Monthly Archives: జనవరి 2016

52ఏళ్ళ క్రితం రాజమండ్రిలో నా ట్రెయినింగ్ మేట్ వారణాసి సుబ్బయ్య దంపతులు 25-1-16 సోమవారం మా ఇంట్లో అతిధులు 

This gallery contains 5 photos.

More Galleries | Tagged | వ్యాఖ్యానించండి

గ్రంధావిష్కరణ -పేపర్ కవరేజ్ జ్యొతీ

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

గానకళాతృష్ణ!.. బాలమురళీకృష్ణ!!

గానకళాతృష్ణ!.. బాలమురళీకృష్ణ!! ఇంటర్వ్యూ -బులుసు సరోజినీదేవి 986619054823/01/2016 ‘అదిగో భద్రాద్రి’ ‘నగుమోము..’ ‘ఎక్కడి మానుష జన్మంబెత్తితే..’ వంటి కీర్తనలు వింటున్నప్పుడు శ్రోత మనసు గాలిలో తేలిపోతుంది. ‘పిబరే రామరసం..’ ‘స్వర వారం వారం..’ పాటలకు కట్టిన వరసలని ఉచ్చరిస్తుంటే తాదాత్మ్యంలోంచి తొంగి చూసిన అనుభూతి ఆనంద తరంగాల డోలికల్లో ఊగిసలాడుతుంది. ‘బృహదీశ్వర మహాదేవ’ అనే కృతిని … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4(చివరిభాగం )

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4(చివరిభాగం ) 96-వెన్నెలకంటి హనుమాయమ్మ (25-8-1875-1937) వెన్నెలకంటి హనుమాయమ్మ వెలగపూడి వారి ఆడబడుచు. నెల్లూరు లోని వెన్నెలకంటి నటేశన్ ను వివాహమాడి౦ది .కొద్దికాలానికే భర్త మరణించాడు .ఆమెకూడా 1937లో  62ఏళ్ళకే చనిపోయింది .తన గురువు బ్రహ్మానంద సరస్వతి పై ‘’పాదుకా పూజనం ‘’అనే 32శ్లోకాల అష్టోత్తరనామావళి రాసింది .కొన్ని శ్లోకాలు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 91-వడ్లమాని లక్ష్మీ నరసింహ శాస్త్రి

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 91-వడ్లమాని లక్ష్మీ నరసింహ శాస్త్రి వడ్లమాని  సూరాంబ ,కృష్ణల కుమారుడే లక్ష్మీ నరసింహ శాస్త్రి .గోదావరిజిల్లా చోడవరం లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు .దేవిడి సంస్థానం లో కందుకూరి బాల సూర్యారావు బహద్దర్ ఆస్థాన కవి .స్నేహితుడు బంధువు సోమనాధ శాస్త్రి ప్రేరణ చేత ‘’చెన్నపురి రాజధాని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 86-రామ సూరి (19శతాబ్దం )

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 86-రామ సూరి (19శతాబ్దం ) ఆత్రేయ గోత్రీకుడు  బొబ్బిలి కి చెందినకృష్ణ గోపాల కుమారుడు రామ సూరి .19వ శతాబ్ది మధ్య వాడు .13అధ్యాయాల గోపాల క్షేత్ర మాహాత్మ్యం ను బొబ్బిలి లోని గోపాల క్షేత్రం పై రచించాడు .ఈ క్షేత్రం గోస్తనీ –వేగావతి లమధ్య విలసిల్లుతోంది ..కధను … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

11th January 2016 పాడుతా తీయగా – వంశి పాడిన గబ్బిత వెంకట్రావు గారి పద్యం

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 81-కిడాంబి రాఘవాచార్య

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 81-కిడాంబి రాఘవాచార్య ధన్నవాడ రాఘవాచార్యగా ప్రసిద్ధుడైన కిడాంబిరాఘవాచార్య శ్రీనివాసాచార్య కుమారుడు .ఆత్రేయస గోత్రం.సంస్కృతాంధ్రాలలో మహా కవి ‘.’’విద్వత్ కవి మణి’’బిరుదుపొందాడు .కడప జిల్లా ప్రొద్దుటూరు వాడు సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయుడు .బాల సరస్వతి తిరుమల బుక్క పట్టణం శ్రీనివాసాచార్య కు సమీప బంధువు .30దాకా రచనలు చేశాడు .అందులో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 77-పింగళి ముత్తాజి మంత్రి

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 77-పింగళి ముత్తాజి మంత్రి భారద్వాజ గోత్రీకుడు భానూజీ మంత్రి తిమ్మా౦బికల పుత్రుడే ముత్తాజి మంత్రి .’’సా౦బోదయం ‘’అనే రెండు ఆశ్వాసాల కావ్యం రాశాడు .కృష్ణ పండితుడు ‘’కృష్ణ కుతూహలం ‘’వ్యాఖ్య రాశాడు దీనికి .కొన్ని శ్లోకాలు – ‘’శ్రీ కాంతా చపలా నాగేంద్ర తనయా చండీ కునామ్నీ మహీ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 73-రావు భాస్కర రాయ (1840-)

నాలుగవ గీర్వాణం గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 73-రావు భాస్కర రాయ (1840-) పశ్చిమ గోదావరి జిల్లా పాండుర గ్రామానికి చెందినవాడు పిఠా పురం వెలమ దొరల బంధువు ,రావు వెంకమ్మ ,రామరాయల సుపుత్రుడే భాస్కర రాయ .1840లో జన్మించి 20వ శతాబ్ద ప్రారంభం లో మరణించాడు .తత్వ వ్యాకరణ ,పురాణ ,స్మ్రుతి నీటి శాస్త్రాలలో అపార … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి