వీక్షకులు
- 1,212,852 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ ఎస్.వి.భుజంగరాయ శర్మ గారి ‘’తిక్కన సూర్యోయదయాలు’’పై లఘు సమీక్ష
- మహాకవి దాసు శ్రీరాములు గారి మంజరీ మధుకరీయం కావ్యం
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త సాముఎల్ బెకెట్ జీవిత చరిత్ర -3
- మహాకవి దాసుశ్రీరాములు గారి దృశ్యకావ్యం –కురంగ గౌరీశంకరం ‘’
- ద్రౌపది అంతశ్శీలాన్ని ఆవిష్కరించిన ఎస్.వి భుజ౦గరాయ శర్మగారి ‘’ద్రౌపది ‘’
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర -2
- స్వామి జ్ఞానానంద జీవిత చరిత్ర.7 వ భాగం.5.11.2
- కవికులతిలక మహాకవి కాళిదాసు మేఘసందేశ కావ్యం.3 వ భాగం.5.11.26.
- సాహిత్య నొబ౩ల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటకకర్త –శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర
- మహాకవి దాసు శ్రీరాములు గారి అచ్చతెనుగు ‘’చక్కట్ల దండ శతకం ‘’
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,632)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: పుస్తకాలు
జ్వలించే అగ్ని పర్వతం ఎజ్రా పౌండ్
జ్వలించే అగ్ని పర్వతం ఎజ్రా పౌండ్ ఆతనొక వజ్రం .సాన బెట్టిన కొద్దీ మెరిసిన వాడు ..’’bubbling pond ‘’అన్న పేరు ను సార్ధకం చేసుకొ న్న వాడు . శ్రీ శ్రీ ని మన అద్దేపల్లి రామ మోహన రావు ‘’అగ్ని సరస్సున వికశించిన వజ్రం ‘’అన్నాడు .ఇది పౌండ్ కు కూడా వర్తిస్తుంది . … Continue reading
అమెరికన్ నాటక నవలా కారుడు స్టీఫెన్ క్రోన్
అమెరికన్ నాటక నవలా కారుడు స్టీఫెన్ క్రోన్ కేవలం 28 సంవత్సరాలు మాత్రమె జీవించి తన రచనల టో చిరంజీవి అయిన నవలా నాటక రచయితా స్టీఫెన్ క్రేన్ .యుద్ధం కధలు నవలల తో ప్రసిద్ధి చెందాడు .’’you can feel nothing unless you are in that condition your self ‘’అంటాడు క్రేన్ … Continue reading
లెసన్ బిఫోర్ డైయింగ్
లెసన్ బిఫోర్ డైయింగ్ ఎర్నెస్ట్ జే..గ్రైన్స్ రాసిన నవల ‘’ఏ లెసన్ బిఫోర్ డైయింగ్ ‘’.ఒక నల్ల జాతి కుర్రాడి మరణ శిక్ష మీద కదా .హత్య చేసినట్లు ఒప్పుకోడు . వర్జిన్ అనే ప్రొఫెసర్ వాడికి చాలా ధీమా గా గర్వం గా చావటం గురించి చాలా కాస్త పది నేర్పుతాడు . వాడిని మనిషి … Continue reading
యువత కోసం రాసిన పాల్ జిమ్ డెల్
యువత కోసం రాసిన పాల్ జిమ్ డెల్ యువత కోసమే అపూర్వ రచనలు చేసి వారికి మార్గ నిర్దేశం చేసిన రచయితపాల్ జిన్డేల్.1936 లో అమెరికా లోని న్యూయార్క్ లో జన్మించాడు . పదిహేనేళ్ళ వయసులోనే క్షయ వ్యాధి బారిన పడ్డాడు . 1954 లో గ్రాడ్యుయేషన్ పూర్తయింది . 1958 లో కేమిస్త్స్ట్రి లో బి.ఎస్. డిగ్రీ సాధించాడు .అల్లైడ్ … Continue reading
ప్రముఖ నాటక రచయితఆర్ధర్ మిల్లర్ -4
ప్రముఖ నాటక రచయితఆర్ధర్ మిల్లర్ -4 ఆ నాటి అమెరికా లో బీద వాడి స్తితి ఎలా ఉందంటే అందర్నీ వదిలి కుటుంబం లోను బయటా అందర్నీ గట్టుకోవాల్సిన స్తితి .అన్నీ ఫామిలీ కోసం చెయ్యాలి .భర్తగా కుటుంబం కోసం కష్టపడాలి .కుటుంబ పటిష్టత కు తోడ్పడాలి … Continue reading
ప్రముఖ నాటక రచయిత ఆర్ధర్ మిల్లర్ -3
ప్రముఖ నాటక రచయిత ఆర్ధర్ మిల్లర్ -3 P.E. N .కు అధ్యక్షుడైన తర్వాత మిల్లర్ రచయితల రాజకీయ ,సాంఘిక అభి వృద్ధి కోసం తీవ్రం గా కృషి చేశాడు . 1969లో న్యూయార్క్ లో ఈ సంస్థ సమావెశం జరిగింది .మిల్లర్ తండ్రి ఆరోజే అకస్మాత్తుగా మరణించాడు . అయినా సభకు అధ్యక్షత వహించి నిర్వహించాడు అప్పుడే … Continue reading
ప్రముఖ నాటక రచయిత ఆర్ధర్ మిల్లర్ -2
ప్రముఖ నాటక రచయిత ఆర్ధర్ మిల్లర్ -2 1950 లో అగ్ర రాజ్యాల మధ్య ఆయుధ పందెం వచ్చింది అంతర్జాతీయం గా ఒకరికొకరు శత్రువు లై ప్రతి వారినీ అను మానించే స్తితి కల్గింది . ఆమెరికా జీవిత విదానినికి కమ్యూనిజం విఘాతం కల్గిస్తోండదనే అభిప్రాయం బల పడింది . దీని నే ‘’it was a tense era … Continue reading
ప్రముఖ నాటక రచయిత ఆర్ధర్ మిల్లర్ –1
ప్రముఖ నాటక రచయిత ఆర్ధర్ మిల్లర్ –1 1915 లో అక్టోబర్ పది హేడు న అమెరికా లోని న్యూయార్క్ లో ఆర్ధర్ మిల్లర్ జన్మించాడు . తండ్రిది ఆడ వాళ్ళ కోట్లు తయారు చేసే వృత్తి .,వ్యాపారం .తల్లి బాగా చదువు కొన్నఆవిడ..మధ్యాహ్నం పుస్తకం చదవటం ప్రారంభిస్తే రాత్రికల్లా ఆమె చదివేసేది .. చదివిన నవల పై … Continue reading
పోలాండ్ రచయిత జేస్లా మిలోజ్
పోలాండ్ రచయిత జేస్లా మిలోజ్ పోలాండ్ లోని లితుయాన దగ్గర జేస్లా మిలోజ్ 1911 జూన్ ముప్ఫై న జన్మించాడు .రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో ప్రసిద్ధి చెందినా కవి కధకుడు ,వచన రచయితా .తన కవిత్వాన్ని ‘’ది వరల్డ్ ‘’పేరిట అతి సాధారణ కవితలు ఇరవయ్యింటిని రాసి ముద్రించాడు . పోలాండ్ రిపబ్లిక్ కు సాంస్కృతిక సంబందాదికారిగా … Continue reading
జోసెఫ్ కాన్రాడ్
జోసెఫ్ కాన్రాడ్ 1857 లో డిసెంబర్ మూడున రష్యా ఆక్రమిత పోలాండ్ లో జోసెఫ్ కాన్ రాడ్ జన్మించాడు . అసలు పేరు ‘’Jozef Teodor Konrad Nalicz Korzieniowski ‘’చిన్నప్పుడే తల్లి మరణించింది . తండ్రికి టి.బి. జబ్బుతో ఆరోగ్యం కోల్పోయాడు .తండ్రి కవి ,నాటక రచయితా . … Continue reading
రుడ్యార్డ్ కిప్లింగ్
రుడ్యార్డ్ కిప్లింగ్ .ఈ పేరు వినగానే ఆయన ప్రసిద్ధ రచన ‘’ది జంగిల్ బుక్ ‘’తప్పక గుర్తొస్తుంది . రుడ్యార్డ్ కిప్లింగ్ 1865 డిసెంబర్ 30న ఇండియా లోని బొంబాయి లో జన్మించాడు . తల్లి ఆలీస్ ,తండ్రి జాన్ లాక్ వుడ్ కిప్లింగ్ . 1882-87 మధ్య కాలం లో లాహోర్ లో ‘’ది సివిల్ అండ్ మిలిటరీ గెజెట్ ‘’లో పని చేశాడు . తర్వాత … Continue reading
ఫ్రాంజ్ కాఫ్కా
ఫ్రాంజ్ కాఫ్కా కాఫ్కా 1883 లో జులై మూడు న ప్రేగ్ లో పుట్టాడు .అతనిది మాంసం నరికే బుచర్ ఫామిలీ .చిన్నప్పుడే ముగ్గురు చెల్లెళ్ళ మరణం . . 1901-06 వరకు ‘’లా ‘’చదివాడు .క్షయ వ్యాధి తో బాధ పడ్డాడు . శానిటోరియం లో చేరి ట్రీట్ మెంట్ పొందాడు . 1910 లో ‘’మెడిటేషన్’’రాయటం ప్రారంభించాడు . అనుకున్న అమ్మాయి … Continue reading
డాస్తోవిస్కి -2
డాస్తోవిస్కి -2 సోదరులిద్దరూ ప్రారంభించిన టైంజర్నల్ ను నిషేధించారు . వ్యాకులం టో పారిస్ వెళ్ళాడు అక్కడ జూదం ఆడి డబ్బంతా పోగొట్టుకొన్నాడు . అన్న దమ్ములిద్దరు ‘’ఈపోక్ జర్నల్ ‘’ను ప్రారంభించారు . ఇంతలో మైకేల్ చని పోయాడు . పత్రిక మూత పడింది . ఆ నాడు ‘’chirnovisky ‘’అనే రైటిస్ట్ భావాలున్నవాడు ఇతని … Continue reading
డాస్తోవిస్కీ-1
డాస్తోవిస్కీ-1 డాస్తో విస్కీ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే నవల ‘’క్రైం అండ్ పనిష్ మెంట్ ‘’అంటే ‘’నేరము-శిక్ష ‘’విశ్వనాద్ ఈ పేరుతొ సినిమా తీశాడు .పూర్తిగా ఆ నవలలో కధకాకపోయినా ఆ ఛాయ కనీ పిస్తుంది .ఏం .బాలయ్య సినిమా అది . దాస్తో విస్కీ నవలా కారుడు కధకుడు వ్యాస మూర్తి కూడా .అన్నిటిలో సైకల్లాజికల్ అప్ప్రోచ్ … Continue reading
రాబర్ట్ బ్రౌనింగ్- 2 బ్రౌనింగ్ కవితా ప్రతిభ
రాబర్ట్ బ్రౌనింగ్- 2 బ్రౌనింగ్ కవితా ప్రతిభ రాబర్ట్ బ్రౌనింగ్ కు ఇటాలియన్ రేని సెన్స్ మీద ,విజువల్ ఆర్ట్ మీద … Continue reading
రాబర్ట్ బ్రౌనింగ్ -1
రాబర్ట్ బ్రౌనింగ్ -1 యేవో కొద్ది పద్యాలు మాత్రమె సామాన్యులకు కొరుకుడు పదనివి అన్న వాటిని రాసిన విశ్వ నాద ను ”పాషాణ పాక ప్రభూ ”అని … Continue reading
ముచ్చట గా మూడు చెకోవ్ కధలు
ముచ్చట గా మూడు చెకోవ్ కధలు ముచ్చటైన మూడవ కద” -ది లేడి విత్ ది డాగ్ ” … Continue reading
ముచ్చటగా మూడు చెకోవ్ కధలు – రెండవ కద -దిదార్లింగ్
ముచ్చటగా మూడు చెకోవ్ కధలు – రెండవ కద -దిదార్లింగ్ … Continue reading
ముచ్చటగా మూడు చెకోవ్ కధలు
ముచ్చటగా మూడు చెకోవ్ కధలు నాకు నచ్చిన మూడు చెకోవ్ కధలను మీకోసం అందిస్తున్నాను . మొదటి కద”Rodhtschild’s fiddle ”. యాకోవ్ అనే వాడు శవపేటికలను ఒక్కడే ఏంతో బాగా,గట్టిగా చేసే వాడు . ”కస్టమర్ ”ల కొలతలను జాగ్రత్త గా తీసుకొంటాడు . చిన్న పిల్లలకు … Continue reading
చక్కని కధకుడు చెకోవ్ –1
చక్కని కధకుడు చెకోవ్ –1 అరుదైన ప్రపంచ కదా రచయితా లలో అంటోన్ చెకోవ్ ఒకడు . చిన్న కదా రచయితలలో అ త్యధిక ప్రభావం కలిగించిన వాడాయన . ఆయన పద్ధతికి వ్యతిరేకి కాఫ్కా అయితే బోర్గేస్ ఈ విధానాన్ని అభి వృద్ధి పరచాడు . ఆయనది అతి సున్నితమైన సరళ విధానం … Continue reading
జేమ్స్ బాస్వేల్
జేమ్స్ బాస్వేల్ గురు శిష్య సంబంధాన్ని పాస్చాత్య్లు చెప్పటానికి సామ్యుఎల్ జాన్సన్ ను జేమ్స్ బాస్వేల్ ను పేర్కొంటారు అంట విడదీయ రాణి సంబంధం వారిద్దరిది జాన్సన్ సాహితీ మేరువు . నిఘంటు నిర్మాత . జాన్సన్ 1709 లో సెప్టెంబర్ ఏడు న ఇంగ్లాండ్ లోని లిచ్ … Continue reading
హోమర్
హోమర్ గ్రీకు సాహిత్యానికే కాదు పాశ్చాత్య సాహిత్యానికి ఆద్యుడు హోమర్ హోమర్ అనగానే అయన రాసిన ”ఇలియడ్”ముందుగాను తర్వాత ”ఒడిస్సీ ”జ్ఞాపకానికి వస్తాయి ఈన్ రెండు గ్రీకుల ఇతిహాసాలు ఽఅ నాటి చరిత్రా సంస్కృతీ నాగరకత అ వైభవం … Continue reading
కధక చక్ర వర్తి ఒ. హెన్ర్ర్రి -2 కధా కధన సామర్ధ్యం
కధక చక్ర వర్తి ఒ. హెన్ర్ర్రి -2 కధా కధన సామర్ధ్యం అమెరికా బహుముఖ రచయితా అల్లెన్ పో ను ”రేర్ రైటర్ ”అంటారు . హేన్ర్రి … Continue reading
కధక చక్ర వర్తి ఓ హెన్రి
కధక చక్ర వర్తి ఓ హెన్రి అద్భుతమైన కధలను రాసి రాసిలోనూ ,వాసిలోను … Continue reading
ఫిట్జెరాల్డ్ -2 రచనా విశేషాలు
ఫిట్జెరాల్డ్ -2 రచనా విశేషాలు 1920నాటి అమెరికాను ”రోరింగ్ ట్వం టేస్ ” అంటారు అప్పుడు అమెరికా ”ఇకారస్ ”లా ఉందని చెబుతారు … Continue reading
రాబర్ట్ ఫ్రాస్ట్ -3 కవితా ప్రాభవం
రాబర్ట్ ఫ్రాస్ట్ -3 కవితా ప్రాభవం ” కవిత్వం ప్రపంచాన్ని పరి పాలిస్తుంది ”అనే వాడెప్పుడూ రాబర్ట్ ఫ్రాస్ట్ … Continue reading
రాబర్ట్ ఫ్రాస్ట్ -2
రాబర్ట్ ఫ్రాస్ట్ -2 రాబర్ట్ ఫ్రాస్ట్ కు ,భార్యకు డిప్రెషన్ వచ్చింది. ఆ యనకు చెస్ట్న్ పెయిన్ అధికం .ఇంగ్లాండ్ వెళ్ళాడు అక్కద ఎజ్రా పౌండ్ ,యిలిఎట్ ,,ఈట్స్ కవులతో మంచి పరిచయమేర్పడింది . ముగ్గురు ఫ్రాస్ట్ ను బాగా ప్రోత్సహించారు . ” a boy’s will ”అనే పేరుతో ఫ్రాస్ట్ రాసిన కవితను పౌండ్ … Continue reading
రాబర్ట్ ఫ్రాస్ట్ -1
రాబర్ట్ ఫ్రాస్ట్ -1 అమెరికా లో ఎక్కువ మంది ,ఎక్కువ సార్లు ఉదహరించే కవి రాబర్ట్ ఫ్రాస్ట్ . వాళ్ళ ప్రేమాభిమానాలు పుష్కలం గా పొందిన కవికూడా .ఽమెరికా ఆస్థాన కవి . ఆయన తీసుకొనే వస్తువు దాన్ని కవితాత్మకం గ చెప్పే తీరు చిరస్మరణీయం ఽఅయన రచనలకు ఆమెరికా ప్రెసిడెంట్ … Continue reading
రిచర్డ్ రైట్
రిచర్డ్ రైట్ రిచర్డ్ రైట్ అనే నల్ల జాతి రచయితా ,హక్కుల పోరాట యోధుడు ”నేటివ్ సన్ ”అనే పుస్తకాన్ని రాసి మంచి పేరు తెచ్చుకొన్నాడు అతను 1908 సెప్టెంబర్ నాలుగున మిసిసిపి లో పుట్టాడు . తండ్రి ఇతన్ని దూరం చేశాడు … Continue reading
నతానియల్ హతార్న్ -2 రచనా పాటవం
నతానియల్ హతార్న్ -2 రచనా పాటవం తన జీవిత గమ్యమేమిటోహతార్న్ ఇలా తెలియ జేశాడు ” i do not want to be a doctor live by men’s … Continue reading
నతానియల్ హతార్న్ -1
నతానియల్ హతార్న్ -1 నతానియాల్ హతార్న్ 1804జులై నాలుగున మేసాచూసేత్స్ లోని సేలం లో జన్మించాడు . తలిదండ్రులు కలోనియల్ తరం వారు . నాలుగేళ్ళకే తండ్రి ఎల్లో ఫీవర్ తో మరణించాడు . ఆయన … Continue reading
డేనియల్ కీస్
డేనియల్ కీస్ పాట్రిక్ కాసేడి అనే ఆవిడ డేనియల్ కీస్ అనే అతని పై ‘’flowers for Algernon ‘’అనే పుస్తకం రాసింది .ఈ పుస్తకం మానవాళికి గొప్ప సందేశం అన్నారు .అలాంటి మనుష్యులు మనకెక్కడా కనీ పించరు .ఇలాంటి వారు మనల్ని జాగృతం చేస్తారు ,ఆశ్చర్యం కల్గించి ,మనకు తెలియనిదేదో తెలియ జెప్తారు .మన … Continue reading
అంటార్కిటికా
అంటార్కిటికా మేరిలిన్ జే.లాందిస్ అనే ఆమె అంటార్కిటికా లేక exploration of the extreme 400 years of adventure ‘’అనే పుస్తకం రాసింది అందులో ఎన్నో అపూర్వ విషయాలను తెలిపింది క్రీ.పూ.600-300 లో గ్రీకు తత్వ వేత్తలు భూమి గుండ్రం గా ఉందని చెప్పారు .దానిపై క్లై మేట్ జోన్ ,నార్త్ జోన్ … Continue reading
జోనాధన్ స్విఫ్ట్ –
జోనాధన్ స్విఫ్ట్ – గలివర్స్ ట్రావెల్స్ అనే నవల మా తరం చదువరులకు చిర పరిచయమే .ఈ తరం వారి మాట నాకు తెలియదు .అది చదివి కడుపుబ్బా నవ్వుకొనే వాళ్ళం .అయితే ‘’యాహూ ‘’ను ఇవాళ అందరం ఉపయోగిస్తున్నాం .ఆ నవలా రచయిత ఎవరో ఈ యాహూ పదాన్ని సృష్టించిన వారెవరో పెద్ద గా ఎవరికి … Continue reading
రిడెంప్షన్ సాంగ్(విముక్తి గీతం )
రిడెంప్షన్ సాంగ్(విముక్తి గీతం ) Bertice Berry అనే ఆఫ్రికన్ అమెరికన్ అమ్మాయి రాసిన నవలే రిడెంప్షన్ సాంగ్ .నల్ల జాతి వారు ,వారి పిల్లలు పడే బాధలు ,తెల్ల వాళ్ళు వీళ్ళ కన్నేత్వాన్ని ఎలా పాడు చేసేదీ ,మొదలైన వాటి నన్నిటిని ఇందులో మనసు ద్రవిన్చేట్లు రాసింది .అయితే ఎవరి పైనా ద్వేషం వద్దని … Continue reading
శ్రీ కృష్ణుడు ఇంద్రుని అవతారం
శ్రీ కృష్ణుడు ఇంద్రుని అవతారం భగవాన్ శ్రీ కృష్ణుడు ఇంద్రుని అవతారం అని వేదాల ననుసరించి శ్రీ రమణ మహర్షి కి గురువు ఆయనతో ‘నాయనా ‘’అని గౌరవం గా పిలిపించుకొన్న కావ్య కంఠబిరుదాంకితులు వాసిష్ట గణపతి మునిఅభిప్రాయ పడ్డారు వేదాలలో కుత్సుని సారధి గా చెప్పబడిన వాడే కృష్ణుడు. కుత్సుడు అంటే అర్జునుడు .ఋగ్వేదం 4-17-14 మంత్రం లో … Continue reading
వృత్తిరీత్యా అంటరానివాడిని’– డాక్టర్ యల వర్తి నాయుడమ్మ
వృత్తిరీత్యా అంటరానివాడిని’ మన దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తల్లో వై. నాయుడమ్మ ఒకరు. తోళ్ల పరిశ్రమ ఆధునీకరణకు సెంట్రల్ లెథర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరక్టర్‌గా ఆయన చేసిన సేవలు ఎనలేనివి. 1985లో కనిష్క విమాన ప్రమాదంలో మరణించిన నాయుడమ్మ జీవిత చరిత్ర ఇప్పటి దాకా రాకపోవటం ఒక లోటే. ఇప్పుడు ఆ లోటును ఇన్‌కంటాక్స్ చీఫ్ కమిషనర్‌గా … Continue reading
1948 హైదరాబాద్ పతనం
1948 హైదరాబాద్ పతనం భారత దేశ చరిత్రలో హైదరాబాద్ సంస్థాన విలీనం ఒక వివాదాస్పద అధ్యాయం. దీనికి సంబంధించిన వివరాలు అనేకం అందుబాటులో ఉన్నా- ఇంకా వెలుగులోకి రాని కొన్ని ముఖ్యమైన కోణాలున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా ఆ నాటి సంఘటనల గురించి రాసిన ముస్లింలు తక్కువ. ఆ సమయంలో ఉస్మానాబాద్ కలెక్టర్‌గా పనిచేసిన మొహమ్మద్ … Continue reading
కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -5
కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -5 సాహిత్య సాంస్కృతిక వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి -2 సురవరం వారు గోల్కొండ పత్రిక లో రాసిన సంపాదకీయాలను చదివి ఎందరో ప్రభావితులయ్యారు .విషయ అవగాహనకు అవి బాగా తోడ్పడేవి .తెలంగాణా లో కవులే లేరని ఎవరో ఎద్దేవా చేస్తే తెలంగాణా కవుల రచనల నన్నిటిని సేకరించి గోల్కొండ పత్రిక … Continue reading
ఆశుకవి ఒగిరాల వారి ‘’అర్ధ శతకం ‘’
ఆశుకవి ఒగిరాల వారి ‘’అర్ధ శతకం ‘’ నాకు అత్యంత ఆప్తులు సాహితీ స్వరూపులు మిత్రులు శ్రీ ఒగిరాల సుబ్రహ్మణ్యం గారిది ఉయ్యురు దగ్గర పెదఒగిరాల . పంచాయత్ రాజ్ లో గుమాస్తాగా గన్నవరం దగ్గర పెదవటపల్లి లో పని చేసి రిటైర్ అయారు .దాదాపు పదేళ్లుగా పరిచయం ఉంది .మా సాహిత్య సభలకు తప్పక … Continue reading
కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -1
కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -1 బహునూతన కవి పఠాభి ‘’వచన పద్యమనే దుడ్డు కర్రల్తో-పద్యాల నడుముల్ విరగ దంతాను ‘’అని ఎవరనన్నారని ప్రశ్నిస్తే ఠకీ మని జవాబు వస్తుంది ‘’పఠాభి ‘అని .అంత ప్రాచుర్యం పొందిన కవి ఆయన .రొటీన్ కవిత్వం వెగటు పుట్టింది .ఆ కన్నీళ్లు ,విరహాలు వేదనలు అలంకారాలు విసుగు పుట్టాయి .అందరి కంటే భిన్నం … Continue reading
బుడ్డి కధల్లో దొడ్డ భావాలు
బుడ్డి కధల్లో దొడ్డ భావాలు ఒక చిన్న ఆంగ్ల కదల పుస్తకాన్ని చదివి ప్రభావితులై ఇవి తెలుగు వారికి చేరాలనే తపనతో శ్రీ చిలకలపాటి రవీంద్రకుమార్ సరళం గా తెలుగులోకి అనువదిస్తే, దేవి నేని సీతారావమ్మ ఫౌండేషన్ తరఫున శ్రీ దేవి నేని మధుసూదన రావు గారు ‘’కదా చిత్రాలు –బతుకు పాఠా లు ‘’పుస్తకం గా ప్రచురించి … Continue reading
జానకీ జాని గారి ‘’అరుంధతి’’ -3 (చివరి భాగం )
జానకీ జాని గారి ‘’అరుంధతి’’ -3 (చివరి భాగం ) ‘’అర్ధ రూపాయి ‘’కధ లో మానవత్వం ఎప్పటి కైనా జయిస్తుందన్న ఆశకల్పిస్తుంది .ఆసురీ శక్తులపై మానవత్వం విజయం సాధించాలి అన్న ఆశకు ,సత్యానికి దివిటీ ఈ కద .సత్యమూర్తి పేరు అతన్ని ఎప్పుడూ ‘’రాంగ్ ట్రాక్ ‘’నుంచి మళ్ళిస్తూ ,మంచి మార్గం లో పడేస్తుంది .అందుకే తాత్కాలికం గా తప్పు చేసినా … Continue reading






