు అయ్యాడు .కొందరు ఆయన్ను కేవలం దర్శించటా నికే వచ్చే వారు .కొందరు ఆయన ఉపన్యాసాలు వినటానికి చేరే వారు .ఒక విజిటర్ కాంట్ గురించి  ‘’ఆయన చాలా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -16

 గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -16 మహా మేధావి , మహా మహుడు  కాంట్ మహా ప్రస్థానం 1802 వింటర్ లో కాంట్ ఆరోగ్యం బాగా క్షీణించింది .ఆహారం తీసుకొన్న ప్రతి సారికడుపు ఉబ్బి పోయేది .అది డోలు మోత మొగేంత గట్టి పడేది .చొక్కా విప్పెయ్యాల్సి వచ్చేది .1803 లో ఆయనకు 79 ఏళ్ళ వయసులో స్ప్రింగ్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -17

  గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -17 ఖగోళ విజ్ఞాని –కాంట్ కాంట్ మహా తాత్వికుడు మాత్రమె కాదు మహా విజ్ఞాని కూడా .1755 లో కాంట్ ప్రతి పాడించిన ఖగోళ సిద్ధాంతాన్ని ‘’నేబ్యులర్ హైపాధిసిస్ ‘’అంటారు .ఈ మహా విశ్వం లో మహా ధూళి తో  కూడిన మేఘాలుకుదించుకు పోవటం వల్ల  సౌరగ్రహాలు ఏర్పడ్డాయని కాంట్ ప్రతి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -18

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -18 కాంట్ తాత్విక వివేచన క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ లో కాంట్ తన ప్రధాన తాత్విక వివేచనా నంతా పొందు పరచాడు .సాధారణం గా ‘’క్రిటిక్ ‘’అంటే విమర్శ అని అర్ధం .ఐతే కాంట్ దీనినే పరిశీలన ,వివరణా ,విశ్లేషణ  అనే అర్ధాలలో విస్తృతం గా ఉపయోగించాడు .అలాగే ‘’ప్యూర్ ‘’అంటే … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -19

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -19 కాంట్ జ్ఞాన తత్వ మీమాంస అనుభవానికి ముందు జ్ఞానం సాధ్యమా ?ఒక వేళ సాధ్యమైతే ఎలా సాధ్యం ?అనే రెండు ప్రశ్నలను వేసుకొని సమాధానం చెప్పాడు .ఆలోచించటం మనసు లక్షణం .ఆలోచించటం అంటే తాను కానిదాన్ని గురించి అంటే బయటి ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తోందని అర్ధం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -20

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్  కాంట్ -20 మనసనేది లేక పొతే సంవేదనలు అనుభవం గా మారవు అని చెప్పుకొన్నాం కదా .దీనికోసం మనసు 1-స్థలానికి సంబంధించినది ,2 కాలానికి సంబంధించినది అయిన సాధనాలను ఉపయోగిస్తుంది .ఈ రెంటినీ అంటే స్పేస్ అండ్ టైంలను ‘’ప్యూర్  ఇంట్యూషన్స్’’ అన్నాడు ఇక్కడ ప్యూర్ అంటే అనుభవానికి ముందున్న అని ముందే చెప్పుకొన్నాం … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుల్ కాంట్ -7

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుల్ కాంట్ -7                       అప్పటి రాజకీయ పరిణామాలు 1756 ఆగస్ట్ 29న ఫ్రెడరిక్ రాజు సాక్సని మీద దండ యాత్ర చేశాడు .దీన్నీ ‘’ఏడేళ్ళ యుద్ధం ‘’అంటారు .దీనివల్ల ప్రష్యా దేశం చాలా నష్ట పోయింది .1758 లో రష్యా సైనికాధికారి విలియం ఆఫ్ ఫెర్మార్ –చర్చి గంట స్వాగతం పలుక గా కొనిగ్స్ బర్గ్ కోట … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బాల బంధు బి.వి.నరసింహరావు సమగ్ర సాహిత్యం ఆవిష్కరణ

This gallery contains 16 photos.

More Galleries | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుల్ కాంట్ -6

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుల్ కాంట్ -6 డాక్టర్ కాంట్ –మీజిస్టర్ 1754 లో ముప్ఫయ్యవ ఏట కాంట్  .’’whether the earth has changed its revolution ‘’,’’on the question whether the earth aging from physical point of view’’అనే రెండు ప్రఖ్యాత వ్యాసాలు  రాశాడు .31 వ ఏట 1755 లో ‘’మీజిస్టర్ ‘’గాఅంటే లెక్చరర్ గా  ప్రమోషన్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుల్ కాంట్- 5

   గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుల్ కాంట్- 5 రచనా వ్యాసంగం భౌగోళికం గా కొనిగ్స్ బర్గ్ చాలా మారు మూల ఉండటం వల్ల  ఇక్కడి యూని వర్సిటి లో అన్ని ఫాకల్టీ లను బాగా బోధించే వారు కాదు .కొన్ని అసలు బోధనకే నోచుకో లేదు .ప్రయోగాత్మక భౌతిక శాస్త్ర బోధనా ఉన్నా సరైన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రాచీనాంధ్ర గ్రంధ మాల – విజయవాడ Antique Book Store – Vijayawada

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్రజ్ఞుడు –ఇమాన్యుల్ కాంట్ -4

      గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్రజ్ఞుడు –ఇమాన్యుల్ కాంట్ -4             కాంట్ యవ్వనం, ఉన్నత విద్య ,  సంపాదన     సాధారణం గా యవ్వన ప్రాదుర్భావం లో శరీరం లో అనేక మార్పులు వచ్చి రూపు రేఖలు ఏర్పడి స్తిరత్వాన్ని పొందుతాయి .కాంట్ రూపు రేఖలేలా ఉన్నాయో తెలుసు కొందాం .కాంట్ అందమైన వాడని ఏ చరిత్ర … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుల్ కాంట్ -3

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుల్ కాంట్ -3          కోలీజియం అనేది ‘’పీటిష్ ‘’వాళ్ళ స్కూలు .ఆధ్యాత్మిక అవినీతిని అంతం చేయటం సరైన నీతి ధర్మాలతో కూడిన క్రైస్తవాన్ని ఆచరించటం దీని ప్రత్యేకత .ప్రపంచ పరి రక్షణ ,సుహ్రుద్భావాన్ని నెలకొల్పటమే వీరి లక్ష్యం .జీవితం లోను ,చర్చి లోను ఉన్నత శ్రేణి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుల్ కాంట్-2

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుల్ కాంట్-2            కాంట్ కుటుంబ నేపధ్యం బాల్యం విద్య యూరోపియన్ తత్వ శాస్త్రాన్ని ఒక కొత్త సిద్ధాంతం ద్వారా మలుపు తిప్పిన మహా నీయుడు జర్మనీ కి చెందిన మేధావి ,తత్వ వేత్త ఇమాన్యుల్ కాంట్ .ఆయన సిద్ధాంతానికి ఆయన పేరు మీదుగా ‘’కాంటియన్ సిద్ధాంతం ‘’అన్నారు .మానవ మనసుకు అను … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు -ఇమ్మాన్యుల్ కాంట్ -1

గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు -ఇమ్మాన్యుల్ కాంట్ -1              ఈ రచనకు నేపధ్యం    నాకు సుమారు పద్దెనిమిదవ  ఏడు వచ్చిన దగ్గర నుంచి ఏ వేదాంత ,తత్వ గ్రంధం చదివినా అందులో ఇమ్మాన్యుల్ కాంట్ ను ఉదాహరించని పుస్తకం లేదు .ఆ తర్వాత ఉద్యోగం లో చేరి అనేక చోట్ల పని చేస్తూ అక్కడ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ లాటిన్ అమెరికన్ రచయితలు -2(చివరి భాగం )

కొందరు ప్రముఖ లాటిన్ అమెరికన్ రచయితలు -2(చివరి భాగం )               4-ఇస బెల్ అల్లెండీ    చిలి దేశపు రచయిత్రి .1942  జననం చిలి అధ్యక్షుడు అలెండీ కి బంధువే .పదిహేనేళ్ళ వరకు అనేక దేశాలు తిరగాల్సి వచ్చింది అనేక భాషలు నేర్చుకోవాల్సి వచ్చింది ,అనేక మంది స్నేహితులేర్పడ్డారు దీనికి కారణం చిలీ లో రాజకీయ అస్తిరత్వమే ఏ ప్రభుత్వమో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కొందరు ప్రముఖ లాటిన్ అమెరికన్ రచయితలు -1

   కొందరు ప్రముఖ లాటిన్ అమెరికన్ రచయితలు -1       ఉత్తర అమెరికా లోని మెక్సికో ,హోండూరస్ ,నికారుగ్వా ,కోస్టారికా ,పెనామా ,దక్షిణ అమెరికా లోని వెనిజుల ,కొలంబియ ,ఈక్వెడార్ ,పేరు ,బ్రెజిల్ బొలీవియ ,పరాగ్వే ,అర్జంటీనా ,చిలీ ,ఉరుగ్వే దేశాలను లాటిన్ అమెరికా దేశాలని అంటారు .ఈ దేశాల రచయితలు 1960 నుండి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు .ఇందులో స్పానిష్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సకలకళా ప్ర పూర్ణుడు డి.హెచ్.లారెన్స్–2

సకలకళా ప్ర పూర్ణుడు డి.హెచ్.లారెన్స్–2              ప్రేమ ను గురించి అత్యద్భుతం గా వర్ణిస్తాడు లారెన్స్ ‘’there are two loves .sacred and profane ,spiritual and sensual .in sensual love it is the two blood systems the man’s and the women’s which sweep up into pure … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సకల కళా ప్రవీణుడు డి.హెచ్. లారెన్స్ -1

       సకల కళా ప్రవీణుడు డి.హెచ్. లారెన్స్ -1    లారెన్స్ 1885 లో ఇంగ్లాండ్ లోని నాటిన్ఘాం షేర్ దగ్గర ఈస్ట్ వార్డ్ అనే చోట జన్మించాడు . పదహారేళ్ళ వయసులోనే ‘’వైట్ పీకాక్ ‘’నవల రాశాడు . బారోస్ అనే ఆవిడతో ప్రేమాయణం సాగించాడు .1912 లో ఇంగ్లాండ్ ,ఇటలీలు పర్య టించి అవి నచ్చక జెర్మని చేరాడు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అన్నే ఫ్రాంక్

 అన్నే ఫ్రాంక్  16 సంవత్సరాల వయసున్న జర్మనీ బాలిక అన్నే ఫ్రాంక్ తన జీవిత చరిత్రనుడైరీ గా  రాసుకొని దానికి ‘’దిడైరీ ఆఫ్ ఏ యంగ్  లేడి ‘’ని పేరు పెట్టుకోంది.నాజీల దౌష్ట్యానికి గురైన తనకుటుంబ చరిత్ర అంతా రాసింది అందులో .’’I want to live on after my death   ‘’అనే స్పూర్తి తో  రాసిన డైరీ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

ఎడిత్ వార్టన్

                ఎడిత్ వార్టన్        అమెరికా లోని న్యు ఇంగ్లాండ్ లో పుట్టి మానవ నిరాశా నిస్పృహలను , ఆనందం లేని జీవితాలను ,వారి కోరికలను ,వారి మనస్సులో చెలరేగే భావ సంఘర్షణ లను అత్యద్భుతం గా చిత్రించిన రచయిత్రి ఎడిత్ వార్టన్ . ఆమె నవలలలో ,రచనలలో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ట్వెల్వ్ యాంగ్రీ మెన్

   ట్వెల్వ్  యాంగ్రీ మెన్   రేజినాల్ద్ రోస్ అనే ఆయన రాసిన తమాషా నాటకం ‘’ట్వెల్వ్ యాంగ్రీ మెన్ ‘’.ఇది సినిమా గా టి.వి.సీరియల్ గా కూడా గొప్ప ప్రాచుర్యం పొందింది . అమెరికా లో ‘’మేకార్దీ ముఠా’’-రచయితలను కమ్యూనిస్టులు అని ముద్ర వేసి విచారణ జరిపించచేవారు . నానా అగచాట్ల పాలు చేసేవి ఆ నాటి అమెరికా న్యాయాలయాలు … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సాహితీ నల్ల వజ్రం –మాయా యాంజేలో

సాహితీ నల్ల వజ్రం –మాయా యాంజేలో     ‘’all my work is meant to say ‘’you may encounter many defeats ,but you must not be defeated ‘’అనేదినల్ల జాతి  మహా రచయిత్రి మాయా  యాంజేలో నినాదం .ఆ స్పూర్తితోనే ధ్యేయం తోనే గడిపింది . అంతే కాదు అడ్డు అయ్యే ప్రతి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ది సి అండ్ ది బెల్స్

        ది సి అండ్ ది బెల్స్     చిలీ దేశం లో పుట్టి సాహిత్యం లో 1971లో  నోబెల్ బహుమతి పొందిన పాబ్లో నెరూడా కవి రాసిన కవితా సంపుటి యే ‘’the sea and the bells ‘’.సృజనాత్మక కవి ‘’sound of stones being born ‘’అంటూ వింతగా చెబుతాడు .   … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment