Daily Archives: November 12, 2018

ధ్వని కోణం లో మను చరిత్ర -7’

ధ్వని కోణం లో మను చరిత్ర –7’ చంద్రుని ఉదయ కాల ఆరోహణాన్నివర్ణించే పద్యం ‘’స్ఫుట సౌగంధిక రాగ రక్త రుచియై బూనె౦ జపాసన్నిధి ‘’పద్యం లో చంద్రునికి ప్రభాతకాల అరుణకాంతి స్వాభావికంకాదు సంక్రమించినదే ,అతని అసలు ధర్మం  తెల్లదనమే అని చెప్పే ‘’ప్రకృతిసచ్చుండైన సన్మార్గిఎన్నటికింగూటమి వంక వచ్చు వికృతిన్ మగ్నుండు గా నేర్చునే ‘’లోస్వభావం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం-5 ఆరవ అధ్యాయం -గౌతముడు కైలాసం చేరటం  

       గౌతమీ మాహాత్మ్యం-5 ఆరవ అధ్యాయం -గౌతముడు కైలాసం చేరటం   గౌతముడు కైలాసం చేరి దర్భలు పరచుకొని వాక్కును నియంత్రించి  శుచియై మహేశ్వర స్తుతి చేయగా పుష్పవర్షం  కురిసింది  .ప్రీతి చెందిన ఉమాపతి పార్వతీ గణేశులతో ప్రమధగణ౦  తో సహా ప్రత్యక్షమై ‘’నీ స్తోత్రానికి పరవశంకలిగింది .ఎలాంటి కష్టమైన కోరికనైనా తీరుస్తాను ‘’అన్నాడు ఆనందబాష్పాలతో గౌతముడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ధ్వని కోణం లో మను చరిత్ర -6

ధ్వని కోణం లో మను చరిత్ర –6 ఈ ప్రబంధం లో పెద్దనకవి ప్రకృతివర్ణనలు తాను చేయకుండా పాత్రలతో చేయించి కావ్యానికి అందాలు చేకూర్చాడు .వరూదినీతో  చెలికత్తె చంద్రాస్తమయాన్నివర్ణిస్తూ –అతనిడికి వరూధిని ముఖాన్నిపోలుస్తూ–‘’దరస్మిత విలాసపు చంద్రిక డొంకి వాడుటం-దేట దొరంగి విన్ననగు నీ మొగమో ?యన మాసి చంద్రుడో పాటలగంధి,వ్రాలె నదె భాను రుచిం దనకందుమీరగన్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment