Tag Archives: కల్ప వృక్షపు స్త్రీలు

కల్ప వృక్షపు స్త్రీలు –4(చివరి భాగం)

 కల్ప వృక్షపు స్త్రీలు –4(చివరి భాగం)                                                          సీతా సాధ్వి –       యుద్ధ కాండ లో ఇంద్రజిత్తు అందర్ని నాగ పాశం తో బంధించాడు .వీరందరూ చని పోయినట్లు రావణుడు ప్రచారం చేయిస్తాడు .సీతకు విషయం తెలిసింది .ఆమె నమ్మలేదు .కావాలంటే త్రిజట తో యుద్ధ రంగానికి వెళ్లి చూడమంటాడు పది తలల వాడు. … Continue reading →

Posted in రచనలు | Tagged | 1 Comment

కల్ప వృక్షపు స్త్రీలు –3

                        కల్ప వృక్షపు స్త్రీలు –3                                                                  సీతా సాధ్వి                                   రామాయణం అంటే రామ ఆయనమే కాదు   ‘’రామా ‘’అయనం ,సీతా చరితము కూడా .వారి ప్రేమ అద్వైతం .నిరంతరం .అందుకే ఇప్పటికీ సీతా రాముల ఆదర్శ దాంపత్యాన్ని గురించి చెప్పు కోవటం .ఆధునిక సాహిత్యం లో సీతా దేవిని గురించిన పద్యాలలో రెండే రెండు చాలా … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కల్ప వృక్షపు స్త్రీలు –2

 కల్ప వృక్షపు స్త్రీలు –2           దశరధుని ముగ్గురు రాణుల గురించి చెప్తు  ,విశ్వనాధ- వారి రూప వర్ణన చేయడు .లక్షణాలను మాత్రమే చెప్పి ,మనల్నే ఆలోచించు కో మంటాడు .సుమిత్ర ను కౌసల్య తో ఒక సారి ,కైకతో ఒక సారి కలిపి చెప్తాడు .రామ లక్ష్మణులు ఒక జంటగా ,భరత శత్రుఘ్నులు ఒక జంటగా ప్రవర్తిస్తారనే … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

కల్ప వృక్షపు స్త్రీలు –1

                               కల్ప వృక్షపు స్త్రీలు –1              అంటే శ్రీ విశ్వ నాద సత్యనారాయణ గారు రచించిన శ్రీ రామాయణ కల్ప వృక్షం లో స్త్రీ పాత్ర చిత్రణ .   ‘’అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భాగ్యము ,అస్మాద్రుశుం –డలఘు స్వాదు రసావ తార దిషణా హంకార ,దో    హల బ్రాహ్మీ మయ మూర్తి శిష్యుడయినాడ … Continue reading →

Posted in రచనలు | Tagged | 1 Comment