Category Archives: రచనలు

గుజరాత్ మొదటి మహిళా గ్రాడ్యుయేట్,స్త్రీ విద్య ఉద్యమకారిణి –శారదా మెహతా (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-నవంబర్ విహంగ మహిళా వెబ్ మాసపత్రిక 

గుజరాత్ మొదటి మహిళా గ్రాడ్యుయేట్,స్త్రీ విద్య ఉద్యమకారిణి –శారదా మెహతా (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-నవంబర్ విహంగ మహిళా వెబ్ మాసపత్రిక  26-6-1882 న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గోపీలాల్ మణీ లాల్ ధ్రువ అనే జుడీషియల్ ఆఫీసర్ ,బాలాబెన్ అనే నగర బ్రాహ్మణ దంపతులకు శారదా మెహతా జన్మించింది .కవి ,స౦ఘ సంస్కర్త … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

రెండు భాషల కలయిక వల్లా హాస్యం పుడుతుంది

రెండు భాషల కలయిక వల్లా హాస్యం పుడుతుంది ఔను నిజం .అందులో సౌందర్యం ఉండకపోవచ్చు .చమత్కారంగా ఉంటుంది .తుపాకీ రాయుళ్ళు అనే పగటి వేష గాళ్ళు ఇలా హాస్యం పుట్టిస్తారు .వేదపనసలు చదివినట్లు ఏవో తమాషా శ్లోకాలు చదివి నవ్విస్తారు –‘’బాకీసారా సుమనాసా సర్వాదాయం .యధాక్రమం తిన్నట్టే తినకున్నట్టే .మాడడం.మాట మాట ప్రసంగేన డబ్బు దిబ్బుస్త … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

నిరర్ధక పదప్రయోగ హాస్యం

నిరర్ధక పదప్రయోగ హాస్యం ఒకసారి మునిమాణిక్యంగారిని మిత్రులు ఒకపద్యం రాసి చదవమన్నారు ఆయనకు అందులో ప్రవేశమే లేదు .బలవంతంగా ఒత్తిడి చేశారుకనుక రాదు అంటే పరువు పోతుందని ఆశువుగా ‘’ఆశ్రిత పక్ష విచక్షణ కృతక్షణ రక్షితా  దుర్నిరీక్ష భాక్ష్యాంతర దక్షణా క్షోణీభరా –కమలాక్షా తక్షణ యక్షీకృత పక్షీంద్ర లక్ష్యా –వైరిస్తుత కీర్తీ  సాంద్ర వసుక్ష్మాపాల చంద్రా … Continue reading →

Posted in రచనలు | Tagged | 1 Comment

  హాస్యం ఎలాపుట్టి౦చచ్చు

  హాస్యం ఎలాపుట్టి౦చచ్చు  స్పూనరిజం   ఒకడు ఒక అధికారిని కలవాలని వెళ్లి గేటు మూసిఉంటే తీస్తుంటే ఆయనబయటికి వస్తే కంగారుగా ‘’ఐ తీస్ ది గేట్ సర్ .ఇటీజ్ మూస్’’అన్నాడు .ఇలాంటిమాటల్ని ఇంగ్లీష్ లో ‘’స్పూనరిజం ‘’అంటారు అంటే అస్తవ్యస్త పద ప్రయోగం –దీనికి ఇంగ్లీష్ లో నిర్వచనం –‘’A twist of transposing … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

హాస్యం భేదాలు

హాస్యం భేదాలు హాస్యం గురించి చెప్పమంటే ఎదో  ఒకపద్యం చదివి ఎంతహాస్యం ఉందొ చూడమంటారు .హాస్య భేదాల గురించి ఏ లక్షణ గ్రంథమూ లేదు .అసలు భేదాలున్నట్లే ఎవరూ గుర్తించనే లేదు .అలంకారాలలో శబ్దాలంకారాలు అర్ధా లంకరాలు ఉన్నాయి .శబ్దాలంకారాలలో యమకం ,అనుప్రాసం ముక్తపద గ్రస్తం అని ఎన్నో రకాలు . అర్ధాలంకారాలు వంద దాకా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ఎవరు హాస్యం  రాయటానికి అర్హులు ?

ఎవరు హాస్యం  రాయటానికి అర్హులు ? రామాయణం రాయటానికిఎలా౦టి ప్రతిభకావాలో ,హాస్య గ్రంథం రాయటానికి అలాంటి ప్రతిభ కావాలి .ఒక అంగ్ల విమర్శకుడి అభిప్రాయం –‘’Mark Twain s ‘’Huckel  bury fin ‘’is a great work of art than Kant;s ‘’Critique of reason .Charles Dickens did more for … Continue reading →

Posted in రచనలు | Tagged | 1 Comment

హాస్యానందం

హాస్యానందం 1-ఒక చిత్రకారుడు సుందర స్త్రీని త్రిభంగిమలో చిత్రించి మురిసిపోయి తన డాక్టర్ స్నేహితుడికి చూపిస్తే ‘’అపెండి సైటిస్ ‘’అన్నాట్ట . 2-కలెక్టర్ గారి భార్యను అత్తయ్యగారూ అంటావు ఎలా వచ్చింది ఆ వరుస ?  రెండోవాడు –నేను తాసిల్దార్ గారి భార్యను అక్కగారూ అని పిలుస్తా ..తాసీల్దార్ భార్య అక్క అయితే ,కలెక్టర్ గారి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

పర్యావరణ పరిరక్షకురాలు,’’దిగాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్’’ నవలా రచయిత్రి – అరుంధతీ రాయ్ -(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్.

పర్యావరణ పరిరక్షకురాలు,’’దిగాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్’’ నవలా రచయిత్రి – అరుంధతీ రాయ్ -(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్. జననం – విద్య –  వివాహం: మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్ లో అరుంధతీ రాయ్ 24-11-1961న కేరళకు చెందిన మలయాళీ సిరియన్ క్రిష్టియన్,మహిళా హక్కుల కార్యకర్త అయిన మేరీ రాయ్ ,కలకత్తా లోని బెంగాలీ హిందూ టీ ప్లాంటేషన్ మేనేజర్ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక భారత దేశ ప్రధమ ముస్లిం టీచర్ –ఫాతిమా షేక్(వ్యాసం) – గబ్బిట దుర్గా ప్రసాద్

ఆధునిక భారత దేశ ప్రధమ ముస్లిం టీచర్ –ఫాతిమా షేక్(వ్యాసం) – గబ్బిట దుర్గా ప్రసాద్ 01/09/2021గబ్బిట దుర్గాప్రసాద్ ఫాతిమా షేక్ జనన ,మరణాల తేదీలు తెలియదు కానీ ,బారత దేశం లో మొదటి ముస్లిం టీచర్ గా ఫాతిమా షేక్ గుర్తింపు పొందింది . ఆ కాలం లో సా౦ఘిక సంస్కర్తలైన జ్యోతిబాయ్ ఫూలే … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

బెంగాల్ తొలితరం కవి నవలా రచయిత్రి ,సాంఘిక సేవాకార్యకర్త –స్వర్ణ కుమారీ దేవి ( వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -జూన్ 

బెంగాల్ తొలితరం కవి నవలా రచయిత్రి ,సాంఘిక సేవాకార్యకర్త –స్వర్ణ కుమారీ దేవి ( వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -జూన్  01/06/2021గబ్బిట దుర్గాప్రసాద్ మహర్షి దేవేంద్ర నాథ టాగూర్ కుమార్తెలలో నాల్గవ కుమార్తె స్వర్ణ కుమారీ దేవి 28-8-1855న జన్మించింది .తాతగారు ద్వారకానాథ టాగూర్ .ఈమె ముగ్గురు సోదరిలు సౌదామిని ,సుకుమారి ,శరత్ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆనందయ్య మందు

ఆనందయ్య మందు…. పచ్చడేనా ? 1.నాది 30 యియర్స్ ఆయుర్వేదం ఇండస్ట్రీ.. మా’ అమ్మ ‘ తోడు అన్నిటికీ ఇదే మందు…. 2.ముందు అద్భుతహా వేస్తే పడుకొన్న వాడు పరుగేత్తటమే అని… ఈ మందు కృష్ణ పట్టు అంటే …రోజుకు పాతిక వేల కార్లు 3.మందు సంగతి పక్కన పెట్టీ వచ్చిన వాళ్ళ మూలం గా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ఏది సత్యం, ఏది అసత్యం

ఏది సత్యం, ఏది అసత్యం , కన్ఫ్యూషన్ !కన్ఫ్యూషన్!! కరోనా వచ్చిన తర్వాత అంతా కన్ఫ్యూషన్!!!కరోనా రెండవ 🌊 ప్రారంభం (రెండు నెలలో) మార్చి 15 అప్పుడు … 60 రోజుల తర్వాత మే 15 డాక్టర్స్ ఆఫ్ .యూట్యూబ్.. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా , న్యూస్ వాట్సప్.. సోషల్ (సైన్స్) మీడియా ఆవిరి పడితే … Continue reading →

Posted in రచనలు | Tagged , | Leave a comment

మేనెల-మిసిమి మాసపత్రిక లో ”సోమనాద్ -కాశీ విశ్వనాద్ ”మరియు ఊసుల్లో ఉయ్యూరు పుస్తకాల సమీక్ష

మేనెల-మిసిమి మాసపత్రిక లో ”సోమనాద్ -కాశీ విశ్వనాద్ ”మరియు ఊసుల్లో ఉయ్యూరు పుస్తకాల సమీక్ష

Posted in రచనలు | Tagged | Leave a comment

సంఘ సంస్కర్త ,సంగీతనాటక అకాడెమి నిర్వాహకురాలు – పద్మ విభూషణ్ కమలాదేవి చటో పాధ్యాయ – గబ్బిట దుర్గాప్రసాద్

సంఘ సంస్కర్త ,సంగీతనాటక అకాడెమి నిర్వాహకురాలు – పద్మ విభూషణ్ కమలాదేవి చటో పాధ్యాయ – గబ్బిట దుర్గాప్రసాద్ సంఘ సంస్కర్త ,సంగీతనాటక అకాడెమి నిర్వాహకురాలు – పద్మ విభూషణ్ కమలాదేవి చటో పాధ్యాయ – గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -ఏప్రిల్ బాల్యం ,విద్య: 1903 ఏప్రిల్ 3 న కర్ణాటక లోని … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

మాతృ భాషా సేవలో తరిస్తున్న ఐస్ లాండ్ దేశం(తెలుగు వెలుగు కు ప్రత్యేకం )

మాతృ భాషా సేవలో తరిస్తున్న ఐస్ లాండ్ దేశం(తెలుగు వెలుగు కు ప్రత్యేకం ) ఎక్కువకాలం చీకటిలో ఉంటూ .ఉద్యోగావకాశాలు తక్కువేఅయినా , అస్థిరమైన భూభాగం ఉన్నా ,మహిళా మణులను గౌరవిస్తూ ,తమ భాషా సంస్కృతులసేవలో తరిస్తూ, నిరంతరం పరి రక్షించు కొంటూ ,ఆర్ధికాభి వృద్ధి చెంది ,ప్రపంచానికే ఆదర్శ ప్రాయం గా నిలిచిన దేశం … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

భీముడు ద్రౌపది తోకాపురమున్న ప్రదేశం

మధ్యప్రదేశ్ ఛత్తాపూర్ జిల్లా బాస్నా గ్రామం లో ద్రౌపదితో భీముడు కాపురం చేశాడని చెబుతారు .ఇక్కడే గొప్ప జలాశయంఉంది  .పంచపాండవులు ఇక్కడ కొద్దికాలమున్నారు .ఇక్కడ ఉన్న జలాశయాన్ని భీమ కుండ్ అంటారు .పాండవులు అరణ్యవాసం చేస్తూ ఇక్కడికి వచ్చారని ఐతిహ్యం .ఇక్కడ ఎడారుల్లాంటి కొండలు అద్భుతంగా వారికి కనిపించి ఇక్కడ ఉన్నారట .ద్రౌపది అసూర్యంపశ్య అంటే … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

స్వయంగా బానిసలను విడిపించిన నల్లజాతి అమెరికన్ మహిళ- హారియట్ టబ్ మాన్–గబ్బిట దుర్గాప్రసాద్

స్వయంగా బానిసలను విడిపించిన నల్లజాతి అమెరికన్ మహిళ- హారియట్ టబ్ మాన్–గబ్బిట దుర్గాప్రసాద్  01/03/2021 గబ్బిట దుర్గాప్రసాద్ బానిస తలిదండ్రులకు అరమింటా రాస్ గా 18 22 మార్చి లో అమెరికాలోని మేరీ లాండ్ రాష్ట్రం డార్చేస్టర్ కౌంటీ లో పుట్టిన హారియట్ తప్పించుకొని ,13సార్లు ప్రయత్నించి,తన కుటుంబం వారు, స్నేహితులతో సహా 70మంది పుట్టు బానిసలకు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

విస్మృత పౌరహక్కుల ఉద్యమ మహిళా నేత –క్లాడెట్టీ కోల్విన్ -గబ్బిట దుర్గాప్రసాద్

 01/02/2021 విహంగ మహిళా పత్రిక క్లాడెట్టీ కోల్విన్ 5-9-1939న మేరీ జేన్ గాడ్ స్టన్,సిపి ఆస్టిన్ అనే నిరుపేద ఆఫ్రికన్ అమెరికన్ దంపతులకు అలబామా రాష్ట్రం మాంట్ గోమరిలో జన్మించింది .పేదరికం వలన కూతుర్నిపెంచే స్తొమత లేక తల్లి మేరీ ముత్తాత అమ్మమ్మలు మేరీ అన్నే.క్యుపి కొల్విన్ దంపతులకు దత్తతగా అప్పగించారు . అలబామా రాష్ట్రం లోని … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

19వ శతాబ్ది తొలిస్త్రీ హక్కు ఉద్యమకారిణి –రమాబాయ్ రానడే (విహంగ -జనవరి 2021 )

19వ శతాబ్ది తొలిస్త్రీ హక్కు ఉద్యమకారిణి –రమాబాయ్ రానడే (విహంగ -జనవరి 2021 )  01/01/2021 గబ్బిట దుర్గాప్రసాద్ 25-1-1862న కుర్లేకర్ కుటుంబంలో మహారాష్ట్ర సాంగ్లీ జిల్లా దేవ్రస్ట్రే గ్రామం లో రమాబాయ్ రానడే జన్మించింది .బాలికా విద్య నిషిద్ధమైన ఆకాలం లో తండ్రి ఆమె ను చదివించలేదు .భారత సా౦ఘికసంస్కరణోద్యమ మార్గ దర్శకుడు,మహా విద్యావేత్త ,ఆదర్శవాది … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

  పూలదండకు మరణ శిక్షా ? 

      పూలదండకు మరణ శిక్షా ?  కలలు కనమని చెప్పి యువతను తీర్చిదిద్దిన భారత రత్న అబుల్ కలాం పై నీ ఆరాధనా భావం అసూయకు దారితీసిందా శివదాసన్ ! కొచ్చీ మెరైన్ డ్రైవ్  వీధిలోనే పడుకుంటూ నిత్యం కలా౦భాయ్ విగ్రహానికి ఏమీ ఆశించక నీఖర్చుతో పూలమాల వేసి సంతృప్తి చెందే నీపైనే అసూయా ? … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

భారత దేశ అడ్వోకేట్ యాక్టి విస్ట్’’ –ప్రమీలా నిసర్గి(వ్యాసం ) -గబ్బిట దుర్గా ప్రసాద్

భారత దేశ అడ్వోకేట్ యాక్టి విస్ట్’’ –ప్రమీలా నిసర్గి(వ్యాసం ) -గబ్బిట దుర్గా ప్రసాద్   భారత దేశ అడ్వోకేట్ యాక్టి విస్ట్’’ –ప్రమీలా నిసర్గి -గబ్బిట దుర్గా ప్రసాద్  విహంగ మహిళా వెబ్ మాస పత్రిక -నవంబర్   1938మార్చి నెల 25న ప్రమీలా నిసర్గి కర్ణాటకలోని మైసూర్ లో పుట్టింది .తల్లి స్వాతంత్ర్య సరయోధురాలు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆంధ్ర బెర్నార్డ్ షా -‘వేదాంతకవి

ఆంధ్ర బెర్నార్డ్ షా -‘వేదాంతకవి శ్రీ వేదాంతం వేంకట సుబ్రహ్మణ్యం వేదాంత కవిగా సుప్రసిద్ధుడు .మహాకవి పేరున్నవాడు .’’ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ఆస్థానకవి ఆయే అన్ని అర్హతలున్నవాడు ‘’అని శ్రీగుమ్మిడిదల వెంకట సుబ్బారావు గారన్నారు .’’ఈకవిలో ఈశత్వం ,ఇంద్రత్వం ,చంద్రత్వం ,చక్రవర్తిత్వం ఉన్నాయి కనుక ఆయన కవీశ్వర,కవీంద్ర ,కవి చంద్ర ,కవి చక్రవర్తి బిరుదులకు అన్నివిధాలా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

అమరావతి — విశ్వనగరం

అమరావతి అమరావతి బిడ్డ పుట్టి 5 ఏళ్ళు బిడ్డ మారి(పారి)పోయి 325 రోజులు పుట్టించిన తండ్రి రాడు గాజులు ఇచ్చి మళ్ళి … చూడడు తిడుతున్నారని పెంచుతున్న తండ్రి మాట్లాడాడు ఎవర్ని అడగాలో తెలియదు. న్యాయస్థానాలు ఎప్పుడు చెబుతాయో తెలియదు ఎంచేద్దాం . బాలసార నామకరణం చేయించిన పంతులుని(మోడీ) నిలదీద్దాం అంటారు. సమన్యాయం అని ఆంధ్రా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

సుమారు 10ఏళ్ళక్రితం నేను శూద్రకుని ”పద్మ ప్రాద్భుతకం ”అనే బాణం పై రాసిన వ్యాసం ఈ అక్టోబరు మిసిమిలో ప్రచురితం

     

Posted in రచనలు | Tagged | Leave a comment

ట్రాన్స్ జెండర్లతో కదా చాలనం ప్రజాశక్తి లో 14.09.2020

ట్రాన్స్ జెండర్లతో కదా చాలనం

Posted in రచనలు | Tagged | Leave a comment

సౌదీ అరేబియా స్త్రీల డ్రైవింగ్ హక్కు ఉద్యమ యువ యోధురాలు –లౌ జైన్ అల్ హత్ లౌల్-(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్విహంగ మహిళా వెబ్ మాసపత్రిక సెప్టెంబర్

31జులై 1989న జన్మించిన లౌ జైన్ అల్ హత్ లౌల్ సౌదీ అరేబియా మహిళా హక్కుల యువ పోరాట యోధురాలు, ప్రసార మాధ్యమాలలో క్రియా శీలి ,రాజకీయ ఖైదీ .బ్రిటిష్ కొలంబియా యూని వర్సిటి నుంచి పట్టభద్ర్రురాలు .స్త్రీలు కారుడ్రైవ్ చేయటాన్ని సౌదీ అరేబియా ప్రభుత్వం నిషేధిస్తే దాన్ని ఎత్తి వేయాలని ,పురుషులతో సమానం గా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

రేపటినుంచే ”శ్రీలలితా సహస్రనామ స్తోత్ర వైభవం ”ప్రత్యక్ష ప్రసారం 

రేపటినుంచే ”శ్రీలలితా సహస్రనామ స్తోత్ర వైభవం ”ప్రత్యక్ష ప్రసారం సాహితీ బంధువులకు శుభకామనలు –రేపు సెప్టెంబర్ 1మంగళవారం ఉదయం 10గంటలనుంచే సరసభారతి ఫేస్ లో ‘’శ్రీ లలితా సహస్రనామస్తోత్ర వైభవం ‘’ప్రత్యక్ష ప్రసారం అవుతుంది .వీక్షించగలరు –మీ –గబ్బిట దుర్గాప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

మా బామ్మర్ది ‘’మా౦డూక్యోపనిషత్ ‘’

మా బామ్మర్ది ‘’మా౦డూక్యోపనిషత్ ‘’ పది రోజుల క్రితం మా బామ్మర్ది  బ్రాహ్మి ఆదరాబాదరా పరిగెత్తుకొచ్చి ‘’బావా !మా  ఊళ్ళో ఎక్కడా వర్షాలు పడటం లేదు .పొలాలుదున్ని పంటలు వేసేసమయం మించిపోతోంది  మా రైతులు ఫోన్లమీద ఫోన్లు చేసి గోల చేస్తున్నారు .ఏదైనా ఉపాయం చెప్పుబావా ?అని గోల చేశాడు . ‘’ఒరేయ్ మీది పల్లెటూరు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

అనాథలపాలిటి అన్నపూర్ణ మమతా మయి శ్రీమతి చర్ల సుశీల (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్ 01/08/2020 విహంగ మహిళా పత్రిక

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా కాకర పర్రు గ్రామం బ్రాహ్మణ అగ్రహారం .ఇక్కడే శ్రీ వేదుల సూర్య నారాయణ శాస్త్రి గారు అనే మహా కవి పండితుడు జన్మించి ప్రతాపరుద్రీయం ,ప్రాణ త్యాగం ,,బంగారం , నిందాపహరణం మొదలైన గ్రంథాలు రాశారు .తణుకు బోర్డ్ హైస్కూల్ లో సంస్కృత ఉపాధ్యాయుడు .వీరి రెండవ కుమార్తె … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

శాసనమండలి మొదటి మహిళా డిప్యూటీ ప్రెసిడెంట్ –పద్మ భూషణ్ -ముత్తులక్ష్మీ రెడ్డి-(వ్యాసం )విహంగ

తమిళనాడు పుదుక్కొట లో 30-7-1886 న జన్మించిన ముత్తు లక్ష్మీ రెడ్డి తండ్రి నారాయణ స్వామి అయ్యర్ మహారాజాకాలేజి ప్రిన్సిపాల్ .తల్లి చంద్రమ్మాళ్ దేవదాసి .,ఈ వివాహానికి తండ్రిని కులం నుంచి వెలివేశారు .ఆనాడు బాలికావిద్యాభ్యాసానికి ఉన్న అన్ని అవరోధాలను అధిగమించి,తండ్రి ఆమెను స్కూల్ లో చదివించాడు .ఆమెకున్న తెలివి తేటలను గుర్తించిన ఉపాధ్యాయులు ,ఆమె … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

లాక్ డౌన్ లోనూ అప్రతిహత౦ గా  సాగిన నా సాహితీ వ్యాసంగం

లాక్ డౌన్ లోనూ అప్రతిహత౦ గా  సాగిన నా సాహితీ వ్యాసంగం కరోనా వలన21-3-20నుంచి 15-5-20వరకు అమలైన 46రోజుల లాక్ డౌన్ కాలం లోకూడా నా లాప్ టాప్ కు నాకూ అంతర్జాల సాహిత్య వ్యాసంగం లో ‘’డౌన్’’లేదు .అది భగవత్ కృప .అక్షర సేద్యం అనంతంగా నే సాగింది.ఆ వివరాలు మీ ముందుంచుతున్నాను – … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

సైన్స్ ఫిక్షన్ లో మొదటి బహుమతి పొందిన ‘’అమెరికన్ నల్లజాతి నగ’’- ఆక్టేవియా బట్లర్-(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్

సైన్స్ ఫిక్షన్ లో మొదటి బహుమతి పొందిన ‘’అమెరికన్ నల్లజాతి నగ’’- ఆక్టేవియా బట్లర్-(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్  01/06/2020 గబ్బిట దుర్గాప్రసాద్ ఆక్టేవియా ఎస్టేల్లా బట్లర్ 1947జూన్ 22 న అమెరికా కాలిఫోర్నియా లోని పస డేనియాలో పుట్టింది .తండ్రి జేమ్స్ బట్లర్ బూట్ పాలిష్ చేసేవాడు .ఏడేళ్ళకే తండ్రి చనిపోతే ,తల్లి ఆక్టేవియా మార్గరెట్ పెంచింది … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

రేడియోబావగారి కబుర్లు -4

బావ 2-ప్రహ్లాద వరద గోవి౦దా హరి –నమస్కారం బావగారూ బావ1-నమస్కారం రండి .సాభిప్రాయంగా నే పలకరించారు బావగారు 2-అదేమిటి బావగారూ 1-ఇవాళ ప్రహ్లాద వరదుడైన విష్ణుమూర్తి తన నాల్గవ అవతారంగా శ్రీ నృసింహావతారం దాల్చిన శుభదినం అంటే నృసింహ జయంతి 2-అలాగా యాదాలాపంగా అన్నదాన్ని చక్కగా సమన్వయం చేశారు బావగారూ .ఐతే  ఆ అవతార విశేషాలు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

సేవకు మారుపేరు-‘’లేడీ విత్ దిలాంప్’’ ఫ్లారెన్స్ నైటింగేల్ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ -మే 2020

సేవకు మారుపేరు-‘’లేడీ విత్ దిలాంప్’’ ఫ్లారెన్స్ నైటింగేల్ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ -మే  01/05/2020 విహంగ మహిళా పత్రిక ఈనాడు కరోనా విపత్తు సమయంలో ప్రపంచమంతా అతలాకుతలై పోతుంటే , అపర నారాయణ స్వరూపులుగా డాక్టర్లు ,వారికి సాయపడే నర్సుల నిస్వార్ధ సేవలు చిరస్మరణీయంగా ఉన్నాయి .అందుకనే ఆ నాడేప్పుడో బాధ పడుతున్న వారికి, రోగులకు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

రేడియో బావగారి కబుర్లు -3

2-బావగారు –శ్రీమతే రానుజాయనమః శివగోవిందగోవింద –నమస్కారం బావగారు .ఎండలు మెండుగా కాయుచున్నవి దేవుడు గుర్తుకొచ్చాడు 1-బావగారు –రండి బావగారు .మీ రాకతోనే ఇవాళ రెండు గొప్ప విషయాలు తెలీకుండా చెప్పారు . 2-అవేమిటోసెలవియ్యండి బావగారు 1-ఇవాళవైశాఖ శుద్ద పంచమి జగద్గురువు,అద్వైత మత స్థాపచార్య  శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతి ఈ రోజే విశిష్టాద్వైత మత స్థాపకులు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-11

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-11 మళ్ళీ రావణ సౌధానికి వచ్చిన హనుమ అక్కడి భోగ ఐశ్వర్యాలను శిల్పకళను చూసి సాక్షాత్తు ’మయుడే వచ్చి నిర్మించాదేమో ‘’అనుకొన్నాడు .ఇంతలో పుష్పక విమానం కనిపించింది .దాని శోభా వర్ణనానాతీతం .అది అనేక దాతువులచేత ,పుష్పాల పుప్పొడితో ఉన్న కొండ లాగా కనిపించింది .దాని రత్నకాంతులు కళ్ళు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-10

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-10 సీతాదేవి కనిపించలేదని బాధపడి దుఖించిన హనుమ మరింత వేగంగా వెదకటానికి బయల్దేరి రావణ గృహం చేరాడు .అది బంగారు వెండి ద్వారాలతో ,మేలిమిగుర్రాలు రథాలతో ,సింహాల ,పులుల చర్మాలతో కప్పబడిన దంతం వెండి బంగారం కదిలితే వినసొంపైన శబ్దాలు చేసే సుందర రథలతో ,రాత్నాసనాలు నానామృగ పక్షి … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-7

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-7 కాలోచిత ఆలోచన హనుమ ప్రత్యేకత .బలమైన సైనికులు అకుక్షణం పహారా కాస్తున్న ,వైభవం లోకుబేరుని అలకానగరం లా ,దేవేంద్రని అమరావతిలా ,స్వర్ణద్వారాలు వైడూర్యవేదికలు  నేలంతా రత్నఖచితంగా వైడూర్యాలమెట్లతో సుందర వైభవ లంకను హనుమ చూశాడు .దానిగురించి మనసులో ‘’ఈ లంక గొప్పతనం కుముడుడికి ,అ౦గ దుడికి సుషేణుడికి,మైంద … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కరోనా కామాక్షీ మీనాక్షి కబుర్లు

కరోనా కామాక్షీ మీనాక్షి కబుర్లు మీనాక్షి –ఏంటోదినా డబ్బా లో అక్షింతలు ఒక్కోటి కిందపడేస్తున్నావ్ మీనాక్షి –అదా .దానికో పెద్ద ‘’స్టోరు ‘’ఉ౦దొదినా మీ-నా చెవిన పడేస్తే ఊరంతా ఆ కధ గాధలుగా ప్రచారం చేస్తాగా చెప్పు కా –డబ్బాలో వంద అక్షింతలు ముందే లెక్కపెట్టి జాగ్రత్తగా పోశాను వదినా మీ- మరి కింద పారేస్తున్నావెందుకు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-6

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-6 సముద్రం లంఘించి త్రికూట పర్వత శిఖరం పై ఉన్న లంకా నగరం చూశాడు హనుమ .హరి దర్శనానికి పులకి౦చా యేమో చెట్లు అన్నట్లు సువాసన వెదజల్లే పూల వర్షం కురిపిస్తే ,పూలతో చేయబడిన కోతిలా ఉన్నాడు .అలసట నిట్టూర్పులు లేకుండా ఉన్న అతడు ‘’వందేమిటి సహస్ర యోజనాలున్న … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 43-కిరబటిన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 43-కిరబటిన్ సాహిత్యం కరోనా సోకని రెండవ దేశం కిరబటి ఐలాండ్స్ మధ్య ఫసిఫిక్ సముద్రం లో ఉంది సుమారు ఒకలక్ష పది వేల జనాభా .ఇందులో సగం ‘’తరావా అటోలి’’ లో ఉంటారు .దేశంలో 32అటోలి లున్నాయి .అందులో ఒకటి కోరల్ ఐలాండ్ బనాబా .దేశం మొత్తం 8వేల చదరపు కిలోమీటర్ల  … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-5

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-5 ఇంకో విషమ పరీక్షను ఎదుర్కున్నాడు హనుమ .కామరూపి సింహిక చాలాకాలం తర్వాత తనకు మంచి ఆహారం గా అతి పెద్ద ప్రాణి లభిస్తోందని ఎంచి ,హనుమ నీడను పట్టి గుంజింది .ఈఅకస్మాత్తు ఘటనకు ఆశ్చర్యపోయి ,ప్రచండమైన ఎదురుగాలి చే వెనక్కి నడుస్తున్న పడవలాగా తనపని అయిందని ,అన్ని … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-4

హనుమ చేసినపనికి దేవేంద్రునితో సహా సకల దేవతలు మెచ్చి ఆశీర్వదించారు .మైనాకునితో ఇంద్రుడు ‘’నీ పనికి ప్రీతి చెందాను .ఇకపై నావలన నీకు అపకారం జరగదని హామీ ఇస్తున్నాను .జంకు గొంకులు లేకుండా సుఖంగా  వర్ధిల్లు .మహా సాహసకార్యానికి వొడిగట్టినహనుమకు వందయోజనాలు దాటగానే అతనికి ఏ అపాయం వస్తుందో అని భయపడ్డాం .ఏమాత్రం భయపడని హనుమ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-3

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-3 ఆకాశం లో చేతులు సాఛి హనుమ ఎగురుతుంటే ,ఆ చేతులు పర్వత శిఖరాలనుంచి వస్తున్న అయిదు తలల సర్పాలులాగా ఉన్నాయి .ఒక్కోసారి మరీ కిందకు దిగి ఎగురుతుంటే సముద్రజలాలను తాగుతున్నాడేమో అనిపించింది .రెండుకళ్ళుమెరుపులతో ఉన్న అగ్నిగోళాలుగా,ఉదయించే సూర్య చంద్రుల్లా  దర్శనమిచ్చాయి .ఎర్రని ముక్కు కాంతి వలన ముఖం … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-2

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-2 సుగ్రీవుని పనుపున శ్రీ రామాజ్ఞ గా దక్షిణ వైపు సీతా దేవిని వెతకటానికి అంగదుని నాయకత్వం లో జాంబవంత ఆన్జనేయాదులు బయల్దేరి దక్షిణ సముద్రం చేరి అలసి కాసేపు విశ్రమించి సముద్ర లంఘనం విషయమై చర్చి౦చు కొంటున్నారు .ఇదేమీ తనపనికానట్లు నిర్లిప్తంగా ఒక ఎత్తైన బండమీద హనుమ … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment