Daily Archives: జూలై 13, 2012

తిక్కన భారతం –1

      తిక్కన భారతం –1 సాహితీ బంధువులకు –”తిక్కన భారతం ”శీర్షికను దారా వాహికం గా ప్రారంభిస్తున్నాను .దీనికి ముఖ్య ఆధారం స్వర్గీయ భూపతి లక్ష్మీ నారాయణ గారి రచన . ఇంద్రియాలను బాహ్యం గా ప్రవర్తించ నీయ కుండా ఆత్మ లో వ్రేల్చట మే యజ్ఞం .ఆత్మ- అగ్ని స్వరూపమూ ,నిర్మల మైనది .”యజ్ఞో వై పురుషః ”అన్నది శ్రుతి … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

సింహ బల శూరుడు బీ ఉల్ఫు

   సింహ బల శూరుడు బీ ఉల్ఫు బీ ఉల్ఫు శౌర్య గాధ ను ఎవరో ఒక అజ్ఞాత కవి 3,182 పంక్తుల్లో కవిత గా రాశాడు . అది మధ్య యుగ నాగరకత కు ప్రతి బింబం .ఒకవెయ్యి సంవత్సరాల క్రితం మరుగున పడిన చరిత్ర . ‘పాగాన్ ”మతం ,క్రిస్టియన్ మతాల సంధి కాలం నాటి కద .పాగాన్ మతం క్రమం గాఅంత రించి  ,క్రిస్టియన్ మత ప్రభావం పెరిగింది . దీని వ్రాత ప్రతి క్రీ.శ.వెయ్యి లో దొరికింది .అది ఒక బైండు పుస్తకం లో మిగిలిన రచన ల తో పాటు ఉంది . అలాంటి వాటిని ”codex ”అంటారు .లారెన్స్ నోవియాల్ అనే ఆయన అధీనం లో ఉంది .ఆయన  మొదటి ఎలిజ బెత్ రాణి కాలం నాటి వాడు .తర్వాతా అది రాబర్ట్కాటన్ అనే పాత పుస్తకాల ప్రియుడి దగ్గరకు చేరింది  .ఈ పుస్తకం లోని కవిత ఆంగ్లో సాక్సన్ కాలం నాటిది .ఇందులో గొప్ప ఊహా వైవిధ్యంకదా కధనం  ఉండటం చేత బాగా ఆకర్షించింది .ఆంగ్ల సాహిత్యాధ్యయ నానికి ఈ రచన బాగా ఉపకరిస్తుందని పునాది అని సాహిత్యకారులు చెబుతున్నారు . మంచి ఉత్కంథ తో రచన సాగుతుంది .ఇందులో చరిత్ర ,పురాణం ,ఎలిజీ ,జానపదం ,భాషా జ్ఞానం  కలగలుపుగా ఉన్నాయి ఒక రకం గా చారిత్రాత్మిక జ్ఞాపిక అన వచ్చు .. ”the poem is a widow on midieval culture an old english document of the first order and a deeply felt study of man;s fate in an … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | వ్యాఖ్యానించండి

అమెరికా లో ఆంద్ర తేజం కూచి పూడి ”నృత్య రత్న ”పాప

  అమెరికా లో ఆంద్ర తేజం                                                            కూచి పూడి ”నృత్య రత్న ”పాప   దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారి మేనకోడళ్ళు సీతా ,అనసూయ ల గురించి తెలియని ఆంధ్రులుండరు .జాన పద సంగీతాన్ని బంగారు పల్లకి లో దేశ విదేశాల్లో ఊరేగించిన సోదరీ మణులు .దేవుల పల్లి వారి గీతాలను దేశ మంతా పాడి తెలుగు … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | Tagged | వ్యాఖ్యానించండి