Monthly Archives: ఆగస్ట్ 2017

వీక్లీ  అమెరికా -22 -1  (21-8-17 నుంచి 27-8-17 వరకు )

వీక్లీ  అమెరికా -22 -1  (21-8-17 నుంచి 27-8-17 వరకు ) వినాయక చవితి ,మూడవ రుద్రం వారం 21-8-17 సోమవారం -ఈ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం -ఉదయం 11 గంటలకే భోజనాలు పూర్తి చేసాం .సాయంత్రం గ్రహణం వదిలినతర్వాత విడుపు స్నానం చేసాం . ‘’నాహం కర్తా -హరి కర్తా ‘’అని తిరుపతి దేవుని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 437-సమయ సార గ్రంథ కర్త -ఆచార్య కుందకుంద  (క్రీపూ 8 -క్రీశ 44 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3  437-సమయ సార గ్రంథ కర్త -ఆచార్య కుందకుంద  (క్రీపూ 8 -క్రీశ 44 ) కుంద కుందాచార్యుల అసలు పేరు పద్మనంది  .ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా కుంద కుందే  గ్రామవాసిగా భావిస్తారు . కృష్ణా నదీ తీర వాసి కృష్ణాజిల్లా వాసి అనే ప్రచారమూ ఉంది . … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 436-ఖేట కౌతుకం కర్త -అబ్దుల్ రహీం ఖాన్ ఎ -ఖానా (`1556-1627)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 436-ఖేట కౌతుకం కర్త -అబ్దుల్ రహీం ఖాన్ ఎ -ఖానా (`1556-1627) అక్బర్  నవరత్న మంత్రులలో ఒకడైన  కవి అబ్దుల్ రహీం ఎ -ఖానా 1556 లో జన్మించి 1627 లో మరణించాడు .ఉర్దూ  ద్విపదలకు ఖగోళ శాస్త్ర గ్రంధానికి ఆయన మారుపేరు సంస్కృతం లో రెండుగ్రంధాలు రాసిన … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

దేవులపల్లి రామానుజరావు

బొమ్మ | Posted on by | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 435-’’దేవాలయస్య దీప’’ కర్త -పద్మశ్రీ నహీద్ అబీది (1961)

గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 435-’’దేవాలయస్య దీప’’ కర్త -పద్మశ్రీ నహీద్  అబీది  (1961) 1961 ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ లో ముస్లిం జమీందారీ కుటుంబం లో నహీద్ ఆబిదీ జన్మించింది . సంస్కృతం  అభిమాన విషయంగా గా తీసుకొని కమలామహేశ్వరి కాలేజీ నుండి డిగ్రీని ,మీర్జాపూర్ కె వి డిగ్రీ కాలేజీ నుంచి ఏం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 434 -విషాద లహరి కర్త -కవి చక్రవర్తి ద్విభాష్యం విజయ సారధి (1936

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 434 -విషాద లహరి కర్త -కవి చక్రవర్తి ద్విభాష్యం విజయ సారధి (1936 10-3-1936 న శ్రీ భాష్యం నరసింహాచార్య ,గోపమాంబ దంపతులకు శ్రీ విజయ సారధి వరంగల్లు లో జన్మించారు .తల్లి ,అమ్మమ్మ గానం చేసే జయదేవుని అష్టపదులు సంస్కృత శ్లోకాలను వింటూ ఆభాషపై అభి రుచి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

వినాయక చవితి శుభాకాంక్షలు

సాహితీ బంధువులకు 25-8-17 శుక్రవారం శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్ –– 

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

విప్లవ విజ్ఞుడు వేద విదుడు -దాశరధి రంగా చార్య

బొమ్మ | Posted on by | Tagged | వ్యాఖ్యానించండి

హాస్యపు ఉండ్రాళ్ళు

హాస్యపు ఉండ్రాళ్ళు               పొద్దున్నే వినాయక చవితి పూజ ఏర్పాట్లు చేసుకొ0టు ఉండగా మా బావ మరిది ”బ్రహ్మం ”ఏదో కొంప మునిగి పోయినట్లు హడావిడి పడుతూ వచ్చాడు .ఏరా ఏమిటి కధ అన్నాను .కదేమిటి బావా నువ్వు సహకరించాలి కాని అందరికి హాస్యపు  సుధ పంచాలని వచ్చాను … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

ముస్లిం మహిళల విజయం-భూమి

ముస్లిం మహిళల విజయం ముమ్మారు ‘తలాఖ్’ చెప్పడం ద్వారా భర్త భార్యకు విడాకులిచ్చే సంప్రదాయం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు చెప్పడం చారిత్రక శుభ పరిణామం. పురుషాధిక్య దుష్ప్రభావగ్రస్తులైన ముస్లిం మహిళలకు విముక్తి కలిగించగల సామాజిక విప్లవం! ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థలున్న అనేక ఇతర దేశాల్లో సైతం మత విరుద్ధమైన ఈ … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి