వీక్షకులు
- 1,107,548 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: October 2014
మా ఆత్మీయ మిత్రుడు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి దంపతులు మా ఇంటికి రాక
మా ఆత్మీయ మిత్రుడు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి దంపతులు మా ఇంటికి రాక
విశ్వనాధ’’ స్వగ్రామం లో నందమూరు లో వర్ధంతి సభ
విశ్వనాధ’’ స్వగ్రామం లో నందమూరు లో వర్ధంతి సభ సరసభారతి 71వ సమావేశం గా కవిసామ్రాట్ ,తోలి తెలుగు జ్ఞాన పీఠపురస్కార గ్రహీత ,కళాప్రపూర్ణ ,పద్మ భూషణ్ స్వర్గీయ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి 38వ వర్ధంతిని విశ్వనాధ వారి స్వగ్రామం ఉంగుటూరు మండలం లోని నందమూరులో ,వారి తండ్రిగారు శోభనాద్రి గారు నిర్మించిన శ్రీ గంగా అన్నపూర్ణా … Continue reading
ఉద్యమ స్ఫూర్తికి ప్రతీక ‘పులి’
ఉద్యమ స్ఫూర్తికి ప్రతీక ‘పులి’ …………….. ప్రముఖ హిందీ కవి కేదార్‌నాథ్‌సింగ్ వచ్చే నెల జ్ఞానపీఠ అవార్డు స్వీకరిస్తున్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం హిందీ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 20,21 తేదీల్లో రెండు రోజుల జాతీయ సదస్సు జరుగుతున్న సందర్భంగా… ………………. 2013వ సంవత్సరానికి గాను ప్రముఖ హిందీ కవి … Continue reading
మన హీరోలు మారుతున్నారా?!
మన హీరోలు మారుతున్నారా?! ఇప్పటికే విడుదలై మంచి టాక్‌నీ, కమర్షియల్ విజయాన్నీ సొంతం చేసుకున్న ‘మనం’, ‘దృశ్యం’, ‘లెజెండ్’ సినిమాలు ఒక రకంగా తెలుగు ప్రేక్షకులను షాక్‌కు గురిచేసాయని చెప్పాలి. ఇదిలా ఉండగానే ‘గోపాల..గోపాల’ సినిమా అరుదైన కాంబినేషన్‌తో అనౌన్స్ అవడం ఒక ధోరణికి అలవాటుపడ్డ సగటు ప్రేక్షకులనేకాక, సినీ ప్రేమికులను, మేధావులను కూడా ఆశ్చర్యచకితులను … Continue reading
పిల్లల దేవుళ్లు — ఈవారం స్పెషల్
పిల్లల దేవుళ్లు — ఈవారం స్పెషల్ ‘మీరు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు. మీరు చిన్నతనంలో బాలకార్మికుడిగా టీ అమ్మారు. అయితే ఇప్పుడు మీరు చేయాల్సిన పనొకటుంది. బాల్యంలో చిన్నారులు పనిచేయాల్సిన దుస్థితిలో ఉండకూడదు. ఆ వయసులో వారికి చదువే ముఖ్యం. ఉచితంగా వారికి అది అందాలి.. మీరు ఈ విషయంపై దృష్టిపెట్టాలి.’ – … Continue reading
కాశ్మీర్ లో నిశ్శబ్ద విస్ఫోటనం
నిశ్శబ్ద విస్ఫోటనం.. ఇరాక్, సిరియాలలో రక్తపాతం సృష్టిస్తున్న ‘ఐఎస్‌ఐఎస్’ జిహాదీ ముఠావారి జెండాలు జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో శ్రుకవారం మళ్లీ కనిపించాయట. అంతర్జాతీయ జిహాదీ ఉగ్రవాదులు మన దేశంలో విశ్రమించలేదన్న వాస్తవానికి ఇటీవల జరిగిపోతున్న ఇలాంటి ఘటనలు అద్దం పడుతున్నాయి. పెద్ద ఎత్తున బీభత్స ఘటనలు జరిపే దుస్సాహసానికి ఒడిగట్టకపోయినప్పటికీ చడీ చప్పుడూ లేకుండా జిహాదీ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -44
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -44 44-కవి శిక్ష రాసిన -మొదటి వాగ్భటుడు జైన కవి వాగ్భటుడు1121-1156 కాలానికి చెందినా వాడు ,’’వాగ్భటాలంకారం ‘’ రాశాడు .ఇందులో అయిదు పరిచ్చేదాలుంటాయి .కావ్య లక్షణాలు ,హేతువులు ,ప్రయోజనాలు ,కవి శిక్ష ,కవిసమయాలు ,కావ్య భేదాలు ,దోషాలు గుణాలు ,భాష ,అలంకారం ,రీతులు ,చిత్రబంధ కవిత్వం నాయికా నాయక … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -43
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -43 43- మహా రాజ కవి –భోజుడు భోజరాజు వేదాంతి ,బహుశాత్రవేత్త .మధ్య భారతం లో మాల్వా సంస్థాన రాజు .పారమార్ వంశానికి చెందిన వాడు .1055వరకు రాజ్యపాలన చేశాడు .’’రాజా భోజా ఆఫ్ దార్ ‘’అని ఆప్యాయం గా పిలుస్తారు .భోజ అంటే సంపూర్ణమైన సర్వ సంపన్నమై సరళమైన … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -42
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -42 42-వ్యంజనా వ్రుత్తి కారుడు -ముమ్మటుడు ముమ్మటుడు 1050-1100వాడు .అభినవ గుప్తుడి శిష్యుడనని తానే చెప్పుకున్నాడు .’’కావ్య ప్రకాశం ‘’అనే అలంకార గ్రంధం రాశాడు .సాహిత్య శాస్త్ర ములో ముమ్మటుడికావ్యానికి ప్రత్యెక స్థానం ఉంది .ఇతని జన్మ స్థలం తల్లిదండ్రుల గురించి తెలియదు . ముమ్మట సమ్మత కావ్యత్వం కావ్య … Continue reading
చికాకోల్ లో ఎవర్ని పలకరించినా ఏడుపే -అట్టాడ అప్పల నాయు
ఎవుర్ని పలకరించూ, యేడుపే.. నాచిన్ననాటి నుంచి నాకు అక్టోబర్, నవంబర్ మాసాలంటే భయమేస్తాది! ఈ రెండు మాసాల గండం గడనీయి, దేముడా అని మొక్కేది మాయమ్మ! ఆకాశానికీ, భూమికీ దండం బెట్టీవోడు, మా బాపు! గుండెలరచేతిల పెట్టుకొని ఇంటికీ, పొలానికీ తిరుగాడేవోరు వొరదో, వొరుపో యిరుసుకుపడ్తాదని, అరవయ్యేళ్లనాటి భయం… ఇప్పటికీ పోలేదు. ఇంత పెద్దయ్యాను. నేనూ, … Continue reading
సచిన్ సెలబ్రిటీ పల్లె
సచిన్ సెలబ్రిటీ పల్లె ఇన్నాళ్లు బ్యాటు పట్టుకుని పరుగులు తీయడమే కాదు.. ఇప్పుడు పల్లెలను దత్తతకు తీసుకుని అభివృద్ధిలోను పరుగులు పెట్టిస్తానంటున్నాడు సచిన్ టెండుల్కర్. ఆయన చేతి చలవతో నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజుకండ్రిగ రూపురేఖలే మారిపోనున్నాయి. మోడల్‌స్కూల్, నిరంతర మంచినీటి సరఫరా, పక్కాఇళ్లు, తళతళలాడే రోడ్లు, సౌరవిద్యుత్తు, క్రీడామైదానం, బ్యాంకు ఒక్కటేమిటి? ఇవన్నీ సమకూరితే ఇదొక … Continue reading
శోభన్‌బాబు, మంజుల హిట్ కాంబినేషన్!
శోభన్‌బాబు, మంజుల హిట్ కాంబినేషన్! జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఎనిమిదో చిత్రం ‘మంచిమనుషులు’. అంతవరకూ అక్కినేని నాగేశ్వరరావుతో మాత్రమే సినిమాలు నిర్మించిన ఈ సంస్థ తొలిసారిగా మరో హీరోతో నిర్మించిన చిత్రమిది. అత్యధిక భారీ వ్యయంతో రూపుదిద్దుకొని శోభన్‌బాబు కెరీర్‌లోనే కోటి రూపాయలు వసూలు చేసిన తొలి సాంఘిక చిత్రం ఇదే. అలాగే … Continue reading
నా కళ్లల్లో ‘హుద్‌హుద్’ – ఆర్. నారాయణమూర్తి
సమస్త శాఖలును నాయందే నిక్షిప్తమైనవి, సమస్త నిర్ణయాలు నానుండే వెలువడుచున్నవి, సమస్త సర్వేలు నాచే జరుపబడుచున్నవి, నేనే సత్యం, నేనే నిత్యం, నేనే కర్మ, నేనే ఫలితం… నా కళ్లల్లో ‘హుద్‌హుద్’ – ఆర్. నారాయణమూర్తి ఈ నెల 11వ తేదీ రాత్రి నుంచీ 12వ తేదీ రాత్రి వరకు విశాఖలో పెను తుపాను ‘హుద్‌హుద్’ … Continue reading
సాంకేతిక సంరంభం
సాంకేతిక సంరంభం సాధారణంగా మన దేశంలో ప్రజలు క్రికెట్ సిరిస్ ప్రారంభం కోసమో, ఒక సినిమా రిలీజ్ కోసమో ఎదురుచూడటం సామాన్యమైన విషయమే. ఒక కొత్త జనరేషన్ మొబైల్ కోసం, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ కోసం ప్రజలు ఎదురుచూడటం మాత్రం విశేషం. ఈ కోణం నుంచి చూస్తే నేడు దేశ మొబైల్ ఫోన్ల చరిత్రలో … Continue reading
”స్మితాపాటి లీయం ”- జీతం లేని పని గీత చెబుతుందా?
జీతం లేని పని గీత చెబుతుందా? భగవద్గీత మీద ఎంత ప్రేమ, భక్తి ఉన్నవాళ్లకైనా ‘నీవు కర్మ మాత్రమే చేయి, కర్మ ఫలాన్ని ఆశించకు’ అని శ్రీకృష్ణుడు చెప్పిన మాట గొంతులో వెలక్కాయ పడినట్లు అనిపిస్తుంది. మేము ఏ మైక్రోసాఫ్ట్‌లోనో, డెల్లాయిట్‌లోనో పొద్దుటినుంచి రాత్రివరకూ పనిచేసి జీతం తీసుకోవద్దా అని మిత్రులు అడుగుతూ ఉంటారు. ప్రపంచం … Continue reading
నవ్వించిన కథకుడికి కన్నీటి వీడ్కోలు – ఎలికట్టె శంకర్‌రావు
నవ్వించిన కథకుడికి కన్నీటి వీడ్కోలు – ఎలికట్టె శంకర్‌రావు అందమైన కథకుడు ఎన్.కె. రామారావు తుది శ్వాస విడిచారు. హాస్యప్రియుడు శాశ్వత మౌనం దాల్చారు. ఆయన మిత్రులకు, కుటుంబ సభ్యులకు విషాదం మిగిల్చారు. ఎన్.కె. రామారావుగా ప్రాచుర్యం పొందిన నారపరాజు కోదండ రామారావు స్వగ్రామం నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ సమీపంలోని కందిబండ. దేశానికి స్వాతంత్య్రం రావడానికి … Continue reading
ఆకాశవాణి, ఆ నలుగురూ…
ఆకాశవాణి, ఆ నలుగురూ… నిన్నగాక మొన్న రావూరి భరద్వాజ, అటు మొన్న కె.చిరంజీవి , నిన్న పైడి తెరేష్ బాబు, నేడు తురగా జానకీరాణి…. ఇలా ఒకరికొకరుగా రాలిన ఆకాశవాణి తారలు. వీరందరిలో సానురూప్యత ఉంది . ఎవరి పంథాలో వారు ధిక్కార స్వరాలు. ప్రజలకు సేవచేయాలనే లక్ష్యంతో వారిస్థాయిలో వారు నినదించిన కంఠాలు-కలాలు. రావూరి … Continue reading
తెలంగాణా పల్లె బతకు ల్లొమోగుతున్న ”చావు డప్పు ”-
పల్లె తెలంగాణలో చావురుతువు(సంధర్బం) – కె.శ్రీనివాస్ మెదక్ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ కెసిఆర్, మెజారిటీ తగ్గకుండా ఓటు చేయాలని ప్రజలను కోరారు. ‘‘నవ్వేటోళ్ల ముందు జారిపడ్డట్టు చేయకండి’’ అని అభ్యర్థించారు. కెసిఆర్ ప్రతిష్ఠను కాపాడడం ప్రజల బాధ్యత అయింది. ఆ బాధ్యత వారు నెరవేర్చారు. నూతన రాష్ట్ర ఆశయాన్ని సార్థకం చేస్తూ, సత్పరిపాలన అందిస్తేనే … Continue reading
హుధూదుదంతం
హుధూదుదంతం హుత్ అంటే పారిపోతున్దనుకొన్న హుధూద్ తుఫాను అందమైన విశాఖను విశోక నూ ప్రకృతి రమణీయ అరకును చెరుకు ముక్కలుగా ,ప్రశాంత విజయనగారాన్ని విలయ నగరం గా ,ఉత్తరాంధ్ర కధకు ఆటపట్టు చికాకోల్ ను చిక్కుల వలయం గ మార్చింది .కనీ వినే ఎరుగని భీభత్సాన్ని సృష్టించి బతికిన వారికీ ఎందుకు బతకాలనే … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -41 41-ప్రేయో రస ప్రతిపాదకుడు –రుద్రటుడు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -41 41-ప్రేయో రస ప్రతిపాదకుడు –రుద్రటుడు రుద్రటుడు తొమ్మిదవ శతాబ్దానికి చెందినా కాశ్మీర పండిత కవి అలంకార శాస్త్రవేత్త .తొమ్మిదవ శతాబ్ద మొదటిభాగం లో ‘’కావ్యాలంకార ‘’అనే అలంకార గ్రంధాన్ని రాశాడు .అతని గురించి పెద్దగా వివరాలు తెలియ రాలేదు .కాని అతని గ్రంధం లోని అయిదవ అధ్యాయం లోని … Continue reading
యెన్ టి అర్ పై ”మహా ఘనుడు ”సినిమా
యెన్ టి అర్ పై ”మహా ఘనుడు ”సినిమా ఎన్టీఆర్ జీవిత కథ ‘మహాఘనుడు’ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘మహాఘనుడు’. జె.కె.మూవీస్ పతాకంపై తెరకెక్కుతోంది. దావల కుమార్ రాజేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. డి.అనీల్‌సుధాకర్, డి.క్రిష్ణారావు నిర్మాతలు. ఈ సినిమా విశేషాలను దర్శకుడు చెబుతూ ‘‘నందమూరి తారక రామారావుగారి … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -40
గీర్వాణకవుల కవితా గీర్వాణం -40 40-ధ్వన్యాలోక కర్త –ఆనంద వర్ధనుడు ఆనంద వర్ధనుడు అనగానే ‘’ధ్వని సిద్ధాంతం ‘’జ్ఞాపకం వస్తుంది ధ్వని సిద్ధాంతంపై విపులమైన చర్చ చేసి ధ్వన్యాలోకం లేక ‘’కావ్యాలోకం ‘’అనే అలంకార శాస్త్రాన్ని రాసిన వాడు ఆనంద వర్ధనుడు .ఇది అలంకార శాస్త్రం లో ఒక కుదుపుకుదిపి కొత్తమలుపుకు తిప్పింది .శ. 855-883 … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -39-
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -39- 39-నైషద కర్త -శ్రీ హర్షుడు గీర్వాణ కవుల గురించి రాస్తున్న ఈ సీరియల్ లో మొదట కొంచెం అటూ ఇటూ గామొదలుపెట్టిన తర్వాత దాదాపుగా ‘’క్రానలాజికల్ ఆర్డర్ ‘’ననుసరించి కవుల జీవితాలను రాస్తూ హర్ష చక్రవర్తి దాక వచ్చాను .ఇప్పుడు హర్షునికాలం నుండి సుమారు అయిదు వందల ఏళ్ళు … Continue reading
”కదిలే బొమ్మలకు”ప్రాణం పోసిన రఘు పతి వెంకయ్య జయంతి
కదిలే బొమ్మకు ప్రాణం పోసిన బ్రహ్మయ్య నేడు రఘుపతి వెంకయ్య జయంతి వందేళ్ల భారతీయ సినిమా సంబరాలు జరుపుకున్నాం. మనదేశంలో సినిమా పుట్టుకకి కారణమైన వ్యక్తుల గురించి, వారు చేసిన కృషి గురించి స్మరించుకున్నాం. అయితే 1910లో ‘పుండలీక్’ సినిమా నిర్మించిన దాదాభాయి టోర్నీ కంటే , 1913లో ‘రాజా హరిశ్చంద్ర’ చిత్రం తీసిన దాదాసాహెబ్ … Continue reading
గీర్వా కవుల కవితా గీర్వాణం -38
గీర్వా కవుల కవితా గీర్వాణం -38 38-బౌద్ధ నాటక కర్త –హర్ష వర్ధనుడు స్థానేశ్వరాన్ని రాజ దాని చేసుకొని వింధ్య నుండి హిమాలయాల వరకు రాజ్య పాలన చేసిన హర్ష చక్ర వర్తి మూడు నాటకాలు రాశాడు. హర్షుడు క్రీ .శ.606-648కాలానికి చెందినవాడు .తననాటకాలలో హర్ష వర్ధనుడు అని చెప్పకుండా హర్ష దేవుడు అని చెప్పుకొన్నాడు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -37
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -37 36- వసంత తిలక వృత్త -రత్నాకరుడు హర విజయం అనే మహా కావ్యం రాసిన రత్నాకరుడు కాశ్మీర దేశం కవి .బిప్పట జయాపీడుని ఆస్థానం లో ఉన్నాడు .తర్వాత అవంతి వర్మ రాజ్యం లోను ప్రసిద్ధిపొండాడు .కనుక కాలం క్రీ శ .ఎనిమిది వందలు గా నిర్ణయించారు 850-894అనుకోవచ్చు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -36 -34-శాంతాన్ని నవమ రసం గా చెప్పిన –ఉద్భటుడు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -36 34-శాంతాన్ని నవమ రసం గా చెప్పిన –ఉద్భటుడు ‘’కావ్యాలంకార సార సంగ్రహం ‘’అనే అలంకార శాస్త్రాన్ని రాసిన ఉద్భట భట్టు కాశ్మీర దేశస్తుడు .కాశ్మీర రాజు జయా పీడుడి ఆస్థాన పండితుడు .కనుక ఇతనికాలం 779-813అని నిర్ధారించారు .ఈ విషయాన్ని కల్హణుడు తన రాజ తరంగిణిలో లో పేర్కొన్నాడు … Continue reading
మరో రెండు సరసభారతి ప్రచురణలు
సాహితీ బంధువులకు శుభాభినందనలు -సరస భారతి పద్నాలుగవ ప్రచురణ గా సరసభారతికి ఆత్మీయులు ,అమెరికా వాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు స్పాన్సర్ చేస్తూ ,వారికి అభిమానులైన శ్రీ మాగంటి సుబ్బారావు గారికి(85) (తెనాలి )అంకితం ఇస్తున్న నేను నెట్ లో రాసిన ”దర్శనీయ దైవ క్షేత్రాలు ”ను మైనేనిగారి 80వ పుట్టిన రోజున … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -35
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -35 33-మొదటి శ్రవ్యకావ్య అలంకారికుడు-భామహుడు భామహుడు ఏడవ శతాబ్దానికి చెందిన కాశ్మీర దేశపు కవి ,ఆలంకారికుడు .దండికవికి సమకాలీనుడు ..’’కావ్యాలంకారం ‘’అనే అలంకార గ్రంధాన్ని రాశాడు .నాట్య శాస్త్రం లో భరతుడు రంగ ప్రదర్శనకు నోచుకొన్న నాట్య ,రూపకాల లక్షణాలు వివరించాడు .ఇవన్నీ దృశ్య రూపకాలు. కాని అప్పటికి శ్రవ్య … Continue reading
చారిత్రక కోణంలో వైదిక వాఙ్మయం – ప్రొ.ముదిగొండ శివప్రసాద్ ,ఇంద్ర గంటి శ్రీకాంత శర్మ సాహిత్యం- సృజనపై ”సుధామ
అలుపెరుగని సాధన.. అద్భుత సృజన.. -సుధామ 11/10/2014 TAGS: సృజన -శ్రీకాంతశర్మ సాహిత్యం ఒకటవ సంపుటి ప్రతులకు: ఇంద్రగంటి ఫ్యామిలీ 104, సాహితి రెసిడెన్సీ, ప్రేమ్‌నగర్ కాలనీ, (జి.కె.కాలనీ) సైనిక్‌పురి పోస్ట్, సికిందరాబాద్-94 వెల: రూ.2500 (రెండు సంపుటాలకూ కలిపి) ‘మనం ఎంచుకున్న మార్గాన్నిబట్టి మన జీవనక్రమం నిర్ణయవౌతుంది’ (‘సుపర్ణ’ కావ్యంలో) సప్తతి పూర్తి చేసుకున్న … Continue reading
కాశ్మీర్ ప్రక్రుతి వికృతి గా ఎందుకు మారింది?
ప్రకృతి…. వికృతి ధవళకాంతులతో శోభిల్లే హిమాలయ పర్వత శిఖరాలు…అందమైన తులిప్ తోటలు…నోరూరించే యాపిల్ పళ్లు…దాల్ సరస్సుపై తేలియాడుతూ వెళ్లే కుటీరాల్లాంటి పడవల పరుగులతో కళకళలాడే కాశ్మీర్ అందాలు ఒక్కసారిగా ఎందుకు కకావికలమయ్యాయి? ఎండాకాలం ఉండగానే ఒక్కుదుటున కుండపోత వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి? రుతుపవనాల గమనంలో అనూహ్య మార్పులు ఎందుకొస్తున్నాయి? సాగరాలు చెలియలకట్టలు దాటి ఎందుకు తెగబడుతున్నాయి? … Continue reading
”దాదా మౌని ”-అశోక్ కుమార్ జయంతి
రతీయ సినిమాపై ‘దాదామోని’ ముద్ర అశోక్‌కుమార్‌నూ, భారతీయ సినిమానూ వేరుచేసి చూడలేం. వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఆయనది డెబ్భై ఏళ్ల భాగస్వామ్యం. తనకు అమితమైన పేరు తెచ్చిన మొదటి సినిమా ‘అచ్చుత్ కన్య’ (1936)లో నటించేందుకు ఆయన మొదట నిరాకరించారన్నది నిజం. డైరెక్టర్ హిమాంశు రాయ్ బలవంతం మీద ఆ సినిమా చేశారు. ఆ … Continue reading

