Monthly Archives: అక్టోబర్ 2018

సత్యదుర్గేశ్వర కవులు

సత్యదుర్గేశ్వర కవులు సత్యదుర్గేశ్వర కవులు అనే పేరుతో జంటగా రచనలు, శతావధానాలు చేసినవారు వేదుల (ద్వివేది) సత్యనారాయణశాస్త్రి మరియు చెళ్లపిళ్ల దుర్గేశ్వరశాస్త్రి. వీరు 1935-1940 మధ్యకాలంలో జంటగా అనేక అవధానాలు చేశారు[1]. వేదుల(ద్వివేది) సత్యనారాయణశాస్త్రి ఇతడు 1915, జూలై 11వ తేదీన ఫ్రెంచి పాలనలో ఉన్న యానాంలో జన్మించాడు. ఇతని తండ్రి ద్వివేది నారాయణశాస్త్రి పండితకవి. … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 23

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 23 1-బ్రహ్మశ్రీ భమిడిపాటి మిత్రనారాయణ మహాగ్ని చతుర్ సర్వతోముఖ యాజులు  గారు -3(చివరిభాగం పట్టి సీమ శ్రీ వీర భద్ర స్వామి దేవాలయం లో ఒక శివరాత్రి రోజు సుమారు రెండు వ౦దలమంది వేదపండితులు వేద పఠన సమావేశం లో మిత్రనారాయణగారు పాల్గొని ,వారి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 22

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 22 1-బ్రహ్మశ్రీ భమిడిపాటి మిత్రనారాయణ మహాగ్ని చతుర్ సర్వతోముఖ యాజులు  గారు -2 తన’’ సర్వతో ముఖ యాగం ‘’గురించి మిత్రనారాయణ గారు ‘’సర్వతో ముఖ౦ అయ్యాక నాకు శ్రౌతం అంటే విరక్తి కలిగింది .’’అన్నారు .అందుకనే చాలా ఏళ్ళు శ్రౌతాలకు ,,రుత్విక్కులపై  పర్య … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 21

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 21 ఇప్పుడు కాకినాడ లోని ఆహితాగ్నుల గురించి తెలుసుకొందాం 1-బ్రహ్మశ్రీ భమిడిపాటి మిత్రనారాయణ మహాగ్ని చతుర్ సర్వతోముఖ యాజులు  గారు కాకినాడకు చెందిన  బ్రహ్మ శ్రీ భమిడిపాటి మిత్రనారాయణ సర్వ తోముఖ సోమయాజిగారు శాండిల్య గోత్రీకులు .తండ్రిగారు బ్రహ్మశ్రీ భమిడిపాటి శేషాద్రి సోమయాజులుగారు ఆహితాగ్ని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

కొల్లాం పార్వతీ వర ప్రసాదరావు ఇక లేరు

వైజాగ్ ప్రసాద్ అసలుపేరు’’ కొల్లాం పార్వతీ వర ప్రసాదరావు’’ .విశాఖపట్నం లోని గోపాలపట్నంలో జన్మించాడు .సంతానం లో చివరివాడు .ముగ్గురు అక్క చెల్లెళ్ళు .తండ్రి స్కూల్ టీచర్. ప్రసాద్ నాటక రంగ నటుడు .స్నేహితులు ‘’వైజాగ్  ప్రసాద్ ‘’అని పిలిచేవారు . బాల్యం లోనే తల్లి చనిపోవటం తో మేనమామ ఇంట్లో పెరిగి  .ఎస్ ఎస్ … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

ర్వాణ కవుల కవితా గీర్వాణం-4 331-సంస్కృత శతక కర్త –అభిరాజ్ రాజేంద్ర మిశ్ర (1943)

ర్వాణ కవుల కవితా గీర్వాణం-4 331-సంస్కృత శతక కర్త –అభిరాజ్ రాజేంద్ర మిశ్ర (1943) ఆభిరాజ్ రాజేంద్ర మిశ్ర 1943లో ఉత్తరప్రదేశ్ జాన్ పూర్ జిల్లా ద్రోణిపూర్ లో పండిట్ దుర్గా ప్రసాద్ మిశ్ర ,అభిరాజ్ దేవి దంపతులకు జన్మించాడు .ఈయన  దీక్షా గురువు జగద్గురు  రామ భాద్రాచార్య .సిమ్లాలోని హిమాచల్ ప్రదేశ్  యూనివర్సిటి సంస్కృత … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 20

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 20 1-బ్రహ్మశ్రీ బులుసు కామేశ్వర సోమయాజి -2    సౌమ్యులైన శ్రీ కామేశ్వర సోమయాజి గారి దంపతులు సంభాషించేటప్పుడు కళ్ళల్లో కాంతులు పెదవులపై చిరునవ్వు దర్శనమిస్తాయి .అందరు ఆహితాగ్నుల భార్యలకంటే సోమయాజిగారి భార్య సావిత్రిగారు శ్రౌత ధర్మం పాటించే వారి జీవితాలలో ఉన్న సూక్ష్మ విషయాలు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

పాండవులకు కలియుగ రహస్యాలు చెప్పిన శ్రీ కృష్ణుడు

పాండవులకు కలియుగ రహస్యాలు చెప్పిన శ్రీ కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం ముగిశాక ధర్మరాజు హస్తినాపురం సమ్రాట్ గా పట్టాభి షేకం జరిగాక ,ధర్మరాజు కాకుండా మిగిలిన నలుగురు సోదరులు శ్రీ కృష్ణుని సందర్శించి ,రాబోయే కలియుగ విశేషాలు వివరించమని ప్రార్ధించారు .సరే అన్న ఆయన తాను  నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు సంధిస్తానని ,వాటిని  వెంబడించి … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

‘’నో- నో- స్టాపిట్- స్టాపిట్ ‘’

‘’నో- నో- స్టాపిట్- స్టాపిట్ ‘’ ఒసే సీతా ఓసారి రావే .పక్కింటి మామ్మగారి కేకలాంటి పిలుపు .’’ముసిలీ !సీత అనిపిలవోద్దని లక్షన్నర సార్లు చెప్పా .సీత్ అని పిలవమని లక్షన్నోక్క సార్లు నోరెత్తి మొత్తుకున్నా.అసలెందుకు పిల్చావ్ ? ‘’ఏంటే తెగ రెచ్చిపోతున్నావ్ .సీతమ్మ తల్లి పేరు కావాలని నేను మీ నాన్నతో పెటిస్తే  ఇప్పుడేంటి … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

ఉగాదికి సరసభారతి ప్రచురించే రెండు గ్రంధాల ఆవిష్కరణ

 ఉగాదికి సరసభారతి ప్రచురించే రెండు గ్రంధాల ఆవిష్కరణ సాహితీ బంధువులకు మహర్నవమి విజయ  దశమి  శుభాకాంక్షలు –    శ్రీ వికారి నామసంవత్సర ఉగాది  (6-4-2019 ) కి 6 రోజుల ముందు వచ్చే ఆదివారం అంటే 31-3-2019 సరసభారతి నిర్వహించే ఉగాది వేడుకలలో నేను  రచించిన 20 21 , ,సరసభారతి ప్రచురిస్తున్న 31,32పుస్తకాలను ఆవిష్కరించే … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి