వీక్షకులు
- 1,212,337 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మహాకవి దాసుశ్రీరాములు గారి దృశ్యకావ్యం –కురంగ గౌరీశంకరం ‘’
- ద్రౌపది అంతశ్శీలాన్ని ఆవిష్కరించిన ఎస్.వి భుజ౦గరాయ శర్మగారి ‘’ద్రౌపది ‘’
- –సాహిత్య నోబెల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటక కర్త శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర -2
- స్వామి జ్ఞానానంద జీవిత చరిత్ర.7 వ భాగం.5.11.2
- కవికులతిలక మహాకవి కాళిదాసు మేఘసందేశ కావ్యం.3 వ భాగం.5.11.26.
- సాహిత్య నొబ౩ల్ పొందిన ఐరిష్ కవి నవలాకారుడు అసంబద్ధ నాటకకర్త –శామ్యూల్ బెకెట్ జీవిత చరిత్ర
- మహాకవి దాసు శ్రీరాములు గారి అచ్చతెనుగు ‘’చక్కట్ల దండ శతకం ‘’
- గీత అందించే ప్రపంచ దృక్పథం(త్రివేణి)
- అజ్ఞాత సోదరిత్రివేణి)
- రామాయణంలో ధర్మ పాలన – 1(త్రివేణి)
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,629)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: రచనలు
హాస్యానందం
హాస్యానందం 34-ఛలోక్తి ముట్నూరు కృష్ణారావు గారి మనుమరాలు చిట్టెమ్మ యూరప్ అంతా తిరిగొచ్చింది.సరస౦ తెలిసిన చదువుకొన్న ఇల్లాలు .తాతగారిని చూడటానికి వచ్చి ‘’తాతాగారూ ఊరంతా గాడిదలేకనిపిస్తున్నాయి ?’’అనగా పంతులుగారు ‘’అవును చిట్టీ .అవి చాలనట్టు ఆ గాడిదల్ని చూడటానికి అప్పుడప్పుడు పొరుగూరి గాడిదలూ వస్తూంటాయి ‘’అన్నారు చిట్టెమ్మా నవ్వింది ఆయనతోపాటు .’’ఒకాయన డాక్టర్ దగ్గరకు వెడితే … Continue reading
హాస్యానందం33-సరసోక్తి –
హాస్యానందం33-సరసోక్తి –మనం కోతుల్లోంచి వచ్చాం అనేది మృదువైన సరసోక్తి ప్రియురాలి చెంప దెబ్బఅంత మధురం .’నేను మా అబ్బాయికి మనం కోతుల్నించి పుట్టాం ‘’అని చెప్పా. వాడు వాళ్ళమ్మకు ఈవిషయం చెప్పాడు .ఆవిడ పరిగెత్తుకొచ్చి ‘’ఏమో నాయనా మా తండ్రీ తాతాఅందరూ ఒక మోస్తరు మనుషులని తెల్సు .మీ నాన్న తలి దండ్రుల సంగతి మాత్రం … Continue reading
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -12రాయల సీమమనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -12
త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య,ఆచలరమణుడు ,గ్రేట్ సెయింట్స్ ఆఫ్ సౌత్ ఇండియా కర్త –శ్రీ రావినూతల శ్రీరాములు · రావినూతల శ్రీరాములు బహుగ్రంథకర్త, ప్రముఖ వ్యాసరచయిత. శ్యామప్రియ ఇతని కలం పేరు. ఇతడు వృత్తిరీత్యా సబ్-రిజిస్ట్రారుగా సేవలందించి పదవీవిరమణ పొందినాడు. ఇతడు 1936, అక్టోబరు 12న ప్రకాశం జిల్లా, పమిడిపాడులో జన్మించాడు. బి.ఎ. పట్టభధ్రుడు. రచనలు మహాత్యాగి … Continue reading
బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.14వ భాగం.25.9.22
బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ అడివి బాపిరాజు గారు.14వ భాగం.25.9.22 Video link
Posted in రచనలు
Leave a comment
బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.10వ భాగం.24.9.22.
బ్రహ్మ వైవర్త పురాణం. ప్రకృతి ఖండం.10వ భాగం.24.9.22. Video link
Posted in రచనలు
Leave a comment
బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.7వ భాగం.21.9.22
బ్రహ్మ వైవర్త పురాణం.ప్రకృతి ఖండం.7వ భాగం.21.9.22 Video link
Posted in రచనలు
Leave a comment
ఆంధ్ర భీష్మ ,సాహితీవేత్త ,స్వాతంత్ర్య ఉద్యమనాయకులు ,సంస్కరణవాది ,కోస్తాజిల్లాల తొలిన్యాయవాది ,హిందూ పత్రిక స్థాపకులు ,రాజమండ్రి తొలి అనధికార ఛైర్మన్ ,రాజమండ్రికి కరెంట్ తెచ్చినవారు ,వివేకానందుని ఆహ్వానించి సభకు అధ్యక్షత వహించిన బహుముఖ ప్రజ్ణాశాలి -శ్రీ న్యాపతి సుబ్బారావు
ఆంధ్ర భీష్మ ,సాహితీవేత్త ,స్వాతంత్ర్య ఉద్యమనాయకులు ,సంస్కరణవాది ,కోస్తాజిల్లాల తొలిన్యాయవాది ,హిందూ పత్రిక స్థాపకులు ,రాజమండ్రి తొలి అనధికార ఛైర్మన్ ,రాజమండ్రికి కరెంట్ తెచ్చినవారు ,వివేకానందుని ఆహ్వానించి సభకు అధ్యక్షత వహించిన బహుముఖ ప్రజ్ణాశాలి -శ్రీ న్యాపతి సుబ్బారావు ఆంధ్రభీష్మగా పేరొందిన న్యాపతి సుబ్బారావు పంతులు (జనవరి 14, 1856 – జనవరి 15, 1941) … Continue reading
Posted in రచనలు
Leave a comment
సహాయ నిరాకరణ ,ఉప్పు సత్యాగ్రహనాయకుడు ,గోదావరిజిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ,,కేంద్ర అసెంబ్లీ , స్టేట్ కౌన్సిల్ కి ,కాకినాడ లోక్ సభ స్థానానికి ఎన్నికై న ,కేంద్ర ఆహారశాకః ఉపమంత్రి -మొసలికంటి తిరుమలరావు
సహాయ నిరాకరణ ,ఉప్పు సత్యాగ్రహనాయకుడు ,గోదావరిజిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ,,కేంద్ర అసెంబ్లీ , స్టేట్ కౌన్సిల్ కి ,కాకినాడ లోక్ సభ స్థానానికి ఎన్నికై న ,కేంద్ర ఆహారశాకః ఉపమంత్రి -మొసలికంటి తిరుమలరావు –మొసలికంటి తిరుమలరావు (జనవరి 29, 1901 – 1970) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, పార్లమెంటు సభ్యులు.దస్త్రం:Mosalikanti tirumala rao.gifమొసలికంటి తిరుమలరావుజననంవీరు తూర్పు … Continue reading
Posted in రచనలు
Leave a comment
19వ శతాబ్ది ఇంగ్లాండ్ సాంఘిక సంస్కర్త ,రచయిత్రి –కరోలిన్ నార్టన్( వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -ఆగస్ట్
ప్రఖ్యాత నవలాకారుడు ధామస్ షెరిడాన్,కరోలిన్ హెన్నెట్టా కాల్లేండర్ లకు లండన్ లో మార్చి 1808 న కరోలిన్ జన్మించింది .తండ్రి గొప్పనటుడు ,సైనికుడు ,కాలని అడ్మి స్ట్రెటర్.ఈయన ,ఐరిష్ రాజకీయవేత్త ,నాటకకర్త రిచార్డ్ బ్రిన్స్క్లి షెరిడాన్ .తల్లి ఎలిజబెత్ ఆన్ లిన్లి నవలారచయిత్రి .1817లో కరోనిన్ తండ్రి దక్షిణాఫ్రికలో కేప్ ఆఫ్ గుడ్ హాప్ లో … Continue reading
భారతీ నిరుక్తి.7వ భాగం.12.7.22
భారతీ నిరుక్తి.7వ భాగం.12.7.22 Video link
Posted in రచనలు
Leave a comment
జపనీస్ కవిత్వం లో సెన్సేషన్ సృష్టించిన యోసానో ఒకికో (వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాస పత్రిక -జులై
హోషోగా పిలువబడే యోసానో ఒకికో 7-12-1878లో జపాన్ లోని ఒసాకా లో జన్మించి ,29-5-1942న 64వ ఏట మరణించింది .ఆమె నూతన కవితా శైలి జపనీస్ సాహిత్యంలో కంపనాలు సృష్టించింది . బాల్యం నుండి స్కూల్ లో చదివేటప్పుడేకవిత్వం రాయటం అలవడిన ఒకికో,తన స్నేహ బృందం తో కలిసి ఒక ప్రైవేట్ కవిత్వ మాగజైన్ ను … Continue reading
పామర్రు జిల్లాపరిషత్ హైస్కూల్ 1986-87 పదవతరగతి బాచ్ పూర్వ విద్యార్ధుల సమ్మేళనం ,గురు వందనం ఆహ్వానం
పామర్రు జిల్లాపరిషత్ హైస్కూ ల్ 1986-87 పదవతరగతి బాచ్ పూర్వ విద్యార్ధుల సమ్మేళనం ,గురు వందనం ఆహ్వానం
Posted in రచనలు
Leave a comment
పేద బాలికల విద్యకోసం నోటర్ డాం సంస్థలు నిర్మించి సేవ చేసినఫ్రెంచ్ మదర్ సుపీరియర్ –సెయింట్ జూలీ బిలియర్ట్ –గబ్బిట దుర్గాప్రసాద్.
పేద బాలికల విద్యకోసం నోటర్ డాం సంస్థలు నిర్మించి సేవ చేసినఫ్రెంచ్ మదర్ సుపీరియర్ –సెయింట్ జూలీ బిలియర్ట్ –గబ్బిట దుర్గాప్రసాద్.విహంగ మహిళా వెబ్ మాసపత్రిక .జూన్01/06/2022 గబ్బిట దుర్గాప్రసాద్మేరీ రోజ్ జూలీ బిలియర్ట్ 12-7-1751న ఫ్రాన్స్ లోని కువిలీ లో జీన్ ఫ్రాన్సిస్ బిలియంట్ ,మేరీ లూసీ ఆంటోనెట్ దంపతులకు జన్మించి ఏడుగురు సంతానం … Continue reading
Posted in రచనలు
Leave a comment
మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-293
• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-293• 293-ప్రభుత్వ రజతపతకం ,,స్పెయిన్ అంతర్జాతీయ సినీ ప్రదర్శన యోగ్యత పొందిన ‘’నమ్మినబంటు’’ సిని నిర్మాత ,మహాదాత ,పారిశ్రామిక వేత్త ,,ఉప్పు స• త్యాగ్రహి ,కృతిభర్త ,సాహిత్య పోషకుడు ,-యార్లగడ్డ వెంకన్న-2తెలుగువారు సగర్వంగా చెప్పుకునే సినిమా తో ఆ బ్యానర్ ప్రారంభమైంది. ఆ సినిమా సూపర్ హిట్ … Continue reading
మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-287
మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-287287-చతుర్భాషా నటి ,డబ్బింగ్ ఆర్టిస్ట్ ‘’మెడిమిక్స్ షొప్ ‘’ఫేం ,బుల్లితెర ఫేం ,సాహిత్య అకాడెమి అవార్డీ,-రోహిణిరోహిణి దక్షిణ భారత సినిమా నటి, డబ్బింగ్ కళాకారిణి, టీవీ వ్యాఖ్యాత, సామాజిక కార్యకర్త, రచయిత. సినీరంగములో బాల్యనటిగా అడుగుపెట్టిన రోహిణి తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం భాషలలో అనేక సినిమాలలో బాల్యనటిగా … Continue reading
Posted in రచనలు
Leave a comment
మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-286
మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-286286నాటక -కృష్ణ ,అభిమన్యు ,పురుష పాత్రధారి ,పుల్లయ్య గారి మొదటి లవకుశ లో సీతా సాధ్వి గా నీరాజనాలందుకొన్నగాయని –సీనియర్ శ్రీరంజనిశ్రీరంజని (సీనియర్)గా ప్రసిద్ధి చెందిన మంగళగిరి శ్రీరంజని (1906 – 1939) ప్రముఖ పాతతరం చలన చిత్ర నటి. ఈవిడ మరో నటి శ్రీరంజని (జూనియర్)కు అక్క, … Continue reading
మంచి గాత్రమున్న నటుడు అక్కి వెంకటేశ్వర్లు
— అక్కి వెంకటేశ్వర్లు ప్రముఖ రంగస్థల నటులు. జననం వెంకటేశ్వర్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలంలోని నారికేలపల్లెలో జన్మించారు. రంగస్థల ప్రస్థానం ప్రాథమిక విద్య పూర్తి చేసిన వెంకటేశ్వర్లు విద్యాభ్యాసం ముందుకు సాగలేకపోయింది. వెంకటేశ్వర్ల యొక్క గాత్రం రమ్యంగా ఉండేది. ఆ గ్రామంలో ఉన్న ప్రముఖ రంగస్థల నటులు కొమరువోలు హనుమంతరావు వెంకటేశ్వర్ల గాత్రం విని నాటకరంగంలోకి ఆహ్వానించారు. ఒకవైపు వ్యవసాయం … Continue reading
Posted in రచనలు
Leave a comment
ప్రజా నాట్యమండలి అధ్యక్షులు ,నటులు -నల్లారి వెంకటేశ్వరరావు
ప్రజా నాట్యమండలి అధ్యక్షులు ,నటులు -నల్లారి వెంకటేశ్వరరావు — అభిమానులంతా నల్లూరన్న అనిపిలిచే నల్లూరి వెంకటేశ్వర్లు రంగస్థల నటుడు, ఆంధ్ర ప్రదేశ్ ప్రజానాట్యమండలి గౌరవాధ్యక్షుడు. ప్రజా కళల ద్వారా పీడిత, తాడిత, కార్మిక, కర్షక, కూలీనాలీ జనాల్లో చైతన్యం తెచ్చి, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజా సాంస్కృతిక ఉద్యమం నిద్రావస్థలోకి పోయినప్పుడు ప్రజా కళాఉద్యమానికి పునర్జీవం పోశాడు. … Continue reading
Posted in రచనలు
Leave a comment
కాలిఫోర్నియా ఆర్కిటెక్ట్ ,విద్యావేత్త ,విద్యాసిద్ధాంత కర్త ,కరిక్యులం రిఫార్మర్ –హిడ్లా తాబా – గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాస పత్రిక -మే
7-12-1902న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సాన్ ఫ్రాన్సిస్కో లోనిష్టోనియాలో ఉన్న చిన్న గ్రామం కూరాట్సేలో పుట్టిన హిడ్లా తాబా ఆర్కిటెక్ట్ ,కర్రిక్యులం ధీరిస్ట్ అయిన విద్యావేత్త .తల్లి లిస్లా లేహ్ట్ .తండ్రి రాబర్ట్ తాబా స్కూల్ మాష్టర్ .కనెపి పారిష్ స్కూల్ లో చేరి హిడ్లా చదువు ప్రారంభించింది .తర్వాత వోరుస్ గర్ల్స్ గ్రామర్ స్కూల్ … Continue reading
విశాఖ నటీమణులు
విశాఖ నటీమణులు 1- ఆకాశవాణి బిగ్రేడ్ ఆర్టిస్ట్ ,కృష్ణ వేష దారిణి,సత్యభామ చంద్రమతి ఫేం –రేకందార్ ఇందిరాదేవి రేకందార్ ఇందిరాదేవి రంగస్థల నటి. జననంఇందిరాదేవి, వనారస అబ్బాజీరావు, తిరుపతమ్మ దంపతులకు జన్మించింది. రంగస్థల ప్రస్థానంబాల్యంలోనే కృష్ణ లీలలో బాలకృష్ణుడుగా, కనక్తారాలో తారగా, భక్తప్రహ్లద లో ప్రహ్లదుడిగా నటించింది. చంద్రమతి, సత్యభామ, చింతామణి, సీత, లీలావతి మొదలగు … Continue reading
Posted in రచనలు
Leave a comment
మల్ల మార్తాండ ,కలియుగ భీమ,ఇండియన్ హెర్క్యులస్ కోడి రామ మూర్తి నాయుడు
మల్ల మార్తాండ ,కలియుగ భీమ,ఇండియన్ హెర్క్యులస్ కోడి రామ మూర్తి నాయుడు — కోడి రామ్మూర్తి నాయుడు (1882 – 1942) ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు, మల్లయోధులు.[1][2] ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు.[3] బాల్యముతెలుగు దేశంలో ప్రఖ్యాత తెలగ వీర యోధ … Continue reading
Posted in రచనలు
Leave a comment
కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -3
. కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -3పాఠశాల పర్యవేక్షణాధికారిఉపసహాయ పర్యవేక్షణాధికారిగా పంజే ను దక్షిణ కన్నడ కాసర గోడ్ లో నియమించారు .ప్రస్తుతం ఇది కేరళ లో ఉంది .మూడు R లు బోధించటం లో దిట్ట కనుక ఈ పదవి దక్కింది .మంచి ఇంట్లో కాపురం పెట్టాడు .ఇన్స్పెక్టర్ ఆఫ్ … Continue reading
మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –225
• 225-మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –225• 225-పండంటికాపురం సినీ దర్శక ఫేం ,అఖిలభారత పురస్కార గ్రహీత,కుటుంబ కధా చిత్ర దర్శకుడు –పి.లక్ష్మీ దీపక్• 1972లో జి హనుమంతరావు పద్మాలయా బానర్ పై కృష్ణ విజయనిర్మల రంగారావు అనాలి గుమ్మడి జమున మొదలైన తారాగణం తో పి.లక్ష్మీదీపక్ దర్శకత్వం లో వచ్చిన ‘’పండంటికాపురం … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-169
• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-169• 169-సహాయ సంగీత దర్శకురాలు ,రచయిత చలం తమ్ముడికూతురు –‘’తీయని వెన్నెల రేయి ,కాదుసుమా కలకాదుసుమా ‘’పాటల ఫేం –వక్కలంక సరళ• క్కలంక సరళ (1927 – 1999) [1] తెలుగు సినిమా గాయని. కీలుగుర్రం సినిమాలోని ‘కాదు సుమా కల కాదు సుమా’ పాట … Continue reading
గోపబందుదాస్ -7
గోపబందుదాస్ -7 ఉప్పు తయారీ సముద్రతీర రాష్ట్రం ఒరిస్సాలో గంజాం ,పూరీ ,కటక్ ,బాలాసూర్ జిల్లాలు బంగాళాఖాతం అంచున ఉన్నాయి .ఈప్రాంతప్రజలు హాయిగా ఉప్పు తయారు చేసుకొనేవారు .ఈస్ట్ ఇండియా కంపెని అధికారం లోకి వచ్చాక ఎక్సైజ్ సుంకం విధించి ఉప్పు తయారీకి ప్రభుత్వ అనుమతి కావాల్సివచ్చి ఆప్రాంతజనుల దరిద్రానికి దారితీసింది .అందరు వాడే ఉప్పు … Continue reading
గోప బంధు దాస్ -4
గోప బంధు దాస్ -4రాజకీయ అరంగేట్రంగోపబంధు కటక్ లో ఉండగా మధుసూదన దాస్ ‘’ఉత్కళ సమ్మెళన ‘’అనే ఉత్కళ యూనియన్ కాన్ఫరెన్స్ జరిపాడు .ఆయనే తర్వాత ఒరిస్సా కురు వృద్ధ మూర్తిగా ప్రసిద్ధి పొందాడు .బెంగాల్ మద్రాస్ మధ్యప్రేదేశ్ లలో ఉన్న ఒరియా ప్రాంతాలను సమైక్యం చేసి ,అక్కడ సామాజిక సాంస్కృతిక చైతన్యం పెంపొందించి జాతీయత … Continue reading
Posted in రచనలు
Leave a comment
మన మరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు-133133- గీతరచయిత ,గాయక దర్శకుడు –పామర్తివెంకటేశ్వరరావు
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-133 133- గీతరచయిత ,గాయక దర్శకుడు –పామర్తి వెంకటేశ్వరరావు నేపధ్యం –మొన్న 13వ తేదీ ఆదివారం సాయంత్రం ముదునూరు లో డా .నాగులపల్లి భాస్కర రావు గారి ఇంటికి వెళ్లి వారు కొత్తగా ప్రారంభించిన పిల్లల ,మహిళల లైబ్రరీకి సరస భారతి పుస్తకాలు అంద జేసి బయటికి … Continue reading
శ్రీ మతి కరుణా నిధి దంపతుల భూరి విరాళం
శ్రీ మతి కరుణా నిధి దంపతుల భూరి విరాళం –సాహితీ బంధువులకు శుభకామనలు –నేను ఉయ్యూరు హైస్కూల్ లో సైన్స్ మాస్టర్ గా పని చేస్తున్నప్పుడు ,స్కూల్ లోనూ ,ఇంటి వద్ద ట్యూషన్ లోనుశిష్యురాలైన శ్రీమతి కరుణానిధి శ్రీ నరసింహా రావు దంపతులు .సరసభారతి ,శ్రీ సువర్చలాన్జనేయస్వామి సేవలకు ఇవాళ 5-3-22శనివారం రాత్రి 10వేల రూపాయలు … Continue reading
డన్ శ్రామిక కల్ప వృక్షం, హోం టుపూర్ రూపకర్త, ‘’గ్రీన్ బెల్ట్’’ పద సృష్టికర్త –అక్టేవియా హిల్-(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్
లండన్ శ్రామిక కల్ప వృక్షం, హోం టుపూర్ రూపకర్త, ‘’గ్రీన్ బెల్ట్’’ పద సృష్టికర్త –అక్టేవియా హిల్-(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్ 01/03/2022విహంగ మహిళా పత్రిక 3-12-1838న ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జి బీచ్ లోని విస్బెక్ లో ఆక్టేవియా హిల్ జన్మించింది .తండ్రి జేమ్స్ హిల్ కారన్ మర్చంట్. తల్లి కరోలిన్ సౌత్ వుడ్ స్మిత్ తండ్రికి మూడవభార్య … Continue reading
Posted in రచనలు
Leave a comment
27- హేత్వాభాస హాస్యం
27- హేత్వాభాస హాస్యం హేతువుకానిదాన్ని హేతువుగా చెప్పటం లో వచ్చే వికృతే హేత్వాభాసం .ఉదాహరణ మునిమాణిక్యంగారిస్వానుభావమే –‘’గుంటూరులో జట్కా ఎక్కాను గుర్రం పెళ్లినడక నడుస్తోంది ‘హుషారుగా నడవటం లేదేమిటి అనిఅడిగారు .జట్కా ఆతను ‘’బండిలో మీ రోక్కరే కదండీ బరువు లేదు బరువు లేకపోతె గుర్రానికి హుషారురు రాదు ‘’అని సోప్ పెట్టాడు .’’.దారిలో వీధిదీపాలు … Continue reading
26- కరుణా భాస హాస్యం
26- కరుణా భాస హాస్యం తాత్కాలిక ఎడబాటును భయంకర వియోగంగా వర్ణించి వికృతి సాధించి హాస్యం పిండవచ్చు.ఉదాహరణ –ఒకడు మిత్రుడిని వదిలి పనిమీద వేరే ఊరు వెళ్ళాడు .దీన్ని భరించలేక మిత్రుడు ‘’మిత్రమా వెడుతున్నావా /మమ్మల్ని వదిలి వెడుతున్నావా ?దుఃఖ సాగరం లో ముంచి వెడుతున్నావా ?రెండు రోజులదాకా నీ ప్రసన్న మందహాసం చూడ లెం … Continue reading
Posted in రచనలు
Leave a comment
25-భావాశ్రయ హాస్యం
25-భావాశ్రయ హాస్యం ఒక వైపరీత్యం ,అసంగత్వం ,అసహజత్వం ,క్రమభంగం ఉంటె అలాంటి భావం వలన హాస్యం పుడితే భావాశ్రయ హాస్యం అంటారు .అల్ప విషయాలను అద్భుతాలుగా ,అద్భుతాలను అల్పాలుగా, ఉదాత్త విషయాలను అనుదాత్త విషయాలుగా భావించటం లో భావ వక్రత ఉంది అంటారు మునిమాణిక్యం మాష్టారు .తెలివి తక్కువదాన్ని తెలివైనదిగా, అసహజత్వాన్ని సహజం ,,అన్యాయాన్ని … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -27 27-కీలుగుఱ్ఱం రాక్షసి పాత్రలో రాణించిన గాయని –కనకం
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -27 27-కీలుగుఱ్ఱం రాక్షసి పాత్రలో రాణించిన గాయని –కనకం పురస్కారాలు· నాటకరంగంలో చేసిన కృషికిగాను తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక పురస్కారము 2014లో లభించింది. · సినీ రంగంలో సేవలందిన వారికి ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ ఆర్ట్ అవార్డ్ ను 2004 సంవత్సరానికి గాను కనకం అందుకున్నారు. మరణంఅనారోగ్యంతో … Continue reading
Posted in రచనలు
Leave a comment
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -13
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -13 13-పులకించని మది పులకింప జేసే గాయని -జిక్కి కృష్ణవేణి తెలుగు పాటల తోటలో ఆమె ఒక కోకిల .అన్ని తరహా పాటలను ఎంతో వైవిధ్యం వైశిష్ట్యం తో మంత్ర ముగ్ధుల్ని చేస్తూ మనోహరంగా ఆరు తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ సింహళం భాషలలో పాడి … Continue reading
Posted in రచనలు
Leave a comment
గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు ,జాతీయ విప్లవ వీరుడు –పృధ్వీ సింగ్ ఆజాద్
గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు ,జాతీయ విప్లవ వీరుడు –పృధ్వీ సింగ్ ఆజాద్ పృథ్వీసింగ్ ఆజాద్ (1892–1989) భారత జాతీయ విప్లవ వీరుడు.[1] గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. ఇతడు స్వాతంత్ర్యానికి పూర్వం సెల్యులార్ జైల్‌తో సహా పలుచోట్ల అనేక సార్లు ఖైదు చేయబడ్డాడు.భారత ప్రభుత్వం స్వాతంత్ర్య పోరాటంలో ఇతని సేవకు గుర్తింపుగా 1977లో … Continue reading
Posted in రచనలు
Leave a comment
24-పేరడీ కవిత్వ హాస్యం
24-పేరడీ కవిత్వ హాస్యం ఉదయ రాజు రాఘవ రంగారావు గారి ‘’మత్కుణోపాఖ్యానం’’దేవీ ప్రసాద్ ‘’భక్షేశ్వరీ శతకం ‘’,జరుక్ శాస్త్రి అనబడే శ్రీ జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి గారి కృష్ణ శాస్త్రి గారి పేరడీ కవిత్వం పేరడీ కవిత్వం లో ముందు వరుసలో ఉన్నాయి .కాళోజి నారాయణరావు గారు కూడా ‘’ఏదేశమేగినా ఎందుకాలిడినా చూడరా నీ … Continue reading
19-అనులాప పద ప్రయోగ హాస్యం
19-అనులాప పద ప్రయోగ హాస్యం దీనినే’’ ముహుర్భాషా’’అంటారనీ ,ఒకే అర్ధం కల రెండుమాటలను కలిపితే వచ్చేది హాస్యాస్పదం అవుతుందని మునిమాణిక్య గురూప దేశం .ఉదాహరణ –కిరసనాయిల్ నూనె ,హోలు మొత్తమ్మీద , చీకటి గుయ్యారం ,మగ పురుషుడు ,చీకటి గాడాంధకారం ,తీపిమధురం ,అగ్గినిప్పు ,పేపరు కాయితం ,చేదు విషం ,పులుపు రొడ్డు ,చచ్చిన శవం ,చచ్చిన … Continue reading
18-పారిభాషిక పదప్రయోగ హాస్యం
18-పారిభాషిక పదప్రయోగ హాస్యం కొన్ని పారిభాషిక పదాలు ఆ శాస్త్రంలోనే రాణిస్తాయి వాటిని తెచ్చి మామూలు మాటలలో పొదిగితే ఒక రకమైన చమత్కారం కలిగి నవ్వు పుట్టటమే పారిభాషిక పద ప్రయోగ హాస్యం .ఉదాహరణ –‘’వితంతులకు శిరో ము౦డనం స్మార్తులలో నిత్యం ,అద్వైతులలొ వైకల్పికం .,విశిష్టాద్వైతులలో ముండనము లేదు’’అన్నారట స్వామి శివశంకరస్వామి అని మునిమాణిక్యం ఉవాచ … Continue reading
పరిచ్ఛేదక ప్రయోగ హాస్యం
పరిచ్ఛేదక ప్రయోగ హాస్యం ఇతరపదాల సా౦గ త్యంనుంచి విడదీస్తే ,వికృతి చెంది హాస్యం పుట్టటమే పరిచ్చేదక ప్రయోగ హాస్యం .చిగురు ఆకు కలిస్తే చిగురుటాకు .చిగురు తీసేస్తే టాకును ప్రత్యేకంగా తీసుకొంటే అది పరిచ్చేద శబ్దం అవుతుంది .’’కృపారసంబు పై జల్లెడు మోము వాడు ‘’లో జల్లెడు ను జల్లించి బయటికి తెస్తే మిగిలిన దానికి … Continue reading
శ్లిష్ట పద ప్రయోగ హాస్యం
శ్లిష్ట పద ప్రయోగ హాస్యం పదాలను శ్లేషించి విశేషార్ధం సృష్టించటం మనకావ్యాలలో పుష్కలం .శ్లిష్టపద ప్రయోగం వలన హాస్యం పుట్టించటం చాలా అరుదే .దీనినే ఇంగ్లీష్ లో ‘’పన్’’అంటారు .ఉదాహరణ –ఒకాయన చాలా అప్పులు చేసి చచ్చాడు .అప్పులవాళ్ళు వచ్చి తమకు రావల్సిన ఆస్తి వశం చేసుకొని అతని భార్య పిల్లలమీద కొంత దయ చూపి … Continue reading
రతి,చు౦బన హాస్యం
రతి,చు౦బన హాస్యంజుగుప్స కలిగించేవి హాస్య ప్రోద్బలాలు ఎలా అవుతాయని ఒక డౌట్ఉంది .అవి సభ్యసమాజం ముందు చదివితే జుగుప్స కల్గిస్తాయికానీ ,ఒంటరిగా చదివితే ఏహ్యం కంటే తమాషా గా ఉంటాయి .మన రహస్యా౦గాన్ని ఇతరులముందు చూపించటానికి సిగ్గుపడతాం .కానీ బాత్ రూమ్ లో ఫ్రెంచ్ బాత్ అదే నండీ బట్టలిప్పి స్నానం చేస్తుంటే జుగుప్సకలిగించదు గర్వం … Continue reading
సంకర హాస్యం
సంకర హాస్యం కొన్ని పదాలలో ఉన్న ఒక అక్షరాన్ని మరొకటి కౌగిలించుకొని ఒక వింత రూపాన్ని పొంది ,పరిహాసంగా మారటమే సంకరం .నేపధ్యప్పాట ,ఏమ్హ్లేదు ,షుమ్మయ్య (ఉష్,అమ్మయ్య ),పుస్తకం కొండ మెందుకు ?వాణ్ణ నాల్సిన పన్లేదు.ఇలాంటివి ముళ్ళపూడి మార్క్ ఆస్యానికి బంగారు తునకలు . భ్రష్టం –తచ్చనం ,అన్ స్ప్రూయత,వ్రెందుకు ,బ్ర౦ధి ఖానా లోహనం –ను … Continue reading
అర్ధం లేని మాటలో హాస్యం
అర్ధం లేని మాటలో హాస్యంఒక సారి రావూరు మునిమాణిక్యం గారితో ‘’మీకథ చదివా బాగుంది .అందులో ఆఘ్రుణీ,అఘ్రుతి కూడా ఉన్నాయి. చదూతూన్నంతసేపు నాకు మా వంతుడైన క….క్క శ్వేశ్వరుడు మభాత్తేలు క్రీడించు కొన్నట్లున్నాయి ‘’అన్నాడు మరోసారి భమిడిపాటి మునిమాణిక్యం కలిసి విశ్వనాథ ఉపన్యాసం విన్నారు .ఎలాఉందని ముని ,భమిడి ని అడిగితె ‘’హ్రుశితమ్గా ,అవిశమిత౦ గా … Continue reading






